Author: VijayaBhaskar

  • విజ‌య‌వాడ‌లో ఆవ‌కాయ్ సినిమా, సాహిత్య ఫెస్టివ‌ల్

    విజ‌య‌వాడ‌లో ఆవ‌కాయ్ సినిమా, సాహిత్య ఫెస్టివ‌ల్

    జ‌న‌వ‌రి 8,9,10వ తేదీల‌లో నిర్వ‌హ‌ణ అమ‌రావ‌తి : ఏపీ స‌ర్కార్ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. ఈ మేర‌కు ప‌ర్యాట‌క రంగానికి ప్ర‌యారిటీ ఇచ్చేలా కార్య‌క్ర‌మాలు రూపొందించాల‌ని మంత్రి కందుల దుర్గేష్ ను ఆదేశించారు సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు. ఇందులో భాగంగా ఇప్ప‌టికే యాక్ష‌న్ ప్లాన్ కూడా త‌యారు చేశారు. ఇదే క్ర‌మంలో యోగాంధ్ర పేరుతో విశాఖ‌లో రూ. 94 కోట్లు ఖ‌ర్చు చేసి స‌క్సెస్ చేశారు. భారీ ఎత్తున జ‌నం యోగాంధ్ర‌లో పాలు పంచుకున్నారు. తాజాగా…

    Continue Reading

  • శేషాచ‌లం అడ‌వుల్లో ఔష‌ధ వ‌నం ఏర్పాటు

    శేషాచ‌లం అడ‌వుల్లో ఔష‌ధ వ‌నం ఏర్పాటు

    తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం ప్ర‌క‌ట‌న తిరుమ‌ల : టీటీడీ కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు ఆదేశాల మేర‌కు శేషాచ‌లం అడ‌వుల్లో దివ్య ఔష‌ధ వ‌నం ఏర్పాటు చేసేందుకు తీర్మానం చేసింది. ఈ మేర‌కు టీటీడీ పాల‌క మండ‌లి ఆమోదం తెలిపింది. ఇందుకు సంబంధించిన వివ‌రాలు వెల్ల‌డించింది టీటీడీ. టీటీడీ ఏర్పాటు చేయనున్న దివ్య ఔషధ వనంలో దేహ చికిత్స వనం, సుగంధ వనం, పవిత్ర వనం, ప్రసాద వనం, పూజా ద్రవ్య వనం,…

    Continue Reading

  • దుమ్ము రేపుతున్న ధురంధ‌ర్ శ‌రార‌త్ సాంగ్

    దుమ్ము రేపుతున్న ధురంధ‌ర్ శ‌రార‌త్ సాంగ్

    మ్యూజిక్ చార్ట్ లో టాప్ లో కొన‌సాగుతోంది ముంబై : ఆదిత్య ధ‌ర్ ద‌ర్శ‌క‌త్వం వహించిన ధురంధ‌ర్ మూవీ దుమ్ము రేపుతోంది. ఇప్ప‌టికే కోట్ల వ‌ర్షం కురిపిస్తోంది. వ‌ర‌ల్డ్ వైడ్ గా భార‌తీయుల‌నే కాదు దాయాది పాకిస్తాన్, ఆఫ్గ‌నిస్తాన్, బెలూచిస్తాన్ తో పాటు అర‌బ్ కంట్రీస్ ను షేక్ చేస్తోంది. ఇక మ్యూజిక్ చార్ట్ ల‌లో నెంబ‌ర్ వ‌న్ లో కొన‌సాగుతోంది శ‌రారత్ సాంగ్. దీనికి అద్భుతంగా కొరియోగ్ర‌ఫీ చేశాడు విజ‌య్ గంగూలీ. ధురంధ‌ర్ మూవీ పూర్తిగా…

    Continue Reading

  • టాప్ లోకి వ‌చ్చి ర‌న్న‌ప‌ర్ గా నిలిచి

    టాప్ లోకి వ‌చ్చి ర‌న్న‌ప‌ర్ గా నిలిచి

    ఊహించ‌ని షాక్ కు గురైన త‌నూజ హైద‌రాబాద్ : బిగ్ బాస్ -9 రియాల్టీ షో క‌థ ముగిసింది. గ‌త కొంత కాలంగా జ‌నాల‌ను ఆద‌రిస్తూ వ‌చ్చింది ఈ షో. రేటింగ్ లో సైతం చోటు ద‌క్కించుకుంది. దీనిని నిర్వ‌హిస్తూ వ‌స్తున్నారు ప్ర‌ముఖ న‌టుడు అక్కినేని నాగార్జున‌. విన్న‌ర్ గా నిలిచారు జ‌వాన్ గా ప‌ని చేస్తున్న క‌ళ్యాణ్ ప‌డాల‌. అంద‌రి అంచ‌నాలు త‌ల‌కిందులు చేస్తూ ఎవ‌రూ ఊహించ‌ని రీతిలో కన్న‌డ నాట అత్యంత జ‌నాద‌ర‌ణ క‌లిగిన…

    Continue Reading

  • బిగ్ బాస్ -9 విజేత క‌ళ్యాణ్..త‌నూజ ర‌న్న‌ర‌ప్

    బిగ్ బాస్ -9 విజేత క‌ళ్యాణ్..త‌నూజ ర‌న్న‌ర‌ప్

    మూడ‌వ స్థానంతో స‌రిపెట్టుకున్న ఇమ్మాన్యూయెల్ హైద‌రాబాద్ : నిన్న‌టి దాకా అల‌రిస్తూ , వినోదాన్ని పంచుతూ వ‌చ్చిన బిగ్ బాస్ -9 రియాల్టీ షో క‌థ ముగిసింది. అంతిమ విజేత ఎవ‌రో అనే ఉత్కంఠ‌కు తెర దించారు హోస్ట్ నాగార్జున‌, నిర్వాహ‌కులు. హైద‌రాబాద్ వేదిక‌గా భారీ ఏర్పాట్లు చేశారు. అంద‌రూ ఊహించ‌ని విధంగా కాకుండా క‌న్న‌డ న‌టిమ‌ణి త‌నూజ పుట్ట‌స్వామిని ప‌క్క‌న పెట్టేసి విజేత‌గా నిలిచాడు క‌ళ్యాణ్ ప‌డాల‌. త‌ను ఆర్మీకి చెందిన జ‌వాన్. కేవ‌లం ఇందులో…

    Continue Reading

  • కాంగ్రెస్ స‌ర్కార్ బ‌క్వాస్ : కేసీఆర్

    కాంగ్రెస్ స‌ర్కార్ బ‌క్వాస్ : కేసీఆర్

    న‌న్ను తిట్ట‌డ‌మే ఇప్పుడున్న ప‌ని హైద‌రాబాద్ : మాజీ సీఎం కేసీఆర్ నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ స‌ర్కార్ ను ఏకి పారేశారు. ఆదివారం తెలంగాణ భ‌వ‌న్ లో త‌న అధ్య‌క్ష‌త‌న జ‌రిగిన కీల‌క స‌మావేశంలో ఆయ‌న ప్ర‌సంగించారు. ఈ సంద‌ర్భంగా తాజాగా రాష్ట్రంలో జ‌రిగిన స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో స‌త్తా చాటిన ప్ర‌తి ఒక్క‌రినీ పేరు పేరునా అభినందించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ పార్టీ మంచి ఫలితాలను సాధించిందని ప్ర‌శంసించారు. ఇదే ఒర‌వ‌డిని రాబోయే ఎన్నిక‌ల్లోనూ…

    Continue Reading

  • షీర్ వాల్ టెక్నాలజీ తో టిడ్కో ఇళ్ల నిర్మాణం

    షీర్ వాల్ టెక్నాలజీ తో టిడ్కో ఇళ్ల నిర్మాణం

    చేప‌ట్టామ‌న్న మంత్రి పొంగూరు నారాయ‌ణ అమ‌రావ‌తి : దేశంలో ఎక్క‌డా లేని విధంగా ఏపీలో షేర్ వాల్ టెక్నాల‌జీతో టిడ్కో ఇళ్ల నిర్మాణం చేప‌ట్ట‌డం జ‌రిగింద‌ని చెప్పారు రాష్ట్ర పుర‌పాలిక శాఖ మంత్రి పొంగూరు నారాయ‌ణ‌. ఆదివారం బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా మండపేట లో పురపాలక శాఖ మంత్రి ప‌ర్య‌టించారు. స్థానిక ఎమ్మెల్యే జోగేశ్వర రావు తో కలిసి పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. నిర్మాణం పూర్తి చేసుకున్న 960 టిడ్కో ఇళ్లను ప్రారంభించి లబ్ధిదారులకు…

    Continue Reading

  • అస్సాం స‌ర్కార్ కు టీటీడీ చైర్మ‌న్ కంగ్రాట్స్

    అస్సాం స‌ర్కార్ కు టీటీడీ చైర్మ‌న్ కంగ్రాట్స్

    శ్రీ‌వారి ఆలయ నిర్మాణానికి 25 ఎక‌రాలు తిరుమ‌ల : అస్సాం స‌ర్కార్ కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. టీటీడీ చైర్మ‌న్ తో పాటు ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు అభ్య‌ర్థ‌న మేర‌కు 10 ఎక‌రాల‌కు బ‌దులు 25 ఎక‌రాలు ఇచ్చేందుకు ముందుకు వ‌చ్చింది. ఈ విష‌యాన్ని సీఎం హిమంత బిస్వా శ‌ర్మ ఓకే చెప్పార‌ని ఆ రాష్ట్ర సీఎస్ లేఖ ద్వారా టీటీడీకి తెలియ చేశారు. ఈ విష‌యాన్ని చైర్మ‌న్ బీఆర్ నాయుడు ఆదివారం మీడియాకు వెల్ల‌డించారు.…

    Continue Reading

  • మ‌ద్యం సేవించి వాహ‌నాలు న‌డిప‌తే చ‌ర్య‌లు

    మ‌ద్యం సేవించి వాహ‌నాలు న‌డిప‌తే చ‌ర్య‌లు

    హెచ్చ‌రించిన తిరుప‌తి ఎస్పీ సుబ్బారాయుడు తిరుప‌తి : మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపై ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్ష ఉండద‌ని స్ప‌ష్టం చేశారు తిరుప‌తి జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బారాయుడు. తిరుప‌తిలోని టీటీడీ ప‌రిపాల‌నా భ‌వ‌నంలో పోలీసుల‌కు టీటీడీ త‌ర‌పున బ్రీత్ అన‌లైజ‌ర్ల‌ను పంపిణీ చేశారు ఈవో అనిల్ కుమార్ సింఘాల్. సంస్థ భ‌క్తుల భ‌ద్ర‌త‌ను దృష్టిలో పెట్టుకుని ఈ ప‌రిక‌రాల‌ను అంద‌జేయ‌డం జ‌రిగింద‌ని చెప్పారు. ఎస్పీ సుబ్బారాయుడు మాట్లాడుతూ మ‌ద్యం సేవించిన వారిపై ఫోక‌స్ పెడ్తామ‌న్నారు.…

    Continue Reading

  • ఎన్టీఆర్ ట్ర‌స్ట్ ద్వారా విశిష్ట సేవ‌లు

    ఎన్టీఆర్ ట్ర‌స్ట్ ద్వారా విశిష్ట సేవ‌లు

    స్ప‌ష్టం చేసిన నారా భువ‌నేశ్వ‌రి అల్లూరి సీతారామ రాజు జిల్లా : ఎన్టీఆర్ ట్ర‌స్టు బాధ్యులు నారా భువ‌నేశ్వ‌రి కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. ఇరు తెలుగు రాష్ట్రాల‌లో గ‌త 29 ఏళ్లుగా విశిష్ట సేవ‌లు అందిస్తున్న‌ట్లు చెప్పారు. మారుమూల ప్రాంతాల్లో కూడా సేవలు అందించాలని 2,083 మొబైల్ క్యాంపుల ద్వారా వైద్య సేవలు అందించామ‌ని తెలిపారు. ఎన్టీఆర్ ట్రస్టు ద్వారా అనాధ పిల్లలను చదివిస్తున్నట్లు పేర్కొన్నారు. 2,113 మంది అనాథలకు విద్యను అందించడమే కాకుండా వారికి అవసరమైన…

    Continue Reading

About the Author

Easy WordPress Websites Builder: Versatile Demos for Blogs, News, eCommerce and More – One-Click Import, No Coding! 1000+ Ready-made Templates for Stunning Newspaper, Magazine, Blog, and Publishing Websites.

BlockSpare — News, Magazine and Blog Addons for (Gutenberg) Block Editor

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports