Author: VijayaBhaskar

  • అక్ష‌య పాత్ర అరుదైన రికార్డ్

    అక్ష‌య పాత్ర అరుదైన రికార్డ్

    5 బిలియ‌న్ భోజ‌నాల మైలు రాయి న్యూఢిల్లీ : ఇస్కాన్ కు చెందిన అక్ష‌య పాత్ర అరుదైన రికార్డు సాధించింది. సంస్థ ప్రారంభించి నేటికి 25 ఏళ్లు పూర్తి చేసుకుంది. అంతే కాదు ఏకంగా 5 బిలియ‌న్ భోజ‌నాల‌ను అందించి రికార్డు సృష్టించింది. ఈ సంద‌ర్బంగా రాష్ట్ర‌పతి ద్రౌప‌ది ముర్ము సంస్థ‌ను ప్ర‌త్యేకంగా అభినందించారు. 2047 నాటికి ‘వికీత్ భారత్’ను నిర్మించాలన్న మన జాతీయ సంకల్పాన్ని సాకారం చేసుకోవడంలో పోషకాహారం, విద్య కలిగిన సమాజం ప్రాముఖ్యతను నొక్కి…

    Continue Reading

  • గుడ్ మార్నింగ్ చెప్పడం తప్ప చేసిందేమీ లేదు

    గుడ్ మార్నింగ్ చెప్పడం తప్ప చేసిందేమీ లేదు

    మాజీ ఎమ్మెల్యే వెంక‌ట్రామిరెడ్డిపై స‌విత సెటైర్ శ్రీ స‌త్య‌సాయి జిల్లా : రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్. స‌విత నిప్పులు చెరిగారు. శ్రీ స‌త్య‌సాయి జిల్లాలోని ధ‌ర్మ‌వ‌రం నియోజ‌క‌వ‌ర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే వెంక‌ట్రామిరెడ్డిపై సెటైర్ వేశారు. ఆయ‌నగత ప్రభుత్వ హయాంలో గుడ్ మార్నింగ్ ధర్మవరం అంటూ చెప్పడం తప్ప చేసిందేమీ లేదని మంత్రి సవిత విమర్శించారు. ధర్మవరంలో హ్యండ్లూమ్ క్లస్టర్ ఏర్పాటు చేస్తామంటూ మోసగించారన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే చేనేతలకు మేలు…

    Continue Reading

  • కానిస్టేబుల్ షేక్ ఫౌజియాకు డీజీపీ అభినంద‌న‌

    కానిస్టేబుల్ షేక్ ఫౌజియాకు డీజీపీ అభినంద‌న‌

    జాతీయ ఫెన్సింగ్ పోటీల్లో ర‌జ‌త ప‌త‌కం హైద‌రాబాద్ : తెలంగాణ డీజీపీ శివధ‌ర్ రెడ్డి రాష్ట్రానికి చెందిన పోలీస్ కానిస్టేబుల్ షేక్ ఫౌజియాను అభినందించారు. జమ్మూ , కాశ్మీర్‌లో జరిగిన జాతీయ ఫెన్సింగ్ ఈవెంట్‌లో రజత పతకం సాధించారు.కబడ్డీ క్లస్టర్‌లో భాగంగా 2మార్చి 7 నుండి 13 వరకు జమ్మూ , కాశ్మీర్‌లో జరిగిన ఫెన్సింగ్ ఈవెంట్‌లో పోలీస్ కానిస్టేబుల్ షేక్ ఫౌజియా జాతీయ స్థాయిలో అద్భుతమైన ప్రదర్శన కనబరిచారు. యాదాద్రి భువ‌న‌గిరి జిల్లాలోని భువ‌న‌గిరి రూరల్…

    Continue Reading

  • నేష‌న‌ల్ హీరోగా మారిన సంజు శాంస‌న్

    నేష‌న‌ల్ హీరోగా మారిన సంజు శాంస‌న్

    వ‌ర‌ల్డ్ క‌ప్ లో ప్లేయ‌ర్ ఆఫ్ ది టోర్న‌మెంట్ కేర‌ళ : ఐసీసీ టి20 వ‌ర‌ల్డ్ క‌ప్ లో అద్బుత‌మైన ఆట తీరుతో ఆక‌ట్టుకున్నాడు కేర‌ళ స్టార్ క్రికెట‌ర్ సంజు శాంస‌న్. త‌ను టోర్నీలో మొద‌టి నాలుగు మ్యాచ్ లకు దూరంగా ఉన్నాడు. ఈ స‌మ‌యంలో ఉన్న‌ట్టుండి మరో ఓపెన‌ర్ అభిషేక్ శ‌ర్మ అనారోగ్యానికి గుర‌వ‌డంతో అనుకోకుండా శాంస‌న్ రంగంలోకి ఎంట‌ర్ అయ్యాడు. న‌మీబియాతో జ‌రిగిన మ్యాచ్ లో 22 ర‌న్స్ చేశాడు. ఆ త‌ర్వాత జింబాబ్వేతో…

    Continue Reading

  • తిరుచానూరు శ్రీ ప‌ద్మావ‌తి ఆలయంలో ఉగాది వేడుకలు

    తిరుచానూరు శ్రీ ప‌ద్మావ‌తి ఆలయంలో ఉగాది వేడుకలు

    పుష్ప పల్లకిలో భ‌క్తులను క‌టాక్షించనున్న అమ్మ వారు తిరుపతి : సిరులతల్లి తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో మార్చి 19వ తేదీన గురువారం ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఉదయం 10 గంటలకు కల్యాణోత్సవం, మ‌ధ్యాహ్నం 3 నుండి 4 గంటల వరకు శ్రీకృష్ణ స్వామి ముఖ మండపంలో అమ్మవారి ఉత్సవర్లకు అభిషేకం నిర్వహిస్తారు. సాయంత్రం 6 నుండి రాత్రి 7.30 గంటల వరకు పుష్ప పల్లకిలో అమ్మవారు ఆలయ నాలుగు మాడ…

    Continue Reading

  • త‌ప్పు చేసిన వారికి చంద్ర‌బాబు అండ‌దండ‌లు

    త‌ప్పు చేసిన వారికి చంద్ర‌బాబు అండ‌దండ‌లు

    నిప్పులు చెరిగిన మాజీ సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి అమరావ‌తి : ఏపీ మాజీ సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి నిప్పులు చెరిగారు. ఆయ‌న సీఎం నారా చంద్ర‌బాబు నాయుడును ఏకి పారేశారు. మంగ‌ళ‌వారం జ‌గ‌న్ రెడ్డి మంగ‌ళ‌గిరి లోని ప్ర‌ధాన కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో కూట‌మి స‌ర్కార్ కొలువు తీరాక లా అండ్ ఆర్డ‌ర్ గాడి త‌ప్పింద‌న్నారు. నేరాలు, ఘోరాలు కొన‌సాగుతూనే ఉన్నాయ‌ని, ప్ర‌భుత్వం మొద్దు నిద్ర పోతోంద‌ని మండిప‌డ్డారు. అస‌లు రాష్ట్రంలో పాల‌న…

    Continue Reading

  • టీటీడీ చైర్మ‌న్ బీఆర్ నాయుడు రాజీనామా చేయాలి

    టీటీడీ చైర్మ‌న్ బీఆర్ నాయుడు రాజీనామా చేయాలి

    రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ ఆధ్వ‌ర్యంలో ధ‌ర్నా, ఆందోళ‌న అమ‌రావ‌తి : టీటీడీ చైర్మ‌న్ బీఆర్ నాయుడు రాజీనామా చేయాల‌ని డిమాండ్ చేస్తూ మంగ‌ళ‌వారం రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ ఆధ్వ‌ర్యంలో ధ‌ర్నా, ఆందోళ‌న‌లు చేప‌ట్టారు . విజయనగరం బాలాజీ జంక్షన్ లో రాజ్యాంగ నిర్మాత డా. బీఆర్ అంబేద్కర్ విగ్రహం సాక్షిగా జిల్లా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ నిరసన కార్యక్రమం నిర్వహించారు. విజయనగరం జిల్లా జడ్పీ చైర్మన్, జిల్లా వైయస్ఆర్ సీపీ అధ్యక్షులు, భీమిలి నియోజకవర్గ…

    Continue Reading

  • 20 ల‌క్ష‌ల ఉద్యోగాల క‌ల్ప‌నే స‌ర్కార్ ల‌క్ష్యం

    20 ల‌క్ష‌ల ఉద్యోగాల క‌ల్ప‌నే స‌ర్కార్ ల‌క్ష్యం

    కీల‌క ప్ర‌క‌ట‌న చేసిన మంత్రి నారా లోకేష్ అమ‌రావ‌తి : ఏపీ ఐటీ, విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. రాష్ట్రంలో 20 ల‌క్ష‌ల‌కు పైగా ఉద్యోగాలు క‌ల్పించాల‌ని త‌మ కూట‌మి స‌ర్కార్ ల‌క్ష్యంగా పెట్టుకుంద‌ని వెల్ల‌డించారు. అమ‌రావ‌తిలోని మంగళగిరి సమీపం చినకాకానిలోని మయూరి టెక్ పార్క్ భవనం ఐదో అంతస్తులో ఏర్పాటు చేసిన ఆంధ్రప్రదేశ్ ఎకనామిక్ డెవలప్ మెంట్ బోర్డు( APEDB) నూతన కార్యాలయాన్ని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా…

    Continue Reading

  • రాష్ట్రాన్ని ఈస్ట్ -వెస్ట్ కార్గో కారిడార్ గా అభివృద్ధి చేయాలి

    రాష్ట్రాన్ని ఈస్ట్ -వెస్ట్ కార్గో కారిడార్ గా అభివృద్ధి చేయాలి

    స్ప‌ష్టం చేసిన సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు అమ‌రావ‌తి : ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. రాష్ట్రాన్ని ఈస్ట్ -వెస్ట్ కార్గో కారిడార్ గా అభివృద్ధి చేయాలని, ఇందు కోసం త‌క్ష‌ణ‌మే అందుకు అనుగుణంగా ప్ర‌ణాళిక‌ల‌ను రూపొందించాల‌ని ఉన్న‌తాధికారుల‌ను ఆదేశించారు. మూలపేట, మచిలీపట్నం, రామాయపట్నం పోర్టుల్లో త్వరితగతిన కార్గో హ్యాండ్లింగ్ ఆపరేషన్లు ప్రారంభం కావాలని నిర్దేశించారు. పోర్టులు, ఫిషింగ్ హార్బర్లపై నేడు సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ మూడు పోర్టుల నుంచి…

    Continue Reading

  • క్రికెట‌ర్ తిల‌క్ వ‌ర్మ‌ను స‌త్క‌రించిన సీఎం

    క్రికెట‌ర్ తిల‌క్ వ‌ర్మ‌ను స‌త్క‌రించిన సీఎం

    ప్ర‌భుత్వం త‌నకు అండ‌గా ఉంటుంద‌ని హామీ హైద‌రాబాద్ : భార‌త క్రికెట్ కు చెందిన ఆట‌గాడు తిల‌క్ వ‌ర్మ మ‌ర్యాద పూర్వ‌కంగా రాష్ట్ర ముఖ్య‌మంత్రి అనుముల రేవంత్ రెడ్డిని క‌లిశారు. టి20 ప్రపంచ కప్-2026 లో భారత జట్టు విజయం సాధించడంలో త‌ను కూడా కీల‌క పాత్ర పోషించాడు. కీల‌క‌మైన స‌మ‌యంలో కొద్ది ప‌రుగులు చేసినా త‌ను ఇంపాక్ట్ ప్లేయ‌ర్ గా త‌న‌ను తాను ప్రూవ్ చేసుకున్నాడు. హైదరాబాద్ కు విచ్చేసిన సందర్భంగా టీం ఇండియా ఆటగాడు…

    Continue Reading

About the Author

Easy WordPress Websites Builder: Versatile Demos for Blogs, News, eCommerce and More – One-Click Import, No Coding! 1000+ Ready-made Templates for Stunning Newspaper, Magazine, Blog, and Publishing Websites.

BlockSpare — News, Magazine and Blog Addons for (Gutenberg) Block Editor

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports