Category: News
-

మీనాక్షి నామినేషన్ తిరస్కరణ అప్రజాస్వామికం
శివసేన యుబిటీ నాయకురాలు ప్రియాంక చతుర్వేది ముంబై : తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇంఛార్జ్ , సీనియర్ నాయకురాలు మీనాక్షి నటరాజన్ రాజ్యసభ నామినేషన్ ను చిన్నకారణం పేరుతో తిరస్కరించడం పట్ల స్పందించారు శివసేన (UBT) నాయకురాలు ప్రియాంక చతుర్వేది. “ఈ తిరస్కరణ దురదృష్టకరం. నామినేషన్ను తిరస్కరిస్తూ రిటర్నింగ్ ఆఫీసర్ పేర్కొన్న కారణాలను బట్టి చూస్తే, ఈ నిర్ణయం కొంతవరకు రాజకీయ ప్రేరేపితమని అనిపిస్తోంది అని అన్నారు. ఇవాళ ఆమె మీడియాతో ముంబైలో మాట్లాడారు.…
-

మీనాక్షి నటరాజన్ వ్యవహారంపై జగ్గారెడ్డి కామెంట్స్
బీజేపీ ఆడిన నాటకాన్ని తప్పు పట్టిన కాంగ్రెస్ అగ్ర నేత హైదరాబాద్ : మీనాక్షి నటరాజన్ రాజ్యసభ నామినేషన్ తిరస్కరణ వివాదంపై తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గా రెడ్డి స్పందించారు. ఆయన మీడియాతో మాట్లాడారు. నటరాజన్ తెలంగాణలో మా పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్గా ఉన్నారు. ఆమె ఎంతో నిజాయితీ గల, అంకితభావం కలిగిన మహిళా నాయకురాలు. మధ్యప్రదేశ్ నుండి ఆమె రాజ్యసభ నామినేషన్ తిరస్కరణకు గురికావడం అన్యాయం. నాకు తెలిసినంత వరకు మీనాక్షి నటరాజన్…
-

ఏపీ లిక్కర్ స్కామ్ లో కింగ్ పిన్ లు అరెస్ట్
అదుపు లోకి తీసుకున్న కేంద్ర దర్యాప్తు సంస్థ అమరావతి : కేంద్ర దర్యాప్తు సంస్థ ఈడీ ఏపీ లిక్కర్ స్కాంలో కీలక వ్యక్తులను అదుపు లోకి తీసుకుంది.ప్రభుత్వ మాజీ ఐటీ సలహాదారు రాజ్ కేసిరెడ్డిని, ఏపీఎస్బీసీఎల్ మాజీ మేనేజింగ్ డైరెక్టర్ డి.వాసుదేవ రెడ్డిని ఈడీ అరెస్టు చేసింది. లిక్కర్ స్కామ్ లో మనీ లాండరింగ్ వ్యవహారంపై జరుపుతున్న దర్యాప్తులో భాగంగా ఈరోజు ఈడీ సోదాలు నిర్వహించింది. అదే సమయంలో వీరిద్దరిని అదుపులోకి తీసుకుంది.ఈ ఇద్దరినీ హైదరాబాద్ నాంపల్లిలో…
-

హైదరాబాద్ లో యూనివర్శిటీ ఆఫ్ లండన్ క్యాంపస్
ఇది తమ విజయం అన్న సీఎం ఎ. రేవంత్ రెడ్డి న్యూఢిల్లీ : తెలంగాణ ముఖ్యమంత్రి ఎ రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. ఆయన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన నీతి ఆయోగ్ 11వ కీలక సమావేశంలో పాల్గొన్నారు. ఈసందర్బంగా తమ సారథ్యంలో రాష్ట్రంలో తీసుకున్న సంచలన నిర్ణయాల గురించి ప్రస్తావించారు. విద్య, వైద్యం పై ఎక్కువగా ఫోకస్ పెట్టామన్నారు సీఎం. అంతర్జాతీయ విశ్వవిద్యాలయాలను తెలంగాణకు తీసుకు రావడానికి కృషి చేస్తున్నామని చెప్పారు. ఈ…
-

చంద్రబాబు తోనే రాయలసీమ అభివృద్ధి
స్పష్టం చేసిన మంత్రి ఎస్. సవిత శ్రీ సత్యసాయి జిల్లా : ఒకప్పుడు కరువు కాటకాలకు రాయలసీమ పేరుగాంచిందని, సీఎం చంద్రబాబు రాకతో రతనాల సీమగా మారిందని అన్నారు రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత అన్నారు. రాయలసీమను హార్టీకల్చర్ హబ్ గా, పారిశ్రామిక హబ్ గా, డ్రోన్ హబ్ గా అభివృద్ధి చేస్తున్నామన్నారు. రాయలసీమలో యుద్ధ విమానాల తయారీ పరిశ్రమతో పాటు రాయల్ ఇన్ ఫీల్డ్ ద్విచక్ర వాహన కంపెనీని సైతం సీఎం చంద్రబాబు…
-

డీజీపీని కలిసిన మందకృష్ణ మాదిగ
సీవీ ఆనంద్ కు ఎంఆర్పీఎస్ చీఫ్ కంగ్రాట్స్ హైదరాబాద్ : తెలంగాణ నూతన డీజీపీగా కొలువు తీరిన సీవీ ఆనంద్ ను మర్యాద పూర్వకంగా కలిశారు మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి (ఎంఆర్పీఎస్) అధ్యక్షుడు , పద్మశ్రీ మందకృష్ణ మాదిగ. ఈ సందర్భంగా C.V ఆనంద్ కి మంద కృష్ణ మాదిగ పుష్పగుచ్చం అందించి , శాలువా కప్పి శుభాకాంక్షలు తెలియ చేశారు. ఈ సందర్భంగా MRPS మొదటి దశ ఉద్యమం జరుగుతున్న సందర్భంగా బషీర్ బాగ్…
-

