Author: VijayaBhaskar

  • డ్ర‌గ్స్ కేసులో ఇరుక్కున్న ఎంపీపై చ‌ర్య‌లేవి..?

    డ్ర‌గ్స్ కేసులో ఇరుక్కున్న ఎంపీపై చ‌ర్య‌లేవి..?

    సీఎం చంద్ర‌బాబును సూటిగా ప్ర‌శ్నించిన ష‌ర్మిల అమ‌రావ‌తి : ఏపీపీసీసీ రాష్ట్ర అధ్య‌క్షురాలు వైఎస్ ష‌ర్మిలా రెడ్డి సీరియ‌స్ కామెంట్స్ చేశారు. ఆదివారం ఆమె మీడియాతో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లా మోయినాబాద్ ఫామ్ హౌస్ లో డ్ర‌గ్స్ దొర‌క‌డం, ఆపై పోలీసుల‌పై కాల్పుల‌కు తెగ‌బ‌డటం క‌ల‌క‌లం రేపింది. ఈ ఘ‌ట‌న‌పై తీవ్రంగా స్పందించారు. మొత్తం 11 మందిని అదుపులోకి తీసుకున్న‌ట్లు ఈగిల్ టీం ఎస్పీ గిరింధ‌ర్ వెల్ల‌డించార‌ని తెలిపారు ష‌ర్మిలా రెడ్డి. డ్ర‌గ్స్ టెస్టులో…

    Continue Reading

  • టీడీపీ ఎంపీ పుట్టా మ‌హేష్ కుమార్ కు పాజిటివ్

    టీడీపీ ఎంపీ పుట్టా మ‌హేష్ కుమార్ కు పాజిటివ్

    మ‌రో ఆరుగురు డ్ర‌గ్స్ వాడిన‌ట్లు తేలింద‌న్న ఎస్పీ హైద‌రాబాద్ : తెలంగాణ‌లో కాల్పుల క‌ల‌క‌లం సంచ‌ల‌నం రేపింది. బీఆర్ఎస్ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే పైల‌ట్ రోహిత్ రెడ్డికి చెందిన మోయినాబాద్ ఫామ్ హౌస్ లో ఈగిల్ టీం దాడి చేసింది. ఈ స‌మ‌యంలో ప‌లువురు పొలిటిక‌ల్ లీడ‌ర్లు ఇందులో డ్ర‌గ్స్ వాడుతున్న‌ట్లు తేలింది. దీంతో సిబ్బందిపై రోహిత్ రెడ్డి ప్రైవేట్ సెక్యూరిటీ కాల్పుల‌కు తెగ‌బ‌డిన‌ట్లు స‌మాచారు. ఈ త‌రుణంలో ఉన్న‌ట్టుండి తెలుగుదేశం పార్టీకి చెందిన ప్ర‌స్తుత…

    Continue Reading

  • జ‌నం ఆవేద‌న జ‌న‌సేనాని ఆలంబ‌న‌

    జ‌నం ఆవేద‌న జ‌న‌సేనాని ఆలంబ‌న‌

    ప్ర‌జా స‌మ‌స్య‌ల‌కు ప‌వ‌న్ ప‌రిష్కారం అమ‌రావ‌తి : మావోయిస్టుల ప్రాబల్యం ఉన్న ఇలాంటి మారుమూల గిరిశిఖర ప్రాంతాలకు రావాలంటే నాయకులు భయపడుతుంటారని, ప్రజల కోసం పని చేసే నాకు అలాంటి భయాలు లేవు అని అన్నారు డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్ . మీ కోసం ఎలాంటి ప్రాంతానికైనా వస్తానని అన్నారు. గిరిజనుల హక్కులకు భంగం వాటిల్లకుండా అభివృద్ధి చేసి చూపిస్తామ‌న్నారు. మాటా-మంతి కార్యక్రమంలో స్థానిక ప్రజలు తమ గ్రామ సమస్యలు పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకొచ్చారు.…

    Continue Reading

  • ఉచితంగా శానిట‌రీ ప్యాడ్ లు అందించాలి

    ఉచితంగా శానిట‌రీ ప్యాడ్ లు అందించాలి

    రాజ్య‌స‌భ సాక్షిగా ఎంపీ రాఘ‌వ్ చ‌ద్దా డిమాండ్ న్యూఢిల్లీ : ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ రాఘ‌వ్ చ‌ద్దా సీరియ‌స్ కామెంట్స్ చేశారు. ఆయ‌న కీల‌క‌మైన మ‌హిళ‌లు , బాలిక‌లు, యువ‌తులు నిత్యం ఎదుర్కొనే నెల‌స‌రి స‌మ‌స్య గురించి ప్ర‌స్తావించారు. ఈ దేశానికి స్వేచ్ఛ ల‌భించి 75 ఏళ్ల‌వుతున్నా ఇంకా రుతు క్ర‌మం గురించి మాట్లాడ‌టం విడ్డూరంగా ఉంద‌న్నారు. ప్ర‌ధానంగాశానిటరీ ప్యాడ్‌లు, నీరు, గోప్యత లేకపోవడం వల్ల ఒక అమ్మాయి పాఠశాలకు వెళ్లకపోతే, అది ఆమె వ్యక్తిగత…

    Continue Reading

  • మూసీ నిర్వాసితుల‌ను రెచ్చ‌గొడుతున్న బీఆర్ఎస్

    మూసీ నిర్వాసితుల‌ను రెచ్చ‌గొడుతున్న బీఆర్ఎస్

    సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేసిన సీఎం ఎ. రేవంత్ రెడ్డి హైద‌రాబాద్ : తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి అనుముల రేవంత్ రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. బీఆర్ఎస్ పార్టీని, నేత‌ల‌ను ఏకి పారేశారు. తాము అభివృద్ది కోసం ప్ర‌య‌త్నం చేస్తుంటే అడుగ‌డుగునా అడ్డు చెబుతూ ఇబ్బందుల‌కు గురి చేస్తున్నారంటూ మండిప‌డ్డారు. ప్ర‌ధానంగా ఆయ‌న మూసీ ప్రాజెక్టు గురించి కీల‌క అప్ డేట్ ఇచ్చారు. మూసీ పరీవాహకంలో మురికి వాడల్లో పేదలు ఆత్మగౌరవాన్ని వదులుకుని బతకాలా!? వారు స్వచ్ఛమైన, ఆరోగ్య…

    Continue Reading

  • ఏపీ కూట‌మి స‌ర్కార్ బ‌క్వాస్ : ష‌ర్మిలా రెడ్డి

    ఏపీ కూట‌మి స‌ర్కార్ బ‌క్వాస్ : ష‌ర్మిలా రెడ్డి

    జ‌నం చెవుల్లో పూలు పెట్టిన సీఎం చంద్ర‌బాబు అమ‌రావ‌తి : ఏపీపీసీసీ రాష్ట్ర అధ్య‌క్షురాలు వైఎస్ ష‌ర్మిలా రెడ్డి సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. ఏపీ స‌ర్కార్ ను ఏకి పారేశారు. ప్రతి గ్రామానికి ఆర్టీసీ సౌకర్యం అంటూ కూటమి ప్రభుత్వం చెప్తున్నది ఉత్తమాటలేన‌ని మండిప‌డ్డారు. కొత్త బస్సులు లేకపోగా ఉన్న బస్సులు ఆగడానికి దిక్కులేద‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. పాయకరావు పేట వెదురుపాలెం గ్రామ పరిధిలో నిర్వహించిన రచ్చబండ వేదికగా గ్రామస్థులు న్యాయంపుడి, ఏదులపాలెం గ్రామాలలో బస్సులు…

    Continue Reading

  • త‌మిళ ద‌ర్శ‌కుడిపై లావ‌ణ్య త్రిపాఠి కామెంట్స్

    త‌మిళ ద‌ర్శ‌కుడిపై లావ‌ణ్య త్రిపాఠి కామెంట్స్

    త‌న ప్ర‌వ‌ర్త‌న న‌చ్చ‌క సినిమా చేయ‌న‌ని చెప్పా హైద‌రాబాద్ : న‌టి, వ‌రుణ్ తేజ్ భార్య లావణ్య త్రిపాఠి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింది. త‌న సినీ కెరీర్ గురించి ప్ర‌స్తావించారు. ఇటీవ‌లే త‌న‌ను ల‌క్ష్యంగా చేసుకుని అనుచిత‌, అస‌భ్య వ్యాఖ్య‌లు చేయ‌డం ప‌ట్ల తీవ్ర ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఇదే క్ర‌మంలో సైబ‌ర్ క్రైమ్ కు ఫిర్యాదు కూడా చేశారు. ఈ త‌రుణంలో ఓ మీడియాతో చిట్ చాట్ సంద‌ర్బంగా సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. త‌న‌కు సినిమా…

    Continue Reading

  • హెడ్ కోచ్ గౌతం గంభీర్ కు అరుదైన గౌర‌వం

    హెడ్ కోచ్ గౌతం గంభీర్ కు అరుదైన గౌర‌వం

    స్పోర్ట్స్ లీడ‌ర్ ఆఫ్ ది ఇయ‌ర్ అవార్డు న్యూఢిల్లీ : భార‌త క్రికెట్ జ‌ట్టును ఐసీసీ టి20 వ‌ర‌ల్డ్ క‌ప్ కైవ‌సం చేసుకోవ‌డంలో కీల‌క పాత్ర పోషించారు భార‌త జ‌ట్టు మాజీ క్రికెట‌ర్, ప్ర‌స్తుత హెడ్ కోచ్ గౌతం గంభీర్ . ఈ సంద‌ర్బంగా భార‌తీయ ప్ర‌ముఖ మీడియా సంస్థ సీఎన్బీసీ టీవీ18 న్యూస్ ఇండియా బిజినెస్ లీడర్ అవార్డ్స్ ను బహూక‌రించింది. ఇందులో వివిధ రంగాల‌లో ప్ర‌త్యేకించి స్పోర్ట్స్ విభాగంకు సంబంధించిన ప్ర‌ముఖుల‌ను స‌త్క‌రించింది. ఇందులో…

    Continue Reading

  • రికార్డుల కంటే దేశం కోసం ఆడ‌ట‌మే ముఖ్యం

    రికార్డుల కంటే దేశం కోసం ఆడ‌ట‌మే ముఖ్యం

    అంద‌రి మ‌న‌సులు దోచుకున్న సంజు శాంస‌న్ కేర‌ళ : ఇండియ‌న్ స్టార్ క్రికెట‌ర్ సంజు శాంస‌న్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశాడు. భార‌తీయ ప్ర‌ముఖ మీడియా సంస్థ ఇండియా టుడే ఆధ్వ‌ర్యంలో నిర్వ‌హించిన కాన్ క్లేవ్ లో మ‌రో స్టార్ ఓపెన‌ర్ అభిషేక్ శ‌ర్మ‌తో క‌లిసి పాల్గొన్నాడు శాంస‌న్. తాను వ్య‌క్తిగ‌త రికార్డుల కోసం ఏనాడూ ఆడ‌లేద‌న్నాడు. కేవ‌లం దేశం కోసం ఆడ‌ట‌మే గొప్ప‌గా భావిస్తున్న‌ట్లు చెప్పాడు. దీంతో సంజు శాంసన్ అందరి మనసులను గెలుచుకున్నాడు. ఇదే సంద‌ర్బంగా…

    Continue Reading

  • సంజు శాంస‌న్ తో క‌లిసి ఆడ‌టం అద్భుతం

    సంజు శాంస‌న్ తో క‌లిసి ఆడ‌టం అద్భుతం

    ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసిన అభిషేక్ శ‌ర్మ‌ కేర‌ళ : పంజాబ్ కు చెందిన స్టార్ ఇండియ‌న్ క్రికెట‌ర్ అభిషేక్ శ‌ర్మ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశాడు. త‌ను కేర‌ళ స్టార్ క్రికెట‌ర్ సంజు శాంస‌న్ గురించి ప్ర‌శంస‌లు కురిపించాడు. తామిద్ద‌రం క‌లిసి గ‌త 2024 నుంచి ప్ర‌యాణం చేస్తున్నామ‌ని చెప్పాడు. ఇద్ద‌రి మ‌ధ్య మంచి బాండింగ్ ఉంద‌న్నాడు. ప్ర‌ముఖ భార‌తీయ మీడియా సంస్థ ఇండియా టుడే ఆధ్వ‌ర్యంలో నిర్వ‌హంచిన కాన్ క్లేవ్ లో పాల్గొన్నారు అభిషేక్ శ‌ర్మ‌, సంజు…

    Continue Reading

About the Author

Easy WordPress Websites Builder: Versatile Demos for Blogs, News, eCommerce and More – One-Click Import, No Coding! 1000+ Ready-made Templates for Stunning Newspaper, Magazine, Blog, and Publishing Websites.

BlockSpare — News, Magazine and Blog Addons for (Gutenberg) Block Editor

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports