Category: ENTERTAINMENT
Worlddwide all types of entertainment news avilable here
-

నో పాలిటిక్స్ ఓన్లీ మూవీస్ : బ్రహ్మానందం
రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన లేదని కామెంట్ తెలుగు సినిమా రంగంలో అత్యంత జనాదరణ పొందిన హాస్య బ్రహ్మ , నటుడు కన్నెగంటి బ్రహ్మానంద ఆచారి అలియాస్ బ్రహ్మానందం సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన త్వరలోనే పాలిటిక్స్ లోకి వస్తున్నారంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్న వేళ తీవ్రంగా స్పందించారు. ఇది పూర్తిగా అవాస్తవమని, అబద్దమని కొట్టి పారేశారు. తన జీవితకథను ఆధారంగా చేసుకుని రాసిన బ్రహ్మానందం ఆత్మకథను ఆవిష్కరించారు మాజీ ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు.…
-

మిరాయి మూవీ సక్సెస్ టీం ఖుష్
ఆనందం వ్యక్తం చేసిన నటి రితికా హైదరాబాద్ : కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహించిన చిత్రం మిరాయి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆశించిన దానికంటే అద్భుతమైన విజయాన్ని నమోదు చేసింది. ఇక చిత్రం విషయానికి వస్తే అనిల్ ఆనంద్ సహాయ దర్శకుడిగా పని చేశాడు. మణిబాబు కరణం మాటలు రాశాడు సినిమాకు. ఇందులో ముఖ్య పాత్రలలో తేజ సజ్జా, మనోజ్ కుమార్ మంచు, మహాబీర్ లామా, రితికా నాయక్, జగపతి బాబు, శ్రియా శరణ్, జయరామ్, కౌశిక్…
-

మిరాయ్ దర్శకుడు..నటుడికి ఆర్జీవీ ప్రశంస
ఇండస్ట్రీ హిట్ ఇచ్చినందుకు అభినందనలు హైదరాబాద్ : ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తాజాగా వరల్డ్ వైడ్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది మిరాయ్. ఆశించిన దానికంటే ఎక్కువగా పాజిటివ్ టాక్ తో దూసుకు పోతోంది. ఇందులో ముఖ్య భూమిక పోషించాడు తేజ సజ్జా. శ్రేయ శరణ్, జగపతి బాబు, మంచు మనోజ్ ఇతర పాత్రలలో జీవించారు. శుక్రవారం విడుదలైంది. మంచి మార్కులు పడ్డాయి. ఉత్కంఠ భరితంగా, అన్ని వర్గాలను ఆకట్టుకునేలా…
-

మిరాయ్ బిగ్ సక్సెస్ తేజ సజ్జా ఖుష్
నటుడు, దర్శకుడు కీలక వ్యాఖ్యలు తను నటించి, దర్శకత్వం వహించిన మిరాయ్ చిత్రం ఎట్టకేలకు వరల్డ్ వైడ్ గా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. హనుమాన్ కంటే మిరాయ్ సినిమా కోసం ఎక్కువగా కష్టపడ్డామని, ఆ ఫలితం ఇప్పుడు కనిపిస్తోందని అన్నాడు నటుడు, దర్శకుడు. మూవీని అద్భుతంగా ఆదరిస్తుండడం పట్ల సంతోషం వ్యక్తం చేశాడు. ఈ సందర్బంగా మీడియాతో మాట్లాడారు. ఒక తల్లి కోసం పడే తపన, జర్నీనే ఇందులో చూపించడం జరిగిందన్నాడు.…
-

బిగ్ బాస్ -9 కంటెస్టెంట్స్ వీళ్లే
గ్రాండ్ గా లాంచ్ అయిన షో హైదరాబాద్ : ఎంతో ఉత్కంఠ రేపుతూ వచ్చిన బిగ్ బాస్ -9 సీజన్ రియాల్టీ షో ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. గ్రాండ్ గా లాంచ్ అయ్యింది. ఈసారి షోను భిన్నంగా, అందరినీ, అన్ని వర్గాలను ఆకట్టుకునేలా తీర్చి దిద్దారు నిర్వాహకులు. విచిత్రం ఏమిటంటే షో ప్రారంభం కాక ముందు పలువురి పేర్లు ముందుకు వచ్చాయి. అదేమిటంటే ఈసారి బిగ్ బాస్ షో కు ప్రయోక్తగా అక్కినేని నాగార్జున ఉండక…
-

భూపేన్ హజారికా శత జయంతి వేడుకలు
భూపేన హజారికా శత జయంతి వేడుకలు అస్సాం : అస్సాం రాష్ట్ర భూమి పుత్రుడు, దేశ వ్యాప్తంగా పేరు పొందిన గాయకుడు భూపేన్ హజారికా శత జయంతి ఉత్సవాలకు సిద్దం అవుతోంది ఆ రాష్ట్రం. ఈ మేరకు ప్రభుత్వం ఫుల్ ఫోకస్ పెట్టింది. సెప్టెంబర్ 14న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హాజరు కానుండడంతో పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. అస్సాంకు చెందిన భూపేన్ హజారికా ప్రముఖ గాయకుడు, గేయ రచయిత మాత్రమే కాకుండా కవి, చిత్రనిర్మాత ,…
-

బుల్లి తెరపై బిగ్ బాస్ 9 సందడికి రెడీ
ఆదివారం రాత్రి 7 గంటలకు గ్రాండ్ లాంచ్ హైదరాబాద్ : అక్కినేని నాగార్జున హోస్ట్ చేస్తున్న టాప్ ప్రోగ్రాం బిగ్ బాస్ సీజన్ 9 బుల్లి తెరపై సందడి చేసేందుకు రెడీ అయ్యింది. ఇందులో భాగంగా ఆదివారం రాత్రి 7 గంటలకు గ్రాండ్ గా లాంచ్ కానుంది. ఈ విషయాన్ని నిర్వాహకులు వెల్లడించారు అధికారికంగా. ఈ మేరకు జియో స్టార్ ఎక్స్ వేదికగా పంచుకుంది. వంద శాతం వినోదం పంచేందుకు సిద్దంగా ఉందని. ఇక వేచి ఉండడమే…
-

రఘు వరన్ జర్నీ డాక్యుమెంటరీ
రఘు వరన్ పేరు చెబితే చాలు గొప్ప పాత్రలు, అంతకు మించిన నటన గుర్తుకు రాక మానదు. అంతలా ఆయన మనల్ని మైమరించి పోయేలా చేశాడు. బతికింది కొన్నాళ్లయినా జీవితకాలం గుర్తు పెట్టుకునేలా నటించాడు..అందులో జీవించాడు. ఎందుకనో చివరి రోజుల్లో తనంతకు తానుగా చితికి పోయాడు. రఘువరన్ అంటేనే రామ్ గోపాల్ వర్మ తీసిన శివ చిత్రంలో తను నటించిన విలన్ పాత్ర ఎప్పటికీ ఎవర్ గ్రీన్. తన సినిమా కెరీర్ కు సంబంధించి తాజాగా రఘువరన్…
-

మానని గాయం వెంటాడే చిత్రం
ఎ డాల్ మేడ్ అప్ ఆఫ్ క్లేసినిమాకు సామాజిక బాధ్యత ఉంటుందని నమ్మిన దర్శకులలో సత్యజిత్ రే ఒకడు. ఆయన బాటలో చాలా మంది నడిచారు. ఇంకా నడుస్తూనే ఉన్నారు. ఎందరో భారతీయ వెండి తెర మీద అద్భుతాలను ఆవిష్కరించారు. ఇంకా చేస్తూనే ఉన్నారు. ఆ మహానుభావుడి పేరు మీద వెలసిన సంస్థలో చేరేందుకు ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది పోటీ పడుతుంటారు. ఈ సినీ క్యాన్వాస్ ను తెలుసుకునే ప్రయత్నం చేసేందుకు. ఈ జర్నీ కష్టంతో…
-

రాను ముంబైకి రాను నెట్టింట్లో హల్ చల్
ఓ వైపు సినిమాల తాకిడి ఇంకో వైపు మ్యూజిక్ ఆల్బంలు కుప్పలు తెప్పలుగా వస్తూనే ఉన్నాయి. గ్రాండ్ గా రిలీజ్ అవుతున్నాయి. కానీ అందరినీ తోసిరాజని ఇప్పుడు యూట్యూబ్ ను షేక్ చేస్తోంది తెలంగాణ జానపద గీతం. అంతే కాదు సామాజిక మాధ్యమాలలో అదే ట్రెండింగ్ లో కొనసాగుతోంది. ఇక రీల్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇంతకీ ఏమిటా పాట అనుకుంటున్నారా..అదే రాను ముంబైకి రాను అనే గీతం. ఇప్పుడు కుర్ర కారునే కాదు…
Latest News

Stay Connected
Categories
BUSSINESS DEVOTIONAL EDITORS CHOICE ENTERTAINMENT News SPORTS
Tags
#AP #KarantakaVSAndhraRow #Investmentss #ITMinisters #NaraLokesh #PriyankaaKharge #BanoothuNagesh #Delhi #NationalSTCommission #BRS #HarishRao #Congress #CM #RevanthReddy #CM #HYDRAA @Vemnarenderredy @GandhiArekapudi @mkrkkpmla @Collector_MDL #IITRamaiah #100Years #KTR #Kavitha #chandraBabuNaidu #PoliceCompliantee #MovieTeaser #VaaralaaxmiSharathkumar #NaveenChandra #RythannaMeeKosam #FarmersFriendlyGovt #IdhiManchiPrabhutvam #ChandrababuNaidu #AndhraPradesh #Telaangana #KalwakuntlaKaavitha #APLeaders #ChandraBabu #Telangana #Hyderabad #FootBallMatch #CM #RevanthReddy #Messi #Telanngana #CS #RamaKrishnaRao #SanjayJaju #TGSRTC #MD #VCSajjnar #Dussera #Bathukamma #SpecialBusses #7 @Comm_HYDRAA @MDHMWSSB Commissioner Dr. Srijana hashtag#TiEHyderabad hashtag#Entrepreneurship hashtag#Startups hashtag#Innovation hashtag#Networking hashtag#HES2025 IAS MD
About the Author

AF themes
Easy WordPress Websites Builder: Versatile Demos for Blogs, News, eCommerce and More – One-Click Import, No Coding! 1000+ Ready-made Templates for Stunning Newspaper, Magazine, Blog, and Publishing Websites.

Search the Archives
Access over the years of investigative journalism and breaking reports











