Category: SPORTS
SPORTS
-

భారత బౌలర్ల భరతం పట్టిన పాతుమ్ నిస్సాంక
58 బంతుల్లో 107 రన్స్ తో సెన్సేషన్ సెంచరీ దుబాయ్ : ఆసియా కప్ మెగా టోర్నీ ఆఖరి అంకానికి చేరుకుంది. భారత్ తన జైత్రయాత్రను కొనసాగిస్తూ వచ్చింది. దుబాయ్ వేదికగా జరిగిన సూపర్ ఫోర్ లో శ్రీలంక పై సూపర్ ఓవర్ లో విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 202 రన్స్ చేసింది. మరోసారి తన సత్తాను చాటాడు యంగ్ క్రికెటర్ అభిషేక్ శర్మ.…
-

టీమిండియాతో శ్రీలంక బిగ్ ఫైట్
సూపర్ 4లో భాగంగా కీలక మ్యాచ్ దుబాయ్ : ఆసియా కప్ 2025 ఆఖరి అంకానికి చేరుకుంది. ఇంకా కొన్ని గంటలు మాత్రమే మిగిలి ఉన్నాయి ఎవరు విజేతనో తేలేందుకు. భారత్ చేతిలో రెండుసార్లు చావు దెబ్బ తిన్న పాకిస్తాన్ మరోసారి ముచ్చటగా మూడోసారి తలపడేందుకు సిద్దమైంది. నిన్న దుబాయ్ వేదికగా జరిగిన కీలక పోరులో బంగ్లాదేశ్ జట్టు చివరి వరకు పోరాడింది.కానీ 11 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. టోర్నీ నుంచి నిష్క్రమించింది. మ్యాచ్ లో…
-

చెలరేగిన భారత్ తలవంచిన బంగ్లాదేశ్
దంచి కొట్టిన అభిషేక్ శర్మ, హార్దిక్ పాండ్యా దుబాయ్ : దుబాయ్ వేదికగా జరుగుతున్న ఆసియా కప్ 2025లో దుమ్ము రేపింది భారత జట్టు. మరోసారి సత్తా చాటింది. సూపర్ 4లో భాగంగా దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలోజరిగిన కీలక మ్యాచ్ లో బంగ్లాదేశ్ కు చుక్కలు చూపించింది. 41 పరుగుల తేడాతో ఓడించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన భారత జట్టు నిర్ణీత 20 ఓవర్లలో ప్రత్యర్థి జట్టు ముందు 169 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. ఎప్పటిలాగే చుక్కలు…
-

విరాట్ కోహ్లీ రికార్డ్ ను బ్రేక్ చేసిన మందన్నా
62 బంతులు 17 ఫోర్లు 5 సిక్సర్లు 125 పరుగులు ఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీ లోని అరుణ్ జైట్లీ మైదానం వేదికగా జరిగిన నిర్ణయాత్మకమైన మూడో వన్డే లో రికార్డుల మోత మోగింది. ప్రత్యర్థి ఆస్ట్రేలియా జట్టు భారీ స్కోరు నమోదు చేసింది. ఏకంగా భారత మహిళా జట్టు ముందు 413 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. భారీ టార్గెట్ ను ఛేదించే క్రమంలో ఇండియా జట్టు తడపడింది. అయితే టీమిండియా వైస్ కెప్టెన్ స్మృతీ…
-

సంజూ శాంసన్ సూపర్ ఇండియా జోర్దార్
21 పరుగుల తేడాతో ఓమన్ పరాజయం దుబాయ్ : ఆసియా కప్ 2025 మెగా టోర్నీలో భాగంగా అబుదాబి వేదికగా జరిగిన కీలక లీగ్ మ్యాచ్ లో టీమిండియా మరో విజయాన్ని నమోదు చేసింది. జట్టుకు వరుసగా ఇది మూడో గెలుపు . కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. నిర్ణీత 20 ఓవర్లలో 188 రన్స్ చేసింది. సంజూ శాంసన్ 56 రన్స్ చేయగా, జితేష్ శర్మ, పటేల్, తిలక్…
-

ప్రపంచ అథ్లెటిక్స్ పోటీలో సచిన్ యాదవ్ సంచలనం
ఛాంపియన్ నీరజ్ చోప్రాను అధిగమించిన జూవెలిన్ స్టార్ జపాన్ : జపాన్ వేదికగా జరిగిన ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ ఫైనల్ లో సత్తా చాటాడు భారత దేశానికి చెందిన జూవెలిన్ స్టార్ సచిన్ యాదవ్ . తను మరో భారత స్టార్ నీరజ్ చోప్రాను దాటేయడం సంచలనంగా మారింది. యావత ప్రపంచం విస్తు పోయింది. గురువారం జపాన్లోని టోక్యోలో జరిగిన ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్ 2025 ఫైనల్లో భారత జావెలిన్ త్రో స్టార్ సచిన్ యాదవ్ అద్భుతమైన…
-

హైదరాబాద్ లో హెచ్ సీ ఎల్ సైక్లోథాన్
రూ. 33.6 లక్షల బిగ్ ప్రైజ్ మనీ హైదరాబాద్ : ప్రతిష్టాత్మకమైన సైక్లో థాన్ ఈవెంట్ కు హైదరాబాద్ వేదిక కానుంది. భారీ ప్రైజ్ ఇవ్వనున్నారు గెలుపొందిన వారికి. ఏకంగా రూ. 33.6 లక్షల ప్రైజ్ మనీ డిక్లేర్ చేశారు. సైక్లోథాన్ సందర్బంగా ఇవాళ ఓ కార్యక్రమంలో జెండాను ఆవిష్కరించారు. బహుళ రేసు ఫార్మాట్లలో నిపుణులు, అమెచ్యూర్ లు , ఫిట్ నెస్ రైడర్ లను కలిగి ఉన్న రెండవ ఎడిషన్ HCL సైక్లోథాన్ భారతదేశంలోనే అతిపెద్ద…
-

సత్తా చాటిన సూర్యా భాయ్
దుమ్ము రేపిన కుల్దీప్ యాదవ్ దుబాయ్ : ఆసియా కప్ లో భాగంగా జరిగిన కీలక పోరులో పాకిస్తాన్ ను భారత జట్టు 7 వికెట్ల తేడాతో ఓడించింది. ఘన విజయాన్ని నమోదు చేసింది. ఈ టోర్నీలో టీమిండియాకు ఇది రెండో విజయం. ఇక కెప్టెన్ గా సూర్య కుమార్ యాదవ్ కు చిరస్మరణీయమైన విజయం అని చెప్పక తప్పదు. తను టి20 జట్టుకు నాయకత్వం వహించిన తర్వాత అత్యధిక విక్టరీలు నమోదు చేస్తూ వచ్చాడు. ప్రత్యేకించి…
-

కుల్దీప్..సూర్య కమాల్ పాకిస్తాన్ ఢమాల్
7 వికెట్ల తేడాతో దాయాదిపై గ్రాండ్ విక్టరీ దుబాయ్ : చిరకాల ప్రత్యర్థి దాయాది పాకిస్తాన్ జట్టుకు మరోసారి తన సత్తా ఏమిటో చూపించింది సూర్య కుమార్ యాదవ్ సారథ్యంలోని భారత జట్టు. దుబాయ్ వేదికగా జరుగుతున్న అత్యంత ప్రతిష్టాత్మకమైన ఆసియా కప్ -2025 మెగా టోర్నీలో తన విజయయాత్రను కొనసాగిస్తోంది. లీగ్ లో భాగంగా జరిగిన 2వ కీలక మ్యాచ్ లో దుమ్ము రేపింది. అటు బౌలింగ్ లో ఇటు బ్యాటింగ్ లో సత్తా చాటింది.…
-

నేడే ఇండియా పాకిస్తాన్ బిగ్ ఫైట్
దాయాదుల పోరుపై తెగని ఉత్కంఠ దుబాయ్ : ఆసియా కప్ 2025 మెగా టోర్నీలో కీలకమైన మ్యాచ్ జరగనుంది. ఆదివారం చిరకాల ప్రత్యర్థులైన సూర్య కుమార్ యాదవ్ సారథ్యంలోని భారత జట్టు , సల్మాన్ అలీ అఘా కెప్టెన్ గా ఉన్న పాకిస్తాన్ జట్టు తలపడనుంది. ఇరు జట్ల మధ్య జరిగే మ్యాచ్ కోసం పెద్ద ఎత్తున పోటీ నెలకొంది. ఇక ఆసియా కప్ విషయానికి వస్తే రెండు టీమ్ లు తమ తమ తొలి మ్యాచ్…
Latest News

Stay Connected
Categories
BUSSINESS DEVOTIONAL EDITORS CHOICE ENTERTAINMENT News SPORTS
Tags
#AP #KarantakaVSAndhraRow #Investmentss #ITMinisters #NaraLokesh #PriyankaaKharge #BanoothuNagesh #Delhi #NationalSTCommission #BRS #HarishRao #Congress #CM #RevanthReddy #CM #HYDRAA @Vemnarenderredy @GandhiArekapudi @mkrkkpmla @Collector_MDL #IITRamaiah #100Years #KTR #Kavitha #chandraBabuNaidu #PoliceCompliantee #MovieTeaser #VaaralaaxmiSharathkumar #NaveenChandra #RythannaMeeKosam #FarmersFriendlyGovt #IdhiManchiPrabhutvam #ChandrababuNaidu #AndhraPradesh #Telaangana #KalwakuntlaKaavitha #APLeaders #ChandraBabu #Telangana #Hyderabad #FootBallMatch #CM #RevanthReddy #Messi #Telanngana #CS #RamaKrishnaRao #SanjayJaju #TGSRTC #MD #VCSajjnar #Dussera #Bathukamma #SpecialBusses #7 @Comm_HYDRAA @MDHMWSSB Commissioner Dr. Srijana hashtag#TiEHyderabad hashtag#Entrepreneurship hashtag#Startups hashtag#Innovation hashtag#Networking hashtag#HES2025 IAS MD
About the Author

AF themes
Easy WordPress Websites Builder: Versatile Demos for Blogs, News, eCommerce and More – One-Click Import, No Coding! 1000+ Ready-made Templates for Stunning Newspaper, Magazine, Blog, and Publishing Websites.

Search the Archives
Access over the years of investigative journalism and breaking reports











