Author: VijayaBhaskar

  • నా వ‌ల్లే హైద‌రాబాద్ డెవ‌ల‌ప్ అయ్యింది

    నా వ‌ల్లే హైద‌రాబాద్ డెవ‌ల‌ప్ అయ్యింది

    కీల‌క వ్యాఖ్య‌లు చేసిన సీఎం చంద్ర‌బాబు అమ‌రావ‌తి : ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు మ‌రోసారి హైద‌రాబాద్ గురించి ప్ర‌త్యేకంగా ప్ర‌స్తావించారు. త‌ను చేసిన కృషి వ‌ల్ల‌నే అభివృద్ది చెందింద‌ని అన్నారు. నాలెడ్జి ఎకానమీగా హైదరాబాద్‌ను తీర్చిదిద్దేందుకు వేసిన పునాదుల వల్ల మోస్ట్ లివబుల్ సిటిగా అది మారిందన్నారు. సింగపూర్ మాస్టర్ ప్లాన్ తో నిర్మాణం ప్రారంభించేందుకు ప్రధాని మోదీ కూడా శంకుస్థాపన చేశారని అన్నారు. దేశంలో ఉండే పవిత్ర మైన దేవాలయాలు, ప్రార్ధనాలయాల నుంచి…

    Continue Reading

  • కూటమి రాకతో పంచాయతీలకు పూర్వ వైభవం

    కూటమి రాకతో పంచాయతీలకు పూర్వ వైభవం

    రాష్ట్ర బీసీ, సంక్షేమ శాఖ మంత్రి ఎస్. స‌విత‌ అమ‌రావ‌తి : వైసీపీ పాలనలో నిధుల లేమితో పంచాయతీల్లో పాలన పడకేసిందని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత మండిపడ్డారు. పాడైపోయిన వీధి బల్బులను సైతం మార్చడానికి కూడా వీలుండేది కాదన్నారు. చేసిన పనులకు బిల్లులు రాక పోవడంతో ఎందరో వైసీపీ సర్పంచులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని వాపోయారు. మరెందరో చేసిన అప్పులు తీర్చడానికి కూలీలుగా మారిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన…

    Continue Reading

  • కొండాపూర్ పబ్ దాడిలో 8 మందికి డ్రగ్స్ పాజిటివ్

    కొండాపూర్ పబ్ దాడిలో 8 మందికి డ్రగ్స్ పాజిటివ్

    మొత్తం 64 మందికి ప‌రీక్ష‌లు నిర్వ‌హించిన పోలీసులు హైద‌రాబాద్ : హైద‌రాబాద్ లో మ‌రో డ్ర‌గ్స్ వ్య‌వ‌హారం క‌ల‌క‌లం రేపింది. న‌గ‌రంలోని కొండాపూర్ ప‌బ్ లో రాత్రి పోలీసులు ఆక‌స్మిక దాడి చేశారు. మొత్తం 64 మందికి ప‌రీక్ష‌లు చేప‌ట్టారు. ఇందులో ఎనిమిది మందికి డ్ర‌గ్స్ తీసుకున్న‌ట్లు డ్ర‌గ్స్ ప‌రీక్ష‌ల్లో తేలింది. పోలీసులు డ్రగ్స్ నియంత్రణకు కృషి చేసే ‘ఎలైట్ యాక్షన్ గ్రూప్ మూకుమ్మ‌డి దాడికి పాల్ప‌డింది. ఆ పబ్‌లో ‘బ్లాక్ కాఫీ’ పేరుతో ఒక కార్యక్రమాన్ని…

    Continue Reading

  • ధ‌ర‌ణి స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి ప్ర‌యారిటీ

    ధ‌ర‌ణి స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి ప్ర‌యారిటీ

    కీల‌క ప్ర‌క‌ట‌న చేసిన మంత్రి పొంగులేటి హైద‌రాబాద్ : రెవిన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస్ రెడ్డి కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. గ‌త బీఆర్ఎస్ ప్రభుత్వ హ‌యాంలో తీసుకు వ‌చ్చిన ధ‌ర‌ణి పోర్ట‌ల్ లో అనేక అవ‌క‌త‌వ‌క‌లు చోటు చేసుకున్నాయ‌ని ఆరోపించారు. వాటిన‌న్నింటిని స‌రి చేసి , ప‌రిష్క‌రించేందుకు చ‌ర్య‌లు తీసుకుంటున్న‌ట్లు తెలిపారు. ఇందులో భాగంగా ప్ర‌జా ప్ర‌భుత్వం తీసుకు వ‌చ్చిన భూ భార‌తి లో కీల‌క మార్పులు చేశామ‌న్నారు. ధరణి పోర్టల్ సాదా బైనామాకు సంబంధించిన…

    Continue Reading

  • సాంస్కృతిక పునరుజ్జీవం కోసం ఏపీ ప్ర‌భుత్వం కృషి

    సాంస్కృతిక పునరుజ్జీవం కోసం ఏపీ ప్ర‌భుత్వం కృషి

    కేంద్రానికి నిధులు ఇవ్వాల‌ని కోరిన మంత్రి దుర్గేష్ న్యూఢిల్లీ : ఏపీ ప‌ర్యాట‌క శాఖ మంత్రి కందుల దుర్గేష్ ప‌ర్యాట‌క , సాంస్కృతిక రంగాల అభ్యున్న‌తి కోసం కృషి చేస్తున్నారు. ఇందులో భాగంగా సాంస్కృతిక ప‌రంగా మ‌రింత తోడ్పాటు అందించేందుకు కేంద్రం నిధులు ఇవ్వాల‌ని కోరారు. ఆయ‌న ఢిల్లీలో ప‌ర్య‌టించారు. ప‌లువురు కేంద్ర మంత్రుల‌ను క‌లిశారు.1936-1974 మధ్య ఎనిమిది సంపుటాలుగా వెలువడిన ‘సూర్యరాయాంధ్ర నిఘంటువు’ తెలుగు భాషా చరిత్రలో ఒక అద్భుతమైన గ్రంథమని, ఇందులో 1.1 లక్షలకు…

    Continue Reading

  • శంషాబాద్ లో రెండో టెర్మిన‌ల్ పూర్తి చేయాలి

    శంషాబాద్ లో రెండో టెర్మిన‌ల్ పూర్తి చేయాలి

    లోక్ స‌భ‌లో ఎంపీ ర‌ఘునంద‌న్ రావు న్యూఢిల్లీ : భార‌తీయ జ‌న‌తా పార్టీ ఎంపీ ర‌ఘునంద‌న్ రావు కీల‌క వ్యాఖ్య‌లు చేశారు లోక్ స‌భ సాక్షిగా. జీరో అవ‌ర్ లో ఆయ‌న ప‌లు అంశాల‌ను ప్ర‌స్తావించారు. భాగ్యనగరం లో ఒకే ఒక్క ఎయిర్ పోర్ట్ ఉందని, అది శంషాబాద్ లో మాత్ర‌మేన‌ని పేర్కొన్నారు. దీని వ‌ల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర‌వుతున్నాయ‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ప్ర‌తి రోజూ దేశ , విదేశాల‌కు వేలాది మంది ప్ర‌యాణం చేస్తుంటార‌ని…

    Continue Reading

  • రూ. 167.20 కోట్లకు అమ్ముడు పోయిన పెయింటింగ్

    రూ. 167.20 కోట్లకు అమ్ముడు పోయిన పెయింటింగ్

    భార‌తీయ క‌ళా రంగంలో అరుదైన రికార్డ్ న‌మోదు న్యూఢిల్లీ : భార‌తీయ క‌ళా రంగంలో అరుదైన ఘ‌న‌త చోటు చేసుకుంది. ప్ర‌ముఖ చిత్ర‌కారుడు, దివంగ‌త రాజా ర‌వివ‌ర్మ గీసిన పెయింటింగ్ ఏకంగా రూ. 167.20 కోట్లకు అమ్ముడ పోయింది. చ‌రిత్ర సృష్టించింది.రూ. 80-120 కోట్ల విలువగా అంచనా వేశారు. ఇదిలా ఉండ‌గా రాజా రవి వర్మ పెయింటింగ్‌ను సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ సైరస్ ఎస్ పూనావాలా అధిక ధ‌ర‌కు కొనుగోలు చేశారు.…

    Continue Reading

  • నితీశ్ కుమార్ కు జెడ్ ప్ల‌స్ సెక్యూరిటీ

    నితీశ్ కుమార్ కు జెడ్ ప్ల‌స్ సెక్యూరిటీ

    ఇటీవ‌లే సీఎం ప‌ద‌వి రాజీనామా బీహార్ : దేశ రాజ‌కీయాల‌లో సుదీర్ఘ‌మైన పాల‌నా అనుభ‌వం క‌లిగిన నాయ‌కుడిగా గుర్తింపు పొందాడు మాజీ సీఎం నితీశ్ కుమార్. ఎవ‌రూ ఊహించ‌ని విధంగా త‌ను ముఖ్య‌మంత్రి ప‌ద‌వికి రాజీనామా చేశారు. ప్ర‌స్తుతం ఆయ‌న రాజ్య‌స‌భ స‌భ్యుడిగా కొన‌సాగ‌నున్నారు. ఈ సంద‌ర్భంగా త‌ను ఎన్డీయే కేబినెట్ లో మంత్రిగా కొలువు తీరనున్నారు. దీంతో త‌న ఎమ్మెల్సీ ప‌ద‌వికి ఇటీవ‌లే రాజీనామా లేఖ‌ను స‌మ‌ర్పించారు. ప్ర‌స్తుతం జేడీయు అధ్య‌క్షుడిగా ఉన్నారు నితీశ్ కుమార్.…

    Continue Reading

  • జగన్ ఈ జన్మకు అధికారంలోకి రాలేడు

    జగన్ ఈ జన్మకు అధికారంలోకి రాలేడు

    రాష్ట్రంలో అంబురాన్నింటిన సంబురాలు పెనుకొండ : అమ‌రావ‌తి రాజ‌ధాని బిల్లు పార్లమెంట్ లో ఆమోదం పొంద‌డంతో ఏపీలో పెద్ద ఎత్తున సంబురాలు మిన్నంటాయి. ఈ సంద‌ర్బంగా మంత్రి ఎస్. స‌విత ఆధ్వ‌ర్యంలో పెనుకొండ‌లో టీడీపీ నేత‌లు, కార్య‌క‌ర్త‌లు పెద్ద ఎత్తున ర్యాలీ చేప‌ట్టారు. అనంత‌రం మంత్రి మాట్లాడారు. ప్రపంచంలో ఎక్కడా లేనివిధంగా, తమ రాష్ట్రానికి రాజధాని ఉండాలన్న తపనతో, సీఎం చంద్రబాబు నాయుడు నాయకత్వం మీద ఉన్న నమ్మకంతో అమరావతి ప్రాంత రైతులు ఉచితంగా 33 వేల…

    Continue Reading

  • మహేష్‌ బాబుకు యుఫోరియా తెగ న‌చ్చేసింది

    మహేష్‌ బాబుకు యుఫోరియా తెగ న‌చ్చేసింది

    ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసిన ద‌ర్శ‌కుడు గుణ‌శేఖ‌ర్ హైద‌రాబాద్ : తెలుగు సినీ రంగానికి చెందిన ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు గుణ‌శేఖ‌ర్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. తాజాగా త‌ను సామాజిక స‌మ‌స్య‌ను ప్ర‌స్తావిస్తూ యుఫోరియా అనే పేరుతో మూవీ తీశాడు. ఇది క‌మ‌ర్షియ‌ల్ గా స‌క్సెస్ కాలేదు. కానీ ప‌లువురు విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు పొందింది. ఈ త‌రుణంలో సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు యుఫోరియాపై తాజాగా స్పందించాడు. ఆపై సామాజిక మాధ్య‌మాల వేదిక‌గా ఈ సినిమా గురించి ప్ర‌శంస‌లు కురిపిస్తూ…

    Continue Reading

About the Author

Easy WordPress Websites Builder: Versatile Demos for Blogs, News, eCommerce and More – One-Click Import, No Coding! 1000+ Ready-made Templates for Stunning Newspaper, Magazine, Blog, and Publishing Websites.

BlockSpare — News, Magazine and Blog Addons for (Gutenberg) Block Editor

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports