డబ్బులున్న వాళ్లకే సీట్లు ఇస్తున్న చంద్రబాబు
అమరావతి : టీడీపీ సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ సంచలన ఆరోపణలు చేశారు. ఆయన ఏకంగా పార్టీ చీఫ్, సీఎం నారా చంద్రబాబు నాయుడును టార్గెట్ చేయడం కలకలం రేపింది. డబ్బులు ఉన్న వాళ్లకే ఎమ్మెల్యే,…










