Author: VijayaBhaskar

  • గ‌వ‌ర్న‌ర్ స‌త్కారం సంజు శాంస‌న్ సంతోషం

    గ‌వ‌ర్న‌ర్ స‌త్కారం సంజు శాంస‌న్ సంతోషం

    భ‌విష్య‌త్తులో కేర‌ళ‌కు మంచి పేరు తేవాలి కేర‌ళ : ఐసీసీ టి20 వ‌ర‌ల్డ్ క‌ప్ టోర్నీలో అద్భుత‌మైన ఆట‌తీరుతో ఆక‌ట్టు కోవ‌డ‌మే కాదు నేష‌న‌ల్ హీరోగా మారి పోయాడు కేర‌ళ‌కు చెందిన స్టార్ క్రికెట‌ర్ సంజు శాంస‌న్. త‌ను కేవ‌లం 5 ఇన్నింగ్స్ లు మాత్ర‌మే ఆడాడు వ‌రుస‌గా 22, 24, 97, 89, 89 ర‌న్స్ తో దుమ్ము రేపాడు. మొత్తం 321 ప‌రుగుల‌తో ప్లేయ‌ర్ ఆఫ్ ది టోర్న‌మెంట్ గా నిలిచాడు. అంతే కాదు…

    Continue Reading

  • వైభ‌వ్ సూర్య‌వంశీ గ‌ట్స్ ఉన్న క్రికెట‌ర్

    వైభ‌వ్ సూర్య‌వంశీ గ‌ట్స్ ఉన్న క్రికెట‌ర్

    ప్ర‌శంస‌లు కురిపించిన‌ సంజు శాంస‌న్ న్యూఢిల్లీ : కేర‌ళ స్టార్ క్రికెట‌ర్, టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ ప్లేయ‌ర్ ఆఫ్ ది టోర్నీ అవార్డు గ్ర‌హీత సంజు శాంస‌న్ కీల‌క వ్యాఖ్య‌లు చేశాడు. త‌ను యంగ్ క్రికెట‌ర్ వైభ‌వ్ సూర్య‌వంశీ గురించి ఆస‌క్తిక‌ర అంశాన్ని పంచుకున్నాడు.నమన్’ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో రాజస్థాన్ రాయల్స్ తరపున తన IPL అరంగేట్రం చేసినప్పుడు తన మనస్తత్వం ఎలా ఉండేదో వైభవ్ సూర్యవంశీని అడిగారు శాంస‌న్ ను. త‌ను ఇలా పంచుకున్నాడు. వైభవ్…

    Continue Reading

  • సంజు శాంస‌న్ ఆట‌గాడే కాదు మ‌నసున్నోడు

    సంజు శాంస‌న్ ఆట‌గాడే కాదు మ‌నసున్నోడు

    ప్రశంస‌లు కురిపించిన సూర్య కుమార్ యాద‌వ్ న్యూఢిల్లీ : భార‌త క్రికెట్ జ‌ట్టు కెప్టెన్ సూర్య కుమార్ యాద‌వ్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశాడు. ఐసీసీ టి20 వ‌ర‌ల్డ్ క‌ప్ ను టీం ఇండియా కైవ‌సం చేసుకోవ‌డంలో కేర‌ళ స్టార్ క్రికెట‌ర్ సంజు శాంస‌న్ కీల‌క‌మైన పాత్ర పోషించాడ‌ని ప్ర‌శంసించాడు. ఇదే క్ర‌మంలో త‌న‌ను కొన్ని మ్యాచ్ ల‌కు దూరంగా పెట్ట‌డం కావాల‌ని చేసింది కాద‌న్నాడు. సూర్య భాయ్ జాతీయ మీడియా పీటీఐతో చిట్ చాట్ సంద‌ర్బంగా త‌న…

    Continue Reading

  • బ్రహ్మోత్సవాలకు శాస్త్రోక్తంగా అంకురార్పణ

    బ్రహ్మోత్సవాలకు శాస్త్రోక్తంగా అంకురార్పణ

    శ్రీ కోదండ రామస్వామి వారి ఆల‌యంలో తిరుపతి : తిరుపతి శ్రీ కోదండ రామస్వామి వారి బ్రహ్మోత్సవాలకు శాస్త్రోక్తంగా అంకురార్పణ నిర్వహించారు. ఉదయం సుప్రభాతంతో స్వామి వారిని మేల్కొలిపి, తోమాల, సహస్ర నామార్చన చేశారు. సాయంత్రం 5.30 నుండి రాత్రి 7 గంటల వరకు వేద ప్రబంధ శాత్తుమొర నిర్వహించారు. రాత్రి 7 నుండి 8.30 గంటల వరకు సేనాధిపతి ఉత్సవం, మేదినీ పూజ, మృత్సం గ్రహణం, శాస్త్రోక్తంగా అంకురార్పణ నిర్వహించారు. మంగ‌ళ‌వారం ఉదయం 8 నుండి…

    Continue Reading

  • ఏప్రిల్ 1న ఒంటిమిట్ట‌లో సీతారాముల క‌ళ్యాణోత్స‌వం

    ఏప్రిల్ 1న ఒంటిమిట్ట‌లో సీతారాముల క‌ళ్యాణోత్స‌వం

    ప‌ట్టు వ‌స్త్రాలు స‌మ‌ర్పించ‌నున్న సీఎం చంద్ర‌బాబు తిరుప‌తి : ప్ర‌ముఖ పుణ్య క్షేత్రం ఒంటిమిట్ట‌లోని శ్రీ కోదండ రామ‌స్వామి ఆల‌యంలో మార్చి 27 నుంచి బ్ర‌హ్మోత్స‌వ‌లు ప్రారంభం కానున్నాయి. ఇందులో భాగంగా ఆల‌యాన్ని టీటీడీ చైర్మ‌న్ బీఆర్ నాయుడు సంద‌ర్శించారు. నూత‌నంగా అన్న ప్ర‌సాదాల విత‌ర‌ణ కార్య‌క్ర‌మానికి శ్రీ‌కారం చుట్టారు. భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నామ‌న్నారు. ఏప్రిల్ 1న ఆల‌యంలో శ్రీ సీతారాముల క‌ళ్యాణం జ‌రుగుతుంద‌ని తెలిపారు. ఎప్ప‌టి లాగే ఈసారి కూడా రాష్ట్ర ప్ర‌భుత్వం త‌ర‌పున…

    Continue Reading

  • కేంద్ర స‌ర్కార్ నిర్వాకం కూలీల‌కు శాపం

    కేంద్ర స‌ర్కార్ నిర్వాకం కూలీల‌కు శాపం

    నిప్పులు చెరిగిన ఏపీపీసీసీ చీఫ్ ష‌ర్మిలా రెడ్డి అమ‌రావ‌తి : కేంద్ర స‌ర్కార్ నిర్వాకం కార‌ణంగా కోట్లాది మంది కూలీల‌కు ఉపాధి లేకుండా పోయింద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు ఏపీపీసీసీ రాష్ట్ర అధ్య‌క్షురాలు వైఎస్ ష‌ర్మిలా రెడ్డి. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ (MGNREGA) చట్ట పరిరక్షణ యాత్ర పార్వతీపురం మణ్యం జిల్లాకు చేరుకుంది. ఈ సంద‌ర్బంగా ష‌ర్మిలాకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. కురుపాం నియోజకవర్గం డంగభద్ర గ్రామంలో జరిగిన రచ్చబండ కార్యక్రమానికి హాజర‌య్యారు పెద్ద…

    Continue Reading

  • ప్ర‌జ‌ల ఆరోగ్యానికి అత్యున్న‌త ప్రాధాన్య‌త

    ప్ర‌జ‌ల ఆరోగ్యానికి అత్యున్న‌త ప్రాధాన్య‌త

    స్ప‌ష్టం చేసిన డిప్య‌టీ సీఎం భ‌ట్టి విక్ర‌మార్క హైద‌రాబాద్ : ఉప ముఖ్య‌మంత్రి మ‌ల్లు భ‌ట్టి విక్ర‌మార్క కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ప్ర‌జా ప్ర‌భుత్వం ప్ర‌జా ఆరోగ్యానికి అధిక ప్రాధాన్య‌త ఇస్తోంద‌ని చెప్పారు. హైదరాబాద్‌లోని తాజ్ కృష్ణ హోటల్‌లో విస్టా ఇమేజింగ్ స్పెషాలిటీ డయాగ్నస్టిక్స్ సంస్థ ఏర్పాటు చేసిన అత్యాధునిక సిటీ స్కాన్ యంత్రాన్ని ప్రారంభించారు. ప్రజల ఆరోగ్యానికి అత్యున్నత ప్రాధాన్యత ఇస్తున్న రాష్ట్ర ప్రభుత్వం పేద, మధ్యతరగతి వర్గాలకు నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు కట్టుబడి…

    Continue Reading

  • శాంతి, సామ‌ర‌స్యాల‌కు ప్ర‌తిబింబం రంజాన్

    శాంతి, సామ‌ర‌స్యాల‌కు ప్ర‌తిబింబం రంజాన్

    బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు రాంచంద‌ర్ రావు హైద‌రాబాద్ : ప‌ర‌మ‌త స‌హ‌నం, శాంతి సామ‌ర‌స్యాల‌కు ప్ర‌తీక రంజాన్ పండుగ అని అన్నారు బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు రాంచంద‌ర్ రావు. తెలంగాణ రాష్ట్ర బీజేపీ మైనారిటీ మోర్చా ఆధ్వర్యంలో నిర్వహించిన ‘ఇఫ్తార్ విందు’లో పాల్గొన్నారు. ఈరోజు ప్రపంచ వ్యాప్తంగా అనేక ప్రాంతాలు యుద్ధాలు, ఘర్షణలతో సతమతమవుతుంటే ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర దామోద‌ర దాస్ మోదీ స‌మ‌ర్థ నాయకత్వంలో మన భారతదేశం శాంతి, సామరస్యాలకు ప్రతీకగా నిలుస్తోందని ఈ సందర్భంగా తెలియజేశారు.…

    Continue Reading

  • శాంస‌న్ వ్య‌క్తిగ‌త రికార్డుల కోసం ఆడ‌లేదు

    శాంస‌న్ వ్య‌క్తిగ‌త రికార్డుల కోసం ఆడ‌లేదు

    ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసిన సూర్య కుమార్ న్యూఢిల్లీ : భార‌త క్రికెట్ జ‌ట్టు కెప్టెన్ సూర్య కుమార్ యాద‌వ్ కేర‌ళ స్టార్ క్రికెట‌ర్ సంజు శాంస‌న్ ఆట తీరు ప‌ట్ల సంతృప్తి వ్య‌క్తం చేశాడు. ప్ర‌ధానంగా ఐసీసీ టి20 వ‌ర‌ల్డ్ క‌ప్ గెలుచు కోవడంలో కీల‌క‌మైన పాత్ర పోషించాడ‌ని ప్ర‌శంసించాడు. అంతే కాదు తాను గ‌నుక కోల్ క‌తాలో జ‌రిగిన క్వార్ట‌ర్ ఫైన‌ల్ లో విండీస్ తో గ‌నుక 97 ర‌న్స్ చేయ‌క పోయి ఉంటే ఇండియా…

    Continue Reading

  • ధురంధర్ వెనుక అదృశ్య శ‌క్తి స్టూవర్ట్ బిన్నీ

    ధురంధర్ వెనుక అదృశ్య శ‌క్తి స్టూవర్ట్ బిన్నీ

    అవును మీరు విన్నది నిజమే ..వాస్త‌వ‌మే ఢిల్లీ : ఎవ‌రీ స్టువ‌ర్ట్ బిన్నీ అనుకుంటున్నారా. భార‌త దేశ క్రికెట్ రంగంలో అత్యంత జ‌నాద‌ర‌ణ పొందిన క్రికెట‌ర్. అంతే కాదు ఆల్ రౌండ‌ర్ గా గుర్తింపు పొందాడు. హ‌ర్యానా హ‌రికేన్ క‌పిల్ దేవ్ నిఖంజ్ సార‌థ్యంలో 1983లో ప్ర‌పంచ క‌ప్ ను గెలుచుకున్న జ‌ట్టులో త‌ను కూడా ఒక‌డు. బీసీసీఐ తాజాగా సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేసింది. క్రికెట్ కు జీవం పోసిన క‌ల్న‌ల్ సీకే నాయుడు పేరుతో ఏర్పాటు…

    Continue Reading

About the Author

Easy WordPress Websites Builder: Versatile Demos for Blogs, News, eCommerce and More – One-Click Import, No Coding! 1000+ Ready-made Templates for Stunning Newspaper, Magazine, Blog, and Publishing Websites.

BlockSpare — News, Magazine and Blog Addons for (Gutenberg) Block Editor

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports