Author: VijayaBhaskar

  • మోదీ నాయ‌క‌త్వం భార‌త్ కు అగ్ర‌స్థానం

    మోదీ నాయ‌క‌త్వం భార‌త్ కు అగ్ర‌స్థానం

    ప్ర‌శంస‌లు కురిపించిన సీఎం చంద్ర‌బాబు న్యూఢిల్లీ : స‌మ‌ర్థ‌వంత‌మైన నాయ‌కుడిగా గుర్తింపు పొందిన న‌రేంద్ర మోదీ ప్ర‌ధాన‌మంత్రిగా ఉండ‌డం వ‌ల్ల‌నే ఇండియా ఇప్పుడు వ‌ర‌ల్డ్ లో టాప్ లో కొన‌సాగుతోంద‌న్నారు సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు. ఢిల్లీలో జ‌రిగిన సీఐఐ స‌మ్మిట్ లో ఆయ‌న పాల్గొని ప్ర‌సంగించారు. గతంలో పశ్చిమ బెంగాల్ దేశానికే ఆదర్శంగా ఉండేదన్నారు. కాని గత కొంత కాలంగా ఆ రాష్ట్రానికి అభివృద్ధి ఆలోచనలే లేకుండా పోయాయని ఆవేద‌న చెందారు. సంస్కరణల వాది అయిన…

    Continue Reading

  • జూలు విదిల్చిన కెప్టెన్ అక్ష‌ర్ ప‌టేల్

    జూలు విదిల్చిన కెప్టెన్ అక్ష‌ర్ ప‌టేల్

    3 వికెట్ల తేడాతో పంజాబ్ పై ఢిల్లీ విక్ట‌రీ ధ‌ర్మ‌శాల : ఐపీఎల్ 2026 మెగా టోర్న‌మెంట్ లో భాగంగా జ‌రిగిన కీల‌క మ్యాచ్ లో ప్లే ఆఫ్స్ రేసులో ఉన్న పంజాబ్ కింగ్స్ ఎలెవ‌న్ కు కోలుకోలేని షాక్ ఇచ్చింది అక్ష‌ర్ ప‌టేల్ సార‌థ్యంలోని ఢిల్లీ క్యాపిట‌ల్స్. 3 వికెట్ల తేడాతో ఓడించి ప్లే ఆఫ్స్ పై ఇంకా ఆశ‌లు పెట్టుకుంది. ఇక మ్యాచ్ విష‌యానిక వ‌స్తే అక్ష‌ర్ ప‌టేల్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్నాడు.…

    Continue Reading

  • ఆర్సీబీతో ఓడి పోవ‌డం బాధాక‌రం

    ఆర్సీబీతో ఓడి పోవ‌డం బాధాక‌రం

    ఆవేద‌న వ్య‌క్తం చేసిన రోహిత్ శ‌ర్మ రాయ్ పూర్ : క‌ర్ణాట‌క లోని రాయ్ పూర్ వేదిక‌గా జ‌రిగిన కీల‌క లీగ్ మ్యాచ్ లో హార్దిక్ పాండ్యా సార‌థ్యంలోని ముంబై ఇండియ‌న్స్ కు కోలుకోలేని షాక్ త‌గిలింది. డిఫెండింగ్ ఛాంపియ‌న్ రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు చేతిలో 2 వికెట్ల తేడాతో ఓట‌మి పాలైంది. ఈ మ్యాచ్ ఆద్యంతం ఉత్కంఠ భ‌రితంగా సాగింది. చివ‌రి బంతి దాకా ఎవ‌రు గెలుస్తారో చెప్ప‌లేని స్థితి. ఓ వైపు వికెట్లు కోల్పోతున్నా…

    Continue Reading

  • మే 18న కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం

    మే 18న కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం

    ప్ర‌క‌టించిన తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం తిరుప‌తి : శ్రీ గోవింద రాజ స్వామి వారి వార్షిక బ్ర‌హ్మోత్స‌వాలు ఈనెల 23 నుండి ప్రారంభం కానున్నాయి.బ్రహ్మోత్సవాల సందర్భంగా మే 18వ తేదీన ఆలయంలో కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహించనున్నారు. తెల్లవారుజామున సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి తోమాలసేవ, కొలువు, పంచాంగశ్రవణం నిర్వహిస్తారు. అనంతరం ఉదయం 7 నుండి 9 గంటల వరకు ఆలయ శుద్ధి కార్యక్రమమైన కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం జరుగనుంది. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు,…

    Continue Reading

  • బండి భ‌గీర‌థ కేసుపై సీఎం సీరియ‌స్

    బండి భ‌గీర‌థ కేసుపై సీఎం సీరియ‌స్

    వెంట‌నే విచార‌ణ చేప‌ట్టాల‌ని ఆదేశం హైద‌రాబాద్ : దేశ వ్యాప్తంగా సంచ‌లనం రేపింది కేంద్ర హోం శాఖ స‌హాయ మంత్రి బండి సంజ‌య్ కుమార్ ప‌టేల్ కొడుకు బండి భ‌గీర‌థ కు సంబంధించిన పోలీస్ పోక్సో కేసు. ఇప్ప‌టి వ‌ర‌కు త‌న‌ను పోలీసులు అరెస్ట్ చేయక పోవ‌డం ప‌ట్ల తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం అవుతోంది. దీనిపై ఆరా తీశారు సీఎం ఎ. రేవంత్ రెడ్డి సోమ‌వారం. పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ లో బండి భగీరథ్ పైన…

    Continue Reading

  • కంపెనీలు ఏర్పాటు చేస్తే త‌క్ష‌ణ‌మే ప‌ర్మిష‌న్స్

    కంపెనీలు ఏర్పాటు చేస్తే త‌క్ష‌ణ‌మే ప‌ర్మిష‌న్స్

    ఇస్తామ‌ని ప్ర‌క‌టించిన మంత్రి నారా లోకేష్ సింగ‌పూర్ : ఏపీ ఐటీ, విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ ప్ర‌స్తుతం సింగ‌పూర్ ప‌ర్య‌ట‌న‌లో బిజీగా ఉన్నారు. ఈ సంద‌ర్బంగా కీల‌కంగా వ్య‌వ‌హ‌రించారు. ఇప్ప‌టికే ఏపీకి చెందిన మంత్రులు ఇటీవ‌లే ప‌ర్య‌టించారు. సింగ‌పూర్ లో పాల‌నా ప‌రంగా తీసుకుంటున్న చ‌ర్య‌ల గురించి ఆరా తీశారు. ఈ సంద‌ర్బంగా వారికి సింగ‌పూర్ కు చెందిన వివిధ రంగాల‌కు చెందిన నిపుణులు శిక్ష‌ణ ఇచ్చారు. పాల్గొన్న వారిలో మంత్రులు వంగ‌ల‌పూడి అనిత‌,…

    Continue Reading

  • రికార్డు స్థాయిలో భార‌త రూపాయి ప‌త‌నం

    రికార్డు స్థాయిలో భార‌త రూపాయి ప‌త‌నం

    అంత‌ర్జాతీయ మార్కెట్ లో ఒడిదుడుకులు ముంబై : అంత‌ర్జాతీయ ప‌రంగా చోటు చేసుకున్న ప‌రిణామాల కార‌ణంగా రికార్డ్ స్థాయిలో భార‌త రూపాయి ప‌త‌నం దిశ‌గా కొన‌సాగింది. ఇక అమెరిక‌న్ డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ ₹95 దాటింది. ఏడాది కాలంలో గత 12 నెలల్లో రూపాయి విలువ 83.85 నుంచి 95.40కి పడి పోయింది. రూపాయి విలువ తగ్గడం వల్ల దిగుమతులు (ముఖ్యంగా చమురు, ఎలక్ట్రానిక్స్) ఖరీదైనవిగా మారి, ద్రవ్యోల్బణం (ధరల పెరుగుదల) పెరిగే అవకాశం ఉంది.…

    Continue Reading

  • ఉర్విల్ ప‌టేల్ ఇన్సింగ్స్ అద్భుతం

    ఉర్విల్ ప‌టేల్ ఇన్సింగ్స్ అద్భుతం

    ప్ర‌శంసలు కురిపించిన సంజు సాంస‌న్ చెన్నై : చెన్నై వేదిక‌గా జ‌రిగిన తాజా కీల‌క లీగ్ మ్యాచ్ లో చెన్నై సూప‌ర్ కింగ్స్ 5 వికెట్ల తేడాతో రిష‌బ్ పంత్ సార‌థ్యంలోని ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ ను మ‌ట్టిక‌రిపించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన ఆ జ‌ట్టు నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 203 ర‌న్స్ చేసింది. అనంత‌రం మైదానంలోకి దిగిన సీఎఎస్కే ఊహించ‌ని రీతిలో 19.2 బంతుల్లోనే టార్గెట్ ను పూర్తి చేసింది. ప్ర‌ధానంగా చెప్పు కోవాల్సింది గుజ‌రాత్…

    Continue Reading

  • చంద్ర‌బాబు నివాసంలో ప్ర‌ధాని మోదీ

    చంద్ర‌బాబు నివాసంలో ప్ర‌ధాని మోదీ

    శ్రీవారి చిత్ర‌ప‌టం బ‌హూక‌రించిన సీఎం హైద‌రాబాద్ : ఆంధ్రప్ర‌దేశ్ రాష్ట్ర ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడును మ‌ర్యాద పూర్వ‌కంగా క‌లిశారు ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ. విచిత్రం ఏమిటంటే ఆయ‌న ఏపీకి సీఎం. కానీ అంతా ఇక్క‌డే ఉంటారు. ఇక ప్ర‌ధాని స్వ‌యంగా ఆయ‌న‌ నివాసానికి వెళ్లారు. మూడోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తెలంగాణలో పర్యటిస్తున్న మోదీ.. జూబ్లీహిల్స్‌లోని చంద్రబాబు నివాసానికి చేరుకుని ఆయనను మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా చంద్రబాబు కుటుంబ సభ్యులు ప్రధానికి…

    Continue Reading

  • శ్రీవారి సేవకులకు భద్రతా అంశాలపై అవగాహన

    శ్రీవారి సేవకులకు భద్రతా అంశాలపై అవగాహన

    రహదారి భద్రత, డ్రగ్స్ నివారణ, సైబర్ నేరాలు తిరుమ‌ల‌ : తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు ఆదేశాల మేరకు తిరుమలలోని సేవాసదన్‌లో మహిళల భద్రతపై తిరుమల సబ్ డివిజన్ పోలీసులు ప్రత్యేక అవగాహన సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమానికి శ్రీవారి సేవకులు హాజరై మహిళల భద్రతకు సంబంధించిన పలు ముఖ్య అంశాలపై అవగాహన పొందారు. ఈ సమావేశంలో ముఖ్యంగా రహదారి భద్రత, డ్రగ్స్ నివారణ, సైబర్ నేరాల పట్ల అప్రమత్తత, మహిళల భద్రతకు సంబంధించిన జాగ్రత్తలపై…

    Continue Reading

About the Author

Easy WordPress Websites Builder: Versatile Demos for Blogs, News, eCommerce and More – One-Click Import, No Coding! 1000+ Ready-made Templates for Stunning Newspaper, Magazine, Blog, and Publishing Websites.

BlockSpare — News, Magazine and Blog Addons for (Gutenberg) Block Editor

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports