Category: News

  • సంక్షేమం, అభివృద్ది స‌ర్కార్ లక్ష్యం

    సంక్షేమం, అభివృద్ది స‌ర్కార్ లక్ష్యం

    మంత్రి కోమ‌టిరెడ్డి వెంకట్ రెడ్డి వ‌న‌ప‌ర్తి జిల్లా : కాంగ్రెస్ స‌ర్కార్ సంక్షేమం, అభివృద్దికి పాటు ప‌డుతోంద‌ని అన్నారు రాష్ట్ర రోడ్లు, భ‌వ‌నాల శాఖ మంత్రి కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డి. వనపర్తి జిల్లా అభివృద్ధిలో మరో కీలక ముందడుగు వేసింద‌న్నారు. పెబ్బేరు మున్సిపాలిటీ పరిధిలో పలు విద్యుత్ సబ్‌స్టేషన్ల ప్రారంభం, మరికొన్నిటికి శంకుస్థాపన చేయడం జరిగిందన్నారు. వనపర్తి పట్టణంలో ప్రభుత్వ వైద్య కళాశాల నిర్మాణానికి అనుబంధంగా బాలురు, బాలికల వసతి గృహాలు, కిచెన్–డైనింగ్ హాల్‌ను ప్రారంభించడం జరిగింద‌న్నారు.…

    Continue Reading

  • చ‌ట్టానికి ఎవ‌రూ అతీతులు కారు : స‌జ్జ‌నార్

    చ‌ట్టానికి ఎవ‌రూ అతీతులు కారు : స‌జ్జ‌నార్

    విచార‌ణ‌కు స‌హ‌క‌రించ‌క పోతే అరెస్ట్ త‌ప్ప‌దు హైద‌రాబాద్ : చ‌ట్టానికి ఎవ‌రూ అతీతులు కార‌ని అన్నారు సిటీ పోలీస్ క‌మిష‌న‌ర్ స‌జ్జ‌నార్. ఎన్టీవీ ఛాన‌ల్ తో పాటు ఇత‌ర సామాజిక మాధ్య‌మాలు, యూట్యూబ్ ఛాన‌ల్స్ లో న‌ల్ల‌గొండ జిల్లాకు చెందిన రోడ్లు , భ‌వ‌నాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంక‌ట్ రెడ్డితో ఓ ఐఏఎస్ మ‌హిళా ఆఫీస‌ర్ తో లింకు ఉందంటూ ప్ర‌సారం చేయ‌డం, విశ్లేషణ‌ల‌తో కూడిన క‌థ‌నాలు ప్ర‌సారం కావ‌డం ప‌ట్ల స‌ర్కార్ సీరియ‌స్ గా…

    Continue Reading

  • త్వ‌ర‌లో 14 చెరువుల‌ను అభివృద్ది చేస్తాం

    త్వ‌ర‌లో 14 చెరువుల‌ను అభివృద్ది చేస్తాం

    ప్ర‌క‌టించిన హైడ్రా క‌మిష‌న‌ర్ రంగ‌నాథ్ హైద‌రాబాద్ : హైడ్రా దూకుడు పెంచింది. ఆక్ర‌మ‌ణ‌లు, క‌బ్జాదారుల గుండెల్లో రైళ్లు ప‌రుగులు పెట్టిస్తున్నారు క‌మిస‌న‌ర్ ఏవీ రంగ‌నాథ్. ఈ సంద‌ర్బంగా పతంగుల పండుగ‌లో ఆయ‌న పాల్గొన్నారు. ఆయ‌న మీడియాతో మాట్లాడారు. మరో 14 చెరువులను తీర్చిదిద్దుతామ‌ని చెప్పారు. హైడ్రా మొదటి విడత 6 చెరువులు అభివృద్ధి చేయగా ఇప్పటికే బతుకమ్మకుంటను ప్రారంభించామని అన్నారు. మరో 3 చెరువులను ఫిబ్రవరిలో ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నామని చెప్పారు. వీటికి తోడు మరో 14…

    Continue Reading

  • తెలంగాణ జ‌ర్న‌లిస్టుల అరెస్ట్ అక్ర‌మం

    తెలంగాణ జ‌ర్న‌లిస్టుల అరెస్ట్ అక్ర‌మం

    రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్య‌మం హైద‌రాబాద్ : ఎన్టీవీ ఛాన‌ల్ లో మంత్రి కోమ‌టి రెడ్డి వెంక‌ట్ రెడ్డి వ్య‌వ‌హారానికి సంబంధించి ప్ర‌సార‌మైన క‌థ‌నానికి సంబంధించి తెలంగాణ కు చెందిన జ‌ర్న‌లిస్టులు దొంతు ర‌మేష్, పూర్ణాచారిల‌ను సిట్ అక్ర‌మంగా అరెస్ట్ చేయ‌డం ప‌ట్ల తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది తెలంగాణ జ‌ర్న‌లిస్టుల ఫోరం అధ్య‌క్షుడు ప‌ల్లె ర‌వి కుమార్ గౌడ్. హైద‌రాబాద్ లో ఆయ‌న టీజేఎఫ్ నాయ‌కుల‌తో క‌లిసి మీడియాతో మాట్లాడారు.ఈ మొత్తం వ్యవహారంపై తెలంగాణ…

    Continue Reading

  • తెలంగాణ‌పై కుట్ర‌లు చెల్ల‌వు : హ‌రీశ్ రావు

    తెలంగాణ‌పై కుట్ర‌లు చెల్ల‌వు : హ‌రీశ్ రావు

    కుట్ర‌కు తెర లేపిన గురు శిష్యులు హైద‌రాబాద్ : ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు డైరెక్ష‌న్ లో సీఎం రేవంత్ రెడ్డి పాల‌న సాగిస్తున్నాడ‌ని సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు మాజీ మంత్రి హ‌రీశ్ రావు. ఆయ‌న గురువారం మీడియాతో మాట్లాడారు. గురు, శిష్యులు క‌లిసి కొత్త కుట్ర‌ల‌కు తెర లేపారంటూ ఆరోపించారు. జిల్లాల పున‌ర్విభ‌జ‌న పేరుతో కొత్త నాట‌కానికి శ్రీ‌కారం చుట్టార‌ని, వారి కుట్ర‌లను తెలంగాణ స‌మాజం ఎట్టి ప‌రిస్థితుల్లోనూ స‌హించ బోదంటూ ప్ర‌క‌టించారు హ‌రీశ్…

    Continue Reading

  • వికేంద్రీక‌ర‌ణ పేరుతో తెలంగాణ విధ్వంసానికి కుట్ర‌

    వికేంద్రీక‌ర‌ణ పేరుతో తెలంగాణ విధ్వంసానికి కుట్ర‌

    తెర లేపారంటూ సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ ఫైర్ హైద‌రాబాద్ : బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిప్పులు చెరిగారు సీఎం రేవంత్ రెడ్డిపై. వికేంద్రీక‌ర‌ణ పేరుతో తెలంగాణ విధ్వంసానికి కుట్ర‌కు తెర లేపాడ‌ని ఆరోపించారు. కేసీఆర్ ఆన‌వాళ్లు లేకుండా చేయాల‌ని కంక‌ణం క‌ట్టుకున్నాడ‌ని అన్నారు. ఆనాడు పాల‌నా సౌల‌భ్యం కోసం కొత్త జిల్లాల‌ను ఏర్పాటు చేయ‌డం జ‌రిగింద‌న్నారు. జిల్లాల వారీగా ఇప్పటికే ఉద్యోగుల విభజన జరిగిందన్నారు. రేవంత్ రెడ్డి జిల్లాల తేనె తుట్టెను కదప బోతున్నార‌ని,…

    Continue Reading

  • రేవంత్ రెడ్డి నిర్వాకం తెలంగాణ‌కు శాపం

    రేవంత్ రెడ్డి నిర్వాకం తెలంగాణ‌కు శాపం

    నిప్పులు చెరిగిన ప‌ల్లె ర‌వి కుమార్ గౌడ్ హైద‌రాబాద్ : బీఆర్ఎస్ సీనియ‌ర్ నేత ప‌ల్లె ర‌వికుమార్ గౌడ్ సీఎం రేవంత్ రెడ్డిపై భ‌గ్గుమ‌న్నారు. తెలంగాణతో పాటు కేసీఆర్ ఆన‌వాళ్లు లేకుండా చేయాల‌ని సీఎం కంక‌ణం క‌ట్టుకున్నాడ‌ని, ఆయ‌న కుట్ర‌లు చెల్లుబాటు కావ‌న్నారు. ఇక్క‌డి ప్ర‌జ‌లు అత్యంత చైత‌న్య‌వంతం కలిగి ఉన్నార‌ని, చంద్ర‌బాబు, రేవంత్ రెడ్డి మోసాల‌ను గుర్తించార‌ని అన్నారు. రాచకొండ గురించి రేవంత్ రెడ్డికి ఏం తెలుసు అని ప్ర‌శ్నించారు. గురువారం ప‌ల్లె ర‌వి కుమార్…

    Continue Reading

  • మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లో అన్ని స్థానాలు మేమే గెలుస్తాం

    మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లో అన్ని స్థానాలు మేమే గెలుస్తాం

    సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన మంత్రి కోమ‌టి రెడ్డి వెంక‌ట్ రెడ్డి మ‌హ‌బూబ్ న‌గ‌ర్ జిల్లా : రాష్ట్రంలో త్వ‌ర‌లో జ‌ర‌గ‌బోయే పుర‌పాలిక సంఘం ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ పార్టీ స‌త్తా చాటుతుంద‌ని, అన్ని సీట్లు గెలుస్తుంద‌ని ధీమా వ్య‌క్తం చేశారు రాష్ట్ర రోడ్లు, భ‌వ‌నాల శాఖ మంత్రి కోమ‌టి రెడ్డి వెంకట్ రెడ్డి. బుధ‌వారం ఆయ‌న ఉమ్మ‌డి పాల‌మూరు జిల్లాలో ప‌ర్య‌టించారు. ఈ సంద‌ర్బంగాదేవరకద్ర నియోజకవర్గం కేంద్రంలోని దేవరకద్ర మున్సిపాలిటీలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. ప్రభుత్వం…

    Continue Reading

  • సంక్రాంతి వేడుక‌ల్లో రామ్మోహ‌న్ నాయుడు

    సంక్రాంతి వేడుక‌ల్లో రామ్మోహ‌న్ నాయుడు

    శ్రీ‌కాకుళంలోని స్వగృహంలో సంద‌డి శ్రీ‌కాకుళం జిల్లా : ఏపీలో సంక్రాంతి శోభ సంద‌డి నెల‌కొంది. పండుగ వేళ సంబురాలు మిన్నంటాయి. ప్ర‌జ‌లు ఆనందంగా ఫెస్టివ‌ల్ ను జ‌రుపుకుంటున్నారు. ఇందులో భాగంగా ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు త‌న కుటుంబంతో క‌లిసి స్వంత ఊరు నారా వారి ప‌ల్లెలో సంద‌డి చేశారు. త‌న భార్య భువ‌నేశ్వ‌రి, కోడ‌లు బ్రాహ్మ‌ణి, కొడుకు లోకేష్ తో పాటు మ‌న‌వ‌డు తో పతంగుల కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు. మ‌రో వైపు మంత్రులంతా త‌మ త‌మ…

    Continue Reading

  • సంక్రాంతి సంబురాలలో మంత్రుల సంద‌డి

    సంక్రాంతి సంబురాలలో మంత్రుల సంద‌డి

    పాల్గొన్న వంగ‌ల‌పూడి అనిత‌, కందుల దుర్గేష్ అమ‌రావ‌తి : ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో సంక్రాంతి సంబురాలు ఘ‌నంగా ప్రారంభం అయ్యాయి. ఎక్క‌డ చూసినా పండుగ వాతావ‌ర‌ణం నెల‌కొంది. డా. బీ.ఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురం కెనాల్ వద్ద తెలుగు సంస్కృతి, సంప్రదాయాల వైభవాన్ని చాటేలా కార్య‌క్ర‌మాలు చేప‌ట్టారు. ఈ ఉత్సవాల్లో భాగంగా మూడో రోజు నిర్వహించిన డ్రాగన్ బోట్ ఫైనల్స్ కార్యక్రమంలో మంత్రులు వంగ‌ల‌పూడి అనిత‌, కొండ‌ప‌ల్లి శ్రీ‌నివాస్, స్థానిక ఎమ్మెల్యే బండారు స‌త్యానంద‌రావుతో పాటు రాష్ట్ర…

    Continue Reading

About the Author

Easy WordPress Websites Builder: Versatile Demos for Blogs, News, eCommerce and More – One-Click Import, No Coding! 1000+ Ready-made Templates for Stunning Newspaper, Magazine, Blog, and Publishing Websites.

BlockSpare — News, Magazine and Blog Addons for (Gutenberg) Block Editor

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports