Author: VijayaBhaskar

  • మాజీ సెలెక్ట‌ర్ సందీప్ పాటిల్ షాకింగ్ కామెంట్స్

    మాజీ సెలెక్ట‌ర్ సందీప్ పాటిల్ షాకింగ్ కామెంట్స్

    భార‌త క్రికెట్ లో క‌ల‌కలం రేపిన మాజీ క్రికెట‌ర్ ముంబై : మాజీ క్రికెట్ జ‌ట్టు సెలెక్ట‌ర్ సందీప్ పాటిల్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ప్ర‌ధానంగా భారత క్రికెట్‌లో అత్యంత వివాదాస్పదమైన కొన్ని నిర్ణయాలపై పాటిల్ చాలా సంవత్సరాలుగా మౌనం వీడారు.మహేంద్ర సింగ్ ధోని ఒక్కసారి కూడా ‘యువరాజ్ సింగ్‌ను డ్రాప్ చేయమని’ చెప్పలేదని అన్నాడు. సమావేశాల్లో కాదు, పర్యటనలో కాదు, మ్యాచ్‌ల సమయంలో కాదు. నేను దీన్ని రికార్డులో ఉంచుతున్నానని తెలిపారు. నాగ్‌పూర్ టెస్ట్ ఓటమి…

    Continue Reading

  • భూ నిర్వాసితులంద‌రికీ న్యాయం చేస్తాం

    భూ నిర్వాసితులంద‌రికీ న్యాయం చేస్తాం

    స్ప‌ష్టం చేసిన డిప్యూటీ సీఎం భ‌ట్టి విక్ర‌మార్క‌ ఖ‌మ్మం జిల్లా : ఖ‌మ్మంలోని వెలుగుమ‌ట్ల భూ నిర్వాసితుల‌కు తీపి క‌బురు చెప్పారు ఉప ముఖ్య‌మంత్రి మ‌ల్లు భ‌ట్టి విక్ర‌మార్క‌. క‌లెక్ట‌రేట్ లో జ‌రిగిన కార్య‌క్ర‌మంలో 311 మంది భూ నిర్వాసితుల‌కు ప‌ట్టాలు ఇవ్వ‌డంతో ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు డిప్యూటీ సీఎం. ఈ సంద‌ర్బంగా ఆయ‌న మాట్లాడుతూ ఫిబ్రవరి 24న భూధాన్ భూములను సీసీఎల్, హైకోర్టు ఆదేశాల మేరకు ప్రభుత్వం స్వాధీనం చేసుకుందని తెలిపారు. పేదల…

    Continue Reading

  • ఐసీసీ ర్యాంకింగ్స్ లో శ‌ర్మ‌, శాంస‌న్

    ఐసీసీ ర్యాంకింగ్స్ లో శ‌ర్మ‌, శాంస‌న్

    22వ స్థానానికి ఎగ‌బాకిన సంజు దుబాయ్ : ఐసీసీ టి20 వ‌ర‌ల్డ్ క‌ప్ ను టీం ఇండియా ద‌క్కించు కోవ‌డంలో కీల‌క పాత్ర పోషించిన సంజు శాంస‌న్ కు భారీ ఊర‌ట ల‌భించింది. తాజాగా ఐసీసీ ప్ర‌క‌టించిన వ‌ర‌ల్డ్ ర్యాంకింగ్స్ లో మ‌రో మెట్టు ఎదిగాడు. త‌న‌తో పాటు ఓపెన‌ర్ అభిషేక్ శ‌ర్మ టాప్ లో కొన‌సాగుతుండ‌డం విశేషం. టోర్నీలో అంత‌గా రాణించ‌క పోయిన‌ప్ప‌టికీ ఫైన‌ల్ లో న్యూజిలాండ్ తో జ‌రిగిన మ్యాచ్ లో త‌ను 52…

    Continue Reading

  • స‌మస్య‌లు గాలికొదిలేశారు ఆట పాట‌ల్లో మునిగి తేలారు

    స‌మస్య‌లు గాలికొదిలేశారు ఆట పాట‌ల్లో మునిగి తేలారు

    ఇదేనా ప్ర‌జా ప్ర‌భుత్వం పాల‌న అంటూ మండిప‌డ్డ జ‌గ‌న్ రెడ్డి అమ‌రావ‌తి : ఏపీ మాజీ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి నిప్పులు చెరిగారు ఏపీ కూట‌మి స‌ర్కార్ నిర్వాకంపై. ఓ వైపు రాష్ట్రంలో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నార‌ని, పండించిన పంట‌కు క‌నీస మ‌ద్ద‌తు ధ‌ర రావ‌డం లేద‌న్నారు. ఆదుకోవాల్సిన స‌ర్కార్ మొద్దు నిద్ర పోతోంద‌ని మండిప‌డ్డారు. బుధ‌వారం జ‌గ‌న్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. అసెంబ్లీ సమావేశాల్లో రైతుల కష్టాలు గురించి మాట్లాడటం, చర్చించడం కనీసం…

    Continue Reading

  • ఆక్వా రైతులు ఆందోళ‌న చెందొద్దు

    ఆక్వా రైతులు ఆందోళ‌న చెందొద్దు

    భ‌రోసా ఇచ్చిన ఏపీ కూట‌మి స‌ర్కార్ అమ‌రావ‌తి : ఏపీ కూట‌మి స‌ర్కార్ కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. ప్ర‌స్తుతం గ‌ల్ఫ్ దేశాల‌లో యుద్ద వాతావ‌ర‌ణం నెల‌కొన్న త‌రుణంలో రాష్ట్రానికి చెందిన ఆక్వా రైతులు ఎవ‌రూ ఆందోళ‌న చెందాల్సిన అవ‌సరం లేద‌న్నారు రాష్ట్ర వ్య‌వ‌సాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు. ఆక్వా రైతులు భయంతో లేదా ముందస్తు హార్వెస్టింగ్ చేయనవసరం లేదని అన్నారు. ఇలా చేయడం వల్ల మార్కెట్‌లో ఒకేసారి అధిక సరఫరా ఏర్పడి రొయ్యల ధరలు పడిపోవడం జ‌రుగుతుంద‌న్నారు.…

    Continue Reading

  • అసభ్య కామెంట్స్ పై లావ‌ణ్య త్రిపాఠి ఫిర్యాదు

    అసభ్య కామెంట్స్ పై లావ‌ణ్య త్రిపాఠి ఫిర్యాదు

    ఇప్ప‌టికే ఫిర్యాదు చేసిన ప‌వ‌న్ క‌ళ్యాణ్ మాజీ భార్య హైద‌రాబాద్ : తెలుగు చ‌ల‌న చిత్ర ప‌రిశ్ర‌మ‌కు చెందిన న‌టీమ‌ణులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్ర‌త్యేకించి సోష‌ల్ మీడియాలో వేధింపుల ప‌ర్వం ప‌రాకాష్ట‌కు చేరుకుంది. ప్ర‌త్యేకించి వ్య‌క్తిగ‌త దూష‌ణ‌లు చేయ‌డం, మాన‌సికంగా కామెంట్స్ చేయ‌డం ప‌ట్ల తీవ్ర ఆవేద‌న వ్య‌క్తం చేసింది న‌టి లావ‌ణ్య త్రిపాఠి. ఇప్ప‌టికే అస‌భ్య కామెంట్స్ గురించి ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్ మాజీ భార్య సైబ‌ర్ క్రైమ్ కు ఫిర్యాదు…

    Continue Reading

  • ప్రపంచ ఆర్థిక రంగంలో ఇండియా కీల‌కం

    ప్రపంచ ఆర్థిక రంగంలో ఇండియా కీల‌కం

    కేంద్ర మంత్రి రామ్మోహ‌న్ నాయుడు న్యూఢిల్లీ : కేంద్ర విమానాయ‌న శాఖ మంత్రి కింజార‌పు రామ్మోహ‌న్ నాయుడు కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. రాబోయే రోజుల్లో ఇండియా టాప్ లో కొన‌సాగ‌డం ఖాయ‌మ‌న్నారు. యు.ఎస్ – ఇండియా బిజినెస్ కౌన్సిల్ (USIBC) 50వ వార్షికోత్సవ ప్రత్యేక సమ్మిట్ సందర్భంగా న్యూ ఢిల్లీలో నిర్వహించిన USIBC బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ సమావేశంలో పాల్గొన్నారు కేంద్ర మంత్రి. భారత్, అమెరికా దేశాల మధ్య ప్రభుత్వాలు, వ్యాపార సంస్థలు, ఆవిష్కర్తలు, ఆలోచనాపరులను ఒక…

    Continue Reading

  • తెలంగాణ ప‌ట్ల కేంద్రం వివ‌క్ష త‌గ‌దు

    తెలంగాణ ప‌ట్ల కేంద్రం వివ‌క్ష త‌గ‌దు

    భ‌గ్గుమ‌న్న మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్ గౌడ్ హైద‌రాబాద్ : తెలంగాణ రాష్ట్రం ప‌ట్ల కేంద్రం స‌వ‌తిత‌ల్లి ప్రేమ క‌న‌బ‌రుస్తోందంటూ ఆవేద‌న వ్య‌క్తం చేశారు మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్ గౌడ్. గ‌త 12 సంవత్సరాలుగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం తెలంగాణ కు ఒక్క పెద్ద ప్రాజెక్ట్ కూడా ఇవ్వలేదన్నారు. దేశంలో ఉన్న 29 రాష్ట్రం లో ఇపుడిపుడే పురుడు పోసుకున్న తెలంగాణ కు కేంద్రం స‌హ‌కారం అందించాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు. హైదరాబాద్ మెట్రో రైల్ ఫేజ్–2…

    Continue Reading

  • వ‌డగాల్పుల ప‌ట్ల అప్ర‌మ‌త్తంగా ఉండాలి

    వ‌డగాల్పుల ప‌ట్ల అప్ర‌మ‌త్తంగా ఉండాలి

    స్ప‌ష్టం చేసిన మంత్రి వంగ‌ల‌పూడి అనిత అమ‌రావ‌తి : ఎండా కాలం ప్రారంభ‌మైంద‌ని, అవ‌స‌ర‌మైతే త‌ప్పా బ‌య‌ట‌కు రావ‌ద్ద‌ని సూచించారు రాష్ట్ర హోం శాఖ మంత్రి వంగ‌ల‌పూడి అనిత‌. రాష్ట్రంలో పెరుగుతున్న ఎండలు, వడగాల్పుల తీవ్రతపై ఏపిఎస్డీఎంఏ (APSDMA) కార్యాలయంలో కలెక్టర్లు, వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సంద‌ర్బంగా ‘హీట్ వేవ్ యాక్షన్ ప్లాన్ 2026’ ను ఆవిష్కరించారు. ముఖ్యంగా సెంట్రల్ ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో సాధారణం కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం…

    Continue Reading

  • రెండున్న‌ర ఏళ్ల‌యినా హామీల జాడేది..?

    రెండున్న‌ర ఏళ్ల‌యినా హామీల జాడేది..?

    తెలంగాణ స‌ర్కార్ బ‌క్వాస్ అన్న కేటీఆర్ హైద‌రాబాద్ : కాంగ్రెస్ ప్ర‌భుత్వం ఏర్పాటై రెండున్న‌ర ఏళ్లు కావ‌స్తున్నా ఇప్ప‌టి వ‌ర‌కు ఇచ్చిన ఆరు గ్యారెంటీలు ఎక్క‌డ అమ‌లు అయ్యాయో చెప్పాల్సిన బాధ్య‌త సీఎం రేవంత్ రెడ్డిపై ఉంద‌న్నారు మాజీ మంత్రి కేటీఆర్. ఆచ‌ర‌ణ‌కు నోచుకోని హామీల‌తో జ‌నాన్ని బురిడీ కొట్టించార‌ని ఆరోపించారు. పబ్లిక్ అకౌంట్స్ కమిటీని మా పార్టీ నుంచి ద్రోహం చేసి పోయిన వ్యక్తికి ఇచ్చారని ఇదెక్క‌డి ప్ర‌జాస్వామ్యం అని ప్ర‌శ్నించారు. ఒక్క సెలెక్ట్ కమిటీ…

    Continue Reading

About the Author

Easy WordPress Websites Builder: Versatile Demos for Blogs, News, eCommerce and More – One-Click Import, No Coding! 1000+ Ready-made Templates for Stunning Newspaper, Magazine, Blog, and Publishing Websites.

BlockSpare — News, Magazine and Blog Addons for (Gutenberg) Block Editor

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports