Category: DEVOTIONAL
DEVOTIONAL
-

వైభవోపేతం శ్రీ వేంకటేశ్వర స్వామి రథోత్సవం
గోవిందా గోవిందా నినాదాలతో మోర్మోగ్రిన క్షేత్రం తిరుపతి : హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవ మహోత్సవాలు అంగరంగ వైభవోపేతంగా కొనసాగుతున్నాయి. ఉదయం దివ్య మంగళ హారతుల మధ్య శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ కల్యాణ వేంకటేశ్వర స్వామి వారు పుష్పాలతో, పతాకాలతో అలంకరించిన మహారథాన్ని అధిరోహించి భక్త కోటికి కృపాకటాక్ష దర్శనం ప్రసాదించారు. “గోవిందా… గోవిందా…” నినాదాలతో మారుమోగిన ఆలయ పరిసరాల్లో భక్తులు అడుగడుగునా కర్పూర హారతులు సమర్పించి మొక్కులు…
-

కల్పవృక్ష వాహనంపై శ్రీ వేంకటేశ్వర స్వామి అనుగ్రహం
అంగరంగ వైభవోపేతంగా వార్షిక బ్రహ్మోత్సవాలు తిరుపతి : హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని శ్రీ వేంకటేశ్వర స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవోపేతంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా శ్రీ వేంకటేశ్వర స్వామి వారు కల్పవృక్ష వాహనంపై ఊరేగారు. నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. వాహనం ముందు భక్తజన బృందాలు చెక్క భజనలు, కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తుండగా, మంగళ వాయిద్యాల నడుమ స్వామివారి వాహనసేవ కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూర హారతులు…
-

చిన్నశేష వాహనంపై శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనం
జూబ్లీహిల్స్ లో శ్రీవారి భక్తుల సందోహం వైభవోపేతం తిరుపతి : హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవోపేతంగా జరుగుతున్నాయి. వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఉదయం శ్రీ వేంకటేశ్వర స్వామి వారు ఐదు తలల చిన్నశేష వాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. భక్తుల కోలాటాలు, మంగళ వాయిద్యాలు, ఇతర కళా ప్రదర్శనల నడుమ వాహనసేవ అత్యంత రమణీయంగా సాగింది. చిన్నశేషుడిని వాసుకి( నాగలోకానికి రాజు)గా భావిస్తారు. శ్రీ వైష్ణవ సంప్రదాయానుసారం…
-

ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాల ఏర్పాట్లు వేగవంతం చేయాలి
ఏప్రిల్ 1న శ్రీ సీతారాముల కల్యాణం : టిటిడి జేఈవో వీరబ్రహ్మం తిరుపతి జిల్లా : ఒంటిమిట్టలో వార్షిక బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఈ సందర్బంగా ఏర్పాట్లను గురువారం పరిశీలించారు టీటీడీ జేఈవో వి. వీరబ్రహ్మం. కీలక సూచనలు చేశారు. ప్రధాన ఆలయం నుండి కల్యాణ వేదిక వరకు రోడ్డు ఇరువైపుల మొక్కలు పెంచాలని అన్నారు. కళ్యాణ వేదిక వద్ద విఐపిలు బస చేసేందుకు అవసరమైన ఏర్పాట్లను ప్రణాళిక బద్ధంగా పూర్తి చేయాలన్నారు. కల్యాణ వేదిక ప్రాంగణంలో ఏర్పాటు…
-

హంస వాహనంపై ఊరేగిన శ్రీ వేంకటేశ్వర స్వామి
తొండమాన్ పురం ఆలయంలో బ్రహ్మోత్సవాలు తిరుపతి : తొండమాన్‌పురం లోని శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు దిగ్విజయంగా సాగుతున్నాయి. ఈ నెల 16వ తేదీ నుండి ప్రారంభమైన బ్రహ్మోత్సవాలు ఈ నెల 24వ తేదీ వరకు జరుగనున్నాయి. ప్రతిరోజూ రాత్రి 7 నుండి 8.30 గంటల వరకు వాహనసేవలు జరుగనున్నాయి. బ్రహ్మోత్సవాలలో భాగంగా శ్రీదేవి భూదేవి సమేత స్వామి వారు హంస వాహనంపై ఊరేగారు. బుధవారం స్వామి వారు సింహ…
-

ముగిసిన శ్రీ కపిలేశ్వర స్వామి ఉత్సవాలుఘనంగా నిర్వహించిన తిరుమల తిరుపతి దేవస్థానం తిరుపతి : తిరుపతిలోని శ్రీనివాస మంగాపురంలోని శ్రీ కపిలేశ్వర స్వామి ఆలయంంలో వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవోపేతంగా జరిగాయి. తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి (టీటీడీ) ఆధ్వర్యంలో సంయుక్త కార్య నిర్వహణ అధికారి వి. వీరబ్రహ్మం పర్యవేక్షణలో కొనసాగాయి. స్వామి వారిని భారీ ఎత్తున భక్తులు తరలి వచ్చారు. ఏ ఒక్క భక్తుడికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేశారు. ఇదిలా ఉండగా కపిలేశ్వర…
-

పురుషామృగ వాహనంపై శ్రీ సోమస్కంద మూర్తి
భక్తులను అనుగ్రహించిన స్వామి తిరుపతి : తిరుపతి లోని శ్రీ కపిలేశ్వర ఆలయంలో శ్రీ స్వామివారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవోపేతంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా తొమ్మిదో రోజైన సోమవారం కామాక్షి సమేత శ్రీ సోమస్కంద మూర్తి పురుషామృగ వాహనంపై అనుగ్రహించారు. భజన మండళ్ల కోలాటాలు, భజనలు, మంగళ వాయిద్యాల నడుమ పురవీధుల్లో వాహన సేవ కోలాహలంగా జరిగింది. విశేషంగా భక్తులు వాహన సేవకు విచ్చేసి కర్పూర హారతులు సమర్పించారు. కాగా అర్ధరాత్రి 12 నుండి ఉదయం 4…
-

ఆధ్యాత్మిక కేంద్రంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
ప్రకటించిన సీఎం చంద్రబాబు నాయుడు అమరావతి : ఏపీని టెక్నాలజీలోనే కాకుండా ఆధ్యాత్మిక కేంద్రంగానూ అభివృద్ధి చేస్తున్నాం అని ప్రకటించారు సీఎం చంద్రబాబు నాయుడు. ఆలయాలు, పుణ్య క్షేత్రాలకు మన రాష్ట్రం ప్రసిద్ధి చెందిందని చెప్పారు. జ్యోతిర్లింగం, శక్తిపీఠం ఒకేచోట కొలువైన శ్రీశైల పుణ్యక్షేత్రం మన రాష్ట్రంలో ఉండటం అదృష్టం అన్నారు. పంచారామాలు, శ్రీకాళహస్తి, లేపాక్షి, ద్రాక్షారామం, మహానంది, శ్రీముఖ లింగం, కోటప్పకొండ వంటి ఆలయాలు ఇక్కడే కొలువుతీరి ఉన్నాయన్నారు. దేవాలయాల సంరక్షణ, నిర్వహణకు కూటమి ప్రభుత్వం…
-

నంది వాహనం కైలాసనాథుడి దర్శనం
శ్రీ కపిలేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు తిరుపతి : తిరుపతి లోని శ్రీ కపిలేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మహా శివరాత్రి పర్వదినం రోజైన రాత్రి శ్రీ కామాక్షి సమేత కపిలేశ్వరస్వామి నంది వాహనంపై అభయమిచ్చారు. భజన మండళ్ల కోలాటాలు, భజనలు, మంగళ వాయిద్యాల నడుమ పురవీధుల్లో సాయంత్రం 6 గంటల నుండి వాహన సేవ కోలాహలంగా జరిగింది. విశేషంగా భక్తులు వాహన సేవకు విచ్చేసి కర్పూర హారతులు సమర్పించారు. మహా విష్ణువుకు గరుడ వాహనం ఎంత ప్రీతికరమైనదో…
-

పరమ శివుని కృప ప్రజలందరిపై ఉండాలి
రామలింగేశ్వర ఆలయంలో కోమటిరెడ్డి పూజలు మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : ఆ పరమ శివుడి దీవెనలు ప్రజలందరిపై ఉండాలని ప్రార్థించానని చెప్పారు రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆదివారం మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా కీసరగుట్టలోని శ్రీ రామలింగేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు కుటుంబ సమేతంగా. ఆయనకు ఘన స్వాగతం పలికారు ఆలయ అధికారులు, పూజారులు. ఈ సందర్బంగా స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాష్ట్ర ప్రజలందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు…
Latest News

Stay Connected
Categories
BUSSINESS DEVOTIONAL EDITORS CHOICE ENTERTAINMENT News SPORTS
Tags
#AP #KarantakaVSAndhraRow #Investmentss #ITMinisters #NaraLokesh #PriyankaaKharge #BanoothuNagesh #Delhi #NationalSTCommission #BRS #HarishRao #Congress #CM #RevanthReddy #CM #HYDRAA @Vemnarenderredy @GandhiArekapudi @mkrkkpmla @Collector_MDL #IITRamaiah #100Years #KTR #Kavitha #chandraBabuNaidu #PoliceCompliantee #MovieTeaser #VaaralaaxmiSharathkumar #NaveenChandra #RythannaMeeKosam #FarmersFriendlyGovt #IdhiManchiPrabhutvam #ChandrababuNaidu #AndhraPradesh #Telaangana #KalwakuntlaKaavitha #APLeaders #ChandraBabu #Telangana #Hyderabad #FootBallMatch #CM #RevanthReddy #Messi #Telanngana #CS #RamaKrishnaRao #SanjayJaju #TGSRTC #MD #VCSajjnar #Dussera #Bathukamma #SpecialBusses #7 @Comm_HYDRAA @MDHMWSSB Commissioner Dr. Srijana hashtag#TiEHyderabad hashtag#Entrepreneurship hashtag#Startups hashtag#Innovation hashtag#Networking hashtag#HES2025 IAS MD
About the Author

AF themes
Easy WordPress Websites Builder: Versatile Demos for Blogs, News, eCommerce and More – One-Click Import, No Coding! 1000+ Ready-made Templates for Stunning Newspaper, Magazine, Blog, and Publishing Websites.

Search the Archives
Access over the years of investigative journalism and breaking reports











