పొలిటికల్ ‘అనకొండల్ని’ ఆపలేమా
ప్రజాస్వామ్యం అత్యున్నతమైనది. దీనిని నిరంతరం పరీక్షిస్తూ కాపాడుకుంటూ వస్తున్న ఏకైక సాధనం భారత రాజ్యాంగం. దీనిలో ఉన్న లొసుగులను, చట్టాలను ఆసరాగా చేసుకుని అనకొండలుగా తయారవుతున్నారు దేశంలోని రాజకీయ పార్టీలకు చెందిన నేతలు. ప్రజా ప్రతినిధులుగా ఎన్నికై చట్ట…










