సమతామూర్తిని దర్శించుకున్న కేంద్ర జాయింట్ సెక్రటరీ
శంషాబాద్ (ముచ్చింతల్): కేంద్ర సమాచార, ప్రసార శాఖ జాయింట్ సెక్రటరీ పృథుల్ కుమార్ తన కుటుంబ సమేతంగా ముచ్చింతల్ లోని సమతామూర్తి (స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీ)ని సందర్శించారు. 216 అడుగుల ఎత్తున్న భగవద్ రామానుజాచార్యుల విగ్రహాన్ని దర్శనం చేసుకున్నారు. సువర్ణ విగ్రహాన్ని…
వృద్దురాలికి ఆసరా పోలీసుల భరోసా
తిరుపతి : తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు ఆదేశాల మేరకు ప్రజల ప్రాణ, ఆస్తుల రక్షణతో పాటు ఆపదలో ఉన్న వారికి తక్షణ సహాయం అందించే దిశగా తిరుపతి జిల్లా పోలీసులు నిరంతరం సేవలందిస్తున్నారు. ఈ నేపథ్యంలో శ్రీనివాసం పరిసర…
శ్రీవారి భక్తులను వేధిస్తే కఠిన చర్యలు తప్పవు
తిరుపతి : శ్రీవారి దర్శనం కోసం తిరుమలకు వచ్చే భక్తులతో అసభ్యంగా ప్రవర్తించడం, అదనపు డబ్బులు డిమాండ్ చేయడం, బెదిరింపులకు పాల్పడడం లేదా మానసిక వేధింపులకు గురిచేయడం వంటి చర్యలను ఏమాత్రం సహించబోమని తిరుపతి జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ ఎల్. సుబ్బరాయుడు…
తిరుమలలో 450 దేశీయ గోవులకు ఆరోగ్య పరీక్షలు
తిరుమల : గో సంరక్షణశాలలో గోవులకు గర్భకోశ సంబంధిత వ్యాధులు, శస్త్రచికిత్సలు, వ్యాధి నిర్ధారణ, నివారణ తదితర ఆధునిక వైద్యసేవలు అందిస్తున్నారు. ఇప్పటి వరకు 450 దేశీయ గోవులకు సమగ్ర ఆరోగ్య పరీక్షలు నిర్వహించగా, అందులో 250 గోవుల్లో గర్భధారణకు అవకాశం…
ఆధ్యాత్మిక వైభవం భక్తులకు దివ్య దర్శన భాగ్యం
తిరుపతి : తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయానికి అనుబంధంగా ఉన్న శ్రీ సుందరరాజ స్వామివారి వార్షిక అవతారోత్సవాలు ఘనంగా ప్రారంభం అయ్యాయి ఆదివారం నుంచి. ఈ ఉత్సవాలు ఈనెల 7వ తేదీ వరకు కొనసాగుతాయి. టీటీడీ ఆధ్వర్యంలో భారీ ఎత్తున…
రూ.34 కోట్లతో దేవాలయాల అభివృద్ధి
ప్రకటించిన సీఎం చంద్రబాబు నాయుడు అమరావతి : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు సంచలన ప్రకటన చేశారు. టీటీడీ నిధులతో రూ.34 కోట్లతో కుప్పంలోని దేవాలయాలను అభివృద్ధి చేస్తామని చెప్పారు. నియోజకవర్గమంతా మొబైల్ కనెక్టివిటీ కల్పిస్తామని, తిరుమల తర్వాత అత్యధిక…
ముగిసిన శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు
తిరుపతి : తిరుపతి నగరానికి అతి సమీపంలో ఉన్న అప్పలాయగుంటలో వెలసిన పుణ్య క్షేత్రం శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామి వారి ఆలయంలో తొమ్మిది రోజుల పాటు అత్యంత వైభవంగా నిర్వహించిన వార్షిక బ్రహ్మోత్సవాలు శుక్రవారం రాత్రి ధ్వజావరోహణంతో శాస్త్రోక్తంగా ముగిశాయి. బ్రహ్మోత్సవాల…
నకిలీ ఆధార్ కార్డులతో టీటీడీ గదుల అక్రమ బుకింగ్
తిరుపతి జిల్లా : తిరుమలలో సామాన్య భక్తులకు కేటాయించే టీటీడీ వసతి గదులను నకిలీ ఆధార్ కార్డులతో అక్రమంగా పొందుతూ, గదులు దొరకని భక్తులకు అధిక ధరలకు విక్రయించి అక్రమ లాభాలు పొందుతున్న నలుగురు సభ్యుల అంతర్రాష్ట్ర ముఠాను టీటీడీ విజిలెన్స్…
శ్రీ పద్మావతీ అమ్మవారి ఆలయంలో విశేష ఉత్సవాలు
తిరుపతి : తిరుచానూరు శ్రీపద్మావతీ అమ్మవారి ఆలయం, అనుబంధ ఆలయాలలో జూలై నెలలో పలు విశేష ఉత్సవాలు జరుగనున్నాయి. వాటి వివరాలను శుక్రవారం వెల్లడించింది తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి (టిటీడీ). శ్రీ పద్మావతీ అమ్మవారి ఆలయంలో 03, 10,…
శాస్త్రోక్తంగా అక్షర గోవిందం అన్నప్రాశనం
తిరుపతి : చిన్నారుల విద్యారంభం, జీవితారంభం శ్రీ వేంకటేశ్వర స్వామివారి అనుగ్రహంతో మంగళ ప్రదంగా సాగాలనే సంకల్పంతో టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో తిరుపతిలోని శ్రీ వకుళామాత ఆలయంలో నూతనంగా ప్రవేశపెట్టిన “అక్షర గోవిందం – అన్నప్రాశనం” కార్యక్రమాన్ని…
















