హైదరాబాద్ నగరం మత సామరస్యానికి వేదిక

ముఖ్య‌మంత్రి అనుముల రేవంత్ రెడ్డి కామెంట్ హైద‌రాబాద్ : గొప్ప చరిత్ర కలిగిన హైదరాబాద్ చరిత్ర కనుమరుగయ్యే పరిస్థితి దాపురించిందని ఆవేద‌న వ్య‌క్తం చేశారు సీఎం రేవంత్ రెడ్డి. ఢిల్లీ లాంటి నగరాల్లో కాలుష్యంతో జన జీవనం స్తంభించిన పరిస్థితి నెల‌కొంద‌న్నారు.…

తిరుమ‌ల‌లో స్న‌ప‌న తిరుమంజ‌నం

భారీ ఎత్తున పాల్గొన్న భ‌క్త బాంధ‌వులు తిరుమల : శ్రీరామ నవమి ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం తిరుమలలోని శ్రీ సీతా లక్ష్మణ ఆంజనేయ సమేత శ్రీరామచంద్ర స్వామి ఉత్సవ మూర్తులకు, స్నపన తిరుమంజనం నిర్వహించారు. శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలోని ప్రత్యేక…

అంగ‌రంగ వైభ‌వోపేతం ధ్వ‌జారోహ‌ణం

ప్రారంభ‌మైన కోదండ‌రామ‌స్వామి ఉత్స‌వాలు ఒంటిమిట్ట : దేశ వ్యాప్తంగా శ్రీ‌రామ న‌వ‌మి పండుగ‌ను ఘ‌నంగా జ‌రుపుకుంటున్నారు. ఈ త‌రుణంలో కోట్లాది మంది భ‌క్తులు కొలిచే దైవం తిరుప‌తి జిల్లాలోని ఒంటిమిట్ట‌లో వెలిసిన శ్రీ కోదండ రామ‌స్వామి ఆల‌యంలో స్వామి వారి వార్షిక…

దేవుడి గురించి ఎందుకంత చింత‌..?

ఓ భ‌క్తుడితో శ్రీ భ‌గ‌వాన్ ర‌మ‌ణ మ‌హ‌ర్షి త‌మిళ‌నాడు : త‌ను లేక పోయినా ఇంకా కోట్లాది మంది భ‌క్తుల్లో కొలువు తీరి ఉన్నారు భ‌గ‌వాన్ శ్రీ ర‌మ‌ణ మ‌హ‌ర్షి. తాను నాస్తికుడినని ఒప్పుకున్న ఒక వ్యక్తి భగవాన్ శ్రీ రమణుల‌ను…

ముగిసిన కోదండ రామ‌స్వామి బ్ర‌హ్మోత్స‌వాలు

ఆల‌యంలో తొమ్మిది రోజుల పాటు ఉత్స‌వాలు తిరుప‌తి : తిరుపతిలోని ప్ర‌సిద్ద పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతోన్న‌ శ్రీ కోదండ రామస్వామివారి ఆలయంలో గ‌త తొమ్మిది రోజుల పాటు వైభవంగా నిర్వ‌హించారు స్వామి వారి బ్ర‌హ్మోత్స‌వాలు. వార్షిక బ్రహ్మోత్సవాలు రాత్రి ధ్వజావరోహణంతో ముగిశాయి. రాత్రి…

రాములోరి స‌న్నిధిలో మంత్రి నారా లోకేష్‌

పునః ప్ర‌తిష్ట మ‌హోత్స‌వంలో పాల్గొని పూజ‌లు అమ‌రావ‌తి : రాష్ట్ర ఐటీ, విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ బుధ‌వారం తాను ప్రాతినిధ్యం వ‌హిస్తున్న మంగ‌ళ‌గిరి నియోజ‌క‌వ‌ర్గంలోని మంగ‌ళ‌గిరి ప‌ట్ట‌ణం కొప్పురావుకాలనీలో నూతనంగా రామాలయ పున:ప్రతిష్ట మహోత్సవంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా…

అశ్వ వాహనంపై అభయ మూర్తి శ్రీరాముడు

బ్రహ్మూత్సవాలు అంగ‌రంగ వైభ‌వోపేతం తిరుపతి : తిరుపతిలోని శ్రీ కోదండ రామస్వామివారి వార్షిక బ్రహ్మూత్సవాలు అంగ‌రంగ వైభ‌వోపేతంగా జ‌రుగుతున్నాయి. ఉత్స‌వాల‌లో భాగంగా ఎనిమిదో రోజు రాత్రి స్వామి వారు అశ్వ వాహనంపై భక్తులను అనుగ్రహించారు. రాత్రి 7 గంటలకు వాహన సేవ…

శ్రీ‌రామ న‌వమి కోసం భారీ ఏర్పాట్లు

భ‌క్తుల‌కు ఇబ్బంది రాకుండా చూడాలి సంగారెడ్డి జిల్లా : రామ్ నగర్ రామ్ మందిర్ లో శ్రీరామ నవమి రోజు సీతా రాముల కళ్యాణం, దర్శనానికి క్యూ లైన్ లో నిల్చున్న వారికి తొందరగా దర్శనం అయ్యేలా ఏర్పాట్లు చేయాల‌ని అన్నారు…

శ్రీ నూకాంబిక అమ్మవారిని దర్శించుకున్న అనిత

రాష్ట్ర హోం శాఖ మంత్రికి ఘ‌న స్వాగ‌తం అనకాపల్లి : ఉత్తరాంధ్ర ప్రజల ఇలవేల్పుగా, కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా పేరుగాంచిన అనకాపల్లి శ్రీ నూకాంబిక అమ్మవారి ఆలయంలో కొత్త అమావాస్య వార్షిక జాతర మహోత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా…

అన్న ప్ర‌సాదానికి రూ. 44 ల‌క్ష‌ల విరాళం

భ‌క్తుల‌కు స్వ‌యంగా వడ్డించిన భువ‌నేశ్వ‌రి తిరుమ‌ల : కోట్లాది మందికి ఇష్ట దైవంగా పేరు పొందిన తిరుమ‌ల పుణ్య క్షేత్రాన్ని శ‌నివారం సంద‌ర్శించారు ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు, ఆయ‌న కుటుంబం. బాబుతో పాటు కొడుకు, మంత్రి నారా లోకేష్‌,…