వైఎస్ షర్మిలకు హ్యాండ్ ఇచ్చిన కాంగ్రెస్
తీవ్ర ఆవేదన వ్యక్తం చేసిన నాయకురాలు విజయవాడ : ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా రెడ్డికి కోలుకోలేని షాక్ ఇచ్చింది. తెలంగాణలో తను కొత్తగా పార్టీ పెట్టింది. ఆ తర్వాత మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఉన్నట్టుండి ఇక్కడ దుకాణం మూసేశారు. అక్కడి నుంచి పెద్దల సూచనలతో ఏపీకి వెళ్లారు. అక్కడ ఏపీపీసీసీ లో చేరారు. కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఉన్నట్టుండి ఎవరూ ఊహించని రీతిలో సీనియర్ నేతలు, దిగ్గజ నాయకులను కాదని…
-

స్పోర్ట్స్ కోటా పేరుతో అనర్హులకు అందలం
సంచలన ఆరోపణలు చేసిన మాజీ సీఎం జగన్ అమరావతి : ఏపీ మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీ కూటమి సర్కార్ ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా డీఎస్సీ-2026లో భారీ ఎత్తున అక్రమాలు చోటు చేసుకున్నాయని ఆరోపించచారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. అర్హులైన క్రీడాకారులు స్పోర్ట్స్ కోటా కింద ఎంపిక కాలేదని మండిపడ్డారు. దీనిపై విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. బాల్ బ్యాడ్మింటన్ ఆటలో 48 మంది, ఖోఖోలో 49…
-

తెలంగాణ ఇంటర్ సప్లిమెంటరీ రిజల్ట్స్ రిలీజ్
ప్రకటించిన ఇంటర్మీడియట్ బోర్డు హైదరాబాద్ : తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు (టీఐబీ) గురువారం కీలక ప్రకటన చేసింది. ఈ మేరకు ఇటీవల రాష్ట్రంలో నిర్వహించిన ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షలకు సంబంధించి ఫలితాలను ప్రకటించింది. ఉత్తీర్ణత శాతం మొదటి సంవత్సరంలో 68.84% ఉండగా రెండవ సంవత్సరంలో 49.29%గా నమోదైనట్లు తెలిపింది బోర్డు. మరోసారి బాలుర కంటే బాలికలే మెరుగైన ఫలితాలు సాధించారని స్పష్టం చేసింది. . ఇదిలా ఉండగా బాలికల ఉత్తీర్ణత శాతం మొదటి సంవత్సరంలో 76.10 శాతంగా,…
-

ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో ఈడీ సోదాలు
హవాలా, మనీ లాండరింగ్ ద్వారా నిధులు హైదరాబాద్ : కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్ ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దూకుడు పెంచింది. ఏపీ మద్యం కుంభకోణం దర్యాప్తులో భాగంగా అటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఈడీ సోదాలు చేపట్టింది. హవాలా , మనీ లాండరింగ్ ద్వారా నిధులు బదిలీ అయినట్లు ఈడీ గుర్తించింది. దేశ వ్యాప్తంగా ఏపీ లిక్కర్ స్కాం కలకలం రేపింది. ఆంధ్రప్రదేశ్లో వెలుగు చూసిన మద్యం కుంభకోణానికి సంబంధించి, రెండు తెలుగు రాష్ట్రాల్లోని 10కి…
Latest News

Stay Connected
Categories
BUSSINESS DEVOTIONAL EDITORS CHOICE ENTERTAINMENT News SPORTS
Tags
#AP #KarantakaVSAndhraRow #Investmentss #ITMinisters #NaraLokesh #PriyankaaKharge #BanoothuNagesh #Delhi #NationalSTCommission #BRS #HarishRao #Congress #CM #RevanthReddy #CM #HYDRAA @Vemnarenderredy @GandhiArekapudi @mkrkkpmla @Collector_MDL #IITRamaiah #100Years #KTR #Kavitha #chandraBabuNaidu #PoliceCompliantee #MovieTeaser #VaaralaaxmiSharathkumar #NaveenChandra #RythannaMeeKosam #FarmersFriendlyGovt #IdhiManchiPrabhutvam #ChandrababuNaidu #AndhraPradesh #Telaangana #KalwakuntlaKaavitha #APLeaders #ChandraBabu #Telangana #Hyderabad #FootBallMatch #CM #RevanthReddy #Messi #Telanngana #CS #RamaKrishnaRao #SanjayJaju #TGSRTC #MD #VCSajjnar #Dussera #Bathukamma #SpecialBusses #7 @Comm_HYDRAA @MDHMWSSB Commissioner Dr. Srijana hashtag#TiEHyderabad hashtag#Entrepreneurship hashtag#Startups hashtag#Innovation hashtag#Networking hashtag#HES2025 IAS MD
About the Author

AF themes
Easy WordPress Websites Builder: Versatile Demos for Blogs, News, eCommerce and More – One-Click Import, No Coding! 1000+ Ready-made Templates for Stunning Newspaper, Magazine, Blog, and Publishing Websites.

Search the Archives
Access over the years of investigative journalism and breaking reports











