Category: News

  • అసెంబ్లీ ఎన్నిక‌ల్లో అన్ని స్థానాల్లో టీవీకే పోటీ

    అసెంబ్లీ ఎన్నిక‌ల్లో అన్ని స్థానాల్లో టీవీకే పోటీ

    సంచ‌ల‌న ప్ర‌క‌ట చేసిన పార్టీ చీఫ్ విజ‌య్ చెన్నై : ప్ర‌ముఖ న‌టుడు , టీవీకే పార్టీ చీఫ్ విజ‌య్ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. డీఎంకే స‌ర్కార్ తో తాడో పేడో తేల్చుకునేందుకు ఆయ‌న సిద్ద‌మ‌య్యారు. ఇప్ప‌టికే త‌న‌ను తీవ్ర ఇబ్బందులు పెడుతూ వ‌స్తున్న సీఎం ఎంకే స్టాలిన్ తో పాటు కేంద్రంలోని అమిత్ షా, మోదీతో యుద్దానికి సిద్ద‌మ‌య్యారు. ఇదిలా ఉండ‌గా త‌మిళ‌నాడు రాష్ట్రంలో అత్య‌ధిక జ‌నాద‌ర‌ణ క‌లిగిన న‌టుల‌లో తను టాప్ లో కొన‌సాగుతున్నాడు.…

    Continue Reading

  • ఇక నుంచి నిరంత‌రాయంగా జాబ్స్ భ‌ర్తీ

    ఇక నుంచి నిరంత‌రాయంగా జాబ్స్ భ‌ర్తీ

    చేస్తామ‌ని ప్ర‌క‌టించిన ఎ. రేవంత్ రెడ్డి హైద‌రాబాద్ : సీఎం రేవంత్ రెడ్డి కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం సాధించుకున్న తర్వాత ఉద్యోగ నియామకాలు జరుగుతాయని ప్రజలు భావించారని అన్నారు. అయితే 2014 నుంచి 2024 వరకు పదేళ్ల పాటు ఉద్యోగ నియామకాలు జరగలేదని అన్నారు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌లో 14 సంవత్సరాల పాటు గ్రూప్–I నియామకాలు కూడా చేపట్టలేదని ఆరోపించారు రేవంత్ రెడ్డి.ప్రభుత్వం ఏర్పడిన తొలి సంవత్సరంలోనే 60 వేల ఉద్యోగాలు…

    Continue Reading

  • బీఎంసీ ఎన్నిక‌ల‌పై విచార‌ణ చేప‌ట్టాలి : రాహుల్ గాంధీ

    బీఎంసీ ఎన్నిక‌ల‌పై విచార‌ణ చేప‌ట్టాలి : రాహుల్ గాంధీ

    ప్ర‌జాస్వామ్యాన్ని అప‌హాస్యం చేసిన ఈసీ ముంబై : కాంగ్రెస్ అగ్ర నాయ‌కుడు రాహుల్ గాంధీ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. మ‌హారాష్ట్ర‌లోని బృహ‌న్ ముంబై మున్సిప‌ల్ ఎన్నిక‌ల (బీఎంసీ) లో పెద్ద ఎత్తున ఓటు చోరీ జ‌రిగింద‌ని ఆరోపించారు. శుక్ర‌వారం రాహుల్ గాంధీ మీడియాతో మాట్లాడారు. దీనిపై స‌మ‌గ్ర విచార‌ణ‌కు ఆదేశించాల‌ని ఆయ‌న డిమాండ్ చేశారు. ఈ దేశంలో గ‌త 2014 నుంచి పెద్ద ఎత్తున ఓట్ల చోరీ కొన‌సాగుతోంద‌ని, ఇదేమీ ఆశ్చ‌ర్యం కాద‌న్నారు. ఇదిలా ఉండ‌గా బీఎంసీ…

    Continue Reading

  • ఏపీలో రెడ్ బుక్ రాజ్యాంగం అమ‌లు

    ఏపీలో రెడ్ బుక్ రాజ్యాంగం అమ‌లు

    సీఎంపై నిప్పులు చెరిగిన జ‌గ‌న్ రెడ్డి అమ‌రావ‌తి : ఏపీలో రాచ‌రిక పాల‌న సాగుతోంద‌ని సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు మాజీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం న‌డుస్తోంద‌ని మండిప‌డ్డారు. త‌మ పార్టీకి చెందిన సాల్మాన్ ను కావాల‌ని చంపేశారంటూ ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఇది ఎంత మాత్రం మంచి ప‌ద్ద‌తి కాద‌న్నారు. అధికార పార్టీ అరాచ‌కాలు, దాడుల దెబ్బ‌కు త‌ట్టుకోలేక పిన్నెల్ల గ్రామంలోని వారంతా ఇత‌ర ప్రాంతాల‌కు భ‌యంతో వెళ్లి…

    Continue Reading

  • భాగ్య‌న‌గ‌రంలో ఘ‌నంగా ప‌తంగుల ఉత్స‌వం

    భాగ్య‌న‌గ‌రంలో ఘ‌నంగా ప‌తంగుల ఉత్స‌వం

    రాష్ట్ర ప్ర‌భుత్వం ఆధ్వ‌ర్యంలో ఘ‌నంగా నిర్వ‌హ‌ణ హైద‌రాబాద్ : సంక్రాంతి పండుగ‌ను పుర‌స్క‌రించుకుని రాష్ట్ర ప్ర‌భుత్వంలోని ప‌ర్యాట‌క , సాంస్కృతిక శాఖ ఆధ్వ‌ర్యంలో పెద్ద ఎత్తున కైట్, స్వీట్స్ ఫెస్టివ‌ల్ -2026ను నిర్వ‌హించారు. సికింద్రాబాద్ లోని ప‌రేడ్ గ్రౌండ్స్ లో గ‌త మూడు రోజులుగా దీనిని నిర్వ‌హించారు. ఈ సంద‌ర్బంగా 40కి పైగా దేశాల‌కు చెందిన ప‌తంగుల ప్ర‌ద‌ర్శ‌న‌కారులు ఈ ఫెస్టివ‌ల్ లో పాల్గొన్నారు. పాల్గొన్న వారికి స‌ర్కార్ త‌ర‌పున బ‌హుమ‌తుల‌ను కూడా అంద‌జేశారు. ఇదిలా ఉండ‌గా…

    Continue Reading

  • కేంద్రం స‌హ‌కారం రాష్ట్రానికి అత్యంత అవ‌స‌రం

    కేంద్రం స‌హ‌కారం రాష్ట్రానికి అత్యంత అవ‌స‌రం

    ప్ర‌ధాన‌మంత్రి మోదీని కోరిన సీఎం రేవంత్ రెడ్డి హైద‌రాబాద్ : ముఖ్య‌మంత్రి ఎ. రేవంత్ రెడ్డి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. కేంద్ర ప్ర‌భుత్వం ఇప్ప‌టి వ‌ర‌కు తెలంగాణ ప‌ట్ల శీత‌క‌న్ను ప్ర‌ద‌ర్శిస్తోంద‌ని ఆవేద‌న చెందారు. గ‌త ప్ర‌భుత్వంపై ఉన్న క‌క్ష ఇంకా త‌గ్గ‌లేద‌న్నారు. రాష్ట్రం ఏర్పాటై ప‌ది సంవ‌త్స‌రాలు పూర్త‌యినా ఇప్ప‌టి వ‌ర‌కు ఒక్క సైనిక్ స్కూల్ ను ఏర్పాటు చేయ‌క పోవ‌డం దారుణం అని అన్నారు సీఎం. బీఆర్ఎస్ హ‌యాంలో కేంద్రంతో రాజీ ధోర‌ణి కాకుండా…

    Continue Reading

  • ఎన్నిక‌ల ప్ర‌క్రియ‌లో అవ‌క‌త‌వ‌క‌లు : రాజ్ థాక్రే

    ఎన్నిక‌ల ప్ర‌క్రియ‌లో అవ‌క‌త‌వ‌క‌లు : రాజ్ థాక్రే

    మ‌రాఠా స‌ర్కార్ పై తీవ్ర ఆరోప‌ణ‌లు మ‌హారాష్ట్ర : మ‌హారాష్ట్ర‌ న‌వ నిర్మాణ సేన పార్టీ అధ్య‌క్షుడు రాజ్ థాక్రే నిప్పులు చెరిగారు. ఆయ‌న తాజాగా ఎన్నిక‌ల క‌మిష‌న్ పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. గురువారం ఆయ‌న మీడియాతో మాట్లాడారు.బీఎంసీ ఎన్నికల్లో ఎన్నికల ప్రక్రియలో అవకతవకలు జరుగుతున్నాయని రాజ్ థాకరే ఆరోపించారు.‘పాడు’ అనే ఓటింగ్ యంత్రాన్ని ఉపయోగిస్తున్నారని, దీని గురించి రాష్ట్ర ఎన్నికల సంఘం రాజకీయ పార్టీలకు ముందుగా ఎలాంటి సమాచారం ఇవ్వలేదని థాకరే ఆరోపించారు .రాజ్…

    Continue Reading

  • ఇరాన్ ఎయిర్ స్పేస్ మూసివేత

    ఇరాన్ ఎయిర్ స్పేస్ మూసివేత

    అమెరికాతో తీవ్ర ఉద్రిక్త‌త‌ల దృష్ట్యా ఇరాన్ : ఇరాన్ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేసింది. అమెరికా ఇరాన్ పై తీవ్ర ఆంక్ష‌లు ప్ర‌క‌టించ‌డంతో పాటు ఏకంగా యుద్దానికి సిద్దం అవుతున్న‌ట్లు ఆ దేశ అధ్య‌క్షుడు ట్రంప్ ప్ర‌క‌టించ‌డం క‌ల‌క‌లం రేపింది. దీంతో ఇరాన్ గ‌గ‌త‌లం మీద ప్ర‌యాణం చేసే ప‌లు దేశాలకు తీవ్ర ఇబ్బంది ఏర్ప‌డింది. తాజాగా ఎయిర్ ఇండియా త‌మ విమానాల‌ను ర‌ద్దు చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించింది. ఇదే క్ర‌మంలో ఇరాన్ ప్ర‌భుత్వం కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. అమెరికాతో…

    Continue Reading

  • సంక్షేమం, అభివృద్ది స‌ర్కార్ లక్ష్యం

    సంక్షేమం, అభివృద్ది స‌ర్కార్ లక్ష్యం

    మంత్రి కోమ‌టిరెడ్డి వెంకట్ రెడ్డి వ‌న‌ప‌ర్తి జిల్లా : కాంగ్రెస్ స‌ర్కార్ సంక్షేమం, అభివృద్దికి పాటు ప‌డుతోంద‌ని అన్నారు రాష్ట్ర రోడ్లు, భ‌వ‌నాల శాఖ మంత్రి కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డి. వనపర్తి జిల్లా అభివృద్ధిలో మరో కీలక ముందడుగు వేసింద‌న్నారు. పెబ్బేరు మున్సిపాలిటీ పరిధిలో పలు విద్యుత్ సబ్‌స్టేషన్ల ప్రారంభం, మరికొన్నిటికి శంకుస్థాపన చేయడం జరిగిందన్నారు. వనపర్తి పట్టణంలో ప్రభుత్వ వైద్య కళాశాల నిర్మాణానికి అనుబంధంగా బాలురు, బాలికల వసతి గృహాలు, కిచెన్–డైనింగ్ హాల్‌ను ప్రారంభించడం జరిగింద‌న్నారు.…

    Continue Reading

  • చ‌ట్టానికి ఎవ‌రూ అతీతులు కారు : స‌జ్జ‌నార్

    చ‌ట్టానికి ఎవ‌రూ అతీతులు కారు : స‌జ్జ‌నార్

    విచార‌ణ‌కు స‌హ‌క‌రించ‌క పోతే అరెస్ట్ త‌ప్ప‌దు హైద‌రాబాద్ : చ‌ట్టానికి ఎవ‌రూ అతీతులు కార‌ని అన్నారు సిటీ పోలీస్ క‌మిష‌న‌ర్ స‌జ్జ‌నార్. ఎన్టీవీ ఛాన‌ల్ తో పాటు ఇత‌ర సామాజిక మాధ్య‌మాలు, యూట్యూబ్ ఛాన‌ల్స్ లో న‌ల్ల‌గొండ జిల్లాకు చెందిన రోడ్లు , భ‌వ‌నాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంక‌ట్ రెడ్డితో ఓ ఐఏఎస్ మ‌హిళా ఆఫీస‌ర్ తో లింకు ఉందంటూ ప్ర‌సారం చేయ‌డం, విశ్లేషణ‌ల‌తో కూడిన క‌థ‌నాలు ప్ర‌సారం కావ‌డం ప‌ట్ల స‌ర్కార్ సీరియ‌స్ గా…

    Continue Reading

About the Author

Easy WordPress Websites Builder: Versatile Demos for Blogs, News, eCommerce and More – One-Click Import, No Coding! 1000+ Ready-made Templates for Stunning Newspaper, Magazine, Blog, and Publishing Websites.

BlockSpare — News, Magazine and Blog Addons for (Gutenberg) Block Editor

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports