జూనియర్ డాక్టర్ల స్టైపెండ్‌ను పెంచిన సర్కార్
అమరావతి : ఏపీ సర్కార్ ఖుష్ కబర్ చెప్పింది. జూనియర్ డాక్టర్ల స్టైఫండ్ ను పెంచుతున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు ఉత్తర్వులు అధికారికంగా జారీ చేసింది. ఎంబీబీఎస్ , బీడీఎస్ విద్యార్థుల స్టైపెండ్ 10 శాతం పెంచబడింది. జనవరి…










