రేపటి నుండి దేవుని కడప పవిత్రోత్సవాలు
తిరుపతి : తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మకర్తల మండలి (టీటీడీ) కీలక ప్రకటన చేసింది. కడప జిల్లా దేవుని కడపలోని శ్రీ లక్ష్మీ వేంకటేశ్వర స్వామివారి ఆలయంలో సెప్టెంబరు 24 నుండి 26వ తేదీ వరకు పవిత్రోత్సవాలు జరుగనున్నాయి.…










