Category: ENTERTAINMENT

Worlddwide all types of entertainment news avilable here

  • బిగ్ బాస్ -9 విజేత క‌ళ్యాణ్..త‌నూజ ర‌న్న‌ర‌ప్

    బిగ్ బాస్ -9 విజేత క‌ళ్యాణ్..త‌నూజ ర‌న్న‌ర‌ప్

    మూడ‌వ స్థానంతో స‌రిపెట్టుకున్న ఇమ్మాన్యూయెల్ హైద‌రాబాద్ : నిన్న‌టి దాకా అల‌రిస్తూ , వినోదాన్ని పంచుతూ వ‌చ్చిన బిగ్ బాస్ -9 రియాల్టీ షో క‌థ ముగిసింది. అంతిమ విజేత ఎవ‌రో అనే ఉత్కంఠ‌కు తెర దించారు హోస్ట్ నాగార్జున‌, నిర్వాహ‌కులు. హైద‌రాబాద్ వేదిక‌గా భారీ ఏర్పాట్లు చేశారు. అంద‌రూ ఊహించ‌ని విధంగా కాకుండా క‌న్న‌డ న‌టిమ‌ణి త‌నూజ పుట్ట‌స్వామిని ప‌క్క‌న పెట్టేసి విజేత‌గా నిలిచాడు క‌ళ్యాణ్ ప‌డాల‌. త‌ను ఆర్మీకి చెందిన జ‌వాన్. కేవ‌లం ఇందులో…

    Continue Reading

  • బీజేపీలో చేరిన న‌టి ఆమ‌ని

    బీజేపీలో చేరిన న‌టి ఆమ‌ని

    జెండా క‌ప్పి ఆహ్వానించిన కిష‌న్ రెడ్డి హైద‌రాబాద్ : వ‌ర్ద‌మాన న‌టి ఆమ‌ని శ‌నివారం భార‌తీయ జ‌న‌తా పార్టీ కండువా క‌ప్పుకున్నారు. పార్టీ కార్యాల‌యంలో కేంద్ర మంత్రి కిష‌న్ రెడ్డితో పాటు రాష్ట్ర అధ్య‌క్షుడు రాంచంద‌ర్ రావు ఆమెకు కండువా క‌ప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఇదిలా ఉండ‌గా ఆమ‌ని 1990వ దశకంలో ప్రముఖ కథానాయికగా రాణించారు న‌టి ఆమ‌ని. ఆమె దక్షిణాదిన ప్ర‌ముఖ న‌టుల‌తో క‌లిసి న‌టించారు. కమల్ హాసన్, నాగార్జున అక్కినేని, బాలకృష్ణ, జగపతి బాబు…

    Continue Reading

  • ఛాంపియ‌న్ మూవీ ట్రైల‌ర్ సూప‌ర్

    ఛాంపియ‌న్ మూవీ ట్రైల‌ర్ సూప‌ర్

    న‌టుడు శ్రీ‌కాంత్ కుమారుడు రోష‌న్ హైద‌రాబాద్ : ప్ర‌దీప్ అద్వైతం ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన న‌టుడు శ్రీ‌కాంత్ , హేమ కొడుకు రోష‌న్ మేక తో పాటు మ‌ల‌యాళ సూప‌ర్ హీరోయిన్ అన‌స్వ‌ర రాజ‌న్ క‌లిసి ముఖ్య భూమిక పోషించిన చిత్రం ఛాంపియ‌న్. ఈ సినిమాకు సంబంధించి తాజాగా ట్రైల‌ర్ రిలీజ్ అయ్యింది. ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన ఈ ట్రైల‌ర్ మ‌రింత ఆస‌క్తిని రేకెత్తించేలా ఉంది. రోష‌న్ , అన‌స్వ‌ర రాజ‌న్ స‌హ‌జ సిద్ద‌మైన న‌ట‌న ఈ సినిమాకు…

    Continue Reading

  • రాజు వెడ్స్ రాంబాయి బృందానికి క‌విత కంగ్రాట్స్

    రాజు వెడ్స్ రాంబాయి బృందానికి క‌విత కంగ్రాట్స్

    అద్భుతంగా తీశారంటూ క‌ల్వ‌కుంట్ల ప్ర‌శంస‌లు హైద‌రాబాద్ : తెలంగాణ ప్రాంతంలో జ‌రిగిన వాస్త‌విక ఘ‌ట‌న ఆధారంగా తెర‌కెక్కించిన చిత్రం రాజు వెడ్స్ రాంబాయి. ఎవ‌రూ ఊహించ‌ని విధంగా బిగ్ స‌క్సెస్ అయ్యింది. కాసుల వ‌ర్షం కురిపించింది. ఇందులో న‌టించిన ప్ర‌తి ఒక్క‌రు త‌మ పాత్ర‌ల‌కు ప్రాణం పోశారు. మ‌రిచి పోలేని విధంగా మ‌న‌సులు దోచారు. తెలంగాణ‌లో ప్ర‌తిభ‌కు కొద‌వ లేద‌ని నిరూపించారు మ‌రోసారి. ఇప్పుడు తెలంగాణ ప్రాంతపు అస్తిత్వాన్ని మ‌రింత ద్విగుణీకృతం చేసేలా జాన‌ప‌దాలు యూట్యూబ్ ను,…

    Continue Reading

  • 27న హైద‌రాబాద్ లో రాజా సాబ్ ప్రీ రిలీజ్ ఈవెంట్

    27న హైద‌రాబాద్ లో రాజా సాబ్ ప్రీ రిలీజ్ ఈవెంట్

    ఎల్బీ స్టేడియంలో జ‌రుగుతుంద‌న్న‌ నిర్వాహ‌కులు హైద‌రాబాద్ : పాన్ ఇండియా స్టార్ హీరో ప్ర‌భాస్ , అందాల ముద్దుగుమ్మ నిధి అగ‌ర్వాల్ కీ రోల్ పోషించిన చిత్రం రాజా సాబ్. పీపుల్స్ మీడియా ఫ్యాక్ట‌రీ చీఫ్ టీజీ విశ్వ ప్ర‌సాద్, కీర్తి ప్ర‌సాద్ క‌లిసి సంయుక్తంగా నిర్మించిన చిత్రం ఇది. దీనికి ద‌ర్శక‌త్వం వ‌హించాడు మారుతి. పూర్తిగా రొమాంటిక్, కామెడీ, ఎంట‌ర్ టైనర్ , హార‌ర్ జాన‌ర్ లో తీశాడు. ఇప్ప‌టికే సినిమాకు సంబంధించిన పోస్ట‌ర్స్, గ్లింప్స్…

    Continue Reading

  • ఆదిత్యా ధ‌ర్ అద్బుతం ధురంధ‌ర్ క‌ళాఖండం

    ఆదిత్యా ధ‌ర్ అద్బుతం ధురంధ‌ర్ క‌ళాఖండం

    ప్ర‌శంస‌లు కురిపించిన న‌టి ప్రీతి జింతా అమెరికా : ప్ర‌ముఖ వ‌ర్ద‌మాన బాలీవుడ్ న‌టి, ఐపీఎల్ ఫ్రాంచైజీ పంజాబ్ కింగ్స్ ఎలెవ‌న్ జ‌ట్టు య‌జ‌మానురాలు ప్రీతి జింతా ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసింది. తాను అనుకోకుండా ఆదిత్య ధ‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన ధురంధ‌ర్ మూవీని థియేట‌ర్ లో చూశాన‌ని అన్నారు. ఒక‌టా రెండా ఏకంగా మూడున్న‌ర గంట‌ల పాటు తీసిన ఈ సినిమా గురించి ఎంత చెప్పినా త‌క్కువేన‌ని పేర్కొన్నారు ప్రీతి జింతా. త‌న జీవితంలో ఇలాంటి సినిమాను…

    Continue Reading

  • స‌న‌తాన ధర్మం గొప్ప‌దనం ఏమిటో అఖండ‌-2 చెప్పింది

    స‌న‌తాన ధర్మం గొప్ప‌దనం ఏమిటో అఖండ‌-2 చెప్పింది

    భ‌గ‌వ‌ద్గీత ఫౌండేష‌న్ వ్య‌వ‌స్థాప‌కులు ఎల్ వీ గంగాధ‌ర శాస్త్రి హైద‌రాబాద్ : అంతర్జాతీయ గీతా గాన, ప్రవచన, ప్రచార కర్త, ‘భగవద్గీతా ఫౌండేషన్’ వ్యవస్థాపకులు డాక్ట‌ర్ ఎల్ వి గంగాధర శాస్త్రి బాల‌య్య న‌టించిన , బోయ‌పాటి శ్రీ‌ను ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన అఖండ‌-2 మూవీపై ప్ర‌శంస‌లు కురిపించారు. భార‌తీయ స‌న‌తాన ధ‌ర్మం గొప్ప‌త‌నం ఏమిటో చెప్పార‌ని అన్నారు. అఖండ-2′ చిత్రం అఖండ విజయం సాధించిన నేపధ్యం లో హైదరాబాద్ లోని పార్క్ హయత్ హోటల్ లో విజయోత్సవ…

    Continue Reading

  • ఉత్కంఠ భ‌రితంగా ‘పోలీస్ కంప్లైంట్’ టీజ‌ర్

    ఉత్కంఠ భ‌రితంగా ‘పోలీస్ కంప్లైంట్’ టీజ‌ర్

    వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్ కుమార్, న‌వీన్ చంద్ర‌ కీ రోల్ హైద‌రాబాద్ : సంజీవ్ మేగోటి ద‌ర్శ‌క‌త్వంలో వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్ కుమార్, న‌వీన్ చంద్ర కీ రోల్ పోషించిన పోలీస్ కంప్లైంట్ మూవీ టీజ‌ర్ హైద‌రాబాద్ లో ఘ‌నంగా రిలీజ్ అయ్యింది. ఈ సంద‌ర్బంగా ద‌ర్శ‌కుడు సంజీవ్ మేగోటి మాట్లాడారు. ఉత్కంఠ భరితమైన స్క్రీన్‌ప్లేతో సాగే ఈ చిత్రంలో కృష్ణసాయి, బేబీ తనస్వి భిన్న పాత్రల్లో మెప్పిస్తార‌ని అన్నారు. వరలక్ష్మి శరత్ కుమార్ ఈ సినిమాలో భయంతో పాటు…

    Continue Reading

  • బిగ్ బాస్ -9 రేసులో త‌నూజ టాప్

    బిగ్ బాస్ -9 రేసులో త‌నూజ టాప్

    అంద‌రి క‌ళ్లు ఈ కంటెస్టెంట్ పైనే హైద‌రాబాద్ : పూర్తి వినోదాన్ని అందిస్తూ టాప్ రేటింగ్ లో దూసుకు పోతోంది స్టార్ లో బిగ్ బాస్ -9 తెలుగు సీజ‌న్. ఈ షో ఆఖ‌రి అంకానికి చేరుకుంది. ఇప్ప‌టి వ‌ర‌కు ఐదుగురు ఫైన‌ల్ దాకా వ‌చ్చారు. చివ‌రి ఫైన‌లిస్టులో ముగ్గురు చేరుకున్నారు. వారిలో శ్రీ‌కాంత్ పెద్దాల‌, ఇమ్మాన్యూయెల్ తో పాటు త‌నూజ నిలిచారు. వీరిలో ఓటింగ్ ప‌రంగా చూస్తే టాప్ లో కొన‌సాగుతోంది తనూజ‌. ఈనెల 21వ…

    Continue Reading

  • జ‌న‌వ‌రి 12న మెగాస్టార్ మూవీ రిలీజ్

    జ‌న‌వ‌రి 12న మెగాస్టార్ మూవీ రిలీజ్

    ప్ర‌క‌టించిన ద‌ర్శ‌కుడు అనిల్ రావిపూడి హైద‌రాబాద్ : ద‌ర్శ‌కుడు అనిల్ రావిపూడి సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. త‌ను ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన మెగాస్టార్ చిరంజీవి, ల‌వ్లీ బ్యూటీ న‌య‌న‌తార క‌లిసి న‌టించిన మ‌న శంక‌ర ప్ర‌సాద్ గారు మూవీ విడుద‌ల తేదీని అధికారికంగా ప్ర‌క‌టించారు. హైద‌రాబాద్ లో జ‌రిగిన మీట్ ది ప్రెస్ లో అనిల్ రావిపూడి ఈ విష‌యాన్ని వెల్ల‌డించాడు. ఇందులో కీల‌క‌మైన పాత్ర‌లో విక్ట‌రీ వెంక‌టేశ్ కూడా న‌టిస్తున్నార‌ని తెలిపారు. ఇప్ప‌టికే సినిమా షూటింగ్ దాదాపు…

    Continue Reading

About the Author

Easy WordPress Websites Builder: Versatile Demos for Blogs, News, eCommerce and More – One-Click Import, No Coding! 1000+ Ready-made Templates for Stunning Newspaper, Magazine, Blog, and Publishing Websites.

BlockSpare — News, Magazine and Blog Addons for (Gutenberg) Block Editor

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports