Author: VijayaBhaskar
-

పవన్ కళ్యాణ్ బేషరతుగా క్షమాపణ చెప్పాలి
డిమాండ్ చేసిన టీఆర్ఎస్ చీఫ్ కల్వకుంట్ల కవిత హైదరాబాద్ : ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కొణిదలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు తెలంగాణ రాష్ట్ర సేన (టీఆర్ఎస్) పార్టీ చీఫ్ కల్వకుంట్ల కవిత. శనివారం ఆమె మీడియాతో మాట్లాడారు. తెలంగాణపై ఇంకోసారి నోరు పారేసుకుంటే చీల్చి చెండాడుతామని వార్నింగ్ ఇచ్చారు. తెలంగాణ చరిత్ర ఎక్కడ..? ఆంధ్రా చరిత్ర ఎక్కడ తెలుసుకుని మాట్లాడాలన్నారు. కావాలని ఇక్కడికి వచ్చి రాజకీయాలు చేయాలని చూస్తే ఇక్కడ ఎవరూ చూస్తూ…
-

రజనీకాంత్ తో కలిసి అన్నామలై కొత్త పార్టీ..?
తమిళనాడులో సంచలనంగా మారిన వైనం చెన్నై : తమిళనాడు రాష్ట్రంలో రాజకీయాలు మరింత రసవత్తరంగా మారాయి. ద్రవిడ పార్టీలతో పాటు ఇంకొన్ని పార్టీలు కొత్తగా రానున్నాయి. ఇప్పటికే అగ్ర నటుడు విజయ్ పార్టీ స్తాపించాడు. ఏకంగా 108 స్థానాలు సాధించి కాంగ్రెస్, వీసీకే, ఐయుఎంఎల్ , తదితర పార్టీలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాడు. దీంతో మరో పార్టీకి స్కోప్ ఉందని భావించాడు భారయత జనతా పార్టీ మాజీ చీఫ్ కుప్పుస్వామి అన్నామలై. తనను పక్కన పెట్టడం…
-

పనితీరు ఆధారంగా గ్రేడింగ్ : ఎస్. సవిత
గురుకుల నిర్వహణపై మంత్రి కీలక సమీక్ష అమరావతి : హాస్టళ్లు, గురుకులాల పనితీరు ఆధారంగా గ్రేడింగ్ ఇవ్వనున్నట్లు మంత్రి సవిత ప్రకటించారు. బోధన, నిర్వహణ, మెనూ అమలు, పరిసరాల పరిశుభ్రత వంటి అంశాలను పరిగణలోకి తీసుకుని గ్రేడింగ్ ఇవ్వనున్నట్లు తెలిపారు. హాస్టళ్ల వార్డెన్లు, గురుకులాల ప్రిన్సిపాళ్ల బదిలీలు, పదోన్నతుల కల్పనలో ఈ గ్రేడింగ్ ను పరిగణలోకి తీసుకోనున్నట్లు వెల్లడించారు. విద్యార్థులను కంటికి రెప్పలా చూసుకోవాలని సూచించారు. వేసవి సెలవుల తరవాత హాస్టళ్లు విద్యార్థులు వస్తున్నారని, సహాజంగానే వారికి…
-

ఎస్వీ ప్రాచ్య కళాశాలలో ప్రవేశాల సందడి
కోర్సుల్లో అడ్మిషన్లకు దరఖాస్తుల ఆహ్వానం తిరుపతి : టీటీడీ ఆధ్వర్యంలో తిరుపతిలో నిర్వహించ బడుతున్న శ్రీ వేంకటేశ్వర ప్రాచ్య కళాశాలలో 2026–27 విద్యా సంవత్సరానికి ప్రవేశాల ప్రక్రియ ప్రారంభమైంది. భారతీయ సంస్కృతి, సాహిత్యం, భాషా వైభవాన్ని అభ్యసించాలనుకునే విద్యార్థులకు ఇది ఒక సువర్ణ అవకాశమని కళాశాల యాజమాన్యం తెలిపింది. బి.ఏ. (ఓ.ఎల్.) డిగ్రీ కోర్సులో తెలుగు, సంస్కృతం, హిందీ, టూరిజం అండ్ ట్రావెల్ మేనేజ్‌మెంట్ విభాగాలలో ఆన్‌లైన్ ద్వారా ప్రవేశాలు పొందవచ్చు. అలాగే ప్రీ–డిగ్రీ (ఇంటర్‌మీడియట్‌కు సమానం)…
-

స్టూడెంట్స్ కు తమిళనాడు సర్కార్ ఖుష్ కబర్
రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులందరికీ ఉచిత బస్ పాస్ చెన్నై : తమిళనాడులో కొలువు తీరిన టీవీకే కూటమి ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. ఇక నుంచి రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులందరికీ ఉచితంగా బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తున్నట్లు ప్రకటించింది. ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ చంద్రశేఖర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తాను పడిన కష్టాలను ఆయన ఇతర విద్యార్థులు ఎవరూ పడకూడదని పిల్లలకు ఇబ్బంది కలగకూడదని ప్రకటించారు. ప్రతి విద్యా సంవత్సరం ప్రారంభంలో ఈ విధమైన వెసులు బాటును…
-

విశాఖలో సైకిల్ తొక్కిన సీఎం చంద్రబాబు నాయుడు
ఏయూ గ్రౌండ్స్ నుంచి నోవాటెల్ వరకు సైకిల్ యాత్ర విశాఖపట్నం : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఏది చేసినా అది ఓ సంచలనమే. శుక్రవారం ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్బంగా విశాఖపట్నంలో పర్యటించారు. ఈ సందర్బంగా ఆయన యువకులకు ధీటుగా తాను కూడా సైకిల్ ఎక్కారు. ఏకంగా ఏయూ గ్రౌండ్స్ నుంచి నోవాటెల్ వరకు సైకిల్ యాత్ర చేపట్టారు. ఆయన వెంట వందలాది మంది సైకిల్ తొక్కారు. ఈ యాత్ర కు మంచి స్పందన…
-

పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత
స్పష్టం చేసిన విశాఖ రేంజ్ ఐజీ గోపినాథ్ శెట్టి విశాఖపట్నం : ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని విశాఖపట్నం రేంజ్ పోలీసు కార్యాలయ ఆవరణలో పర్యావరణ పరిరక్షణ, మొక్కలు నాటే కార్యక్రమం అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విశాఖ రేంజ్ ఐజీ శ్రీ గోపీనాథ్ జట్టి ముఖ్య అతిథిగా విచ్చేసి, కార్యాలయ సిబ్బందితో కలిసి స్వయంగా మొక్కలు నాటారు. ఈ ఏడాది ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని “భూ పునరుద్ధరణ, ఎడారీకరణ , కరవును తట్టుకునే శక్తిని…
-

జీతాలు అందక అంగన్‌వాడీ టీచర్ల ఇక్కట్లు
ప్రతి నెలా ఒకటో తేదీన ఇస్తామన్న సర్కార్ హైదరాబాద్ : తెలంగాణ కాంగ్రెస్ సర్కార్ ఇచ్చిన హామీని నెరవేర్చడంలో విఫలం అయ్యిందన్న ఆరోపణలు ఉన్నాయి. ప్రతి నెలా ఒకటో తేదీన అందరికీ వేతనాలు వారి వారి ఖాతాలలో జమ చేస్తామని ప్రకటించారు సీఎం రేవంత్ రెడ్డి. కానీ రోజు రోజుకు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దారుణంగా తయారైంది. కేవలం రోజూ వారీ ఖర్చులకు కూడా నడవని పరిస్థితి నెలకొందని టాక్. ఇదిలా ఉండగా ప్రతి నెల 1వ…
-

రామలింగారెడ్డి రాజీనామా ఒప్పిస్తానన్న డీకేఎస్
నేను అతనితో మాట్లాడి అంతా సరి చేస్తా బెంగళూరు : కర్ణాటక రాష్ట్రంలో పాలిటిక్స్ మరింత వేడెక్కాయి. కేబినెట్ లో కలకలం మొదలైంది. పార్టీ హైకమాండ్ సూచలన మేరకు అట్టహాసంగా సీఎంగా కొలువు తీరారు డీకే శివకుమార్. ఈ సమయంలో సీనియర్ మంత్రిగా ఉన్న రామలింగా రెడ్డికి కేబినెట్ లో చోటు దక్కింది. అయితే తనకు కేటాయించిన శాఖ పట్ల తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. శుక్రవారం ఉన్నట్టుండి తన మంత్రి పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.…
-

కొత్త పార్టీ ఏర్పాట్లు చేస్తానన్న అన్నామలై
తన రాజీనామాను ఆమోదించిన బీజేపీ చెన్నై : బీజేపీ మాజీ అధ్యక్షుడు కుప్పుస్వామి అన్నామలై రాజీనామాను పార్టీ హైకమాండ్ ఆమోదించింది. ఈ మేరకు శుక్రవారం కీలక ప్రకటన చేసింది. పార్టీ చీఫ్ నితిన్ నబిన్ తన ప్రాథమిక సభ్యత్వాన్ని కూడా రద్దు చేసినట్లు వెల్లడించారు. దీంతో కె. అన్నామలైకి బీజేపీకి మధ్య బంధం తెగి పోయింది ఇవాల్టి నుంచి. ఈ సందర్బంగా తన రాజీనామా విషయంలో పునరాలోచించు కోవాలని సూచించారు ట్రబుల్ షూటర్ గా పేరు పొందిన…
Latest News

Stay Connected
Categories
BUSSINESS DEVOTIONAL EDITORS CHOICE ENTERTAINMENT News SPORTS
Tags
#AP #KarantakaVSAndhraRow #Investmentss #ITMinisters #NaraLokesh #PriyankaaKharge #BanoothuNagesh #Delhi #NationalSTCommission #BRS #HarishRao #Congress #CM #RevanthReddy #CM #HYDRAA @Vemnarenderredy @GandhiArekapudi @mkrkkpmla @Collector_MDL #IITRamaiah #100Years #KTR #Kavitha #chandraBabuNaidu #PoliceCompliantee #MovieTeaser #VaaralaaxmiSharathkumar #NaveenChandra #RythannaMeeKosam #FarmersFriendlyGovt #IdhiManchiPrabhutvam #ChandrababuNaidu #AndhraPradesh #Telaangana #KalwakuntlaKaavitha #APLeaders #ChandraBabu #Telangana #Hyderabad #FootBallMatch #CM #RevanthReddy #Messi #Telanngana #CS #RamaKrishnaRao #SanjayJaju #TGSRTC #MD #VCSajjnar #Dussera #Bathukamma #SpecialBusses #7 @Comm_HYDRAA @MDHMWSSB Commissioner Dr. Srijana hashtag#TiEHyderabad hashtag#Entrepreneurship hashtag#Startups hashtag#Innovation hashtag#Networking hashtag#HES2025 IAS MD
About the Author

AF themes
Easy WordPress Websites Builder: Versatile Demos for Blogs, News, eCommerce and More – One-Click Import, No Coding! 1000+ Ready-made Templates for Stunning Newspaper, Magazine, Blog, and Publishing Websites.

Search the Archives
Access over the years of investigative journalism and breaking reports
You May Have Missed











