Category: SPORTS

SPORTS

  • ఈ గెలుపు ఆత్మ విశ్వాసాన్ని పెంచేలా చేసింది

    ఈ గెలుపు ఆత్మ విశ్వాసాన్ని పెంచేలా చేసింది

    మాజీ కెప్టెన్ రోహిత్ శ‌ర్మ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు ముంబై : ఐపీఎల్ 2026లో భాగంగా ముంబై వాంఖ‌డే స్టేడియంలో జ‌రిగిన లీగ్ మ్యాచ్ లో ముంబై ఇండియ‌న్స్ జ‌ట్టు 6 వికెట్ల తేడాతో ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ ను ఓడించింది. ముంబై ఓపెన‌ర్లు దంచికొట్టారు. ల‌క్నో బౌల‌ర్ల‌ను ఉతికి ఆరేశారు. తొలి వికెట్ కు భారీ భాగ‌స్వామ్యాన్ని నెల‌కొల్పారు. గాయం కార‌ణంగా ఇప్ప‌టి వ‌ర‌కు ఆడ‌లేక పోయిన భార‌త జ‌ట్టు మాజీ స్కిప్ప‌ర్ హిట్ మ్యాన్ రోహిత్…

    Continue Reading

  • కోల్ క‌తా త‌ర‌పున ఆడ‌డం గ‌ర్వంగా ఉంది

    కోల్ క‌తా త‌ర‌పున ఆడ‌డం గ‌ర్వంగా ఉంది

    స్టార్ బౌల‌ర్ సునీల్ న‌రైన్ కామెంట్స్ హైద‌రాబాద్ : ఐపీఎల్ మెగా టోర్నీ చ‌రిత్ర‌లో తాను 200 వికెట్లు పడ‌గొట్ట‌డం ప‌ట్ల సంతోషంగా ఉంద‌న్నాడు స్టార్ బౌల‌ర్ సునీల్ న‌రైన్. కీల‌క పోరులో భాగంగా హైద‌రాబాద్ లోని ఉప్ప‌ల్ స్టేడియం వ‌ద్ద ఏక‌ప‌క్షంగా సాగింది మ్యాచ్ స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్ కోల్ క‌తా నైట్ రైడ‌ర్స్ మ‌ధ్య జ‌రిగింది. ప్ర‌ధానంగా కోల్ కతా బౌల‌ర్లు అద్భుతంగా రాణించారు. జేస‌న్ హోల్డ‌ర్ , సునీల్ న‌రైన్ సూప‌ర్ బౌలింగ్…

    Continue Reading

  • హైద‌రాబాద్ పై విజ‌యం బౌల‌ర్ల‌దే : ర‌హానే

    హైద‌రాబాద్ పై విజ‌యం బౌల‌ర్ల‌దే : ర‌హానే

    సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన కెప్టెన్ హైద‌రాబాద్ : ఐపీఎల్ 2026లో భాగంగా హైద‌రాబాద్ లోని ఉప్ప‌ల్ స్టేడియంలో జ‌రిగిన కీల‌క‌మైన మ్యాచ్ లో కోల్ క‌తా నైట్ రైడ‌ర్స్ భారీ విజ‌యాన్ని న‌మోదు చేసింది. అద్భుత విజ‌యాల‌తో దూసుకు పోతున్న స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్ పై విక్ట‌రీ సాధించింది. ఊహించ‌ని రీతిలో ఝ‌లక్ ఇచ్చింది. మ్యాచ్ అనంత‌రం కోల్ క‌తా నైట్ రైడ‌ర్స్ కెప్టెన్ అజింక్యా ర‌హానే స్పందించాడు. ఈ సంద‌ర్భంగా మీడియాతో మాట్లాడాడు. వరుసగా మూడు…

    Continue Reading

  • గుజ‌రాత్ టైటాన్స్ తో ఓట‌మి బాధాక‌రం

    గుజ‌రాత్ టైటాన్స్ తో ఓట‌మి బాధాక‌రం

    కీల‌క వ్యాఖ్య‌లు చేసిన శ్రేయాస్ అయ్య‌ర్ అహ్మ‌దాబాద్ : గుజ‌రాత్ లోని అహ్మ‌దాబాద్ వేదిక‌గా జ‌రిగిన ఐపీఎల్ 2026 లీగ్ మ్యాచ్ లో అనూహ్యంగా రెండోసారి పంజాబ్ కింగ్స్ ఎలెవ‌న్ జ‌ట్టు గుజ‌రాత్ టైటాన్స్ చేతిలో ఓట‌మి పాలైంది. వ‌రుస విజ‌యాల‌తో దూసుకు పోతున్న జ‌ట్టుకు అనుకోని షాక్ త‌గిలింది. ఈ సంద‌ర్బంగా పంజాబ్ స్కిప్ప‌ర్ శ్రేయాస్ అయ్య‌ర్ స్పందించాడు. మీడియాతో మాట్లాడుతూ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశాడు. త‌మ జ‌ట్టు వ‌రుస విజ‌యాల‌తో ఊపు మీద ఉన్న…

    Continue Reading

  • ఇది ఊహించ‌ని అపజ‌యం : హార్దిక్ పాండ్యా

    ఇది ఊహించ‌ని అపజ‌యం : హార్దిక్ పాండ్యా

    మ‌రోసారి సీఎస్కే చేతిలో ఓట‌మిపై కామెంట్స్ చెన్నై : ఐపీఎల్ 2026లో భాగంగా జ‌రిగిన కీల‌క లీగ్ మ్యాచ్ లో మ‌రోసారి ఓట‌మి పాలైంది హార్దిక్ పాండ్యా సార‌థ్యంలోని ముంబై ఇండియ‌న్స్. తొలుత ముంబైలోని వాంఖ‌డే స్టేడియంలో జ‌రిగిన పోరులో భారీ తేడాతో ఓట‌మి పాలైంది. ఈ మ్యాచ్ లో సూప‌ర్ సెంచ‌రీ చేశాడు సంజు శాంస‌న్. చెన్నై బౌల‌ర్ల దెబ్బ‌కు 104 ప‌రుగుల‌కే చాప చుట్టేసింది. తాజాగా చెన్నై వేదిక‌గా జ‌రిగిన మ‌రో మ్యాచ్ లో…

    Continue Reading

  • కోహ్లీ లాంటి ఆటగాడు మళ్లీ రాడు : దినేష్ కార్తీక్

    కోహ్లీ లాంటి ఆటగాడు మళ్లీ రాడు : దినేష్ కార్తీక్

    సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన మాజీ క్రికెట‌ర్ చెన్నై : టీ20 క్రికెట్ ఎదుగుతున్న తీరుపై టీమ్ ఇండియా మాజీ వికెట్ కీపర్ దినేష్ కార్తీక్ కీలక వ్యాఖ్యలు చేశారు. టెస్ట్ క్రికెట్, టీ20లకు కావాల్సిన నైపుణ్యాలు పూర్తిగా భిన్నంగా ఉంటాయ‌ని పేర్కొన్నాడు, అందుకే భవిష్యత్తులో అన్ని ఫార్మాట్లలో ఆడే ఆటగాళ్లను చూడటం చాలా క‌ష్టంగా ఉంటుంద‌న్నాడు . అయితే నేను మీకు ప్రామిస్ చేసి చెప్పగలను.. విరాట్ కోహ్లీ లాంటి ఆల్‌ ఫార్మాట్ ప్లేయర్ మళ్లీ రాడు…

    Continue Reading

  • అంపైర్ నిర్ణ‌యం ర‌జ‌త్ పాటిదార్ ఆగ్ర‌హం

    అంపైర్ నిర్ణ‌యం ర‌జ‌త్ పాటిదార్ ఆగ్ర‌హం

    త‌ప్పుడు డెసిష‌న్ ఫ‌లితం మార్చేస్తుందిఅహ్మ‌దాబాద్ : ఐపీఎల్ 2026లో భాగంగా జ‌రిగిన కీల‌క లీగ్ మ్యాచ్ లో గిల్ నాయ‌క‌త్వంలోని గుజ‌రాత్ టైటాన్స్ డిఫెండింగ్ ఛాంపియ‌న్ రాయ‌ల్ ఛాలెంజర్స్ బెంగ‌ళూరు జ‌ట్టుకు కోలుకోలేని షాక్ ఇచ్చింది. 6 వికెట్ల తేడాతో గ్రాండ్ విక్ట‌రీ న‌మోదు చేసింది. ముందుగా టాస్ ఓడిన గుజ‌రాత్ 19.4 ఓవ‌ర్ల‌లోనే చాప చుట్టేసింది. 155 ప‌రుగులకే ఆల్ఔట్ అయ్యింది. అనంత‌రం బ‌రిలోకి దిగిన గుజ‌రాత్ ఆడుతూ పాడుతూ ల‌క్ష్యాన్ని ఛేదించింది. ఈ సంద‌ర్బంగా…

    Continue Reading

  • వివాదాస్పద క్యాచ్ అవుట్‌పై విరాట్ కోహ్లీ ఫైర్

    వివాదాస్పద క్యాచ్ అవుట్‌పై విరాట్ కోహ్లీ ఫైర్

    ఇలాంటి నిర్ణ‌యాలు ఫ‌లితాలు మార్చేస్తాయి గుజ‌రాత్ : ఐపీఎల్ 2026 మెగా టోర్నీలో భాగంగా జ‌రిగిన కీల‌క లీగ్ మ్యాచ్ లో ఊహించ‌ని రీతిలో దెబ్బ త‌గిలింది డిఫెండింగ్ ఛాంపియ‌న్ రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరుకు. తొలుత మైదానంలోకి దిగిన ఆ జ‌ట్టు 19.4 ఓవ‌ర్ల‌లో 155 ప‌రుగుల‌కే చాప చుట్టేసింది. గుజ‌రాత్ బౌల‌ర్లు అర్ష‌ద్, ర‌షీద్ ఖాన్ తిప్పేశారు. ఇద్ద‌రూ క‌లిసి 5 కీల‌క వికెట్లు కూల్చారు. అనంత‌రం బ‌రిలో దిగిన గుజ‌రాత్ టైటాన్స్ స్కిప్ప‌ర్ శుభ్…

    Continue Reading

  • ఇది సమిష్టి విజ‌యం : పాట్ క‌మిన్స్

    ఇది సమిష్టి విజ‌యం : పాట్ క‌మిన్స్

    బ్యాట‌ర్లు, బౌల‌ర్లు అద్భుతంగా రాణించారు ముంబై : ముంబై ఇండియన్స్‌పై ఘన విజయం సాధించిన సందర్భంగా ప్యాట్ కమిన్స్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశాడు. మా జట్టు మొత్తానికి ఈ విజయం చాలా ప్రత్యేకం అని పేర్కొన్నాడు. ఒక జట్టుగా, ఈ రోజు మేము నిజంగా అద్భుతంగా ఆడామన్నాడు. స్కోరు బోర్డుపై లక్ష్యం 244 పరుగులు దాటినప్పుడు, మాకు మంచి ఆరంభం లభిస్తే, వాంఖేడే మైదానంలో ఆ లక్ష్యాన్ని మేము సునాయాసంగా ఛేదించగలమని మాకు పూర్తి నమ్మకం ఉందన్నాడు.…

    Continue Reading

  • ట్రావిస్ హెడ్ ను చూసి చాలా నేర్చుకున్నా

    ట్రావిస్ హెడ్ ను చూసి చాలా నేర్చుకున్నా

    ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసిన అభిషేక్ శ‌ర్మ ముంబై : ఐపీఎల్ 2026లో భాగంగా ముంబై వేదిక‌గా జ‌రిగిన కీల‌క పోరులో స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్ అద్భుత విజ‌యాన్ని న‌మోదు చేసింది. వ‌రుస‌గా ఆరు విజ‌యాల‌తో పాయింట్ల ప‌ట్టిక‌లో అగ్ర స్థానానికి ఎగ‌బాకింది. ముందుగా బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియ‌న్స్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 243 ప‌రుగుల భారీ స్కోరు సాధించింది. అనంత‌రం స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్ జ‌ట్టు ఆట‌గాళ్లు ఆకాశ‌మే హ‌ద్దుగా చెల‌రేగి ఆడారు. ప్ర‌ధానంగా ప‌వ‌ర్…

    Continue Reading

About the Author

Easy WordPress Websites Builder: Versatile Demos for Blogs, News, eCommerce and More – One-Click Import, No Coding! 1000+ Ready-made Templates for Stunning Newspaper, Magazine, Blog, and Publishing Websites.

BlockSpare — News, Magazine and Blog Addons for (Gutenberg) Block Editor

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports