కోర్టును ఆశ్రయించిన సింగర్ మంగ్లీ

ఉద్దేశ పూర్వకంగా అసత్య ప్రచారం హైద‌రాబాద్ : మైక్రో ఫైనాన్స్ మోసం కేసులో తీవ్ర ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటోంది ప్ర‌ముఖ గాయ‌ని మంగ్లీ అలియాస్ స‌త్య‌వ‌తి రాథోడ్. ఇందుకు సంబంధించిన తాజా వివాదంపై కోర్టును ఆశ్రయించింది సింగర్ మంగ్లీ. తనపై ఉద్దేశ పూర్వకంగా…

మ‌హిళా క‌మిష‌న్ ముందు నోరా ఫ‌తేహి

స‌ర్కే చున‌ర్ తేరి స‌ర్కే పాట‌లో అస‌భ్య‌త న్యూఢిల్లీ : బాలీవుడ్ కి చెందిన న‌టి నోరా ఫ‌తేహి వివాదాస్ప‌దంగా మారారు. త‌ను పూర్తి అస‌భ్య‌త‌తో కూడిన పాట‌లో న‌టించింది. దీనిపై తీవ్ర అభ్యంత‌రం వ్య‌క్త‌మైంది. జాతీయ మ‌హిళా క‌మిష‌న్ ఈ…

సినిమా అంటే వినోదం కాదు ప్ర‌జా ఉద్య‌మం

కీల‌క వ్యాఖ్య‌లు చేసిన దాసోజు శ్ర‌వ‌ణ్ కుమార్ హైద‌రాబాద్ : బీఆర్ఎస్ ఎమ్మెల్సీ డాక్ట‌ర్ దాసోజు శ్ర‌వ‌ణ్ కుమార్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. తెలంగాణ ఉద్యమ సమయంలో నిర్మించిన “జై బోలో తెలంగాణ” సినిమాలో తాను ఐపీఎస్ ఆఫీసర్ స్టీఫెన్ జితేంద్రగా…

మార్కులు..ర్యాంకులు మాత్ర‌మే కొల‌మానం కాదు

ద‌ర్శ‌కుడు త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు విశాఖ‌ప‌ట్నం : జీవితంలో పైకి ఎద‌గాలంటే చ‌దువు ఒక్క‌టే మార్గ‌మ‌ని అన్నారు. కూలీ కొడుకైనా వ్యాపార‌స్తుడి కొడుకైనా గుర్తింపు రావాలంటే చ‌దువు కోవాల్సిందేన‌ని చెప్పారు. విశాఖ‌లోని ఏయూ స్నాత‌కోత్స‌వ కార్య‌క్ర‌మానికి ఆయ‌న ముఖ్య అతిథిగా…

న‌టి అనురాగ ఎస్. నంబియార్ భావోద్వేగం

తాను మోస పోయానంటూ వీడియో రిలీజ్ కేర‌ళ : ప్ర‌ముఖ మ‌ల‌యాళ న‌టి అనురాగ ఎస్. నంబియార్ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. తాను తీవ్ర భావోద్వేగానికి గుర‌య్యారు. ఈమేర‌కు స్వ‌యంగా వీడియో సందేశం ద్వారా త‌న ఆవేద‌న‌ను పంచుకునే ప్ర‌య‌త్నం చేశారు.…

టీవీకే విజ‌య్ సీఎం కావాలి : విటివి గ‌ణేష్

నేను ఆయ‌న‌కే ఓటు వేశాన‌ని ప్ర‌క‌ట‌న త‌మిళ‌నాడు : ప్ర‌ముఖ న‌టుడు విటివి గ‌ణేష్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. గురువారం ఆయ‌న త‌మిళ‌నాడు రాష్ట్రంలో జ‌రుగుతున్న ఎన్నిక‌ల పోలింగ్ సంద‌ర్బంగా త‌న విలువైన ఓటు వేశారు. ఈ సంద‌ర్బంగా ఆయ‌న జాతీయ…

కోట్ల కుంభ‌కోణంలో మంగ్లీ పాత్ర తేల్చండి

మూవీ ఆర్టిస్ట్ అసోసియేష‌న్ సెక్ర‌ట‌రీ డిమాడ్ హైద‌రాబాద్ : రూ. 200 కోట్ల‌కు పైగా కొన‌సాగుతున్న డ‌బ్బులు వ‌సూలు చేసిన స్కాంకు సంబంధించి రోజుకో అప్ డేట్ వ‌స్తోంది. సంచ‌ల‌న విష‌యాలు వెలుగు చూస్తున్నాయి. ఒక‌రిపై మ‌రొక‌రు ఆరోప‌ణ‌లు చేసుకుంటున్నా పోలీసులు…

ప్రకాష్ రాజుపై బీజేపీ అధ్య‌క్షుడు శ్రీ‌నివాస్ రెడ్డి ఫైర్

ఆయ‌న‌ను చంపితే నేనే బాధ్య‌త తీసుకుంటాన‌ని ప్ర‌క‌ట‌న రంగారెడ్డి జిల్లా : కొంతమంది హిందూ వ్యతిరేకులు సనాతన హిందూ ధర్మం పై ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని వారిని ఊరికించి కొడతామని రంగారెడ్డి అర్బన్ బీజెపి అధ్యక్షుడు వనిపల్లి శ్రీనివాస్ రెడ్డి హెచ్చరించారు.…

బావ‌కు బామ్మ‌ర్ది బాల‌య్య బ‌ర్త్ డే విషెస్

ఏప్రిల్ 20వ తేదీ చంద్రబాబు పుట్టిన రోజు అమ‌రావ‌తి : ఏపీ సీఎం , తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్య‌క్షుడు నారా చంద్రబాబు నాయుడు పుట్టిన రోజు సంద‌ర్బంగా ప్ర‌ముఖ న‌టుడు, హిందూపురం తెలుగుదేశం పార్టీ శాస‌న స‌భ్యులు నంద‌మూరి బాల‌య్య…

రూ. 390 క‌డితే చాలు అందాల ఆర‌బోత‌

అభిమానుల‌కు విష్ణుప్రియ‌, అన‌న్య ఆఫ‌ర్ హైదరాబాద్ : సోష‌ల్ మీడియాలో ఇప్పుడు సబ్‌స్క్రిప్షన్ల జోరు పెరుగుతోంది. దీంతో విష్ణుప్రియ, అనన్య నాగలాలు తమ గ్లామర్‌ను పెంచుకునే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. ఎక్స్ క్లూజివ్ కంటెంట్ నమూనాలు పెరగడంతో వాటి ప్రభావం, డబ్బు సంపాదించడం,…