Category: ENTERTAINMENT
Worlddwide all types of entertainment news avilable here
-

ముగిసిన జన నాయగన్ ప్రస్థానం
క్రిక్కిరిసి పోయిన కౌలాలంపూర్ మలేషియా : తమిళ సినీ పరిశ్రమలో మోస్ట్ ఫేవరబుల్ హీరోగా గుర్తింపు పొందిన దళపతి విజయ్ సినీ ప్రస్థానం ఇక ముగిసింది. మలేషియాలోని కౌలాలంపూర్ లో తను నటించిన చివరి చిత్రం జన నాయగన్ ఆడియో లాంచింగ్ గ్రాండ్ గా జరిగింది. వేలాది మంది అభిమానులు తండోప తండాలుగా తరలి వచ్చారు. ఎక్కడ చూసినా తన ఫోటోలే కనిపించాయి. నిన్నటి నుంచి ఇవాల్టి దాకా సోషల్ మీడియా మొత్తం జన నాయగన్ తో…
-

నన్ను కావాలనే డ్యామేజ్ చేశారు : శివాజి
నా వెనుక ఉంటూనే కుట్రలు పన్నారు హైదరాబాద్ : మహిళల వస్త్రధారణ మీద అనుచిత కామెంట్స్ చేసి చివరకు క్షమాపణలు చెప్పిన నటుడు శివాజీ తెలంగాణ మహిళా కమిషన్ ముందు విచారణకు హాజరయ్యారు. ఈ సందర్బంగా కమిషన్ చైర్ పర్సన్ నేరెళ్ల శారద విచారణ చేపట్టారు. పలు ప్రశ్నలు వేశారు. ఒక బాధ్యత కలిగిన నటుడిగా ఉన్న మీరు ఇలాంటి మాటలు ఎందుకు మాట్లాడాల్సి వచ్చిందంటూ ప్రశ్నించారు. సమాజానికి ఏం మెస్సేజ్ ఇవ్వదల్చుకున్నారో చెప్పాలన్నారు. మాట్లాడేటప్పుడు ముందు…
-

బంగ్లాదేశ్ లో దాడులపై జాన్వీ కపూర్ కామెంట్స్
దాడులు దారుణం, అమానుషమన్న ప్రముఖ నటి ముంబై : ప్రముఖ నటి జాన్వీ కపూర్ కీలక వ్యాఖ్యలు చేశారు. బంగ్లాదేశ్‌లో హిందూ వ్యక్తిపై జరిగిన మూకదాడిని ఖండించారు . జవాబుదారీతనం కోసం పిలుపునిచ్చారు. బంగ్లాదేశ్‌లో జరుగుతున్నది అమానుషం. ఇది ఒక ఊచకోత, ఇది ఏకాకి సంఘటన కాదని పేర్కొన్నారు. బంగ్లాదేశ్‌లో హిందూ సమాజ సభ్యులపై జరుగుతున్న మూక హింసపై వచ్చిన నివేదికలపై బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. భారత సంతతికి చెందిన…
-

సంధ్య థియేటర్ తొక్కిసలాటపై ఛార్జిషీట్
23 మందిపై కేసు నమోదు చేశామన్న సీపీ హైదరాబాద్ : హైదరాబాద్ లోని సంధ్య థియేటర్ లో పుష్ప మూవీ విడుదల సందర్బంగా చోటు చేసుకున్న ఘటనకు సంబంధించి పోలీసులు దర్యాప్తు పూర్తి చేశారు. ఇందుకు సంబంధించిన ఛార్జిషీట్ కోర్టుకు సమర్పించారు. కేసు వివరాలు వెల్లడించారు శనివారం సిటీ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్. మొత్తం 23 మందిపై చార్జిషీట్ దాఖలు చేసినట్లు తెలిపారు. వీరిలో 14 మందిని అరెస్టు చేయగా, ముందస్తు బెయిల్ పొందిన తొమ్మిది…
-

కండల వీరుడి పుట్టిన రోజు రేపే
బాలీవుడ్ లో జనాదరణ కలిగిన నటుడు ముంబై : బాలీవుడ్ లో అత్యంత జనాదరణ కలిగిన నటుడు సల్మాన్ ఖాన్ పుట్టిన రోజు డిసెంబర్ 27. తను 60 ఏళ్ల లోకి అడుగు పెడుతున్నాడు. ఈ సందర్బంగా తన గురించి కొంత పరిచయం మాత్రమే. 1989లో ఎంట్రీ ఇచ్చాడు సినీ రంగంలోకి . విజయవంతమైన సినిమాలలో నటించాడు. తనకంటూ ఓ స్పేస్ క్రియేట్ చేసుకున్నాడు. ప్రస్తుతం మోస్ట్ పవర్ ఫుల్ యాక్టర్ గా కొనసాగుతున్నాడు. తను ఇప్పటి…
-

మనసు నొప్పిస్తే మన్నించండి : శివాజీ
కావాలని నేను వస్త్రధారణపై మాట్లాడలేదు హైదరాబాద్ : నటుడు శివాజీ ఎట్టకేలకు దిగి వచ్చాడు. తాను మహిళలు, ప్రధానంగా సినీ రంగానికి చెందిన హీరోయిన్ల వస్త్రధారణపై చేసిన కామెంట్స్ కలకలం రేపాయి. స్త్రీలు వస్త్రాలను నిండుగా కట్టుకుంటేనే బాగుంటుందని , కానీ ఎంతగా పల్చని దుస్తులు ధరిస్తే అంతగా పాపులర్ అవుతామని అనుకోవడం దారుణమమన్నారు. దీంతో పెద్ద ఎత్తున విమర్శలకు గురయ్యాడు శివాజీ. తను బేషరతుగా క్షమాపణలు చెప్పాలని కోరారు. ఆపై సినీ రంగానికి చెందిన 100…
-

ధురందర్ సినిమా బాగుందన్న శ్రుతి హాసన్
సోషల్ మీడియా ట్రెండ్స్ పై షాకింగ్ కామెంట్స్ చెన్నై : ప్రముఖ నటి , ఇళయ నాయగన్, ఎంపీ కమల్ హాసన్ తనయురాలు శ్రుతి హాసన్ సంచలన వ్యాఖ్యలు చేసింది. బుధవారం తను సామాజిక వేదిక ఎక్స్ లో తన అభిప్రాయాలను పంచుకుంది. ఇదే సమయంలో తాజాగా ఓ ఛానల్ తో తను ముచ్చటించింది. ‘హే రామ్’ సినిమా గురించి ఇప్పుడు అందరూ ‘వావ్, కల్ట్ క్లాసిక్’ అంటున్నారని, కానీ అది విడుదలైనప్పుడు, దానికి దక్కాల్సిన ఆదరణ…
-

12న రానున్న మన శంకర వర ప్రసాద్ గారు
అంచనాలు పెంచేలా చేసిన దర్శకుడు హైదరాబాద్ : తెలుగు చలన చిత్ర పరిశ్రమలో అత్యంత విజయవంతమైన దర్శకుడిగా గుర్తింపు పొందారు అనిల్ రావిపూడి. తను తీసిన ప్రతి మూవీ బిగ్ హిట్. విక్టరీ వెంకటేశ్, మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ లతో తీసిన సంక్రాంతికి వస్తున్నాం చిత్రం భారీ సక్సెస్ సాధించింది. ఏకంగా రూ. 300 కోట్లు వసూలు చేసింది. సినీ వర్గాలను విస్తు పోయేలా చేసింది. ఇదే సమయంలో సంచలన ప్రకటన చేశాడు దర్శకుడు. మెగాస్టార్…
-

దుమ్ము రేపుతున్న ధురంధర్ శరారత్ సాంగ్
మ్యూజిక్ చార్ట్ లో టాప్ లో కొనసాగుతోంది ముంబై : ఆదిత్య ధర్ దర్శకత్వం వహించిన ధురంధర్ మూవీ దుమ్ము రేపుతోంది. ఇప్పటికే కోట్ల వర్షం కురిపిస్తోంది. వరల్డ్ వైడ్ గా భారతీయులనే కాదు దాయాది పాకిస్తాన్, ఆఫ్గనిస్తాన్, బెలూచిస్తాన్ తో పాటు అరబ్ కంట్రీస్ ను షేక్ చేస్తోంది. ఇక మ్యూజిక్ చార్ట్ లలో నెంబర్ వన్ లో కొనసాగుతోంది శరారత్ సాంగ్. దీనికి అద్భుతంగా కొరియోగ్రఫీ చేశాడు విజయ్ గంగూలీ. ధురంధర్ మూవీ పూర్తిగా…
-

టాప్ లోకి వచ్చి రన్నపర్ గా నిలిచి
ఊహించని షాక్ కు గురైన తనూజ హైదరాబాద్ : బిగ్ బాస్ -9 రియాల్టీ షో కథ ముగిసింది. గత కొంత కాలంగా జనాలను ఆదరిస్తూ వచ్చింది ఈ షో. రేటింగ్ లో సైతం చోటు దక్కించుకుంది. దీనిని నిర్వహిస్తూ వస్తున్నారు ప్రముఖ నటుడు అక్కినేని నాగార్జున. విన్నర్ గా నిలిచారు జవాన్ గా పని చేస్తున్న కళ్యాణ్ పడాల. అందరి అంచనాలు తలకిందులు చేస్తూ ఎవరూ ఊహించని రీతిలో కన్నడ నాట అత్యంత జనాదరణ కలిగిన…
Latest News

Stay Connected
Categories
BUSSINESS DEVOTIONAL EDITORS CHOICE ENTERTAINMENT News SPORTS
Tags
#AP #KarantakaVSAndhraRow #Investmentss #ITMinisters #NaraLokesh #PriyankaaKharge #BanoothuNagesh #Delhi #NationalSTCommission #BRS #HarishRao #Congress #CM #RevanthReddy #CM #HYDRAA @Vemnarenderredy @GandhiArekapudi @mkrkkpmla @Collector_MDL #IITRamaiah #100Years #KTR #Kavitha #chandraBabuNaidu #PoliceCompliantee #MovieTeaser #VaaralaaxmiSharathkumar #NaveenChandra #RythannaMeeKosam #FarmersFriendlyGovt #IdhiManchiPrabhutvam #ChandrababuNaidu #AndhraPradesh #Telaangana #KalwakuntlaKaavitha #APLeaders #ChandraBabu #Telangana #Hyderabad #FootBallMatch #CM #RevanthReddy #Messi #Telanngana #CS #RamaKrishnaRao #SanjayJaju #TGSRTC #MD #VCSajjnar #Dussera #Bathukamma #SpecialBusses #7 @Comm_HYDRAA @MDHMWSSB Commissioner Dr. Srijana hashtag#TiEHyderabad hashtag#Entrepreneurship hashtag#Startups hashtag#Innovation hashtag#Networking hashtag#HES2025 IAS MD
About the Author

AF themes
Easy WordPress Websites Builder: Versatile Demos for Blogs, News, eCommerce and More – One-Click Import, No Coding! 1000+ Ready-made Templates for Stunning Newspaper, Magazine, Blog, and Publishing Websites.

Search the Archives
Access over the years of investigative journalism and breaking reports











