Category: EDITORS CHOICE

EDITORS CHOICE

  • హెచ్‌సిఏ నిర్వాకం క్రికెట్ కు మంగ‌ళం

    హెచ్‌సిఏ నిర్వాకం క్రికెట్ కు మంగ‌ళం

    అంద‌రి క‌ళ్లు హైద‌రాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సిఏ ) పై ప‌డ్డాయి. గ‌త కొన్నేళ్లుగా దీని నిర్వ‌హ‌ణ‌పై నీలి నీడ‌లు క‌మ్ముకున్నాయి. కోట్లాది రూపాయ‌ల ఆదాయం క‌లిగిన ఈ సంస్థపై ఆధిప‌త్యం చెలాయించేందుకు అన్ని వ‌ర్గాలు ప్ర‌య‌త్నం చేస్తున్నాయి. దేశంలో ఎక్క‌డా లేని రీతిలో ఇక్క‌డ రాజ‌కీయాలు మ‌రింత ముదిరి పాకాన పడ్డాయి. కోర్టు కేసుల దాకా వెళ్లింది. ఎవ‌రు హెచ్‌సిఏకు అధ్య‌క్షుడైనా, కొత్త కార్య‌వ‌ర్గం కొలువు తీరినా సీన్ మార‌లేదు. ప‌లు రాష్ట్రాల‌లో క్రికెట్ అసోసియేష‌న్…

    Continue Reading

  • సీఎం ఢిల్లీ బాట మేడం జ‌నం బాట

    సీఎం ఢిల్లీ బాట మేడం జ‌నం బాట

    తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో ఏం జ‌రుగుతోంద‌నేది ప్ర‌శ్నార్థ‌కంగా మారింది. ఇక్క‌డికి రాష్ట్ర వ్య‌వ‌హారాల ఇంఛార్జ్ గా మీనాక్షి న‌ట‌రాజ‌న్ ఎప్పుడైతే వ‌చ్చిందో అప్ప‌టి నుంచి నేటి దాకా సీఎం రేవంత్ రెడ్డి ప్రాధాన్య‌త త‌గ్గిన‌ట్లు జోరుగా ప్ర‌చారం జ‌రుగుతోంది. విచిత్రం ఏమిటంటే ప్ర‌భుత్వంలో ఉన్న‌ది కాంగ్రెస్ పార్టీ. జ‌న‌హిత పాద‌యాత్ర పేరుతో ప‌రిగి నుంచి ప్రారంభించ‌డం ఒకింత విస్తు పోయేలా చేసింది. మ‌రో వైపు సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ బాట ప‌ట్ట‌డంలో రికార్డ్ బ్రేక్…

    Continue Reading

  • సైబ‌ర్ కేటుగాళ్లు రూ. 23 వేల కోట్లు కొట్టేశారు

    సైబ‌ర్ కేటుగాళ్లు రూ. 23 వేల కోట్లు కొట్టేశారు

    మేక్ ఇన్ ఇండియా, స్టార్ట‌ప్ ఇండియా, టెక్నాల‌జీ హ‌బ్ గా భార‌త్ విరాజిల్లుతోందంటూ నిత్యం ప్ర‌చారం చేసుకునే ఇండియాలో సైబ‌ర్ కేటుగాళ్లు (నేర‌స్థులు) ఒక‌టి కాదు రెండు కాదు ఏకంగా రూ. 23,000 కోట్లకు క‌న్నం వేశారు. త‌మ తెలివి తేట‌ల‌కు ప‌ని చెప్పారు. అప్ప‌నంగా త‌మ బినామీ ఖాతాల్లోకి మ‌ళ్లించారు. ప్ర‌తి రోజూ దేశ వ్యాప్తంగా ఇలాంటి వారి బారిన ప‌డి మోసానికి గుర‌వుతున్న వాళ్లు కోకొల్ల‌లు. వీరి గురించి ఎంత చెప్పినా. ఎన్ని జాగ్ర‌త్త‌లు…

    Continue Reading

  • సిగాచి ఘ‌ట‌న స‌రే పోయిన ప్రాణాల మాటేంటి..?

    సిగాచి ఘ‌ట‌న స‌రే పోయిన ప్రాణాల మాటేంటి..?

    ఒక‌రు కాదు ఇద్ద‌రు కాదు ఏకంగా 42 మంది ప్రాణాలు కోల్పోయారు. అగ్ని ప్ర‌మాదానికి ఆహుత‌య్యారు. రంగారెడ్డి జిల్లా పాశ‌మైలారంలోని సిగాచి ఫార్మా కంపెనీలో చోటు చేసుకున్న ఈ ఘ‌ట‌న యావ‌త్ దేశాన్ని విస్తు పోయేలా చేసింది. ఇంత‌టి ఘోరం జ‌రిగినా యాజ‌మాన్యం ఇప్ప‌టి వ‌ర‌కు ముందుకు రాలేదు. జ‌రిగిన త‌ప్పును స‌రి చేసేందుకు ఒప్పుకోక పోవ‌డం క్ష‌మించ‌రాని నేరం. విచిత్రం ఏమిటంటే ఇంకా 8 మంది ఆచూకీ దొర‌క‌లేదు. రేవంత్ రెడ్డి స‌ర్కార్ కొలువు తీరాక…

    Continue Reading

  • అస‌లు 10వ షెడ్యూల్ లో ఏముంది..?

    అస‌లు 10వ షెడ్యూల్ లో ఏముంది..?

    1985లో పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం అమలులోకి వచ్చింది. దీనిని 52వ సవరణ చట్టంలో పొందుపరిచి, భారత రాజ్యాంగంలోని పదవ షెడ్యూల్‌లో చేర్చారు. పార్టీ సభ్యులు తమ పార్టీ సూత్రాలకు కట్టుబడి ఉండేలా చూసుకోవడం దీని లక్ష్యం.పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టంగా విస్తృతంగా గుర్తింపు పొందింది ఈ చట్టం. దీనిని ఉల్లంఘిస్తే ఎమ్మెల్యే లేదా ఎంపీ స‌భ స‌భ్య‌త్వాన్ని కోల్పోయే ప్ర‌మాదం ఉంటుంది. పార్టీ సిద్ధాంతాల‌ను కాపాడేందుకు , ఎన్నికైన ప్రతినిధులలో క్రమశిక్షణను పెంపొందించడానికి, ప్ర‌జాస్వామ్యాన్ని నిల‌బెట్టేందుకు…

    Continue Reading

  • క‌ళ్లు చెదిరే డిజైన్లు కురిపిస్తున్న కోట్లు

    క‌ళ్లు చెదిరే డిజైన్లు కురిపిస్తున్న కోట్లు

    కొన్ని క‌థ‌లు సాధార‌ణంగా ఉంటాయి. మ‌రికొన్ని అసాధార‌ణంగా అనిపిస్తాయి. ఇంకొన్ని గుండెల్ని హ‌త్తుకుంటాయి. క‌ళ్లు చెదిరేలా..మ‌న‌స్సు దోచుకునేలా డిజైన్లు త‌యారు చేస్తే కాసులు కురిపిస్తాయ‌ని నిరూపిస్తోంది భార‌త దేశానికి చెందిన ఆటో మొబైల్ ఇండ‌స్ట్రీలోని వాహ‌నాల డిజైన‌ర్ కృపా. ఆమె అస‌లు పేరు రామ‌కృపా అనంత‌న్. 1971లో పుట్టారు. ఇండియ‌న్ కార్ డిజైన‌ర్ గా గుర్తింపు పొందారు. యావ‌త్ ప్ర‌పంచం విస్తు పోయేలా ఆమె త‌యారు చేసిన డిజైన్లు త‌ళుక్కుమంటున్నాయి. ప్ర‌ధానంగా వాహ‌నాల త‌యారీ ప‌రిశ్ర‌మ‌లో పురుషుల‌దే…

    Continue Reading

  • ఫిరాయింపు ఎమ్మెల్యేల‌పై సుప్రీం తీర్పు చెంప పెట్టు

    ఫిరాయింపు ఎమ్మెల్యేల‌పై సుప్రీం తీర్పు చెంప పెట్టు

    న్యాయ వ్య‌వ‌స్థ , శాస‌న వ్య‌వ‌స్థ‌కు మ‌ధ్య ఓ గీత ఉంటుంది. దానిని గుర్తించే ఇవాళ తీర్పు ఇవ్వాల్సి వ‌స్తోంది. లేక‌పోతే చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కోరే వాళ్లం. కానీ రాజ్యాంగ ప‌రంగా స్పీక‌ర్ కు కొన్ని అధికారాలు అనేవి ఉంటాయి. వాటి ప‌ట్ల గౌర‌వంతోనే వెన‌క్కి త‌గ్గాల్సి వ‌స్తోంది. రాజ‌కీయ ప‌రంగా ఫిరాయింపులు అనేవి అత్యంత ప్ర‌మాద‌క‌ర‌మైన‌వి. ఇవి రాను రాను బ‌ల‌మైన ప్ర‌జాస్వామ్యానికి మ‌చ్చ తీసుకు వ‌చ్చేలా చేస్తాయని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు భార‌త దేశ…

    Continue Reading

  • దివ్య సంచ‌ల‌నం దేశానికి గ‌ర్వ కార‌ణం

    దివ్య సంచ‌ల‌నం దేశానికి గ‌ర్వ కార‌ణం

    ఎవ‌రీ దివ్యా దేశ్ ముఖ్ అంటూ యావ‌త్ దేశం ఒక్క‌సారిగా విస్మ‌యానికి గురైంది. సాధించాల‌న్న సంక‌ల్పం ఉంటే దానికి వ‌య‌సుతో ప‌నేంటి అంటూ నిరూపించింది మ‌రాఠాకు చెందిన దివ్యా దేశ్ ముఖ్. అతి పిన్న వ‌య‌సులో చ‌రిత్ర‌ను సృష్టించింది. భార‌తీయ చ‌ద‌రంగ‌పు క్రీడా రంగంలో త‌న‌కంటూ ఓ స్పెష‌ల్ ఇమేజ్ స్వంతం చేసుకుంది. ఫైడ్ చెస్ ప్ర‌పంచ ఛాంపియ‌న్ టోర్నీలో దిగ్గ‌జాల‌ను కాద‌ని త‌ను రియ‌ల్ ఛాంపియ‌న్ గా నిలిచింది. ఓ వైపు యువ‌త డ్ర‌గ్స్, బెట్టింగ్…

    Continue Reading

  • మీనాక్షి న‌ట‌రాజ‌న్ తెలంగాణ ఆప‌రేష‌న్

    మీనాక్షి న‌ట‌రాజ‌న్ తెలంగాణ ఆప‌రేష‌న్

    కాంగ్రెస్ పార్టీ అంటేనే ఓ స‌ముద్రం. స్వేచ్ఛ ఎక్కువ‌. ఎవ‌రైనా స‌రే దేని గురించైనా మాట్లాడ‌వ‌చ్చు. కానీ ప్ర‌స్తుతం తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో నిన్న‌టి దాకా సీఎం రేవంత్ రెడ్డి పేరు వినిపించేది. కానీ ఇప్పుడు ఆ పేరు స్థానంలో కొత్త పేరు వినిపిస్తోంది. ఆ పేరు ఇప్పుడు క‌ల‌క‌లం రేపుతోంది. పార్టీలోనే కాదు ఇత‌ర పార్టీల నేత‌ల‌ను సైతం విస్తు పోయేలా చేస్తోంది. ఇంత‌కీ ఎవ‌రు అనుకుంటున్నారా..మ‌ధ్య ప్ర‌దేశ్ రాష్ట్రానికి చెందిన నిబ‌ద్ద‌త‌, నిజాయితీకి కేరాఫ్…

    Continue Reading

  • బ‌న‌క‌చ‌ర్ల జ‌లాశ‌యం ఎవ‌రికి న‌ష్టం..? ఎవ‌రికి లాభం..?

    బ‌న‌క‌చ‌ర్ల జ‌లాశ‌యం ఎవ‌రికి న‌ష్టం..? ఎవ‌రికి లాభం..?

    ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు విడి పోయినా జ‌ల వివాదాలు రోజు రోజుకు ముదురుతున్నాయి. దీనికి రాజ‌కీయాలు తోడు కావ‌డంతో మ‌రింత హీట్ పుట్టిస్తున్నాయి. తాజాగా ఇరు రాష్ట్రాల మ‌ధ్య నీటి పంప‌కాల విష‌యంలో రాద్దాంతం చోటు చేసుకునేందుకు కార‌ణ‌మైంది బ‌న‌క‌చ‌ర్ల ప్రాజెక్టు. ఈ పంచాయితీ స‌వాళ్ల దాకా, సుప్రీంకోర్టు దాకా వెళ్లింది. తెలంగాణ ప్రాంతం ద్వారా ప్ర‌వ‌హించే గోదావ‌రి న‌ది నుంచి నీళ్ల‌ను రాయ‌ల‌సీమ‌కు త‌ర‌లించేందుకు త‌యారు చేసిందే ఈ జ‌లాశ‌యం. ఇది పూర్తిగా త‌మ ప్రాంత…

    Continue Reading

About the Author

Easy WordPress Websites Builder: Versatile Demos for Blogs, News, eCommerce and More – One-Click Import, No Coding! 1000+ Ready-made Templates for Stunning Newspaper, Magazine, Blog, and Publishing Websites.

BlockSpare — News, Magazine and Blog Addons for (Gutenberg) Block Editor

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports