Author: VijayaBhaskar

  • ఆక్ర‌మ‌ణ‌ల నుంచి చెరువుల‌ను కాపాడాం

    ఆక్ర‌మ‌ణ‌ల నుంచి చెరువుల‌ను కాపాడాం

    స్ప‌ష్టం చేసిన క‌మిష‌న‌ర్ ఏవీ రంగ‌నాథ్ హైద‌రాబాద్ : ఆక్ర‌మ‌ణ‌ల నుంచి చెరువుల‌ను కాపాడామ‌ని, వాటిని ప‌ర్యాట‌క ప్రాంతాలుగా తీర్చిదిద్ద‌డం జ‌రిగింద‌ని చెప్పారు ఏవీ రంగ‌నాథ్. అన్నీ ప‌రిశీలించిన త‌ర్వాత‌నే తాము ఆక్ర‌మ‌ణ‌ల‌ను గుర్తించి తొల‌గిస్తున్నామ‌ని చెప్పారు. కొంద‌రు రాజ‌కీయ నాయ‌కులు, ఇత‌రులు కబ్జాల‌కు పాల్ప‌డిన వాటిని గుర్తించామ‌న్నారు. చాలా చెరువుల‌ను ఆక్ర‌మ‌ణ‌ల నుంచి విముక్తి క‌ల్పించామ‌న్నారు. అంబర్‌పేటలోని బతుకమ్మ కుంట చెరువు నిజంగానే ఒక చెరువు అని హైడ్రా అనేక చారిత్రక ఆధారాలతో నిరూపించిందని చెప్పారు.…

    Continue Reading

  • ఏక్ నాథ్ షిండేనే ఏకైక శివ‌సేన అధినేత

    ఏక్ నాథ్ షిండేనే ఏకైక శివ‌సేన అధినేత

    సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేసిన అమిత్ చంద్ర షా ముంబై : కేంద్ర మంత్రి, ట్ర‌బుల్ షూట‌ర్ గా పేరు పొందిన అమిత్ చంద్ర షా సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. ఇవాళ రాష్ట్రంలో ఉన్న శివ‌సేన పార్టీని చీల్చ‌డంలో కీల‌క పాత్ర పోషించారు. ప్ర‌స్తుతం ఈ దేశంలో ఉన్న శివ‌సేన పార్టీకి నిజ‌మైన అధినేత ప్ర‌స్తుతం ఉప ముఖ్య‌మంత్రిగా ఉన్న ఏక్ నాథ్ షిండేనేని పేర్కొన్నారు.ఓటు బ్యాంకు రాజకీయాలపై ఉద్ధవ్‌పై విమర్శలు చేశారు. కనీసం ఆరుగురు లోక్‌సభ ఎంపీలు…

    Continue Reading

  • డిప్యూటీ డైరెక్ట‌ర్ న‌ర‌హ‌రి లాక‌ర్ల‌లో నోట్ల క‌ట్ట‌లు

    డిప్యూటీ డైరెక్ట‌ర్ న‌ర‌హ‌రి లాక‌ర్ల‌లో నోట్ల క‌ట్ట‌లు

    ఇటీవ‌లే రిమాండ్ కు త‌ర‌లించిన పోలీసులు హైద‌రాబాద్ : తెలంగాణ‌లో ఏసీబీ జూలు విదిల్చింది. భారీ ఎత్తున అవినీతి, అక్ర‌మాల‌కు పాల్ప‌డుతున్న వారంద‌రినీ ఒక్కరొక్క‌రుగా టార్గెట్ చేస్తూ దాడుల‌కు దగుతోంది. ఈ త‌రుణంలో తెలంగాణలో అక్రమాస్తుల కేసులో అరెస్ట్ అయ్యారు ల్యాండ్స్ అండ్ సర్వే డిప్యూటీ డైరెక్టర్ నరహరి రావు. ఆయ‌న‌కు సంబంధించి కిలోల కొద్ది బంగారు, వెండి ఆభ‌ర‌ణాల‌ను, ఫ్లాట్స్, ప్లాట్లు, భ‌వ‌నాలు, పొలాల‌కు సంబంధించి విలువైన ప‌త్రాల‌ను స్వాధీనం చేసుకున్నారు. శ‌నివారం తాజాగా ఏసీబీ…

    Continue Reading

  • ప్ర‌తి ఒక్క‌రి జీవితంలో యోగా భాగం కావాలి

    ప్ర‌తి ఒక్క‌రి జీవితంలో యోగా భాగం కావాలి

    ప్ర‌ముఖ యోగా గురు బాబా రామ్ దేవ్ అమ‌రావ‌తి : యోగా అన్న‌ది మ‌న జీవితంలో విడ‌దీయ‌లేని భాగం కావాల‌ని పిలుపునిచ్చారు బాబా రామ్ దేవ్. శ‌నివారం ఉండ‌వ‌ల్లిలో యోగాంధ్ర కార్య‌క్ర‌మాన్ని చేప‌ట్టారు. ఈ కార్య‌క్ర‌మానికి సీఎం చంద్ర‌బాబు నాయుడు ముఖ్య అతిథిగా హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా రామ్ దేవ్ బాబా మాట్లాడారు. ప్రధాని మోదీ యోగాకు అంతర్జాతీయ గుర్తింపు తెచ్చారని అన్నారు. 190 దేశాలు అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని నిర్వహిస్తున్నాయని తెలిపారు. భారత దేశ కీర్తి…

    Continue Reading

  • పోక్సో కేసులో 84 ఏళ్ల నిందితుడికి జైలు శిక్ష

    పోక్సో కేసులో 84 ఏళ్ల నిందితుడికి జైలు శిక్ష

    12 ఏళ్ల బాలిక‌పై ప‌లు మార్లు అత్యాచారం హైద‌రాబాద్ : పోక్సో కేసులో కోర్టు సంచ‌ల‌న తీర్పు వెలువ‌రించింది. ఈ ఘ‌ట‌న తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది. వివ‌రాల లోకి వెళితే POCSO కేసులో 84 ఏళ్ల నిందితుడికి 21 ఏళ్ల జైలు శిక్ష విధించారు పోక్సో కోర్టు న్యాయ‌మూర్తి. మానసిక వైకల్యం ఉన్న 12 ఏళ్ల బాలికకు చాక్లెట్లు ఇస్తానని ఆశచూపి, తన ఇంటికి తీసుకెళ్లి, పలుమార్లు అత్యాచారం చేశాడు రిటైర్డ్ ప్రభుత్వ…

    Continue Reading

  • 25 నుంచి తిరుచానూరు తెప్పోత్స‌వాలు

    25 నుంచి తిరుచానూరు తెప్పోత్స‌వాలు

    29 వ‌ర‌కు ఘ‌నంగా నిర్వ‌హించేందుకు ఏర్పాట్లు తిరుప‌తి : తిరుచానూరు లోని శ్రీ ప‌ద్మావ‌తి అమ్మ వారి తెప్పోత్స‌వాలు జూన్ 25వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. 29వ తేదీ వ‌ర‌కు జ‌ర‌గ‌నున్నాయి. ఈ సంద‌ర్బంగా ఏర్పాట్లు ఘ‌నంగా చేస్తోంది టీటీడీ. ఉత్స‌వాలలో భాగంగా 25న రుక్మిణి, సత్యభామ సమేత శ్రీకృష్ణ స్వామివారి తెప్పోత్సవం, 26న శ్రీ సుందర రాజ స్వామి వారి తెప్పోత్సవం, 27న శ్రీ పద్మావతి అమ్మవారి తెప్పోత్సవం జ‌రుగుతుంద‌ని తెలిపింది టీటీడీ. ఇదిలా…

    Continue Reading

  • వ‌న్డే ప్ర‌పంచ క‌ప్ కోసం సీనియ‌ర్ల‌పై ఫోక‌స్

    వ‌న్డే ప్ర‌పంచ క‌ప్ కోసం సీనియ‌ర్ల‌పై ఫోక‌స్

    కీల‌క స‌మావేశంలో ప‌లువురి ప్లేయ‌ర్ల పై చ‌ర్చ ముంబై : ఇంట‌ర్నేష‌న‌ల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) వ‌చ్చే ఏడాది 2027లో వ‌న్డే వ‌ర‌ల్డ్ క‌ప్ నిర్వ‌హించేందుకు ఇప్ప‌టి నుంచే ప్లాన్ చేస్తోంది. ఇందులో బాగంగా దుబాయ్ వేదిక‌గా కీల‌క స‌మావేశం నిర్వ‌హించింది. ఆయా దేశాల‌కు సంబంధించిన క్రికెట్ బోర్డుల‌కు సమాచారం పంపించింది. ఇందులో భాగంగా భార‌త క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) కీల‌క స‌మావేశం నిర్వ‌హించింది ముంబై లో. ఈ సంద‌ర్బంగా వ‌న్డే వ‌ర‌ల్డ్ క‌ప్ కోసం…

    Continue Reading

  • ఆక్వా రంగం అభివృద్దిపై స‌ర్కార్ ఫోక‌స్

    ఆక్వా రంగం అభివృద్దిపై స‌ర్కార్ ఫోక‌స్

    పారిశ్రామికవేత్త‌ల‌కు ప్ర‌త్యేక ప్రోత్సాహ‌కాలు అమ‌రావ‌తి : ఏపీ కూట‌మి స‌ర్కార్ కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. ఇంధ‌న శాఖ మంత్రి గొట్టిపాటి ర‌వికుమార్ ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా బీమ‌వ‌రంలో ప‌ర్య‌టించారు. ఈసంద‌ర్భంగా నాణ్య‌మైన విద్యుత్ స‌ర‌ఫ‌రా చేసేందుకు గాను భారీ ఖ‌ర్చు చేసి నూత‌నంగా విద్యుత్ స‌బ్ స్టేష‌న్ల‌ను ఏర్పాటు చేయ‌నున్న‌ట్లు వెల్ల‌డించారు. ఇదే స‌మ‌యంలో ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాలో ఆక్వా సాగు విస్తృతంగా ఉన్న నేపథ్యంలో ఆక్వా రంగ అభివృద్ధికి, ప‌రిశ్ర‌మ‌ల స్థాప‌న‌కు ముందుకు వ‌చ్చే పారిశ్రామిక‌వేత్త‌ల‌కు…

    Continue Reading

  • సాయికృష్ణ కుటుంబానికి న్యాయం చేస్తాం

    సాయికృష్ణ కుటుంబానికి న్యాయం చేస్తాం

    త‌ల్లి విజ‌య‌ల‌క్ష్మికి భ‌రోసా ఇచ్చిన చంద్ర‌బాబు అమ‌రావ‌తి : ఏపీలో సంచ‌ల‌నం రేపింది విజ‌య‌వాడ కృష్ణ‌లంక సీఐ నాగ‌రాజు వ్య‌వ‌హారం. రౌడీ షీట‌ర్ సాయికృష్ణ‌ను లాక‌ప్ డెత్ చేయ‌డం క‌ల‌క‌లం రేపింది. ఈ వ్య‌వ‌హారంలో త‌న‌ను స‌స్పెండ్ చేసింది స‌ర్కార్ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేర‌కు . ఇదిలా ఉండ‌గా గాదె సాయి కృష్ణ తల్లి విజయలక్ష్మి ముఖ్యమంత్రి చంద్రబాబును సీఎం క్యాంపు కార్యాలయంలో కలిశారు. తన కుమారుడి అదృశ్యం ఘటనపై విచారణ జరిపి…

    Continue Reading

  • నేడే ఏపీ అన్న‌దాత సుఖీభ‌వ

    నేడే ఏపీ అన్న‌దాత సుఖీభ‌వ

    చిల‌క‌లూరిపేట‌లో సీఎం పంపిణీ అమ‌రావ‌తి : ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు శ‌నివారం ప‌ల్నాడు జిల్లా చిల‌క‌లూరిపేట‌లో ప‌ర్య‌టిస్తారు. అన్నదాత సుఖీభవ-పీఎం కిసాన్ కార్యక్రమంలో పాల్గొనేందుకు పర్యటించనున్నారు. ఉదయం 11.55 గంటలకు అమరావతి నుంచి బయలుదేరి మధ్యాహ్నం 12.15 గంటలకు చిలకలూరిపేట మండలం లింగంగుంట్ల గ్రామానికి చేరుకుంటారు. మధ్యాహ్నం 12.30 గంటలకు లింగంగుంట్ల గ్రామంలోని అంగన్‌వాడీ కేంద్రాన్ని సందర్శించి సౌకర్యాలను పరిశీలిస్తారు. అనంతరం 12.50 గంటల నుంచి 1.20 గంటల వరకు రైతులతో ముఖాముఖి అవుతారు.…

    Continue Reading

About the Author

Easy WordPress Websites Builder: Versatile Demos for Blogs, News, eCommerce and More – One-Click Import, No Coding! 1000+ Ready-made Templates for Stunning Newspaper, Magazine, Blog, and Publishing Websites.

BlockSpare — News, Magazine and Blog Addons for (Gutenberg) Block Editor

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports