Category: News
-

స్టాలిన్ సర్కార్ పై దళపతి కన్నెర్ర
తిరుచ్చి మీట్ ది పీపుల్ కార్యక్రమంలో చెన్నై : తమిళనాడులో కొలువు తీరిన డీఎంకే సర్కార్ ను ఏకి పారేశారు టీవీకే అధ్యక్షుడు దళపతి విజయ్. శనివారం ఆయన రాష్ట్రంలోని తిరుచ్చి వేదికగా మీట్ ది మై పీపుల్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ సందర్బంగా ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. అన్ని రంగాలలో డీఎంకే ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. ఇచ్చిన వాగ్ధానాలను నెరవేర్చడంలో సీఎం ఎంకే స్టాలిన్ అంకుల్ మాట తప్పారంటూ మండిపడ్డారు విజయ్. అంతే కాదు…
-

నేపాల్ ప్రధానిగా కొలువు తీరిన సుశీలా కర్కి
దేశంలోనే తొలిసారిగా మహిళా నాయకురాలు నేపాల్ : ఎట్టకేలకు నేపాల్ ప్రధానమంత్రిగా సుశీలా కర్కి కొలువు తీరారు. ఆమెతో దేశ అధ్యక్షుడు ప్రమాణ స్వీకారం చేయించారు. దేశానికి తొలి మహిళా నాయకురాలిగా గుర్తింపు పొందారు. గతంలో తను దేశ ప్రధాన న్యాయమూర్తిగా చేశారు. సోషల్ మీడియాపై నిషేధం కారణంగా ఆందోళనలు మిన్నంటాయి. ఓలి శర్మ తన పదవికి రాజీనామా చేశాడు. దేశం నుంచి దుబాయ్ కి పారి పోయాడు. ఇదిలా ఉండగా దేశ అధ్యక్షుడు పార్లమెంట్ ను…
-

ఏపీ సర్కార్ బక్వాస్ : వైఎస్ షర్మిల
విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు విజయవాడ : ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా రెడ్డి నిప్పులు చెరిగారు. రాష్ట్ర ప్రభుత్వం అన్ని రంగాలలో వైఫల్యం చెందిందని ఆరోపించారు. ఇచ్చిన హామీలను గాలికి వదిలి వేశారని, అన్ని వర్గాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రపంచంలో ఎక్కడైనా ప్రతిపక్షం అనేది ఉంటుందని కానీ ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రం ఆ ఛాన్స్ లేకుండా పోయిందన్నారు షర్మిలా రెడ్డి. విజయవాడలో ఆమె మీడియాతో మాట్లాడారు.…
-

ఏపీని దేశంలోనే నెంబర్ వన్ స్థాపం : సీఎం
క్వాంటం వ్యాలీకి శ్రీకారం చుట్టాం అమరావతి : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీ వైపు తాము కొలువు తీరాక పలు కంపెనీలు, దిగ్గజ సంస్థలు చూస్తున్నాయని చెప్పారు. క్వాంటం వ్యాలీకి శ్రీకారం చుట్టామన్నారు తెలిపారు. క్వాంటం కంప్యూటింగ్ కు అవసరమైన అనుబంధ సంస్థలు పెట్టడానికి పలు సంస్థలు ముందుకు వచ్చాయని వెల్లడించారు. అలాగే జాతీయ, అంతర్జాతీయ ప్రముఖ విద్యా సంస్థలు కొన్ని ఉన్నాయని, ఇంకొన్ని రాష్ట్రానికి రాబోతున్నాయని ప్రకటించారు. ఒకప్పుడు…
-

విశాఖ స్టీల్ ప్లాంట్ పై మౌనమేల..?
ఏపీపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి విజయవాడ : విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని స్పష్టం చేశారు ఏపీపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి. శుక్రవారం విజయవాడలోని ఎంబీ భవన్ లో విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణపై అఖిలపక్ష సమావేశం జరిగింది. సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు వైఎస్ షర్మిలా రెడ్డి. రాష్ట్ర ఎంపీలు బీజేపీని ఎత్తి పట్టుకున్నారని , కానీ ఇప్పటి వరకు స్టీల్ ప్లాంటుపై నోరు మెదపడం లేదని ఆరోపించారు. ఫ్లోర్ ఆఫ్…
-

పుష్కలంగా ఎరువుల నిల్వలు : అచ్చెన్నాయుడు
అవకతవకలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు అమరావతి : రాష్ట్రంలో ఎరువులు ఎటువంటి కొరత లేకుండా అందుబాటులో ఉన్నాయని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు. శుక్రవారం విజయవాడలోని క్యాంప్ ఆఫీస్ లో మాట్లాడారు. రాష్ట్రంలో ప్రస్తుతం యూరియా, డీఎపి, పొటాష్, కాంప్లెక్స్ ఎరువులు సహా అన్నిరకాల ఎరువులు సరిపడా నిల్వలుగా ఉన్నాయని తెలిపారు. జిల్లా వారీగా ఎరువుల నిల్వలను పరిశీలిస్తూ,…
-

నేతన్నలకు ఆప్కో బకాయిల చెల్లింపు : సవిత
త్వరలో మిగిలిన బకాయిలూ చెల్లిస్తామని ప్రకటన అమరావతి : అధికారంలోకి వచ్చినప్పటి నుంచి నేతన్నలకు మేలు చేసేలా కూటమి ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటూ వస్తోంది. తాజాగా చేనేతలకు మరో గుడ్ న్యూస్ చెప్పింది. ఆప్కో ద్వారా నేతన్నలకు పడిన బకాయిల్లో 20 శాతం మేర చెల్లించాలని రాష్ట్ర చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత ఆదేశించారు. ఈ మేరకు రూ.2,00,32,615.41లను ఆప్కో అధికారులు శుక్రవారం విడుదల చేశారు. 2024 సాధారణ ఎన్నికల్లో విజయం సాధించిన సీఎం చంద్రబాబు…
-

ఏపీ కూటమి పాలన అభివృద్దికి నమూనా : సీఎం
వే 2 న్యూస్ కాంక్లేవ్ లో చంద్రబాబు నాయుడు అమరావతి : ఏపీ రాష్ట్రానికి ఓ విజన్ ఉందని, దానిని సాకారం చేసేందుకు తాను ప్రయత్నం చేస్తున్నానని చెప్పారు సీఎం నారా చంద్రబాబు నాయుడు. శుక్రవారం వే 2 న్యూస్ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన కాంక్లేవ్ లో ఆయన పాల్గొని ప్రసంగించారు. దశాబ్ద కాలంలో ఏపీ ఎలా ఉండబోతోందనే అంశాన్ని ఆవిష్కరించారు. రాష్ట్రంలోని స్టేక్ హోల్డర్లను భాగస్వాములను చేస్తూ ఈ తరహా కాంక్లేవ్ నిర్వహించడం మంచి పరిణామం…
-

సెమీ కండక్టర్ గేమ్ ఛేంజర్ కాబోతోంది
వీఐపీ ఏపీ యూనివర్శిటీ వైస్ ఛాన్సలర్ అమరావతి : రాబోయే రోజుల్లో సెడీ కండక్టర్ రంగం కీలకంగా మారబోతోందని, ఇప్పటికే తన ప్రభావాన్ని చూపిస్తోందని చెప్పారు వీఐటీ, ఏపీ యూనివర్శిటీ వైస్ ఛాన్స్ లర్ ఎస్ వీ కోటా రెడ్డి . ఏపీ వేదికగా జరుగుతున్న వీఐటీ, ఏపీ యూనివర్శిటీ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సెమీ కండక్టర్ సింపోజియం కాన్ఫరెన్స్ లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. సెమీ కండక్టర్ రంగంలో భారీ ఎత్తున ఉపాధి…
-

ఉప రాష్ట్రపతిగా కొలువు తీరిన రాధాకృష్ణన్
ప్రమాణ స్వీకారం చేయించిన రాష్ట్రపతి ముర్ము ఢిల్లీ : తమిళనాడుకు చెందిన సీపీ రాధాకృష్ణన్ నూతన భారత దేశ ఉప రాష్ట్రపతిగా శుక్రవారం కొలువు తీరారు. రాష్ట్రపతి భవన్ లో జరిగిన కార్యక్రమంలో తనతో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రాధాకృష్ణన్ తో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీతో పాటు కేంద్ర మంత్రులు, సీఎంలు, ఎంపీలు హాజరయ్యారు. విచిత్రం ఏమిటంటే ఈ ఎన్నికలో క్రాస్ ఓటింగ్ జరగడం విస్తు పోయేలా చేసింది. ఎన్నికలో మొత్తం…
Latest News

Stay Connected
Categories
BUSSINESS DEVOTIONAL EDITORS CHOICE ENTERTAINMENT News SPORTS
Tags
#AP #KarantakaVSAndhraRow #Investmentss #ITMinisters #NaraLokesh #PriyankaaKharge #BanoothuNagesh #Delhi #NationalSTCommission #BRS #HarishRao #Congress #CM #RevanthReddy #CM #HYDRAA @Vemnarenderredy @GandhiArekapudi @mkrkkpmla @Collector_MDL #IITRamaiah #100Years #KTR #Kavitha #chandraBabuNaidu #PoliceCompliantee #MovieTeaser #VaaralaaxmiSharathkumar #NaveenChandra #RythannaMeeKosam #FarmersFriendlyGovt #IdhiManchiPrabhutvam #ChandrababuNaidu #AndhraPradesh #Telaangana #KalwakuntlaKaavitha #APLeaders #ChandraBabu #Telangana #Hyderabad #FootBallMatch #CM #RevanthReddy #Messi #Telanngana #CS #RamaKrishnaRao #SanjayJaju #TGSRTC #MD #VCSajjnar #Dussera #Bathukamma #SpecialBusses #7 @Comm_HYDRAA @MDHMWSSB Commissioner Dr. Srijana hashtag#TiEHyderabad hashtag#Entrepreneurship hashtag#Startups hashtag#Innovation hashtag#Networking hashtag#HES2025 IAS MD
About the Author

AF themes
Easy WordPress Websites Builder: Versatile Demos for Blogs, News, eCommerce and More – One-Click Import, No Coding! 1000+ Ready-made Templates for Stunning Newspaper, Magazine, Blog, and Publishing Websites.

Search the Archives
Access over the years of investigative journalism and breaking reports











