Category: EDITORS CHOICE

EDITORS CHOICE

  • కేసీఆర్ సంచ‌ల‌నం ‘క‌విత‌’కు మంగ‌ళం

    కేసీఆర్ సంచ‌ల‌నం ‘క‌విత‌’కు మంగ‌ళం

    తెలంగాణ ఉద్య‌మంలో కీల‌క పాత్ర పోషించి, క‌విత‌మ్మ‌నే బ‌తుక‌మ్మ‌గా కేరాఫ్ గా మార్చేసేలా చేసిన ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల క‌విత‌పై భార‌త రాష్ట్ర స‌మితి పార్టీ (తెలంగాణ రాష్ట్ర స‌మితి) బాస్, మాజీ ముఖ్య‌మంత్రి కేసీఆర్ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు. త‌న‌పై బ‌హిష్క‌ర‌ణ వేటు వేశారు. ఇది ఎవ‌రూ ఊహించ‌నిది. పార్టీలో క్ర‌మ‌శిక్ష‌ణ ముఖ్య‌మ‌ని, అది ఏ స్థాయిలో ఉన్న వ్య‌క్తులైనా, ఏ స్థానంలో ఉన్నా గీత దాటితే వేటు త‌ప్ప‌ద‌ని హెచ్చ‌రించారు. చివ‌ర‌కు త‌న స్వంత కూతురు…

    Continue Reading

  • జాక్ మాను డాల‌ర్ల‌లో కొల‌వ‌లేం

    జాక్ మాను డాల‌ర్ల‌లో కొల‌వ‌లేం

    జాక్ మా మ‌రోసారి ప్ర‌పంచానికి వార్త‌గా మారి పోయాడు. ఎందుకంటే ఆయ‌న వ్యాపార‌వేత్త‌గా, బిలియ‌నీర్ గా మాత్ర‌మే తెలుసు. కానీ ఆ స్థాయికి చేరుకునేందుకు ఎన్నో ఒడిదుడుకుల‌ను ఎదుర్కొన్నాడు. ఒక సాధార‌ణ‌మైన కుటుంబం నుంచి వ‌చ్చిన ఈ వ్య‌క్తి ప్ర‌పంచ మార్కెట్ ను శాసించే స్థాయికి చేరుకున్నాడు. ఇవాళ త‌ను ఎగుడుదిగుడుల‌ను ఎదుర్కొనేందుకు సిద్దమై ఉన్నాడు. అంద‌రూ డ్రాగ‌న్ చైనాకు స‌లాం కొడితే మ‌నోడు ధైర్యంగా ధిక్కార స్వరం వినిపించారు. కింగ్ జిన్ పింగ్ ను ఎదుర్కోవ‌డం…

    Continue Reading

  • ‘స‌న్యాసి’ గ‌ణితంలో ఘ‌నాపాఠి

    ‘స‌న్యాసి’ గ‌ణితంలో ఘ‌నాపాఠి

    అక్క‌డ ఇసుక వేస్తే రాల‌నంత నిశ్శ‌బ్దం. ఒక అసాధార‌ణ‌మైన వ్య‌క్తి. ప్ర‌పంచాన్ని తీవ్ర ఇబ్బందుల‌కు గురి చేసే మ్యాథ్స్ స‌బ్జెక్టును అవ‌లీల‌గా, సూత్రాల‌ను సుల‌భంగా చెప్పుకుంటూ వెళుతున్నాడు. ఆయ‌న చేయ‌ని ప్ర‌యోగం లేదు. ప్ర‌పంచం అత‌డి మేధ‌స్సుకు స‌లాం చేసింది. ప‌శ్చిమ బెంగాల్‌కు చెందిన అత‌డే మ‌హాజ‌న్ మ‌హ‌రాజ్. అంద‌రూ అత‌డిని మ‌హాన్ ఎంజే అని పిలుస్తారు. ఒక్క‌సారి చూస్తే చాలు ఆ దివ్య‌త్వం ..ఆ జ్ఞాన భాండాగారం ..తేజ‌స్సును చూసి మురిసి పోతాం. మైమ‌రిచి పోతాం.…

    Continue Reading

  • స‌నాత‌న ద‌ర్మం కోసం ప్రాణ త్యాగానికి సిద్దం

    స‌నాత‌న ద‌ర్మం కోసం ప్రాణ త్యాగానికి సిద్దం

    శైవ క్షేత్రం పీఠాధిప‌తి శ్రీ‌శ్రీ‌శ్రీ శివ స్వామిఈ లోకంలో అత్యున్న‌త‌మైన స్థ‌లం భార‌త దేశం. స‌ర్వ  మ‌తాలు, ఎన్నో  కులాలు, ప్రాంతాల‌తో కూడుకుని ఉన్న అరుదైన క్షేత్రం. ఈ ప్రాంతం గురించి ఎంత చెప్పినా త‌క్కువే. ఎంతో పుణ్యం చేసుకుంటేనే త‌ప్పా ఈ పుణ్య‌భూమిలో పుట్ట‌రు. యావ‌త్ ప్ర‌పంచానికి మార్గ నిర్దేశ‌నం చేస్తున్న‌ది ఇదే. ఇక్క‌డ దొర‌క‌నది అంటూ  ఏదీ లేదు. ప్ర‌తి  ఒక్క‌రికీ చోటు ఉంటుంది ఇక్క‌డ‌. శాంతి, ధ‌ర్మం, మాన‌వ‌త్వ‌మే మ‌తంగా హిందూత్వం కొన‌సాగుతోంది.…

    Continue Reading

  • ఒలింపిక్స్ కోసం 2 ల‌క్షల‌ కోట్లు అవ‌స‌ర‌మా..?

    ఒలింపిక్స్ కోసం 2 ల‌క్షల‌ కోట్లు అవ‌స‌ర‌మా..?

    ప్ర‌పంచ మార్కెట్ లో ఇప్పుడు ఇండియా తీవ్ర‌మైన ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ఈ స‌మ‌యంలో కేంద్రంలోని మోదీ స‌ర్కార్ గ‌త కొంత కాలం నుంచి ఒలింపిక్స్ జ‌పం చేస్తోంది. దీనికి కార‌ణం లేక పోలేదు. త‌మ దేశం ఎలాంటి పోటీల‌నైనా నిర్వ‌హించే స‌త్తా త‌మ‌కు ఉంద‌ని ఇప్ప‌టిక‌కే ప్ర‌క‌టించారు. ఈ సంద‌ర్బంగా త‌మ స‌త్తా ఏమిటో ప్ర‌పంచానికి చూపిస్తామ‌ని , ఈ అవ‌కాశం కోసం తాము ఎంత దాకైనా వెళ్లేందుకు సిద్దంగా ఉన్నామ‌ని వెల్ల‌డించారు. విచిత్రం ఏమిటంటే దేశ…

    Continue Reading

  • న‌ల్ల క‌లువ పాట‌ల వెల్లువ‌

    న‌ల్ల క‌లువ పాట‌ల వెల్లువ‌

    ప్ర‌పంచాన్ని ఉర్రూత‌లూగించి కోట్లాది గుండెల‌ను మీటే ఆయుధం పాట‌. దానిని మించినది ఏదీ లేదు. అందుకే దానికంత క్రేజ్. కులం లేదు..మ‌తం లేదు..మ‌నుషులే కాదు జంతువులు సైతం పాట‌ల‌కు చిందేసిన సంద‌ర్భాలు అనేకం. ప్ర‌పంచ‌పు సంగీత‌పు వేదిక మీద ఎంద‌రో గాయ‌నీ గాయ‌కులు త‌ళుక్కున మెరిశారు. మ‌రికొంద‌రు రాలి పోయారు. కొంద‌రు ప్ర‌జ‌ల కోసం త‌మ గొంతుల‌ను అరువు ఇచ్చారు. బ‌తుకంతా మ‌ట్టి మ‌నుషుల కోసం గానం చేశారు. అలాంటి వారిలో పాల్ రాబ్స‌న్, జ‌స్టిస్ బీబ‌ర్,…

    Continue Reading

  • క‌పిల్ ను మించిన దేశ భ‌క్తుడు ఎవ‌రు ..?

    క‌పిల్ ను మించిన దేశ భ‌క్తుడు ఎవ‌రు ..?

    ఈ దేశంలో క్రికెట్ ఒక మ‌తంలా పాకేలా చేసిన వాడు, కోట్లాది మంది అభిమానుల‌ను సంపాదించుకున్న ఒకే ఒక్క‌డు ..ఎవ‌రు అవున‌న్నా కాద‌న్నా క‌పిల్ దేవ్ మాత్ర‌మేన‌ని చెప్ప‌క త‌ప‌ప‌దు. ఈ హ‌ర్యానా హ‌రికేన్ గురించి ఎంత చెప్పినా త‌క్కువే. ఆయ‌న ఏనాడూ ఏ పార్టీకి కొమ్ము కాయ‌లేదు. త‌ను ఏది అనుకుంటాడో అదే చెబుతాడు. అంతెందుకు మ‌హిళా రెజ్ల‌ర్లు తాము లైంగిక వేధింపుల‌కు గుర‌వుతున్నామ‌ని ఆవేద‌న చెందుతూ క‌న్నీటి ప‌ర్యంతం అయితే ఏ ఒక్క క్రికెట‌ర్…

    Continue Reading

  • నెలసరిపై నిందలు వేస్తే ఎలా..?

    నెలసరిపై నిందలు వేస్తే ఎలా..?

    మాన‌వ జాతికి ప్రాణం పోసేన చ‌రిత్ర మ‌హిళా మ‌ణుల‌ది. అలాంటి మ‌హిళా జాతికి చెందిన వ్య‌క్తి అయి ఉండి కూడా అత్యంత దారుణంగా భార‌తీయ జ‌న‌తా పార్టీకి చెందిన నాయ‌కురాలు స్మృతి ఇరానీ మాట్లాడ‌టం అత్యంత బాధ‌కు గురి చేసింది. ఎక్క‌డ చూసినా ఆమె తీరు ప‌ట్ల తీవ్ర అభ్యంత‌రం వ్య‌క్తం అవుతోంది. యువ‌తి ద‌శ ప్రారంభ‌మైన‌ప్ప‌టి నుంచి మోనోపాజ్ స్థితి వ‌చ్చేంత దాకా మ‌హిళ‌లు స‌వాల‌క్ష స‌మ‌స్య‌లు ఎదుర్కొంటారు. వారు ప‌డుతున్న వేద‌న దారుణంగా ఉంటుంది.…

    Continue Reading

  • ఉద్యోగుల పాలిట దేవుడు జ్యోతి బ‌న్సాల్

    ఉద్యోగుల పాలిట దేవుడు జ్యోతి బ‌న్సాల్

    కోట్లున్నా కొంద‌రు ప‌క్క వారికి అన్నం పెట్ట‌రు. త‌మ కోసం ప‌ని చేస్తున్న ఉద్యోగుల బాగోగులు ప‌ట్టించుకోరు. ఎప్పుడెప్పుడు కాస్ట్ క‌టింగ్ పేరుతో వ‌దిలించు కోవాల‌ని దిగ్గ‌జ కంపెనీలు ఆలోచ‌న చేస్తున్న ప్ర‌స్తుత త‌రుణంలో త‌ను మాత్రం ఏకంగా త‌న కోసం ప‌ని చేస్తున్న వారిని మిలియ‌నీర్లుగా మార్చేశాడు. అత‌డు ఎవ‌రో కాదు ప్ర‌వాస భార‌తీయుడు. రాజ‌స్థాన్ కు చెందిన జ్యోతి బ‌న్సాల్. వ‌య‌సు 47 ఏళ్లు. మ‌రి త‌ను ఏం చేశాడు. ఎలా ప్ర‌పంచ వ్యాప్తంగా…

    Continue Reading

  • దీదీ ఆస్తులు లక్ష‌ల్లో బాబు ఆస్తులు కోట్ల‌ల్లో

    దీదీ ఆస్తులు లక్ష‌ల్లో బాబు ఆస్తులు కోట్ల‌ల్లో

    భార‌త దేశ రాజ‌కీయాల‌లో చ‌క్రం తిప్పే నాయ‌కుడిగా గుర్తింపు పొందారు టీడీపీ బాస్, ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు. త‌ను ఎక్క‌డ ఉంటే అక్క‌డ కార్పొరేట్ కంపెనీలు వాలి పోతాయి. ఆయ‌న‌పై ప‌లు ఆరోప‌ణ‌లు ఉన్నా. వాటిని ఎక్క‌డా బ‌య‌ట‌కు పొక్క‌కుండా చూసుకుంటార‌ని, చ‌క్క‌గా, ఎవ‌రికీ అనుమానం రాకుండా చ‌క్క బెట్టేస్తాడ‌ని, ఒక ర‌కంగా మేనేజ్ చేయ‌డంలో త‌న‌కు తానే సాటి అన్న పేరుంది. ప్ర‌స్తుతం మ‌రోసారి చంద్ర‌బాబు నాయుడు చ‌ర్చ‌నీయాంశంగా మారారు. ఆయ‌న ఆస్తులు…

    Continue Reading

About the Author

Easy WordPress Websites Builder: Versatile Demos for Blogs, News, eCommerce and More – One-Click Import, No Coding! 1000+ Ready-made Templates for Stunning Newspaper, Magazine, Blog, and Publishing Websites.

BlockSpare — News, Magazine and Blog Addons for (Gutenberg) Block Editor

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports