Tuesday, 10 November 2026

Latest stories

ENTERTAINMENT

మ‌రో హార‌ర్ జాన‌ర్ మూవీలో కంగ‌నా ర‌నౌత్

ముంబై : బీజేపీ ఎంపీ, ప్ర‌ముఖ వివాదాస్ప‌ద న‌టి కంగ‌నా ర‌నౌత్ సంచ‌ల‌నంగా మారారు. కంగనా తదుపరి చిత్రం ‘భయానక’ మలుపు తీసుకుంటోంది . ‘రాజ్: ది మిస్టరీ కంటిన్యూస్’ ‘చంద్రముఖి 2’ చిత్రాలలో నటించిన తర్వాత ఈ…

ENTERTAINMENT

మ‌హేష్ బాబు వార‌ణాసి కోసం ఓపిక ప‌ట్టాలి

హైద‌రాబాద్ : దిగ్గ‌జ ద‌ర్శ‌కుడు ఎస్ఎస్ రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన చిత్రం వార‌ణాసి. ఇందులో కీ రోల్స్ పోషించారు మహేష్ బాబు, ప్రియాంక చోప్రా. ఈ సినిమాపై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. ఈ మ‌ధ్య‌నే సినిమాకు సంబంధించి కీల‌క…

News

ట్రాఫిక్ ర‌హిత న‌గ‌రంగా హైద‌రాబాద్ ను మార్చాలి : సీఎం

హైద‌రాబాద్ : హైదరాబాద్‌ను పరిశుభ్రంగా, ట్రాఫిక్ రహితంగా మార్చాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారుల‌ను ఆదేశించారు. న‌గ‌రంలో పారిశుధ్యాన్ని మెరుగు పరచడానికి, తాగునీటిని సంరక్షించడానికి, ట్రాఫిక్ రద్దీని తగ్గించడానికి సమగ్ర చర్యలు తీసుకోవాలని అన్నారు. ముఖ్యమంత్రి తన జూబ్లీ…

ENTERTAINMENT

కొత్త సెన్సార్ నిబంధ‌న‌ల‌తో నిర్మాత‌లు ప‌రేషాన్

హైద‌రాబాద్ : సీబీఎఫ్‌సీ తాజాగా కొత్త నిబంధ‌న‌లు తీసుకు వ‌చ్చింది. ఈ రూల్స్ తెలుగు నిర్మాత‌ల‌కు ఇబ్బందుల‌ను తెచ్చి పెట్టింద‌ని వాపోతున్నారు. టాలీవుడ్ నిర్మాతలు తమ చిత్రాలను నిర్ణీత విడుదలకు కనీసం 10 రోజుల ముందే సెన్సార్ సర్టిఫికేషన్…

News

మాపై దాడులు చేయ‌మ‌ని కేంద్ర మంత్రి ఒత్తిడి : ఖ‌ర్గే

బెంగ‌ళూరు : రాష్ట్ర హోం శాఖ మంత్రి ప్రియాంక్ ఖ‌ర్గే సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. ఆయ‌న ప‌రోక్షంగా కేంద్ర మంత్రి , మాజీ సీఎం కుమార స్వామిని ల‌క్ష్యంగా చేసుకుని ఫైర్ అయ్యారు. సోమ‌వారం మంత్రి మీడియాతో మాట్లాడారు.…

ENTERTAINMENT

దియా మీర్జాపై రామ్ దాస్ అథ‌వాలే షాకింగ్ కామెంట్స్

ముంబై : పర్యావరణ పరిరక్షణ పేరుతో హిందూ పండుగలను లక్ష్యంగా చేసుకుంటున్నారని ఆరోపిస్తూ బీఎంసీ పర్యావరణ అనుకూల దీపావళి ప్రచారం కోసం నటి దియా మీర్జా చేసిన వీడియోపై కేంద్ర మంత్రి రామ్‌దాస్ అథవాలే , మహారాష్ట్ర మంత్రి…

News

చెన్నై నుంచి ఏపీకి ఎన్డీఆర్ఎఫ్ బృందాలు

అమ‌రావ‌తి : మురాసు తుపాను తీవ్ర ప్ర‌భావం చూపుతోంది అటు త‌మిళ‌నాడుతో పాటు ఇటు ఏపీని. ముంద‌స్తు జాగ్ర‌త్తలు తీసుకోవాల‌ని ఇప్ప‌టికే ఆదేశాలు జారీ చేశారు సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు. ఇదిలా ఉండ‌గా స‌హాయ‌క చ‌ర్య‌ల‌లో పాల్గొంటున్నాయి…

News

‘మురాసు’ తుపాను ప‌ట్ల జాగ్ర‌త్త‌గా ఉండాలి : సీఎం

అమ‌రావ‌తి : ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోమ‌వారం పంట బీమాకు సంబంధించిన అంశాలపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రకృతి వైపరీత్యాలు , వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా పంట బీమా ఉండేలా చూడాలని ఆయన సూచించారు.…

News

పున‌రుత్పాద‌క ఇంధ‌నంపై భార‌త్ ఫోక‌స్ : మోదీ

న్యూఢిల్లీ : భార‌త దేశం పున‌రుత్పాద‌క ఇంధ‌నంపై ఎక్కువ‌గా దృష్టి సారిస్తోంద‌ని చెప్పారు ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ. సోమ‌వారం ఢిల్లీలో ‘భారత్ పునరుత్పాదక ఇంధన సదస్సు – ఎక్స్‌పో 2026’ను ప్రారంభించారు. ‘భారత్ మండపం’లో ప్రధాన మంత్రి నరేంద్ర…

News

ఆరు నెలల్లో 12వ పీఆర్సీ నివేదిక సమర్పించాలి

అమ‌రావ‌తి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర 12వ వేతన సవరణ సంఘం (పీఆర్సీ) నివేదికను ఆరు నెలల్లో ప్రభుత్వానికి సమర్పించాలని ఏపీ జేఏసీ అమరావతి రాష్ట్ర నాయకత్వం పీఆర్సీ కమిషనర్ దినేష్ కుమార్ కు విజ్ఞప్తి చేసింది. సోమవారం రాష్ట్ర…