Category: News

  • ఆర్టీఐ క‌మిష‌న‌ర్ల‌కు చంద్ర‌బాబు అభినంద‌న

    ఆర్టీఐ క‌మిష‌న‌ర్ల‌కు చంద్ర‌బాబు అభినంద‌న

    ప‌ద‌వికి వ‌న్నె తీసుకు రావాల‌ని సూచ‌న అమ‌రావ‌తి : ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర స‌మాచార హ‌క్కు క‌మిష‌న‌ర్లు (ఆర్టీఐ) గా కొలువు తీరారు చీఫ్ కమిషనర్ వజ్జా శ్రీనివాసరావు, కమిషనర్లు వంటేరు రవిబాబు, గాజుల ఆదెన్న, పీఎస్ నాయుడు, వీఎస్‌కే చక్రవర్తి. బాధ్య‌త‌లు స్వీక‌రించిన అనంత‌రం మ‌ర్యాద పూర్వ‌కంగా ఏపీ స‌చివాల‌యంలోని సీఎం క్యాంపు కార్యాల‌యంలో రాష్ట్ర ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడును క‌లుసుకున్నారు. ఈ సంద‌ర్బంగా నూత‌నంగా బాధ్య‌త‌లు స్వీక‌రించిన ఆర్టీఐ క‌మిష‌న‌ర్ల‌ను ప్ర‌త్యేకంగా అభినందించారు నారా…

    Continue Reading

  • జిల్లా కోర్టులలో జాబ్స్ కోసం నోటిఫికేష‌న్

    జిల్లా కోర్టులలో జాబ్స్ కోసం నోటిఫికేష‌న్

    రిలీజ్ చేసిన తెలంగాణ ప్ర‌భుత్వం హైద‌రాబాద్ : తెలంగాణ రాష్ట్రంలోని జిల్లా కోర్టుల్లో వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 859 పోస్టుల భర్తీకి టీజీహెచ్‌సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు 2026 జనవరి 24వ తేదీ నుంచి ఫిబ్రవరి 13 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‌లైన్‌లోనే అప్లై చేసకోవాల్సి ఉంటుంది. మొత్తం 859 పోస్టులను భర్తీ చేస్తుండగా వీటిలో 319 ఆఫీస్ స‌బార్డినేట్ , 159 జూనియ‌ర్ అసిస్టెంట్ , 95 ప్రాసెస్…

    Continue Reading

  • ప్ర‌జల తీర్పును గౌర‌వించాలి జ‌గ‌న్ అసెంబ్లీకి రావాలి

    ప్ర‌జల తీర్పును గౌర‌వించాలి జ‌గ‌న్ అసెంబ్లీకి రావాలి

    తెలుగుదేశం పార్టీ ఏపీ అధ్య‌క్షుడు ప‌ల్లా శ్రీ‌నివాస రావు మంగ‌ళ‌గిరి : టీడీపీ ఏపీ చీఫ్ ప‌ల్లా శ్రీ‌నివాస రావు షాకింగ్ కామెంట్స్ చేశారు. ప్ర‌జ‌ల తీర్పును గౌర‌వించాల‌ని, అసెంబ్లీకి జ‌గ‌న్ రావాల‌ని పిలుపునిచ్చారు. ద‌మ్ముంటే ప్ర‌జా స‌మ‌స్య‌ల గురించి శాస‌న స‌భ‌లో ప్ర‌స్తావించాల‌ని సూచించారు. నారా లోకేష్ గారి పుట్టినరోజు వేడుకలు కేవలం ఆనందోత్సవాల కోసం మాత్రమే నిర్వహిస్తున్నవి కావని, ఆయన నాయకత్వంపై రాష్ట్ర ప్రజలు, తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఉంచుకున్న అచంచలమైన నమ్మకానికి ఇవి…

    Continue Reading

  • లోకేశ్ పేరు వింటే జగన్ వణుకు : స‌విత‌

    లోకేశ్ పేరు వింటే జగన్ వణుకు : స‌విత‌

    బీసీ సంక్షేమ శాఖ మంత్రి షాకింగ్ కామెంట్స్ విజ‌య‌వాడ : యువ గళం పాదయాత్రతో జగన్ రాక్షస పాలనను అంతమొందించిన ఘనత మంత్రి లోకేష్ దేనని బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత కొనియాడారు. ఆయన పేరు వింటేనే జగన్ వెన్నులో వణుకు పుడుతోందన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిని, భయ భ్రాంతులకు గురి చేసేవారిని ఉక్కు పాదంతో అణచి వేస్తామని హెచ్చరించారు. సకల విద్యలకు దేవత అయిన సరస్వతీ దేవి పుట్టిన రోజున…

    Continue Reading

  • పేద‌ల‌కు నాణ్య‌మైన వైద్యం అందించాలి

    పేద‌ల‌కు నాణ్య‌మైన వైద్యం అందించాలి

    స్ప‌ష్టం చేసిన మాజీ ఉప రాష్ట్రప‌తి వెంక‌య్య‌ అమ‌రావ‌తి : కార్పొరేట్ ఆస్పత్రులు పేద‌ల‌కు త‌క్కువ ఖ‌ర్చుతో వైద్యం అందించేందుకు కృషి చేయాల‌ని పిలుపునిచ్చారు మాజీ ఉప రాష్ట్ర‌ప‌తి ముప్ప‌వ‌ర‌పు వెంక‌య్య నాయుడు. చిన్నకాకానిలోని ఎన్ఆర్ఐ అకాడమీ ఆఫ్ సైన్సెస్ ప్రాంగణంలో అత్యాధునిక ‘క్యాథ్ ల్యాబ్’ను ప్రారంభించడం ఆనందంగా ఉంద‌న్నారు. ఇదే స‌మ‌యంలో కొత్త ఆడిటోరియానికి శంకుస్థాపన చేయడం సంతోషంగా ఉందన్నారు మాజీ ఉప రాష్ట్ర‌ప‌తి. కేవలం 30 మంది ప్రవాస భారతీయ వైద్యుల ప్రయత్నాలతో ప్రారంభమైన…

    Continue Reading

  • పెట్టుబ‌డుల‌కు గ‌మ్య స్థానం హైద‌రాబాద్ న‌గ‌రం

    పెట్టుబ‌డుల‌కు గ‌మ్య స్థానం హైద‌రాబాద్ న‌గ‌రం

    స్ప‌ష్టం చేసిన మంత్రి కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డి హైద‌రాబాద్ : రాష్ట్ర రోడ్లు, భ‌వ‌నాల శాఖ మంత్రి కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు.హైటెక్స్‌లో ACE-TECH హైదరాబాద్ 2026ను ప్రారంభించారు. ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ ప్రభుత్వం 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థను సాధించాలనే స్పష్టమైన “తెలంగాణ రైజింగ్ 2047” దార్శనికతతో ముందుకు సాగుతోంద‌ని చెప్పారు. ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడం, 39 రేడియల్ రోడ్లతో రీజినల్ రింగ్…

    Continue Reading

  • ఫోన్ ట్యాపింగ్ కేసు ఉత్త ముచ్చ‌ట : కేటీఆర్

    ఫోన్ ట్యాపింగ్ కేసు ఉత్త ముచ్చ‌ట : కేటీఆర్

    తెలంగాణ స‌ర్కార్ పై నిప్పులు చెరిగిన మంత్రి హైద‌రాబాద్ : తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వంపై తీవ్ర స్థాయిలో మండిప‌డ్డారు మాజీ మంత్రి కేటీఆర్. ఫోన్ ట్యాపింగ్ కేసు పేరుతో కాల‌యాప‌న చేయ‌డం త‌ప్పితే రాష్ట్రానికి చేసింది ఏముంది అంటూ ప్ర‌శ్నించారు. ఈ కేసుకు సంబంధించి నోటీసులు అందుకున్న కేటీఆర్ విచార‌ణ‌కు హాజ‌రయ్యారు సిట్ ముందు. దాదాపు 7 గంట‌ల‌కు పైగా త‌న‌ను విచారించారు. అన్నింటికి స‌మాధానాలు చెప్పిన అనంత‌రం కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. ఈ సంద‌ర్బంగా సంచ‌ల‌న…

    Continue Reading

  • బ్లాక్ స్టోన్ కంపెనీ ఇన్వెస్ట్ చేస్తే స‌హ‌క‌రిస్తాం

    బ్లాక్ స్టోన్ కంపెనీ ఇన్వెస్ట్ చేస్తే స‌హ‌క‌రిస్తాం

    దావోస్ లో స్ప‌ష్టం చేసిన మంత్రి నారా లోకేష్ అమ‌రావ‌తి : ప్ర‌పంచ ఆర్థిక స‌ద‌స్సు -2026 స్విట్జ‌ర్లాండ్ లోని దావోస్ లో ముగిసింది. ఏపీకి చెందిన సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ లు ప్ర‌ధాన ఆక‌ర్ష‌ణ‌గా నిలిచారు. ప్ర‌పంచ వ్యాప్తంగా పేరు పొందిన దిగ్గ‌జ కంపెనీలు , ప్ర‌తినిధులు, సీఈవోలు, మేనేజింగ్ డైరెక్ట‌ర్లు, చైర్మ‌న్లు హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్బంగా నారా లోకేష్ టాప్ కంపెనీల ప్ర‌తినిధుల‌తో ప్ర‌త్యేకంగా చ‌ర్చించారు. త‌మ ఏపీ…

    Continue Reading

  • సీఎంకు ద‌మ్ముంటే త‌న బావ‌మ‌రిదిపై సిట్ వేయాలి

    సీఎంకు ద‌మ్ముంటే త‌న బావ‌మ‌రిదిపై సిట్ వేయాలి

    నిప్పులు చెరిగిన మాజీ మంత్రి త‌న్నీరు హ‌రీశ్ రావుహైద‌రాబాద్ : తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి అనుముల రేవంత్ రెడ్డిపై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు మాజీ మంత్రి త‌న్నీరు హ‌రీశ్ రావు. ఆయ‌న మీడియాతో మాట్లాడారు. కావాల‌ని సిట్ పేరుతో త‌మ‌ను ఇబ్బందుల‌కు గురి చేస్తున్నారంటూ ఆరోపించారు. ఇది మంచి ప‌ద్ద‌తి కాద‌న్నారు. తాము ఎలాంటి తప్పు చేయ‌లేద‌న్నారు. కేవ‌లం ప్ర‌భుత్వ ప‌రంగా వైఫ‌ల్యాల‌ను కప్పి పుచ్చుకునేందుకే రేవంత్ రెడ్డి డైవ‌ర్ష‌న్ పాలిటిక్స్ కు తెర లేపాడంటూ ధ్వ‌జ‌మెత్తారు.…

    Continue Reading

  • శామీర్‌పేట‌లో రోడ్డు ఆక్ర‌మ‌ణ‌ల తొల‌గింపు

    శామీర్‌పేట‌లో రోడ్డు ఆక్ర‌మ‌ణ‌ల తొల‌గింపు

    1200 గ‌జాల స్థ‌లాన్ని కాపాడిన హైడ్రా హైద‌రాబాద్ : హైద‌రాబాద్ న‌గ‌రంలో క‌బ్జాదారులు, ఆక్ర‌మ‌ణ‌దారుల‌కు ఝ‌ల‌క్ ఇచ్చారు హైడ్రా క‌మిష‌న‌ర్ ఏవీ రంగ‌నాథ్. హైడ్రా ఆధ్వ‌ర్యంలో ప్ర‌తి సోమ‌వారం ప్ర‌జా వాణి నిర్వ‌హిస్తూ వ‌స్తోంది. న‌గ‌రంలోని బాధితులు పెద్ద ఎత్తున క్యూ క‌డుతున్నారు. మేడ్చ‌ల్ – మ‌ల్కాజిగిరి జిల్లా, శామీర్‌పేటలోని ఫ్రెండ్స్ కాల‌నీలో రోడ్డు ఆక్ర‌మ‌ణ‌ల‌ను హైడ్రా తొల‌గించింది. స‌ర్వే నంబ‌రు 1198లో 4.20 ఎక‌రాల ప‌రిధిలో ఫ్రెండ్స్ కాల‌నీ పేరిట 1987వ సంవ‌త్స‌రం లే ఔట్…

    Continue Reading

About the Author

Easy WordPress Websites Builder: Versatile Demos for Blogs, News, eCommerce and More – One-Click Import, No Coding! 1000+ Ready-made Templates for Stunning Newspaper, Magazine, Blog, and Publishing Websites.

BlockSpare — News, Magazine and Blog Addons for (Gutenberg) Block Editor

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports