Author: VijayaBhaskar
-

ఏనుగుల సంరక్షణపై దృష్టి సారించాలి
స్పష్టం చేసిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్చిత్తూరు జిల్లా : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కొణిదల ప్రస్తుతం చిత్తూరు జిల్లాలో పర్యటిస్తున్నారు. ఇప్పటికే ఆయన తిరుపతి జిల్లాలోని అటవీ ప్రాంతాన్ని పరిశీలించారు. ప్రత్యేకించి ఎర్ర చందనం స్మగ్లింగ్ పై ఉక్కు పాదం మోపుతామని వార్నింగ్ ఇచ్చారు. ఇదే సమయంలో ఆదివారం చిత్తూరు జిల్లా పలమనేరు లోని కుంకీ ఏనుగుల క్యాంప్ ను సందర్శించారు. అటవీ శాఖ అధికారులతో సమీక్ష చేపట్టారు. ప్రధానంగా కర్ణాటక…
-

మిషన్ భగీరథ పథకాన్ని కాపీ కొట్టిన కేంద్రం
సంచలన వ్యాఖ్యలు చేసిన మాజీ మంత్రి హరీశ్ హైదరాబాద్ : దార్శకనిత కలిగిన నాయకుడిగా పేరు పొందిన మాజీ సీఎం కేసీఆర్ హయాంలో ప్రతిష్టాత్ కంగా చేపట్టిన మిషన్ భగీరథ పథకాన్ని యావత్ దేశం మెచ్చుకుందని అన్నారు. ఈ పథకాన్ని మక్కీకి మక్కీ కేంద్రం లోని బీజేపీ సర్కార్ కాపీ కొట్టిందని ఆరోపించారు. పూర్తిగా దీనిని పేరు మార్చి హిందీలో హర్ ఘర్ జల్ అని ప్రారంభించిందంటూ ఎద్దేవా చేశారు. తెలంగాణ మోడల్‌ను చూసి కేంద్ర ప్రభుత్వం…
-

కోటి దీపోత్సవం అద్భుతం : సీఎం
ప్రతి ఏటా ప్రభుత్వ ఆధ్వర్యంలొ నిర్వహిస్తాం హైదరాబాద్ : కోటి దీపోత్సవం కార్యక్రమంలో పాల్గొనడం పట్ల సంతోషంగా ఉందన్నారు సీఎం ఎ. రేవంత్ రెడ్డి. ఆంధ్రాకు చెందిన ఓ ఛానల్ ఆధ్వర్యంలో హైదరాబాద్ లో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొని పూజలు చేశారు. మీ మధ్య గడపడం నాకు జీవిత కాల జ్ఞాపకంగా గుర్తుండి పోతుందన్నారు రేవంత్ రెడ్డి. గత 14 సంవత్సరాలుగా రచన టెలివిజన్ కోటి దీపోత్సవం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారని, వారికి అభినందనలు తెలియ చేస్తున్నానని అన్నారు.…
-

తమ్మడికుంట చెరువును కాపాడిన హైడ్రాకు థ్యాంక్స్
ధన్యవాదాలు తెలుపుతూ స్థానికుల భారీ ప్రదర్శన హైదరాబాద్ : హైదరాబాద్ లో హైడ్రా దూకుడు పెంచింది. ఇందులో భాగంగా ఆక్రమణకు గురైన చెరువులను కాపాడే పనిలో పడింది. తాజాగా ఐటీ కారిడార్ కి , శిల్పారామానికి చేరువగా మాదాపూర్లో ఉన్న తమ్ముడికుంట చెరువు రూపు రేఖలు పూర్తిగా మార్చేసింది హైడ్రా. ఒకపుడు అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా ఉండేది. అంతే కాకుండా దుర్గంధభరిత వాతావరణంలో దోమలు, క్రిమి కీటకాలతో ఉన్న ఈ పరిసరాల రూపురేఖలను హైడ్రా మార్చేసింది. ఈ…
-

హిట్లరే అడ్రస్ లేకుండా పోయాడు..రేవంత్ నువ్వెంత ..?
సీఎంపై నిప్పులు చెరిగిన మాజీ మంత్రి కేటీ రామారావు హైదరాబాద్ : అధికారం ఉంది కదా అని విర్రవీగి , నరహంతకుడిగా పేరు పొందిన హిట్లర్ సైతం నామ రూపాలు లేకుండా పోయాడని ఇక ఇదే పవర్ ను చూసుకుని అడ్డగోలుగా మాట్లాడుతున్న సీఎం రేవంత్ రెడ్డి నువ్వెంత అని ప్రశ్నించారు మాజీ మంత్రి కేటీఆర్. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా అభ్యర్థి మాగంటి సునీతతో కలిసి ఎర్రగడ్డలో రోడ్ షో చేపట్టారు. ఈ సందర్బంగా…
-

ఎర్ర చందనం స్మగ్లర్ల తాట తీస్తాం : పవన్ కళ్యాణ్
వైసీపీ హయాంలో వేల కోట్ల సంపద తరలి పోయింది తిరుపతి జిల్లా : ఏపీ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తిరుపతి, చిత్తూరు జిల్లాల పర్యటనలో భాగంగా తిరుపతి జిల్లాలోని మంగళం లోని అటవీ శాఖకు చెందిన గో డౌన్లను పరిశీలించారు. పూర్తి వివరాలతో కూడిన నివేదికను అందించాలని ఆదేశించారు. అనంతరం తిరుపతిలో మీడియాతో మాట్లాడారు. ఎర్ర చందనం స్మగ్లర్లను గుర్తించడం జరిగిందని చెప్పారు. వారి తాట తీస్తామన్నారు. అంతే కాకుండా…
-

డిప్యూటీ సీఎంను కలిసిన ఎస్పీ తుషార్ డూడి
రెండు రోజుల పాటు తిరుపతిలోనే పవన్ మకాం చిత్తూరు జిల్లా : ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కొణిదలను మర్యాద పూర్వకంగా కలిశారు ఎస్పీ తుషార్ డూడి. ఆయన శనివారం , ఆదివారం తిరుపతి, చిత్తూరు జిల్లాలో పర్యటిస్తున్నారు. ఇవాళ మంగళం లోని అటవీశాఖ పరిధిలోని ఎర్ర చందనం గోడౌన్లను పరిశీలించారు. పర్యటనలో భాగంగా మర్యాద పూర్వకంగా కలిశారు. తిరుపతి కలెక్టరేట్ లో జరిగిన అధికారిక సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్బంగా ఉప ముఖ్యమంత్రికి పూల…
-

ఎర్ర చందనం అక్రమ రవాణా ఆపేయాలి
సంచలన ఆదేశాలు జారీ చేసిన పవన్ కళ్యాణ్ తిరుపతి జిల్లా : ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సంచలన కామెంట్స్ చేశారు. తీవ్ర హెచ్చరికలు జారీ చేయడం కలకలం రేపింది. రెండు రోజుల పర్యటనలో భాగంగా పవన్ కళ్యాణ్ ప్రస్తుతం తిరుపతి జిల్లాలో ఉన్నారు. ఈ సందర్బంగా ఆయన మంగళంను సందర్శించారు. ఈ సందర్బంగా ఎనిమిది గో డౌన్లను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఎర్ర చందనం దుంగల వివరాలను పరిశీలించారు. ఇదే సమయంలో పూర్తి వివరాలతో…
-

సుప్రీంకోర్టును ఆశ్రయించిన షమీ భార్య
తనకు రూ. 10 లక్షలకు పైగా భరణం పెంచాలి ఢిల్లీ : ప్రముఖ క్రికెటర్ , స్టార్ పేసర్ మొహమ్మద్ షమీ భార్య హసిన్ జహాన్ మరోసారి సంచలనంగా మారారు. ఇప్పటికే కోర్టు ఈ ఇద్దరికి విడాకులు మంజూరు చేసింది. తుది తీర్పు వెలువరించింది. అంతే కాకుండా షమీ ప్రతి నెలా తనకు భరణం ఇవ్వాలని ఆదేశించింది. అయితే మరోసారి రచ్చకు ఎక్కింది మాజీ భార్య. తనకు రూ. 10 లక్షలకు పైగా భరణం పెంచాలని కోరింది.…
-

రేవంత్ రెడ్డీ పనికొచ్చే పని ఏదైనా చేశావా ..?
నిప్పులు చెరిగిన మాజీ మంత్రి హరీశ్ రావు హైదరాబాద్ : మాజీ మంత్రి హరీశ్ రావు సంచలన కామెంట్స్ చేశారు. మందిని తొక్కడం, మాట తప్పడం, మోసం చేయడం రేవంత్ రెడ్డి క్యారెక్టర్ అంటూ ఫైర్ అయ్యారు. శనివారం తెలంగాణ భవన్ వేదికగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఒక బాధ్యత కలిగిన ముఖ్యమంత్రి పదవిలో ఉన్న వ్యక్తి దిగజారుడు మాట్లాడటం దారుణమన్నారు. తను సీఎంనన్న సోయి లేకుండా మాట్లాడుతున్నాడని , దీనిని ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. జూబ్లీహిల్స్…
Latest News

Stay Connected
Categories
BUSSINESS DEVOTIONAL EDITORS CHOICE ENTERTAINMENT News SPORTS
Tags
#AP #KarantakaVSAndhraRow #Investmentss #ITMinisters #NaraLokesh #PriyankaaKharge #BanoothuNagesh #Delhi #NationalSTCommission #BRS #HarishRao #Congress #CM #RevanthReddy #CM #HYDRAA @Vemnarenderredy @GandhiArekapudi @mkrkkpmla @Collector_MDL #IITRamaiah #100Years #KTR #Kavitha #chandraBabuNaidu #PoliceCompliantee #MovieTeaser #VaaralaaxmiSharathkumar #NaveenChandra #RythannaMeeKosam #FarmersFriendlyGovt #IdhiManchiPrabhutvam #ChandrababuNaidu #AndhraPradesh #Telaangana #KalwakuntlaKaavitha #APLeaders #ChandraBabu #Telangana #Hyderabad #FootBallMatch #CM #RevanthReddy #Messi #Telanngana #CS #RamaKrishnaRao #SanjayJaju #TGSRTC #MD #VCSajjnar #Dussera #Bathukamma #SpecialBusses #7 @Comm_HYDRAA @MDHMWSSB Commissioner Dr. Srijana hashtag#TiEHyderabad hashtag#Entrepreneurship hashtag#Startups hashtag#Innovation hashtag#Networking hashtag#HES2025 IAS MD
About the Author

AF themes
Easy WordPress Websites Builder: Versatile Demos for Blogs, News, eCommerce and More – One-Click Import, No Coding! 1000+ Ready-made Templates for Stunning Newspaper, Magazine, Blog, and Publishing Websites.

Search the Archives
Access over the years of investigative journalism and breaking reports











