24 నుంచి శ్రీ గోవిందరాజ స్వామి ఆలయంలో జ్యేష్ఠాభిషేకం
తిరుపతి : తిరుపతిలోని శ్రీ గోవిందరాజ స్వామి ఆలయంలో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ గోవిందరాజ స్వామివారి ఉత్సవ మూర్తులకు జూలై 24 నుంచి 26వ తేదీ వరకు మూడు రోజుల పాటు అత్యంత వైభవంగా జ్యేష్ఠాభిషేకం (అభిధేయక అభిషేకం) నిర్వహించనున్నారు.…
బంగారం బ్యాగును భక్తుడికి అప్పగించిన టీటీడీ
తిరుపతి : తిరుమలకు కాలినడకన వెళ్లే భక్తుల ప్రవేశ ద్వారమైన అలిపిరి చెక్‌పాయింట్ వద్ద సుమారు 11.35 గంటలకు భద్రతా తనిఖీల సందర్భంగా ఓ భక్తుడు అనుకోకుండా ఒక బ్యాగును అక్కడే మరిచి పోయాడు.వెంటనే అప్రమత్తమైన టీటీడీ విజిలెన్స్, సెక్యూరిటీ సిబ్బంది…
ఘనంగా తిరునక్షత్ర మహోత్సవం
రంగారెడ్డి జిల్లా : శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్ స్వామి వారి దివ్య మంగళా శాసనములతో శంషాబాద్‌లోని ‘స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ’ ప్రాంగణంలో శ్రీ సుదర్శన పెరుమాళ్ “తిరునక్షత్ర మహోత్సవం” మహావైభవంగా జరిగింది. విశ్వశాంతిని, లోకక్షేమాన్ని కాంక్షిస్తూ నిర్వహించిన…
పవన్ కళ్యాణ్ ఆరోగ్యం కోసం శ్రీవారికి విన్నపం
తిరుమల : ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కొణిదల ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ తిరుమలను సందర్శించారు తన భార్య అన్నా లెజ్ నోవా. పవన్ కు ఇటీవలే ముంబైలో భుజానికి శస్త్ర చికిత్స జరిగింది. మూడు వారాల పాటు విశ్రాంతి…
‘బోనాల’ శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్ : రాష్ట్ర సంస్కృతిని, సాంప్రదాయాన్ని ప్రతిబింబించే ఆషాడ మాస బోనాల ఉత్సవాలు గురువారం నుండి ప్రారంభం అయ్యాయి ఘనంగా. ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జంట నగరాల భక్తులందరికీ శుభాకాంక్షలు తెలిపారు. హైదరాబాద్ ప్రజల జీవన విధానం,…
టీటీడీకి రూ.60.61 లక్షల భారీ విరాళం
తిరుమల : తిరుమల పుణ్య క్షేత్రానికి భక్తులు పోటెత్తారు. కోరిన కోర్కెలు తీర్చే కలియుగ దైవంగా శ్రీ వేంకటేశ్వర స్వామి పేరు పొందారు. ఇందులో భాగంగా సుదూర ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున శ్రమకోర్చి స్వామిని దర్శించుకునేందుకు పోటీ పడుతుంటారు. గత…
16న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం
తిరుపతి : తిరుపతి లోని శ్రీనివాస మంగాపురంలో శ్రీ కల్యాణ వేంకటేశ్వర స్వామివారి ఆలయంలో జూలై 17 నుంచి 19వ తేదీ వరకు జరగనున్న సాలకట్ల సాక్షాత్కార వైభవోత్సవాలకు ముందుగా జూలై 16న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించనున్నారు. ఈ విషయాన్ని…
తిరుమలలో వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు : టీటీడీ
తిరుమల : తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మకర్తల మండలి (టీటీడీ) సంచలన ప్రకటన చేసింది. ఈ మేరకు జూలై 17న శ్రీవారి ఆలయంలో ఆణివార ఆస్థానం జరగనుందని తెలిపారు టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర. దీంతో పాటు జూలై, ఆగస్టు, సెప్టెంబర్…
టీటీడీ బోర్డు ఎక్స్ అఫిషియో సభ్యునిగా కన్నబాబు
తిరుమల : తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి (టీటీడీ) ఎక్స్ అఫిషియో సభ్యునిగా దేవాదాయ శాఖ కార్యదర్శి కె. కన్నబాబు తిరుమల శ్రీవారి ఆలయంలో ప్రమాణ స్వీకారం చేశారు. టీటీడీ అదనపు ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరి వీరితో ప్రమాణ స్వీకారం…
24 నుండి శ్రీ చెన్నకేశవ, శ్రీ సిద్ధేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు
తిరుపతి / తాళ్లపాక : అన్నమయ్య జిల్లా తాళ్లపాకలోని శ్రీ చెన్నకేశవ స్వామి, శ్రీ సిద్ధేశ్వరస్వామివారి ఆలయాల్లో నిర్వహించనున్న వార్షిక బ్రహ్మోత్సవాల గోడ పత్రికలను టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనంలోని తన కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ…
















