Category: News
-

రాష్ట్ర వ్యాప్తంగా చేనేత బజార్లు : ఎస్. సవిత
సంచలన ప్రకటన చేసిన జౌలి శాఖ మంత్రిఅమరావతి : వచ్చే ఏడాది సంక్రాంతి పండుగ వరకు చేనేత వస్త్రాలపై 40 శాతం డిస్కౌంట్ ఇస్తున్నట్లు ప్రకటించారు రాష్ట్ర ఔళి, చేనేత , బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్. సవిత. మంగళవారం ఆమె మీడియాతో మాట్లాడారు. ప్రస్తుత ట్రెండ్ ను దృష్టిలో పెట్టుకుని చిన్నారులతో పాటు ఆయా వయస్సుల వారికి అవసరమైన రెడీ మేడ్ చేనేత వస్త్రాలను ఆప్కో షో రూమ్ ల్లో విక్రయిస్తున్నామని వెల్లడించారు. దీంతో…
-

అమరావతిలో జర్నలిస్ట్ హౌసింగ్ ప్రాజెక్ట్ అమలు
రాష్ట్ర సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారథి అమరావతి : ఏపీ సర్కార్ తీపి కబురు చెప్పింది. రాష్ట్ర రాజధాని అమరావతిలో జర్నలిస్ట్ హౌసింగ్ ప్రాజెక్ట్ అమలు చేసే విషయంపై సానుకూలంగా స్పందించింది. అమరావతి జర్నలిస్టు హౌసింగ్ ప్రాజెక్ట్ పై రాష్ట్ర సమాచార, గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్ఖసారధి కీలక ప్రకటన చేశారు. ఈ విషయంపై మంత్రి పార్థసారథిని అమరావతి జర్నలిస్టు హౌసింగ్ సొసైటీ ప్రతినిధులతో పాటు సీనియర్ జర్నలిస్టులు సచివాలయంలో మంగళవారం కలిశారు.…
-

కాటన్ మిల్లు ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి
ఎంపీ గురుమూర్తిని కలిసి విజ్ఞాపన పత్రం సమర్పణ తిరుపతి : తిరుపతి కాటన్ మిల్లు ఉద్యోగ సంఘాల నాయకులు, ఉద్యోగులు ఎంపీ గురుమూర్తిని కలిసి తమ సమస్యలను విన్నవించారు. మిల్లు మూతపడిన తర్వాత తమకు రావాల్సిన జీతాలు, పీఎఫ్, గ్రాట్యూటీ వంటి బకాయిలు ఇంకా చెల్లించక పోవడం వలన తమ కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు ఆవేదన వ్యక్తం చేశారు. 1997 నుంచి పనిచేస్తున్న ఉద్యోగులకు ఇప్పటివరకు గ్రాట్యూటీ చెల్లించలేదని, 110 మంది శాశ్వత ఉద్యోగులకు గత…
-

16 ఏళ్ల లోపు పిల్లలకు సోషల్ మీడియా నో ఛాన్స్
నిషేధం విధించనున్న మలేషియా ప్రభుత్వం కౌలాలంపూర్ : రోజు రోజుకు సోషల్ మీడియా ప్రభావం పెరుగుతోంది. దీని కారణంగా పెద్ద ఎత్తున పిల్లలపై ఎఫెక్టు కలుగుతోంది. దీనిని గుర్తించింది మలేషియా ప్రభుత్వం. 16 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించనున్నట్లు ప్రకటించింది. ఈమేరకు సోషల్ మీడియా వినియోగదారులు డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లను ఉపయోగించడానికి లైసెన్స్ పొందవలసి ఉంటుంది. ఆస్ట్రేలియా , డెన్మార్క్ తర్వాత ఇప్పుడు మలేషియాలో సోషల్ మీడియా వినియోగదారులకు వయో పరిమితి విధించారు. ఎందుకంటే ప్రభుత్వాలు యువతను…
-

సెంట్రలైజ్డ్ కమ్యూనిటీ కిచెన్ కు భూమి పూజ
తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి వికారాబాద్ జిల్లా : అన్నార్థుల, విద్యార్థుల ఆకలిని తీర్చుతోంది అక్షయపాత్ర ఫౌండేషన్. గత కొన్నేళ్లుగా తెలంగాణ రాష్ట్రంలో అన్నదానం చేస్తోంది. ప్రభుత్వంతో కలిసి ఒప్పందం చేసుకుంది. పలు చోట్ల సెంట్రలైజ్డ్ కమ్యూనిటీ కిచెన్ ను ఏర్పాటు చేసింది. ఇందులో భాగంగా సీఎం ఎ. రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కోడంగల్ నియోజకవర్గంలో అక్షయపాత్ర ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయాలని ఇప్పటికే నిర్ణయించారు సీఎం. ఈ సందర్బంగా నిర్వహించనున్న మిడ్ డే…
-

హైడ్రా ప్రజావాణిలో ఫిర్యాదుల వెల్లువ
కబ్జాదారుల భరతం పడతామన్న కమిషనర్ హైదరాబాద్ : కబ్జాదారులు, ప్రభుత్వ స్థలాల ఆక్రమణదారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్. హైడ్రా నిర్వహించిన ప్రజా వాణికి పెద్ద ఎత్తున ఫిర్యాదులు అందాయి. 64 ఫిర్యాదులు అందినట్లు తెలిపారు కమిషనర్. ఇదిలా ఉండగా మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా కుత్బుల్లాపూర్ మండలం గాజుల రామారంలోని వోక్షిత్ హిల్ వ్యూ కాలనీ 7 ఎకరాల పరిధిలో ఉంది. దాదాపు 200ల కుటుంబాలు ఇక్కడ నివాసం ఉంటున్నాయి.…
-

పిల్లలకు వ్యవసాయం అలవాటు చేయాలి
పిలుపునిచ్చిన మంత్రి వంగలపూడి అనిత అమరావతి : రైతుల సంక్షేమం కోసం తమ సర్కార్ ప్రయత్నం చేస్తోందని చెప్పారు రాష్ట్ర హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత. ప్రతి ఒక్కరూ సేంద్రీయ వ్యవసాయం చేపట్టాలని పిలుపునిచ్చారు. పిల్లలకు కూడా వ్యవసాయం అలవాటు చేయాలని సూచించారు. ప్రధానంగా సేంద్రీయ వ్యవసాయంపై విద్యార్థి దశ నుండే అవగాహన కల్పించాలని, ఇది అత్యంత అవసరమని అన్నారు. ఎన్డియే ప్రభుత్వం రైతులకుఎప్పుడు అండగా ఉంటుందన్నారు. దేశానికి వెన్నెముక రైతు అని పేర్కొన్నారు. సేంద్రియ…
-

హామీలు సరే ఆచరణ మాటేంటి..?
కాంగ్రెస్ సర్కార్ ను ప్రశ్నించిన హరీశ్ రావు హైదరాబాద్ : రాష్ట్రంలో పాలన గాడి తప్పిందన్నారు మాజీ మంత్రి హరీశ్ రావు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహా కాంగ్రెస్ మంత్రుల మాటలు కోటలు దాటితే, ఆచరణ గడప కూడా దాటదు అని చెప్పడానికి నగరానికి నలువైపులా పూర్తి కాకుండా ఉన్న టిమ్స్ ఆస్పత్రులే నిదర్శనం అన్నారు. హరీశ్ రావు మీడియాతో మాట్లాడారు. ఆసుపత్రుల నిర్మాణాలు పూర్తి చేయకుండా, పేదలకు వైద్యం అందించకుండా క్రిమినల్ నెగ్లిజెన్స్‌కు పాల్పడుతున్నది ఈ…
-

నేతన్నలను ఆదుకోవాలి సబ్సిడీ విడుదల చేయాలి
కాంగ్రెస్ సర్కార్ ను డిమాండ్ చేసిన కల్వకుంట్ల కవిత వనపర్తి జిల్లా : చేనేత కార్మికులను ఆదుకోవడంలో సర్కార్ వివక్ష చూపిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు తెలంగాణ జాగృతి సంస్థ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత. ఆదివారం జాగృతి జనం బాటలో భాగంగా వనపర్తి జిల్లాలో పర్యటించారు. కొత్తకోట మండల కేంద్రంలోని వీవర్స్ కాలనీలో ఉన్న చేనేత కార్మికుల కుటుంబాలను పరామర్శించారు. ఈ సందర్భంగా వారి సమస్యలను కవితకు విన్నవించారు. అనంతరం కల్వకుంట్ల కవిత మీడియాతో మాట్లాడారు. గతంలో…
-

సత్యసాయి బాబా జీవితం ప్రాతః స్మరణీయం
కీలక వ్యాఖ్యలు చేసిన సీఎం ఎ. రేవంత్ రెడ్డి శ్రీ సత్యసాయి పుట్టపర్తి జిల్లా : భగవాన్ శ్రీ సత్యసాయి బాబా జీవితం ప్రాతః స్మరణీయమని పేర్కొన్నారు ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి. విద్య, వైద్యం, తాగునీటి సౌకర్యం కల్పించడంలో ఎంతో కృషి చేశారని ప్రశంసించారు. జీవితంలో చివరి దశలో మరణం తప్ప వేరే మార్గం లేదని అనుకున్న దశలో ఎంతో మందిని బతికించి దేవుడిగా కొలువ బడుతున్నాడని పేర్కొన్నారు. పాలమూరు లాంటి వలస జిల్లాలు కరువు…
Latest News

Stay Connected
Categories
BUSSINESS DEVOTIONAL EDITORS CHOICE ENTERTAINMENT News SPORTS
Tags
#AP #KarantakaVSAndhraRow #Investmentss #ITMinisters #NaraLokesh #PriyankaaKharge #BanoothuNagesh #Delhi #NationalSTCommission #BRS #HarishRao #Congress #CM #RevanthReddy #CM #HYDRAA @Vemnarenderredy @GandhiArekapudi @mkrkkpmla @Collector_MDL #IITRamaiah #100Years #KTR #Kavitha #chandraBabuNaidu #PoliceCompliantee #MovieTeaser #VaaralaaxmiSharathkumar #NaveenChandra #RythannaMeeKosam #FarmersFriendlyGovt #IdhiManchiPrabhutvam #ChandrababuNaidu #AndhraPradesh #Telaangana #KalwakuntlaKaavitha #APLeaders #ChandraBabu #Telangana #Hyderabad #FootBallMatch #CM #RevanthReddy #Messi #Telanngana #CS #RamaKrishnaRao #SanjayJaju #TGSRTC #MD #VCSajjnar #Dussera #Bathukamma #SpecialBusses #7 @Comm_HYDRAA @MDHMWSSB Commissioner Dr. Srijana hashtag#TiEHyderabad hashtag#Entrepreneurship hashtag#Startups hashtag#Innovation hashtag#Networking hashtag#HES2025 IAS MD
About the Author

AF themes
Easy WordPress Websites Builder: Versatile Demos for Blogs, News, eCommerce and More – One-Click Import, No Coding! 1000+ Ready-made Templates for Stunning Newspaper, Magazine, Blog, and Publishing Websites.

Search the Archives
Access over the years of investigative journalism and breaking reports
You May Have Missed











