ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మెల్బోర్న్‌లో ‘హుమా’ మూవీ
ముంబై : ప్రిఫర్డ్ సోర్స్‌గా హుమా ఖురేషి ‘బయాన్’ చిత్రాన్ని ప్రపంచం చూడటం కోసం వేచి ఉండలేక పోతున్నారు నటి హుమా ఖురేషీ. ఈ హిందీ పోలీస్ ప్రొసీజరల్ చిత్రం 2026 ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మెల్బోర్న్‌లో ఆస్ట్రేలియన్ ప్రీమియర్‌కు…
చిరంజీవి ‘బ్రాండ్ అంబాసిడర్’ నియామకం అబద్దం
అమరావతి : గత కొంత కాలంగా మెగాస్టార్ చిరంజీవిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి బ్రాండ్ అంబాసిడర్ గా నియమిస్తున్నట్లు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. దీనిపై గురువారం స్పందించారు చిరంజీవి టీం. ఈ మేరకు కీలక ప్రకటన చేసింది. ఏపీ బ్రాండ్ అంబాసిడర్‌గా…
డీప్‌ఫేక్ ఫోటోలపై మృణాల్ ఠాకూర్ సీరియస్
ముంబై : సోషల్ మీడియాలో తనవిగా ఆరోపించబడుతున్న, మార్ఫింగ్ చేసి ఏఐ (AI) ద్వారా రూపొందించిన డీప్‌ఫేక్ ఫోటోలు ప్రచారం కావడంపై నటి మృణాల్ ఠాకూర్ తీవ్రంగా స్పందించారు. ఆ కంటెంట్‌ను “అనధికారికమైనది, చట్టవిరుద్ధమైనది”గా పేర్కొంటూ, దానిని వెంటనే తొలగించాలని నటి…
తమిళనాట సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా త్రిష్ కృష్ణన్
చెన్నై : తమిళనాడు రాజకీయాలు ఇప్పుడు నటి త్రిష కృష్ణన్ చుట్టూ తిరుగుతున్నాయి. త్రిష గురించి అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు డీఎంకే ఎమ్మెల్యేలపై కేసులు నమోదయ్యాయి. ఈ తరుణంలో కావేరి సమస్య గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు డీఎంకే ప్రతిపక్ష నేత ఉదయనిధి…
తెలంగాణ అంటేనే తాగడం – నటుడు నరేష్
హైదరాబాద్ : తెలుగు చలన చిత్ర పరిశ్రమకు చెందిన సీనియర్ నటుడు నరేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన తెలంగాణ పై నోరు పారేసుకున్నారు. తెలంగాణ అంటేనే తాగడం అని, ఆంధ్ర అంటే విందు చేసుకోవడం తప్ప మరోటి కాదన్నారు. ప్రతి…
దర్శన్ కన్నడ పాలిటిక్స్ లోకి వస్తే బెటర్
బెంగళూరు : తమిళనాడులో విజయ్ లాగే కర్ణాటకలో దర్శన్ ఉంటారంటూ బాంబు పేల్చారు నటి అశ్విని గౌడ . ఇవాళ ప్రాంతీయ మీడియాతో మాట్లాడారు. ప్రస్తుతం తమిళనాడు ముఖ్యమంత్రిగా ఉన్న నటుడు సి. జోసెఫ్ విజయ్ బాటలో కన్నడ చిత్ర పరిశ్రమ…
నటనలో తాప్సీ పన్ను వెరీ వెరీ స్పషల్
ముంబై : అందరి హీరోయిన్ల కంటే తాప్సీ పన్ను వెరీ వెరీ స్పెషల్ గా నిరూపించుకునే ప్రయత్నం చేస్తోంది. ఫార్ములా ఎంటర్‌టైనర్ల సురక్షిత మార్గాన్ని అనుసరించకుండా ఆమె నిరంతరం చర్చలను రేకెత్తించే, సామాజిక కట్టుబాట్లను ప్రశ్నించే, కథనానికి కేంద్రంగా బహుముఖ మహిళా…
రూ. 300 కోట్ల మార్కుకు చేరువలో జన నాయగన్
చెన్నై : తమిళ చలన చిత్ర పరిశ్రమలో సీఎం విజయ్ జోసెఫ్ చంద్రశేఖర్ కీలక పాత్ర పోషించిన చిత్రం జన నాయగన్. ఈ చిత్రం ఇటీవలే విడుదలై రూ. 300 కోట్ల మార్కుకు చేరువలో ఉంది. గుడ్ బ్యాడ్ అగ్లీ’ లైఫ్‌టైమ్…
‘చెన్నై లవ్ స్టోరీ’కి అనూహ్య స్పందన
హైదరాబాద్ : థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శితమవుతున్న ‘చెన్నై లవ్ స్టోరీ’ చిత్ర బృందం సినిమా విజయాన్ని ఘనంగా జరుపుకుంది. ఈ సందర్భంగా దర్శకుడు సాయి రాజేష్, కథానాయకుడు కిరణ్ అబ్బవరం సినిమా వెనుక ఉన్న కృషి గురించి మాట్లాడారు, అలాగే చిత్రీకరణ…
సీఎం జోసెఫ్ విజయ్ చంద్రశేఖర్ తో నటుడు జై భేటీ
చెన్నై : తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ చంద్రశేఖర్ ను కలిసేందుకు ప్రముఖులు క్యూ కడుతున్నారు. సినీ రంగానికి చెందిన వారు మర్యాద పూర్వకంగా భేటీ అవుతున్నారు. తాజాగా శనివారం ప్రముఖ నటుడు జై తలపతి విజయ్ ను కలిశారు. ఇందుకు…
















