Category: EDITORS CHOICE
EDITORS CHOICE
-

ట్రంప్ నిర్వాకం భారత్ కు ప్రాణసంకటం
రాజకీయాలలో శాశ్వతమైన మిత్రులు శత్రువులు ఉండరని తేలి పోయింది అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న ఏకపక్ష నిర్ణయాల కారణంగా. ప్రపంచాన్ని గత కొంత కాలంగా డాలర్ శాసిస్తోంది. మార్కెట్ ఎకానమీపై చైనా పట్టు కలిగి ఉన్నప్పటికీ యుఎస్ తన ధోరణి మార్చుకునేందుకు ఇష్ట పడటం లేదు. కేవలం ఆయుధాలను సరఫరా చేస్తూ, అణుబాంబులు, మిస్సైల్స్, ఆధునిక రాడార్లను సాకుగా చూపి భయపెట్టడం, ఆధిపత్యం చెలాయించడం కొనసాగిస్తూ వస్తోంది. గతంలో ఈ విషయంలో కొంత ఆలస్యం జరిగేది.…
-

కవిత రూటేంటి..కేసీఆర్ కథేంటి..?
కల్వకుంట్ల కవిత గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పని లేదు. తను ముందు నుంచీ సంచలనమే. తనకంటూ ప్రత్యేక ఇమేజ్ ను కలిగి ఉండాలని కోరుకుంది. ఆ మేరకు తనకు తానుగా వ్యక్తిగా కాకుండా విస్మరించ లేని శక్తిగా మారింది. దీని వెనుక తన తండ్రి మాజీ సీఎం, తెలంగాణ ఉద్యమ నాయకుడిగా గుర్తింపు పొందిన కేసీఆర్ ఉన్నారనేది నిజం. ఇది కాదనలేని సత్యం. తెలంగాణ ఉద్యమంలో ముఖ్య భూమికను పోషించింది కవిత. తనే సెంటర్ పాయింట్…
-

సనాతన ధర్మ పరిరక్షకుడు ఎక్కడ..?
ఈ దేశంలో మతం ఓ ఫ్యాషన్ గా మారింది. ప్రస్తుతం మార్కెట్ మయం అయి పోయింది. మతం అనేది స్లో పాయిజన్ లాంటింది. మత్తు మందు కంటే ప్రమాదమని ఆనాడే చెప్పాడు కోట్లాది మందిని నేటికీ ప్రభావితం చేస్తున్న కార్ల్ మార్క్స్. మతం జీవన విధానంగా మారితే తప్పేముందని ప్రశ్నించే వారు కూడా లేక పోలేదు. లెక్కలేనన్ని ఆశ్రమాలు, పీఠాలు, దేవాలయాలు కొలువు తీరి ఉన్నాయి. వీటిని నమ్ముకుని ఉన్న వారు కొందరుంటే వీటినే ఆధారంగా చేసుకుని…
-

ఎన్నికల సంఘం వ్యవహారం దేశ వ్యాప్తంగా రాద్దాంతం
ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశానికి ఆయువు పట్టుగా ఉంది కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ). 143 కోట్ల మంది ప్రజల ఆకాంక్షలకు ప్రతి రూపంగా నిలవాల్సిన ఈసీ ఇప్పుడు సవాలక్ష ప్రశ్నలను ఎదుర్కొంటోంది. 1947 నుంచి ఇది అమలులోకి వచ్చింది. నిష్పక్ష పాతంగా ఎన్నికలు జరిపించాల్సిన బాధ్యత ఈసీపై ఉంది. ఆయా రాష్ట్రాలలో ఎన్నికలతో పాటు లోక్ సభ , రాజ్యసభ, రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి ఎన్నికలను నిర్వహిస్తుంది. ఎన్నికల సంఘం శాశ్వతమైన రాజ్యాంగ వ్యవస్థ.…
-

ప్రజ్వల్ రేవణ్ణ మామూలోడు కాదప్పా
అధికారం, మతం, శృంగారం, ఆధ్యాత్మికం, నేరం , రాజకీయం కలగలిసి పోయిన చోట న్యాయం కోసం ఎదురు చూడటం అంటే గాలిలో దీపం పెట్టి దేవుడా అని మొక్కినట్లు ఉంటుంది. మనుషుల మధ్య విభేదాలను సృష్టించి , మతం అనే ముసుగు తొడిగి విచ్చలవిడిగా దోపిడీకి పాల్పడుతున్న సంఘటనలు కోకొల్లలు. ఇందుకు ఎవరూ మినహాయింపు కాదు. ఈ దేశానికి మూల స్తంభంగా ఉన్న న్యాయ వ్యవస్థకు ఈ జాడ్యం సోకింది. దీని గురించి ఎంత తక్కువ చెబితే…
-

అడవి బిడ్డల ఆరాధ్య దైవం చెరగని సంతకం
కోట్లాది అడవి బిడ్డల ఆక్రందనలు, కన్నీళ్ల మధ్య సెలవు తీసుకున్నాడు శాశ్వతంగా శిబు సోరేన్. నా శ్వాస మీకోసం, ఈ దేహం ఈ అందమైన అడవిలోనే సేద దీరాలని అనుకుంటోందంటూ వెళ్లి పోయాడు. సామాజిక సంస్కర్త నుండి దిగ్గజ గిరిజన నాయకుడిగా ఆయన సాగించిన ప్రస్థానం అద్వితీయం, చారిత్రాత్మకం. ఈ దేశ చిత్ర పటంలో జార్ఖండ్ అనే రాష్ట్రం ఉందంటే దానికి కారణం తనే. పుట్టుకతోనే కష్టాలను చవి చూసిన తను స్వేచ్ఛ లేకుండా ఎలా బతకడం…
-

మూగ బోయిన ‘సత్యం’ దివికేగిన ‘ధిక్కార స్వరం’
ప్రజలే చరిత్ర నిర్మాతలు. వాళ్లకు ఏ ఇబ్బంది కలిగినా నేను ఒప్పుకోను. కేపటలిజం ఇవాళ ప్రపంచాన్ని కబలించ వచ్చు కానీ రేపటి రోజున సోషలిజమే యావత్ మానవాళికి, ప్రపంచానికి మార్గం చూపుతుంది. అన్నం పండించే రైతుల కోసం నా శ్వాస ఉన్నంత వరకు మద్దతు ఇస్తూనే ఉంటాను. అధికారంలో ఉన్నా లేకున్నా నేను పోరాడుతూనే ఉంటాను. నిజం కోసం, సత్యం కోసం ఎన్ని కష్టాలు ఎదురైనా, ఇంకెన్ని ఇబ్బందులు వచ్చినా , చివరకు చావు పలకరించినా నేను…
-

క్యాంపా కోలా మార్కెట్ లో ఓలాలా
వ్యాపారం..రాజకీయం కలగలిసి పోయిన చోట ఒప్పందాలు చాలా విచిత్రంగా ఉంటాయి. మోదీ ఎప్పుడైతే ప్రధానమంత్రిగా కొలువు తీరాడో ఆనాటి నుంచి నేటి దాకా ఈ దేశంలోని ప్రధాన వనరులన్నీ ముగ్గురు చేతుల్లోకి వెళ్లి పోయాయి. వారి గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇప్పటి వరకు ఒక్క గాలి మాత్రమే మిగిలి ఉంది. అన్నీ వ్యాపార పరిధిలోకి వెళ్లి పోయాయి. దానిని కూడా తమ గుప్పిట్లోకి తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నాయి కార్పొరేట్ కంపెనీలు. ఈ దేశంలో ప్రధానంగా రిలయన్స్…
-

లక్షలాది డ్రైవర్లు..కార్మికులకు సలావుద్దీన్ స్పూర్తి
ఎవరీ షేక్ సలావుద్దీన్ అనుకుంటున్నారా. భారత దేశంలో పేరు పొందిన యూనియన్ నాయకుడు. అంతే కాదు కోట్లాది మంది ప్రయాణీకులను తమ గమ్య స్థానాలకు చేర్చడంలో కీలక పాత్ర పోషిస్తున్న ట్యాక్సీ డ్రైవర్లు, కార్మికులకు షేక్ సలావుద్దీన్ స్పూర్తిగా నిలుస్తున్నాడు. ఆ మధ్యన కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ చేపట్టిన పాదయాత్రలో తను కూడా పాలు పంచుకున్నాడు. యువ నాయకుడితో కలిసి నడిచారు. ఆప్యాయంగా వెన్ను తట్టడమే కాదు తన భుజం మీద చేయి వేసి…
-

ఎల్వీ సుబ్రమణ్యం కామెంట్స్ కలకలం టీటీడీలో సంచలనం
ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది భక్తులను కలిగి ఉన్న దేవుళ్లలో తిరుమలలో కొలువై ఉన్న శ్రీ వేంకటేశ్వర స్వామి ఒకరు. ప్రతి నిత్యం 70 వేల నుంచి 80 వేల మంది దాకా భక్తులు సుదూర ప్రాంతాల నుండి తరలి వస్తారు. ఇక బ్రహ్మోత్సవాలు, ఇతర పుణ్య దినాలు, పండుగల రోజులలో దర్శించుకునే వారి సంఖ్య దాదాపు 1,00,000కు పైగా దాటుతుంది. ప్రతి నిత్యం భక్తులు సమర్పించే కానుకలు, విరాళాల రూపేణా శ్రీవరి హుండీ ఆదాయం రూ.…
Latest News

Stay Connected
Categories
BUSSINESS DEVOTIONAL EDITORS CHOICE ENTERTAINMENT News SPORTS
Tags
#AP #KarantakaVSAndhraRow #Investmentss #ITMinisters #NaraLokesh #PriyankaaKharge #BanoothuNagesh #Delhi #NationalSTCommission #BRS #HarishRao #Congress #CM #RevanthReddy #CM #HYDRAA @Vemnarenderredy @GandhiArekapudi @mkrkkpmla @Collector_MDL #IITRamaiah #100Years #KTR #Kavitha #chandraBabuNaidu #PoliceCompliantee #MovieTeaser #VaaralaaxmiSharathkumar #NaveenChandra #RythannaMeeKosam #FarmersFriendlyGovt #IdhiManchiPrabhutvam #ChandrababuNaidu #AndhraPradesh #Telaangana #KalwakuntlaKaavitha #APLeaders #ChandraBabu #Telangana #Hyderabad #FootBallMatch #CM #RevanthReddy #Messi #Telanngana #CS #RamaKrishnaRao #SanjayJaju #TGSRTC #MD #VCSajjnar #Dussera #Bathukamma #SpecialBusses #7 @Comm_HYDRAA @MDHMWSSB Commissioner Dr. Srijana hashtag#TiEHyderabad hashtag#Entrepreneurship hashtag#Startups hashtag#Innovation hashtag#Networking hashtag#HES2025 IAS MD
About the Author

AF themes
Easy WordPress Websites Builder: Versatile Demos for Blogs, News, eCommerce and More – One-Click Import, No Coding! 1000+ Ready-made Templates for Stunning Newspaper, Magazine, Blog, and Publishing Websites.

Search the Archives
Access over the years of investigative journalism and breaking reports











