Category: News

  • రైతుల కోసం విత్త‌నాల పంపిణీ కార్య‌క్రమం

    రైతుల కోసం విత్త‌నాల పంపిణీ కార్య‌క్రమం

    ప్రారంభించిన మంత్రి తుమ్మ‌ల నాగేశ్వ‌ర్ రావు హైద‌రాబాద్ : రైతుల కోసం విత్త‌నాల పంపిణీ కార్య‌క్ర‌మానికి శ్రీ‌కారం చుట్టారు రాష్ట్ర వ్య‌వ‌సాయ శాఖ మంత్రి తుమ్మ‌ల నాగేశ్వ‌ర్ రావు. ఇవాళ జ‌రిగిన‌ ‘రైతునేస్తం’ కార్యక్రమంలో పాల్గొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రైతు వేదికల ద్వారా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి, కేంద్రం తీసుకొచ్చిన “విత్తన బిల్లు 2025” ముసాయిదాను రైతులకు క్లుప్తంగా వివరించారు. జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో సదస్సులు నిర్వహించి, రాష్ట్ర వ్యాప్తంగా రైతుల నుండి రాత పూర్వకంగా అభిప్రాయాలు…

    Continue Reading

  • తెలంగాణ కేబినెట్ కీల‌క తీర్మాణాలు

    తెలంగాణ కేబినెట్ కీల‌క తీర్మాణాలు

    సీఎం అధ్య‌క్ష‌త‌న మంత్రివ‌ర్గం స‌మావేశం హైద‌రాబాద్ : సీఎం ఎ. రేవంత్ రెడ్డి అధ్య‌క్ష‌త‌న కీల‌క సమావేశం జ‌రిగింది. ప‌లు ముఖ్య‌మైన అంశాల‌పై చ‌ర్చించారు. ప‌లు తీర్మానాల‌కు ఆమోదం తెలిపింది మంత్రివ‌ర్గం. 5 ఏళ్ల కాలపరిమితి ఒప్పందాలతో 3 వేల మెగావాట్ల సోలార్ పవర్ కొనుగోలుకు వీలైనంత తొందరగా టెండర్లు పిలవాలని స్పష్టం చేశారు సీఎం. సోలార్ పవర్ తరహాలోనే పంప్డ్ స్టోరేజ్ పవర్ వినియోగం పెంచడానికి 5 ఏళ్ల కాలపరిమితి ఒప్పందాలతో 2 వేల మెగావాట్ల…

    Continue Reading

  • మాక్ అసెంబ్లీకి ఎంపికైన విద్యార్థికి అభినంద‌న

    మాక్ అసెంబ్లీకి ఎంపికైన విద్యార్థికి అభినంద‌న

    ప్ర‌శంసించిన విద్యా, ఐటీ శాఖ మంత్రి లోకేష్ అమ‌రావ‌తి : రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా నిర్వహిస్తున్న స్టూడెంట్ మాక్ అసెంబ్లీకి ఎంపికైన మంగళగిరి విద్యార్థిని కూర్మాల శ్రీ కనక పుట్లమ్మను విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ప్రత్యేకంగా అభినందించారు. బీఆర్ నగర్ లోని మున్సిపల్ హైస్కూల్ లో 8వ తరగతి చదువుతున్న కనక పుట్లమ్మ పాఠశాలలో నిర్వహించిన వ్యాసరచన, డిబేట్, క్విజ్ పోటీల్లో ప్రతిభ కనబరిచి స్టూడెంట్ మాక్ అసెంబ్లీకి ఎంపికైంది. ఉండవల్లి నివాసానికి…

    Continue Reading

  • కేర‌ళ సీఎం ప‌నితీరు అద్భుతం : రామచంద్ర యాద‌వ్

    కేర‌ళ సీఎం ప‌నితీరు అద్భుతం : రామచంద్ర యాద‌వ్

    తాను రాసిన లేఖ‌కు నిమిషాల్లోనే స్పందించార‌ని ప్ర‌శంస‌ చిత్తూరు జిల్లా : ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడును ఏకి పారేశారు బీసీవై పార్టీ అధ్య‌క్షుడు బోడె రామ‌చంద్ర యాద‌వ్. శబరిమలలో తెలుగు భక్తులు పడుతున్న ఇబ్బందులపై తాను కేరళ సీఎంకు లేఖ రాశానని, కేవ‌లం గంటలు గడవకముందే ఆ సమస్యను పరిష్కరించాలని సంబంధిత మంత్రిని ఆదేశించార‌ని తెలిపారు. ఈ విష‌యం త‌న కార్యాలయం నుంచి అధికారికంగా స్పందన వచ్చిందన్నారు. ఇది ఒక బాధ్యతగల ముఖ్యమంత్రి పనితీరుకు…

    Continue Reading

  • సీజేఐ జ‌స్టిస్ సూర్య‌కాంత్ కు సీఎం కంగ్రాట్స్

    సీజేఐ జ‌స్టిస్ సూర్య‌కాంత్ కు సీఎం కంగ్రాట్స్

    ప్ర‌మాణ స్వీకారోత్స‌వంలో పాల్గొన్న రేవంత్ రెడ్డి న్యూఢిల్లీ : న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో జరిగిన భారత ప్రధాన న్యాయమూర్తి జ‌స్టిస్ సూర్య‌కాంత్ ప్ర‌మాణ స్వీకార కార్యక్రమంలో దేశ రాష్ట్ర‌ప‌తి ద్రౌప‌ది ముర్ము, ఉప రాష్ట్ర‌ప‌తి కేపీ రాధాకృష్ణ‌న్ , ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ, మాజీ ఉప రాష్ట్ర‌ప‌తి వెంక‌య్య నాయుడుతో పాటు దేశంలోని వివిధ రాష్ట్రాల‌కు చెందిన ముఖ్య‌మంత్రులు నారా చంద్ర‌బాబు నాయుడు, అనుముల రేవంత్ రెడ్డి హాజ‌ర‌య్యారు. వీరంతా ప్ర‌ధాన ఆక‌ర్ష‌ణ‌గా నిలిచారు. నూత‌న సీజేఐగా…

    Continue Reading

  • అభ్య‌ర్థ‌న‌లు లిఖిత పూర్వ‌కంగా అందించాలి

    అభ్య‌ర్థ‌న‌లు లిఖిత పూర్వ‌కంగా అందించాలి

    స్ప‌ష్టం చేసిన నూత‌న సీజేఐ జస్టిస్ సూర్య‌కాంత్ న్యూఢిల్లీ : భార‌త దేశ ప్ర‌ధాన న్యాయ‌మూర్తిగా జస్టిస్ సూర్య‌కాంత్ కొలువు తీరారు. రాష్ట్ర‌ప‌తి భ‌వ‌న్ లో సూర్య‌కాంత్ తో ప్ర‌మాణ స్వీకారం చేయించారు. సుప్రీం కోర్టు అడ్వకేట్స్-ఆన్-రికార్డ్ అసోసియేషన్ అధ్యక్షుడు విపిన్ నాయర్ కొత్త ప్రధాన న్యాయమూర్తిని కిక్కిరిసిన కోర్టు గదిలో స్వాగతించారు. రైతు కొడుకును తాను అంటూ ప‌రిచ‌యం చేసుకున్నారు. అసాధారణ” పరిస్థితులను మినహాయించి, అత్యవసర జాబితా కోసం అభ్యర్థనలను మౌఖికంగా ప్రస్తావించడం ద్వారా కాకుండా…

    Continue Reading

  • విద్యా రంగాన్ని భ్ర‌ష్టు ప‌ట్టించిన స‌ర్కార్

    విద్యా రంగాన్ని భ్ర‌ష్టు ప‌ట్టించిన స‌ర్కార్

    నిప్పులు చెరిగిన మాజీ మంత్రి కేటీఆర్ హ‌ద‌రాబాద్ : గ‌త పదేళ్లలో విద్యా రంగంలో అద్భుతమైన ప్రగతి జరిగితే, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఆ వ్యవస్థను పూర్తిగా నీరుగారుస్తోందని కేటీఆర్ మండిపడ్డారు. గత పదేళ్లలో ఏమీ జరగలేదంటూ కాంగ్రెస్ ప్రభుత్వం గోబెల్స్ ప్రచారానికి తెరతీసిందన్నారు. వారి అబద్ధాలను ఎక్కడికక్కడ తిప్పికొట్టాల్సిన బాధ్యత విద్యార్థులపైనే ఉందని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల విడుదల కోసం విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో వచ్చే నెల నుంచి పోరాటాన్ని ఉధృతం…

    Continue Reading

  • బీఆర్ఎస్ మ‌ళ్లీ అధికారంలోకి వ‌స్తుంది

    బీఆర్ఎస్ మ‌ళ్లీ అధికారంలోకి వ‌స్తుంది

    కార్పొరేట‌ర్ మ‌న్నె క‌వితా రెడ్డి కామెంట్స్ హైద‌రాబాద్ : బీఆర్ఎస్ సీనియర్ నాయ‌కురాలు, కార్పొరేట‌ర్ మ‌న్నె క‌వితా రెడ్డి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. రెట్టింపు వేగంతో కారు పార్టీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్య‌క్తం చేశారు . స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయనే గ్రామాల్లో ఇందిరమ్మ చీరలు పంచుతున్నారని కాంగ్రెస్ స‌ర్కార్ పై ఆరోపించారు. హైదరాబాద్‌లో ఎన్నికలు లేవు కాబట్టి ఇక్కడ చీరలు పంచడం లేదని మండిప‌డ్డారు. కేటీఆర్ పెట్టిన భయంతోనే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఒక్కో…

    Continue Reading

  • నాకు ప్రాణ‌హాని ఉంద‌న్న మాజీ డిప్యూటీ మేయ‌ర్

    నాకు ప్రాణ‌హాని ఉంద‌న్న మాజీ డిప్యూటీ మేయ‌ర్

    మాగంటి గోపీనాథ్ అనుచ‌రుల‌తో ప్ర‌మాదం హైద‌రాబాద్ : మాజీ డిప్యూటీ మేయర్, బోరబండ కార్పొరేటర్ బాబా ఫ‌సియోద్దీన్ సంచ‌ల‌న‌ వ్యాఖ్యలు చేశారు. మాగంటి గోపీనాథ్ అనుచరులతో త‌న‌కు ప్రాణహాని ఉందంటూ ఆవేద‌న వ్య‌క్తం చేశారు. నన్ను చంపేస్తామని ఇటీవల మా ఇంటికి బెదిరింపు లేఖ వచ్చిందన్నారు. లేఖ పై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారని అన్నారు. నన్ను చంపేందుకు కుట్ర జరుగుతుందంటూ ఆరోపించారు. ఇందుకు సంబంధించిన లేఖ‌పై ద‌ర్యాప్తు చేయాల‌ని ఆయ‌న కోరారు. త‌న‌కు , నా కుటుంబానికి…

    Continue Reading

  • పండ్ల తోట‌ల పెంప‌కాన్ని ప్రోత్స‌హించాలి

    పండ్ల తోట‌ల పెంప‌కాన్ని ప్రోత్స‌హించాలి

    స్ప‌ష్టం చేసిన ఏపీ సీఎం చంద్ర‌బాబు నాయుడు అమ‌రావ‌తి : ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. త‌మ స‌ర్కార్ మెరుగైన వ్య‌వ‌సాయ దిగుబ‌డి కోసం ప్ర‌య‌త్నం చేస్తోంద‌న్నారు. సాగు అనేది దండుగ కాద‌ని అది పండుగ అని పేర్కొన్నారు. రైతుల‌ను ల‌క్ష‌లాధికారుల‌ను చేసే బాధ్య‌త స‌ర్కార్ తీసుకుంటుంద‌న్నారు. ఇప్ప‌టికే అన్ని వ‌ర్గాల అభ్యున్న‌తి కోసం అనేక కార్య‌క్ర‌మాల‌ను తీసుకు రావ‌డం జ‌రిగింద‌న్నారు. దేశంలో ఎక్క‌డా లేని రీతిలో పంట‌లు న‌ష్ట పోయిన…

    Continue Reading

About the Author

Easy WordPress Websites Builder: Versatile Demos for Blogs, News, eCommerce and More – One-Click Import, No Coding! 1000+ Ready-made Templates for Stunning Newspaper, Magazine, Blog, and Publishing Websites.

BlockSpare — News, Magazine and Blog Addons for (Gutenberg) Block Editor

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports