Category: News

  • కాల‌నీ వాసుల‌ను అభినందించిన హైడ్రా క‌మిష‌న‌ర్

    కాల‌నీ వాసుల‌ను అభినందించిన హైడ్రా క‌మిష‌న‌ర్

    కొత్త ఒర‌వ‌డికి శ్రీ‌కారం చుట్టిన ఏవీ రంగ‌నాథ్ హైద‌రాబాద్ : ప్ర‌జ‌ల విజ్ఞ‌ప్తుల మేర‌కు ప‌నులు చేసి పెట్టిన వారిని స‌న్మానించు కోవ‌డం ప‌రిపాటి. అధికారుల‌ను క‌లిసి కృత‌జ్ఞ‌త‌గా మిఠాయి తినిపించి సాలువ‌తో స‌న్మానిస్తారు. అదే ఉద్దేశంతో మేడ్చ‌ల్ – మ‌ల్కాజిగిరి జిల్లా దుండిగ‌ల్ మున్సిపాలిటీలోని డాల‌ర్ మెడోస్ కాల‌నీ ప్ర‌తినిధులు హైడ్రా కార్యాల‌యానికి వ‌చ్చారు. కాని సీన్ రివ‌ర్స్ అయ్యింది. లే ఔట్ ప్ర‌కారం ఉండాల్సిన ర‌హ‌దారి కోసం పోరాడి.. సాధించుకున్న మిమ్ముల‌నే స‌న్మానించాల‌ని చెబుతూ..హైడ్రా…

    Continue Reading

  • కోడి పందాలు, జూదంపై ఉక్కుపాదం : ఎస్పీ

    కోడి పందాలు, జూదంపై ఉక్కుపాదం : ఎస్పీ

    సంపూర్ణంగా నిషేధం ప్ర‌క‌టించిన సుబ్బారాయుడు తిరుప‌తి జిల్లా : ఏపీ రాష్ట్ర హైకోర్టు ఆదేశాల మేర‌కు రాష్ట్ర వ్యాప్తంగా కోడి పందాలు, జూదంపై ఉక్కు పాదం మోపేందుకు సిద్ద‌మ‌య్యారు ఆయా జిల్లాల ఎస్పీలు. ఇందులో భాగంగా తిరుప‌తి జిల్లాలో కూడా కఠిన చ‌ర్య‌ల‌కు శ్రీ‌కారం చుట్టారు ఎస్పీ సుబ్బా రాయుడు. తిరుప‌తిలో ఎస్పీ సుబ్బా రాయుడు మీడియాతో మాట్లాడారు. జిల్లా వ్యాప్తంగా ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో ఎస్సై స్థాయి అధికారుల ఆధ్వర్యంలో రెవెన్యూ అధికారులు, మూగజీవాల…

    Continue Reading

  • గ్రూప్ -1 అధికారులు ప్ర‌జా సేవ‌కు అంకితం కావాలి

    గ్రూప్ -1 అధికారులు ప్ర‌జా సేవ‌కు అంకితం కావాలి

    స్ప‌ష్టం చేసిన ఉప ముఖ్య‌మంత్రి మ‌ల్లు భ‌ట్టి విక్ర‌మార్క‌ హైద‌రాబాద్ : త‌మ ప్ర‌భుత్వ హ‌యాంలో నిర్వ‌హించిన ప‌రీక్ష‌ల్లో గ్రూప్ -1 విజేత‌లుగా నిలిచిన అభ్య‌ర్థులంతా ప్ర‌జ‌ల‌కు అందుబాటులో ఉంటూ విశిష్ట‌మైన రీతిలో సేవ‌లు అందించాల‌ని పిలుపునిచ్చారు రాష్ట్ర ఉప ముఖ్య‌మంత్రి మ‌ల్లు భ‌ట్టి విక్రమార్క‌. ఇదిలా ఉండ‌గా తెలంగాణ ఎస్సీ స్టడీ సర్కిల్‌లో శిక్షణ పొంది గ్రూప్–1 సాధించి ప్రస్తుతం శిక్షణ పొందుతున్న అభ్యర్థులకు ప్రజాభవన్‌లో మెమంటోలు అందజేశారు. సామాజిక, ఆర్థికంగా వెనుకబడిన స్థితి నుంచి…

    Continue Reading

  • నారా వారి ప‌ల్లెలో చంద్ర‌బాబు కుటుంబం

    నారా వారి ప‌ల్లెలో చంద్ర‌బాబు కుటుంబం

    సంక్రాంతి వేళ పుట్టిన గ‌డ్డ‌కు చేరుకున్నారు చిత్తూరు జిల్లా : ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు కుటుంబం సంద‌డి చేసింది స్వంత ఊరు నారా వారి ప‌ల్లెలో. చంద్ర‌బాబుతో పాటు భార్య నారా భువ‌నేశ్వ‌రి, కోడ‌లు నారా బ్రాహ్మ‌ణి, కొడుకు నారా లోకేష్ తో పాటు మ‌నుమ‌డు కూడా త‌మ ఊరికి చేరుకున్నారు. సంక్రాంతి పర్వదినం వేళ.. పుట్టిన గడ్డపై మమకారంతో, తన సొంత గ్రామం నారావారి పల్లెకు కుటుంబ సమేతంగా విచ్చేసిన సీఎం కుటుంబీకుల‌కు…

    Continue Reading

  • వాహ‌న‌దారుల‌కు ఝ‌ల‌క్ డ‌బ్బులు క‌ట్

    వాహ‌న‌దారుల‌కు ఝ‌ల‌క్ డ‌బ్బులు క‌ట్

    సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేసిన సీఎం రేవంత్ రెడ్డి హైద‌రాబాద్ : తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. వాహ‌న‌దారుల‌కు కోలుకోలేని రీతిలో షాక్ ఇచ్చారు. ఈ సంద‌ర్బంగా పెద్ద ఎత్తున చ‌లాన్లు వేయ‌డం ప‌ట్ల ఆయ‌న సీరియ‌స్ గా తీసుకున్నారు.. ఈ మేర‌కు వారికి షాక్ ఇచ్చేలా నిర్ణ‌యం తీసుకున్నారు. ట్రాఫిక్ నిబంధనలు అతిక్రమించిన వారికి డ్రంకెన్ డ్రైవ్ చేసిన వారికి చలాన్స్ వేయడంతో పాటు.. అదే మొత్తాన్ని సదరు వాహన దారుడు బ్యాంకు…

    Continue Reading

  • సినిమా వాళ్ల‌ను బెదిరిస్తున్న సీఎం : దాసోజు శ్ర‌వ‌ణ్

    సినిమా వాళ్ల‌ను బెదిరిస్తున్న సీఎం : దాసోజు శ్ర‌వ‌ణ్

    రేవంత్ రెడ్డిపై సంచ‌ల‌న కామెంట్స్ చేసిన ఎమ్మెల్సీ హైద‌రాబాద్ : బీఆర్ఎస్ ఎమ్మెల్సీ డాక్ట‌ర్ దాసోజు శ్ర‌వ‌ణ్ కుమార్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఆయ‌న ముఖ్య‌మంత్రి ఎ. రేవంత్ రెడ్డిని ల‌క్ష్యంగా చేసుకున్నారు. ఈ సంద‌ర్బంగా రాష్ట్రంలో పాల‌నా ప‌రంగా త‌ను పూర్తిగా విఫ‌లం చెందాడ‌ని ఆరోపించారు. ఇచ్చిన హామీల‌ను ప‌క్క‌న పెట్టార‌ని, కేవ‌లం బ్లాక్ మెయిల్ రాజ‌కీయాల‌కు తెర లేపాడ‌ని, అంతే కాకుండా సీఎం బ్ర‌ద‌ర్స్ తో క‌లిసి దందాల‌కు శ్రీ‌కారం చుట్టార‌ని సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు…

    Continue Reading

  • చంద్ర‌బాబు క‌నుస‌న్న‌ల‌లో రేవంత్ పాల‌న

    చంద్ర‌బాబు క‌నుస‌న్న‌ల‌లో రేవంత్ పాల‌న

    నిప్పులు చెరిగిన మాజీ మంత్రి హ‌రీశ్ రావు హైద‌రాబాద్ : మాజీ మంత్రి త‌న్నీరు హ‌రీశ్ రావు నిప్పులు చెరిగారు. ఆయ‌న సీఎం రేవంత్ రెడ్డిపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. గురువు నారా చంద్ర‌బాబు నాయుడు చెప్పిన‌ట్లే సీఎం పాల‌న సాగిస్తున్నాడ‌ని ఆర‌పించారు. ఇది మంచి ప‌ద్ద‌తి కాద‌న్నాడు. బాబు హ‌యాంలోనే తెలంగాణ తీర‌ని అన్యాయానికి గురైంద‌ని ఆ విష‌యం ప్ర‌జ‌లంద‌రికీ తెలుస‌న్నారు. అందుకే ఇక్క‌డ టీడీపీని అడ్ర‌స్ లేకుండా చేశార‌ని అన్నారు. ఈ విష‌యం తెలిసే…

    Continue Reading

  • జిల్లాల‌ను మారిస్తే జ‌నం తిర‌గ‌డ‌తారు : కేటీఆర్

    జిల్లాల‌ను మారిస్తే జ‌నం తిర‌గ‌డ‌తారు : కేటీఆర్

    తెలంగాణ స‌ర్కార్ పై భ‌గ్గుమ‌న్న మాజీ మంత్రి పాల‌మూరు జిల్లా : మాజీ మంత్రి కేటీఆర్ నిప్పులు చెరిగారు. ఆయ‌న పాల‌మూరు జిల్లాలో ప‌ర్య‌టించారు. ఈ సంద‌ర్బంగా కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. గ‌తంలో త‌మ ప్ర‌భుత్వం పాల‌నా ప‌రంగా కీల‌క‌మైన నిర్ణ‌యాలు తీసుకుంద‌న్నారు. దీనిని ఆనాడు ప్ర‌జ‌లు స్వాగ‌తించార‌ని చెప్పారు. కేవ‌లం పాల‌నా ప‌రంగా ప్ర‌జ‌ల‌కు మేలు చేకూర్చేందుకు త‌మ నాయ‌కుడు, తెలంగాణ తొలి ముఖ్య‌మంత్రి కేసీఆర్ నిర్ణ‌యం తీసుకున్నార‌ని చెప్పారు. ఇదిలా ఉండ‌గా కాంగ్రెస్ స‌ర్కార్…

    Continue Reading

  • జిల్లాల పునర్వ్యస్థీకరణపై ప్ర‌త్యేక క‌మిటీ

    జిల్లాల పునర్వ్యస్థీకరణపై ప్ర‌త్యేక క‌మిటీ

    ఏర్పాటు చేస్తామ‌ని ప్ర‌క‌టించిన రేవంత్ రెడ్డి హైద‌రాబాద్ : ప్ర‌జా పాల‌న సాగిస్తున్నామ‌ని ప్ర‌క‌టించిన తెలంగాణ ప్ర‌భుత్వం ఉన్న‌ట్టుండి ప్ర‌జా వ్య‌తిరేక విధానాల‌కు శ్రీ‌కారం చుట్టింది. ఇప్ప‌టికే గ‌త బీఆర్ఎస్ ప్ర‌భుత్వ హ‌యాంలో పాల‌నా సౌల‌భ్యం కోసం కొత్త జిల్లాల‌ను ఏర్పాటు చేశారు. ఆయా జిల్లాల‌ల్లో మౌలిక వ‌స‌తుల‌ను క‌ల్పించారు. పెద్ద ఎత్తున ఖ‌ర్చు చేసి జిల్లాల క‌లెక్ట‌రేట్లు, ఎస్పీ కార్యాల‌యాల‌ను కూడా ఏర్పాటు చేశారు. ఎన్నో సంస్క‌ర‌ణ‌ల‌కు శ్రీ‌కారం చుట్టారు ఆనాటి సీఎం కేసీఆర్. తీరా…

    Continue Reading

  • సూదిని జైపాల్ రెడ్డిని స్పూర్తిగా తీసుకోవాలి

    సూదిని జైపాల్ రెడ్డిని స్పూర్తిగా తీసుకోవాలి

    దివ్యాంగుల‌కు పిలుపునిచ్చిన రేవంత్ రెడ్డి హైద‌రాబాద్ : సీఎం రేవంత్ రెడ్డి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. మాజీ కేంద్ర మంత్రి, దివంగ‌త పాల‌మూరు జిల్లాకు చెందిన సూదిని జైపాల్ రెడ్డి గురించి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేయ‌డం ప్రాధాన్య‌త సంత‌రించుకుంది. ఈ సంద‌ర్బంగా దివ్యాంగుల‌కు కీల‌క సూచ‌న‌లు చేశారు. స‌మాజ అభివృద్దిలో మీరు కూడా కీల‌క‌మైన భాగ‌స్వాములేన‌ని అన్నారు రేవంత్ రెడ్డి. ఈ సంద‌ర్బంగా సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు ముఖ్య‌మంత్రి. ట్రాన్స్ జెండ‌ర్స్ కు ఖుష్ క‌బ‌ర్ చెప్పారు.…

    Continue Reading

About the Author

Easy WordPress Websites Builder: Versatile Demos for Blogs, News, eCommerce and More – One-Click Import, No Coding! 1000+ Ready-made Templates for Stunning Newspaper, Magazine, Blog, and Publishing Websites.

BlockSpare — News, Magazine and Blog Addons for (Gutenberg) Block Editor

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports