Category: SPORTS

SPORTS

  • ఇండియా గెలిచేనా సెమీ ఫైన‌ల్ కు చేరేనా

    ఇండియా గెలిచేనా సెమీ ఫైన‌ల్ కు చేరేనా

    కోల్ క‌తా వేదిక‌గా ఇండియా వ‌ర్సెస్ విండీస్ కోల్ క‌తా : ఐసీసీ టి20 వ‌ర‌ల్డ్ క‌ప్ లో ఆస‌క్తిక‌ర ప‌రిణామం చోటు చేసుకుంది. ఆదివారం అత్యంత కీల‌క‌మైన మ్యాచ్ ఆడ‌బోతోంది సూర్య కుమార్ యాద‌వ్ సార‌థ్యంలోని భార‌త జ‌ట్టు. ఇప్ప‌టికే సూప‌ర్ -8 లో మూడు జ‌ట్లు సెమీస్ కు చేరుకున్నాయి. ఇక నాలుగో స్థానం కోసం పోటీ కొన‌సాగుతోంది. ఇవాళ జ‌రిగే మ్యాచ్ లో ఎవరు విజ‌యం సాధిస్తారో వారే సెమీస్ కు చేరుకుంటారు.…

    Continue Reading

  • సంజు శాంస‌న్ అద్భుతంగా ఆడాడు

    సంజు శాంస‌న్ అద్భుతంగా ఆడాడు

    జ‌ట్టుకు కావాల్సింది త‌న నుంచి ఇదే చెన్నై : ఐసీసీ టి20 వ‌ర‌ల్డ్ క‌ప్ లో భాగంగా త‌మిళ‌నాడు రాష్ట్ర రాజ‌ధాని చెన్నై వేదిక‌గా జ‌రిగిన మ్యాచ్ లో అద్భుత‌మైన ఆట తీరును ప్ర‌ద‌ర్శించింది భార‌త జ‌ట్టు. డిఫెండింగ్ ఛాంపియ‌న్ గా ఉన్న టీమిండియా ప్ర‌స్తుతం తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటోంది. సెమీ ఫైన‌ల్ కు చేరాలంటే త‌ప్ప‌నిస‌రిగా జింబాబ్వేతో పాటు వెస్టిండీస్ మ‌ధ్య ఆడాల్సి ఉంది. దీంతో చావో రేవో తేల్చుకునేందుకు రెడీ అయ్యింది. ఆట తీరుతో…

    Continue Reading

  • అభిషేక్ శర్మ‌పై మ‌హ‌మ్మ‌ద్ అమీర్ కామెంట్స్

    అభిషేక్ శర్మ‌పై మ‌హ‌మ్మ‌ద్ అమీర్ కామెంట్స్

    నేను ఇండియా టీంకు శ‌త్రువును కాదు పాకిస్తాన్ : స్టార్ బౌల‌ర్ మ‌హ‌మ్మ‌ద్ అమీర్ షాకింగ్ కామెంట్స్ చేశాడు. ఇటీవ‌ల ప‌రుగుల వ‌ర‌ద పారిస్తూ రికార్డులను బ్రేక్ చేసిన ఇండియాకు చెందిన అభిషేక్ శ‌ర్మ ఉన్న‌ట్టుండి ఐసీసీ టి20 టోర్నీలో పేల‌వ‌మైన ఆట తీరుతో నిరాశ ప‌రిచాడు. దీనిపై తీవ్రంగా స్పందించాడు అమీర్. నేను భారతదేశానికి శత్రువును కాదు. నిజానికి, పాకిస్తాన్ కంటే భారతదేశ మ్యాచ్‌లను చూడటం నాకు చాలా ఇష్టం అని చెప్పాడు. భారతదేశం ఓడిపోయినప్పుడు…

    Continue Reading

  • ఇరు జ‌ట్ల‌కు ఈ మ్యాచ్ అత్యంత కీల‌కం

    ఇరు జ‌ట్ల‌కు ఈ మ్యాచ్ అత్యంత కీల‌కం

    మేం త‌ప్ప‌కుండా గెలుస్తామ‌న్న ఆండీ ఫ్ల‌వ‌ర్ చెన్నై : ఐసీసీ టి20 వ‌ర‌ల్డ్ క‌ప్ లో కీల‌క‌మైన మ్యాచ్ కు వేదిక కానుంది చెన్నై. గ‌తంలో ఎన్న‌డూ లేనంత‌గా భార‌త జ‌ట్టు తీవ్ర‌మైన ఒత్తిడిని ఎదుర్కొంటోంది. గ‌తంలో ఇదే టోర్నీలో ఛాంపియ‌న్ గా నిలిచింది టీమిండియా. కానీ ఇప్పుడు సంక‌ట స్థితిని ఎదుర్కొంటోంది. ఈ సంద‌ర్బంగా జింబాబ్వే జ‌ట్టు హెడ్ కోచ్ ఆండీ ఫ్ల‌వ‌ర్ స్పందించాడు. కీల‌క వ్యాఖ్య‌లు చేశాడు. ఇరు జ‌ట్ల‌కు ఈ మ్యాచ్ అత్యంత…

    Continue Reading

  • టీమిండియాను ఓడించి తీరుతాం : సికింద‌ర్

    టీమిండియాను ఓడించి తీరుతాం : సికింద‌ర్

    జింబాబ్వే కెప్టెన్ షాకింగ్ కామెంట్స్ చెన్నై : ఇంట‌ర్నేష‌న‌ల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) టి20 వ‌ర‌ల్డ్ క‌ప్ లో అత్యంత కీల‌క‌మైన మ్యాచ్ కు వేదిక కానుంది త‌మిళ‌నాడు రాష్ట్ర రాజ‌ధాని చెన్నై. ఇవాళ భార‌త జ‌ట్టు జింబాబ్వేతో త‌ల‌ప‌డ‌నుంది. ఇప్ప‌టికే భార‌త జ‌ట్టు సూప‌ర్ -8 లో భాగంగా జ‌రిగిన మ్యాచ్ లో ఊహంచ‌ని రీతిలో ద‌క్షిణాఫ్రికా చేతిలో దారుణంగా 67 ప‌రుగుల తేడాతో ఓట‌మి పాలైంది. దీంతో డిఫెండింగ్ ఛాంపియ‌న్ గా ఉన్న సూర్య…

    Continue Reading

  • టీం ఇండియా నుంచి రింకూ సింగ్ అవుట్

    టీం ఇండియా నుంచి రింకూ సింగ్ అవుట్

    రేపే జింబాబ్వేతో భార‌త్ నువ్వా నేనా ముంబై : ఇంట‌ర్నేష‌న‌ల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) టి20 వ‌ర‌ల్డ్ క‌ప్ లో కీల‌క‌మైన మ్యాచ్ జ‌ర‌గ‌నుంది. ప్ర‌స్తుతం సూపర్ – 8 లో టీమిండియా రెండు కీల‌క మ్యాచ్ లు ఆడాల్సి ఉంది. వీటిలో ఒక‌టి జింబాబ్వే కాగా మ‌రోటి వెస్టిండీస్ . ప్ర‌స్తుతం డిఫెండింగ్ ఛాంపియ‌న్ గా ఉంది భార‌త జ‌ట్టు. ఇప్పుడు డూ ఆర్ డై గా మారి పోయింది ఈ మ్యాచ్. టోర్నీలో భాగంగా…

    Continue Reading

  • అభిషేక్ శ‌ర్మ ఆడేది అనుమాన‌మే

    అభిషేక్ శ‌ర్మ ఆడేది అనుమాన‌మే

    ఈనెల 26న జింబాబ్వేతో కీల‌క మ్యాచ్ ముంబై : ఇండియా, శ్రీ‌లంక సంయుక్తంగా నిర్వ‌హిస్తున్న ఐసీసీ వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 లో డిఫెండింగ్ ఛాంపియ‌న్ భార‌త జ‌ట్టు తీవ్ర ఇక్క‌ట్లు ఎదుర్కొంటోంది. ఇప్ప‌టికే సూప‌ర్ -8కి చేరింది టీమిండియా. అయితే టోర్నీలో భాగంగా బ‌ల‌మైన దక్షిణాఫ్రికా జ‌ట్టుతో జ‌రిగిన కీల‌క పోరులో ఊహించ‌ని రీతిలో ఓడి పోయింది. ఈ త‌రుణంలో రేపు గురువారం జింబాబ్వేతో కీల‌క‌మైన మ్యాచ్ జ‌ర‌గాల్సి ఉంది. ఇప్ప‌టి వ‌ర‌కు ఆడిన 5 మ్యాచ్…

    Continue Reading

  • ద‌క్షిణాఫ్రికాతో సంజు శాంస‌న్ ను ఆడించాలి

    ద‌క్షిణాఫ్రికాతో సంజు శాంస‌న్ ను ఆడించాలి

    ఇక ప్ర‌యోగాలు చేయ‌డం ఆపాల‌న్న అనిల్ కుంబ్లే బెంగ‌ళూరు : భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ స్కిప్ప‌ర్, కామెంటేట‌ర్ అనిల్ కుంబ్లే సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ప్రస్తుతం భార‌త‌దేశం, శ్రీ‌లంక దేశాలు సంయుక్తంగా ఇంట‌ర్నేష‌న‌ల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) టి20 వ‌ర‌ల్డ్ క‌ప్ క్రికెట్ టోర్నీలో ఇప్ప‌టి వ‌ర‌కు భార‌త జ‌ట్టు నాలుగు మ్యాచ్ లు ఆడింది. ఇందులో అన్ని మ్యాచ్ ల‌ను వ‌రుస‌గా గెలిచింది డిఫెండింగ్ ఛాంపియ‌న్ టీమిండియా. తాజాగా ఈనెల 22న ఆదివారం బ‌ల‌మైన…

    Continue Reading

  • వ‌రుస విజ‌యాల‌పై సూర్య కుమార్ కామెంట్స్

    వ‌రుస విజ‌యాల‌పై సూర్య కుమార్ కామెంట్స్

    సూప‌ర్ -8కి చేరుకోవ‌డం ఆనందంగా ఉంది అహ్మ‌దాబాద్ : ఐసీసీ టి20 మెగా టోర్నీలో వ‌రుస‌గా భార‌త జ‌ట్టు విజ‌యాలు సాధించ‌డం ప‌ట్ల ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశాడు టీమిండియా స్కిప్ప‌ర్ సూర్య కుమార్ యాద‌వ్. చాలా ఆనందంగా ఉంద‌న్నాడు. న‌మీబియా జ‌ట్టు కూడా బాగానే ఆడింద‌న్నాడు. త‌మ జ‌ట్టులో అంద‌రూ బాగానే ఆడుతున్నారని తెలిపాడు. త‌మ టీం సూప‌ర్ 8 చేరుకోవ‌డం సంతోషం క‌లిగించింద‌ని పేర్కొన్నాడు. ప్ర‌తి టీం బాగానే ఆడుతోంద‌ని చెప్పాడు . వారు అత్యుత్తమ…

    Continue Reading

  • భార‌త కోచ్ ల వ‌ల్లే శ్రీ‌లంక విజ‌యాలు

    భార‌త కోచ్ ల వ‌ల్లే శ్రీ‌లంక విజ‌యాలు

    సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన స‌న‌త్ జ‌య‌సూర్య శ్రీ‌లంక : భార‌త్, శ్రీ‌లంక దేశాలు సంయుక్తంగా నిర్వ‌హిస్తున్న ఐసీసీ టి20 వ‌ర‌ల్డ్ క‌ప్ లో ఆతిథ్య శ్రీ‌లంక జ‌ట్టు అద్భుత విజ‌యాలు సాధిస్తోంది. అంతే కాకుండా ఎవ‌రూ ఊహించ‌ని రీతిలో బ‌ల‌మైన , టైటిల్ ఫేవ‌రేట్ గా పేరు పొందిన ఆస్ట్రేలియా జ‌ట్టుకు చుక్క‌లు చూపించింది శ్రీ‌లంక టీం. ఊహించ‌ని రీతిలో బిగ్ షాక్ ఇచ్చింది. గ్రాండ్ విక్ట‌రీని న‌మోదు చేసింది. త‌మ జ‌ట్టు అద్భుత గెలుపు సాధించ‌డం…

    Continue Reading

About the Author

Easy WordPress Websites Builder: Versatile Demos for Blogs, News, eCommerce and More – One-Click Import, No Coding! 1000+ Ready-made Templates for Stunning Newspaper, Magazine, Blog, and Publishing Websites.

BlockSpare — News, Magazine and Blog Addons for (Gutenberg) Block Editor

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports