Author: VijayaBhaskar
-

ఎకో సిస్టమ్ నిర్మించడమే లక్ష్యం
స్పష్టం చేసిన మంత్రి నారా లోకేష్ తిరుపతి జిల్లా : ఏపీలో ఎకో సిస్టమ్ నిర్మించడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు మంత్రి నారా లోకేష్. ఈ రోజు క్యారియర్ ఏసీ పరిశ్రమకు శంకస్థాపన ఎంతో ముఖ్యమైందని అన్నారు. క్యారియర్ కేవలం ప్లాంట్ ను ఏర్పాటు చేయడమే కాదు. దీర్ఘకాలిక లక్ష్యానికి కీలకమైన పునాదిగా నిలుస్తుందని అన్నారు. ఈ ప్లాంట్ ద్వారా భారతదేశ హెచ్ వీఏసీ తయారీ బలపడుతుందని పేర్కొన్నారు. దిగుమతులపై ఆధార పడటం తగ్గుతుందని, .…
-

సంజు శాంసన్ ఆడిన తీరు సింప్లీ సూపర్
ప్రశంసలు కురిపించిన ఇయాన్ మోర్గాన్ ఢిల్లీ : మాజీ ఇంటర్నేషనల్ క్రికెటర్ ఇయాన్ మోర్గాన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. కేరళ స్టార్ క్రికెటర్ సంజు శాంసన్ ఆట తీరు గురించి ప్రత్యేకంగా ప్రస్తావించాడు. తన ఆట తీరు అద్భుతం అన్నాడు. రోజు రోజుకు తను ఆడుతున్న వైనం సింప్లీ సూపర్ అని పేర్కొన్నాడు. ఢిల్లీ వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన లీగ్ మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ 8 వికెట్ల తేడాతో గెలుపొందింది. సంజు…
-

ఒత్తిడిని తట్టుకుని ఆడడంలో శాంసన్ బెస్ట్
రవిచంద్రన్ అశ్విన్ షాకింగ్ కామెంట్స్ చెన్నై : ఢిల్లీ వేదికగా జరిగిన కీలకమైన లీగ్ మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టును తమ స్వంత గడ్డపై ఉతికి ఆరేసింది రుతురాజ్ గైక్వాడ్ సారథ్యంలోని చెన్నై సూపర్ కింగ్స్. మొదట బ్యాటింగ్ చేసిన ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కో ల్పోయి 155 రన్స్ చేసింది. అనంతరం 17.3 ఓవర్లలో సీఎస్కే కేవలం 2 వికెట్లు కోల్పోయి విజయాన్ని నమోదు చేసింది. ఈసారి సూపర్ షో…
-

ఆంధ్రప్రదేశ్ ప్రజల చిరకాల వాంఛ నెరవేరింది
గెజిట్ విడుదలపై సీఎం చంద్రబాబు హర్షం అమరావతి : విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటు చేస్తూ రైల్వే శాఖ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల చిరకాల స్వప్నం నెరవేరిందని చంద్రబాబు అన్నారు. విశాఖపట్నం రైల్వే జోన్ ఏర్పాటు చేస్తూ కేంద్ర ప్రభుత్వ గెజిట్ విడుదలపై సీఎం చంద్రబాబు ఎక్స్ వేదికగా స్పందించారు. ఏపీ విజ్ఞప్తిని మన్నించి చారిత్రాత్మక గెజిట్ విడుదల చేసిన…
-

పుట్టపర్తిలో యుద్ద విమానాల తయారీ పరిశ్రమ
సీఎం చంద్రబాబుకు సవిత ధన్యవాదాలు శ్రీసత్యసాయి జిల్లా : ఏపీ మంత్రి సవిత సంచలన ప్రకటన చేశారు. పుట్టపర్తిలో రూ.లక్ష కోట్లతో యుద్ధ విమానాల తయారీ పరిశ్రమను కేంద్ర ప్రభుత్వం నెలకొల్పనున్నట్లు తెలిపారు. యుద్ధ విమానాల తయారీ పరిశ్రమ రాకతో వేలాది మంది యువతకు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి అవకాశాలు లభించనున్నాయని చెప్పారు. ఇప్పటికే కియా, బెల్ వంటి పరిశ్రమలు వచ్చాయన్నారు. తాజాగా యుద్ధ విమానాల తయారీ పరిశ్రమ రానుండడంతో, ఈ ప్రాంతం రూపు రేఖలే మారిపోనున్నాయన్నారు.…
-

సంజు శాంసన్ ఆట తీరు అత్యద్బుతం
ప్రశంసలు కురిపించిన కామెంటేటర్ భోగ్లే ఢిల్లీ : హైదరాబాద్ కు చెందిన ప్రముఖ క్రికెట్ అనలిస్ట్, కామెంటేటర్ హర్ష భోగ్లే ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. కేరళ స్టార్ క్రికెటర్ సంజు శాంసన్ గురించి ఎంత చెప్పినా తక్కువేనని పేర్కొన్నాడు. తన ఆట తీరు రోజు రోజుకు అద్భుతంగా మారుతోందని అన్నాడు. చూసేందుకు కళ్లు చాలడం లేదన్నాడు. ఈ సీజన్ లో తను ఇప్పటికే రెండు సెంచరీలు చేశాడని, ఇప్పుడు ఢిల్లీ వేదికగా జరిగిన కీలక పోరులో తను…
-

సంజు శాంసన్ షాన్ దార్ ఇన్నింగ్స్
87 రన్స్ 52 బంతులు 7 ఫోర్లు 6 సిక్సర్లు ఢిల్లీ : కేరళ స్టార్ క్రికెటర్ సంజు శాంసన్ మరోసారి సత్తా చాటాడు. ఢిల్లీ వేదికగా జరిగిన కీలక పోరులో ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్లను ఉతికి ఆరేశాడు. అత్యంత క్లిష్టంగా మారిన పిచ్ పై తను ఫోర్లు, సిక్సర్లతో విరుచుకు పడ్డాడు. కళ్లు చెదిరే షాట్స్ తో అలరించాడు. తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 155…
-

రెండు వారాల్లో మెజారిటీ నిరూపించుకుంటా
గవర్నర్ రాజేందర్ కు లేఖ రాసిన టీవీకే విజయ్ తమిళనాడు : తమిళనాడు లో ఎన్నికలు ముగిశాయి. ఫలితాలు వెల్లడి అయ్యాయి. ఈ సందర్బంగా మ్యాజిక్ ఫిగర్ కు కొద్ది సీట్ల తేడాతో భారీ విజయాన్ని నమోదు చేసింది టీవీకే పార్టీ. అరుదైన నటుడు విజయ్ సారథ్యంలో గత రెండు సంవత్సరాల కిందట ఇది ఏర్పడింది. ఊహించని రీతిలో 234 సీట్లకు గాను 108 సీట్లను కైవసం చేసుకుంది. ఏకైక అతి పెద్ద పార్టీగా అవతరించింది. భారత…
-

దక్షిణ కోస్తా రైల్వే జోన్ గా విశాఖపట్నం
గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసిన కేంద్ర ప్రభుత్వం అమరావతి : కేంద్రం ఖుష్ కబర్ చెప్పింది. జూన్ 1 నుంచి విశాఖపట్నం కేంద్రంగా, దక్షిణ కోస్తా రైల్వే జోన్ అమలులోకి వస్తుందని పేర్కొంటూ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. గుంతకల్లు, గుంటూరు, విజయవాడ రైల్వే డివిజన్లను దక్షిణ కోస్తా రైల్వే జోన్ పరిధిలోకి తీసుకొచ్చింది. దక్షిణ కోస్తా రైల్వేజోన్ ఏర్పాటు చేయాలన్న రాష్ట్ర ప్రజల కల నెరవేరుతోంది. జూన్ నుంచి ‘దక్షిణ కోస్తా రైల్వేజోన్’ అధికారికంగా అమల్లోకి…
-

ప్రజాస్వామ్యంలో ప్రజలే చరిత్ర నిర్మాతలు
కేరళలో యూడీఎఫ్ విజయంపై శశి థరూర్ కేరళ : తిరువనంతపురం ఎంపీ శశి థరూర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. యూడీఎఫ్ అద్భుత విజయాన్ని నమోదు చేసింది. సుదీర్గ కాలం పాలన సాగించిన లెఫ్ట్ ఫ్రంట్ కు ప్రజలు మంగళం పాడారు. ఈ సందర్బంగా ఇంకా సీఎం ఎవరనేది తేలక పోయినప్పటికీ ప్రజలు 102 సీట్లను కట్టబెట్టడం పట్ల స్పందించారు శశి థరూర్. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఇది ప్రజలు సాధించిన విజయం. చరిత్రలో ఎవరూ శాశ్వతంగా…
Latest News

Stay Connected
Categories
BUSSINESS DEVOTIONAL EDITORS CHOICE ENTERTAINMENT News SPORTS
Tags
#AP #KarantakaVSAndhraRow #Investmentss #ITMinisters #NaraLokesh #PriyankaaKharge #BanoothuNagesh #Delhi #NationalSTCommission #BRS #HarishRao #Congress #CM #RevanthReddy #CM #HYDRAA @Vemnarenderredy @GandhiArekapudi @mkrkkpmla @Collector_MDL #IITRamaiah #100Years #KTR #Kavitha #chandraBabuNaidu #PoliceCompliantee #MovieTeaser #VaaralaaxmiSharathkumar #NaveenChandra #RythannaMeeKosam #FarmersFriendlyGovt #IdhiManchiPrabhutvam #ChandrababuNaidu #AndhraPradesh #Telaangana #KalwakuntlaKaavitha #APLeaders #ChandraBabu #Telangana #Hyderabad #FootBallMatch #CM #RevanthReddy #Messi #Telanngana #CS #RamaKrishnaRao #SanjayJaju #TGSRTC #MD #VCSajjnar #Dussera #Bathukamma #SpecialBusses #7 @Comm_HYDRAA @MDHMWSSB Commissioner Dr. Srijana hashtag#TiEHyderabad hashtag#Entrepreneurship hashtag#Startups hashtag#Innovation hashtag#Networking hashtag#HES2025 IAS MD
About the Author

AF themes
Easy WordPress Websites Builder: Versatile Demos for Blogs, News, eCommerce and More – One-Click Import, No Coding! 1000+ Ready-made Templates for Stunning Newspaper, Magazine, Blog, and Publishing Websites.

Search the Archives
Access over the years of investigative journalism and breaking reports
You May Have Missed











