చెరువుల పునరుద్ధరణ వేగంగా జరగాలి
పనులను పరిశీలించిన హైడ్రా కమిషనర్ హైదరాబాద్ : హైదరాబాద్ నగరంలోని చెరువుల పునరుద్ధరణ పనులు వేగంగా జరగాలని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ స్పష్టం చేశారు. మొదట విడత చేపట్టిన 6 చెరువుల పునరుద్ధరణ త్వరగా పూర్తి కావాలన్నారు.…










