Category: News

  • ఉద్యోగి సూసైడ్ ఓలా ఫౌండ‌ర్ పై కేసు

    ఉద్యోగి సూసైడ్ ఓలా ఫౌండ‌ర్ పై కేసు

    అర‌వింద్ గ‌ది నుండి సూసైడ్ నోట్ స్వాధీనం బెంగ‌ళూరు : ఓలా వ్య‌వ‌స్థాప‌కుడికి బిగ్ షాక్ త‌గిలింది. త‌నను ఉన్న‌తాధికారులు వేధింపుల‌కు పాల్ప‌డున్నారని ఆరోపించాడు. ఆపై ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డ్డాడు. త‌న గ‌ది నుండి 28 పేజీల చేతితో రాసిన నోట్ ను స్వాధీనం చేసుకున్నారు. జీత భ‌త్యాలు చెల్లించ‌నందుకు నిందించాడు. త‌న వ‌య‌సు 38 ఏళ్లు. దీంతో ఓలా ఫౌండ‌ర్ పై కేసు న‌మోదు చేసిన‌ట్లు బెంగ‌ళూరు పోలీసులు తెలిపారు. మృతుడు కె. అరవింద్ గా గుర్తించిన‌ట్లు…

    Continue Reading

  • చ‌ట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే ఊరుకోం

    చ‌ట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే ఊరుకోం

    స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన హోం శాఖ మంత్రి గుంటూరు జిల్లా : ఏపీ రాష్ట్ర హోం శాఖ మంత్రి వంగ‌ల‌పూడి అనిత సీరియ‌స్ కామెంట్స్ చేశారు. ఎవ‌రైనా స‌రే చ‌ట్టాన్ని చేతుల్లోకి తీసుకోవాల‌ని ప్ర‌య‌త్నం చేస్తే చూస్తూ ఊరుకునేది లేద‌ని స్ప‌ష్టం చేశారు. సోమ‌వారం నెల్లూరు జిల్లా గుడ్లూరు మండలం దారకానిపాడు హత్య ఘటనలో గాయపడిన మృతుడు లక్ష్మీనాయుడు సోదరులు పవన్, భార్గవ్ లను గుంటూరు ప్రైవేట్ ఆస్పత్రిలో పరామర్శించారు. ఎమ్మెల్యే బోలిశెట్టి శ్రీ‌ను, మాజీ మంత్రి…

    Continue Reading

  • జ‌స్టిస్ గ‌వాయ్ పై జ‌రిగిన దాడిని ఖండించాలి

    జ‌స్టిస్ గ‌వాయ్ పై జ‌రిగిన దాడిని ఖండించాలి

    పిలుపునిచ్చిన ఎంఆర్పీఎస్ చీఫ్ మంద‌కృష్ణ హైద‌రాబాద్ : సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బి ఆర్ గవాయ్ పై జ‌రిగిన షూ దాడి దేశంలోని దళిత ప్రజలందరిపై జరిగిన దాడిగా చూస్తున్నామని అన్నారు మాదిగ రిజ‌ర్వేషన్ పోరాట స‌మితి జాతీయ అధ్య‌క్షుడు ప‌ద్మ‌శ్రీ మంద‌కృష్ణ మాదిగ‌. ఇది దేశ ప్రజాస్వామిక విలువలపై, రాజ్యాంగ స్ఫూర్తిపై దాడి జరిగినట్లే అని అన్నారు. దాడి జరిగిన రోజు ఖండనలకు మాత్రమే పరిమితమై వివిధ పార్టీల అగ్ర నాయకులు, సంఘాల నాయకులు దాడి…

    Continue Reading

  • కమీషన్ల కోసం కాంగ్రెస్ మంత్రుల క‌క్కుర్తి

    కమీషన్ల కోసం కాంగ్రెస్ మంత్రుల క‌క్కుర్తి

    సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేసిన మాజీ మంత్రి కేటీఆర్ హైద‌రాబాద్ : ప్ర‌జ‌ల‌కు జ‌వాబుదారీగా ఉండాల్సిన కాంగ్రెస్ మంత్రులు కేవ‌లం క‌మీష‌న్ల కోసం క‌క్కుర్తి ప‌డ‌డం, రోడ్డుకు ఎక్క‌డం విడ్డూరంగా ఉంద‌న్నారు మాజీ మంత్రి కేటీఆర్. వాటాల పంప‌కాల్లో తేడాలు రావ‌డంతో ర‌చ్చ ర‌చ్చ చేశార‌ని మండిప‌డ్డారు. ఏకంగా మంత్రి కూతురు స్వ‌యంగా సీఎం రేవంత్ రెడ్డి, ఆయ‌న త‌మ్ముళ్లు చేస్తున్న అక్ర‌మాలు, భూ దందాల గురించి బ‌య‌ట పెట్టింద‌న్నారు. క‌నీసం సీఎంకు సోయి లేకుండా పోయింద‌న్నారు. దీంతో…

    Continue Reading

  • ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి

    ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి

    స‌ర్కార్ ను డిమాండ్ చేసిన త‌న్నీరు హ‌రీశ్ రావుసిద్దిపేట‌ జిల్లా : మాజీ మంత్రి హ‌రీశ్ రావు నిప్పులు చెరిగారు కాంగ్రెస్ స‌ర్కార్ పై. ఓ వైపు మ‌క్క రైతులు మ‌ద్ద‌తు ధ‌ర ల‌భించక పోవ‌డంతో మ‌ధ్య ద‌ళారీల‌కు అమ్ముకుంటున్నార‌ని, పెద్ద ఎత్తున న‌ష్ట పోతున్నార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఆయ‌న మార్కెట్ యార్డులో మొక్క‌జొన్న‌లు ఉంచిన రైతుల‌ను ప‌రామ‌ర్శించారు. ఈ సంద‌ర్బంగా అన్న‌దాత‌లు త‌మ గోడు వెళ్ల‌బోసుకున్నారు. ప్రభుత్వం ఇచ్చే మద్దతు ధర రూ. 2420…

    Continue Reading

  • ఏపీకి 16 నెల‌ల్లో రూ. 10 ల‌క్ష‌ల కోట్ల పెట్టుబ‌డులు

    ఏపీకి 16 నెల‌ల్లో రూ. 10 ల‌క్ష‌ల కోట్ల పెట్టుబ‌డులు

    వ‌చ్చాయ‌న్న ఐటీ, విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ సిడ్నీ (ఆస్ట్రేలియా) : ఏపీకి పెద్ద ఎత్తున పెట్టుబ‌డులు వ‌స్తున్నాయ‌ని చెప్పారు మంత్రి నారా లోకేష్. ఆస్ట్రేలియాలోని సిడ్నీలో జ‌రిగిన తెలుగు వారి స‌మావేశంలో ఆయ‌న పాల్గొని ప్ర‌సంగించారు. చంద్ర‌బాబును అరెస్ట్ చేసిన‌ప్పుడు ఎన్నారైలు ఎక్కువ‌గా ఆందోళ‌న‌లు చేప‌ట్టార‌ని ప్ర‌శంసించారు. సముద్రాలు దాటినా సొంత ఊరు, సొంత రాష్ట్రం అంటే మీకుకున్న ప్రేమ గొప్ప‌ద‌న్నారు. ఆస్ట్రేలియా లోని ప్రతి సిటీ లో మీరు నిరసన కార్యక్రమాలు చేశార‌ని,…

    Continue Reading

  • బీసీ బంద్ ఒక ట్రైల‌ర్ మాత్ర‌మే : జాజుల‌

    బీసీ బంద్ ఒక ట్రైల‌ర్ మాత్ర‌మే : జాజుల‌

    దీపావ‌ళి పండుగ త‌ర్వాత కార్యాచ‌ర‌ణ ప్ర‌క‌టిస్తాం హైద‌రాబాద్ : రిజ‌ర్వేష‌న్ల సాధ‌న కోసం నిర్వ‌హించిన రాష్ట్ర వ్యాప్త బంద్ ఒక ట్రైల‌ర్ మాత్ర‌మేన‌ని అన్నారు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్య‌క్షుడు జాజుల శ్రీ‌నివాస్ గౌడ్. బీసీ బంద్ లో ప్రత్యక్షంగా పాల్గొని క్రియా శీలకంగా పనిచేసిన 33 జిల్లాల బీసీ ఉద్యమ శ్రేణులకు, బీసీ కుల సంఘాల నేతలకు అభినందనలు తెలిపారు. ఆదివారం ఉస్మానియా యూనివ‌ర్శిటీలో బీసీ సంఘాల నేత‌ల‌తో క‌లిసి మీడియాతో మాట్లాడారు. ఇదే…

    Continue Reading

  • మ‌రాఠాలో 96 లక్ష‌ల న‌కిలీ ఓట‌ర్లు

    మ‌రాఠాలో 96 లక్ష‌ల న‌కిలీ ఓట‌ర్లు

    రాజ్ థాక‌రే సంచ‌ల‌న కామెంట్స్ ముంబై : మహారాష్ట్రలో 96 లక్షల మంది ‘నకిలీ’ ఓటర్లు ఉన్నారని మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన పార్టీ అధ్య‌క్షుడు రాజ్ థాకరే సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. ఆదివారం ఆయ‌న మీడియాతో మాట్లాడారు. ఇవాళ జ‌రిగిన బూత్-స్థాయి ఏజెంట్లను ఉద్దేశించి థాకరే మాట్లాడారు అంత‌కు ముందు.ఓటర్ల జాబితాలో రిగ్గింగ్ ద్వారా ఎన్నికలు జరిగితే అది ఓటర్లకు చేసే అతిపెద్ద అవమానమని అన్నారు. నకిలీ ఓటర్లను కనుగొనడానికి ఓటర్ల జాబితాను ధృవీకరించాలని ఆయన తన…

    Continue Reading

  • పారిశ్రామిక ప్రగతికి ప్రభుత్వ పాలసీలే కీలకం

    పారిశ్రామిక ప్రగతికి ప్రభుత్వ పాలసీలే కీలకం

    స్ప‌ష్టం చేసిన సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు అమ‌రావ‌తి : ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. పారిశ్రామిక ప్రగతికి ప్రభుత్వ పాలసీలే కీలకం అన్నారు. ప్రస్తుతం ఏపీలో అమలు చేస్తోన్న నూతన పారిశ్రామిక విధానాల ద్వారా గూగుల్ లాంటి దిగ్గజ ఐటీ కంపెనీలు ఏపీలో భారీ పెట్టుబడులతో ముందుకు వచ్చాయని సీఎం అన్నారు. 15 బిలియన్ డాలర్ల అతిపెద్ద పెట్టుబడితో గూగుల్ సంస్థ విశాఖలో డేటా ఏఐ హబ్ ఏర్పాటు చేస్తోందన్నారు.…

    Continue Reading

  • 2,620 మ‌ద్యం దుకాణాలు 90,000 ద‌ర‌ఖాస్తులు

    2,620 మ‌ద్యం దుకాణాలు 90,000 ద‌ర‌ఖాస్తులు

    గ‌తంలో కంటే త‌గ్గిన మ‌ద్యం షాప్స్ ద‌ర‌ఖాస్తులు అమ‌రావ‌తి : తెలంగాణ స‌ర్కార్ ప్ర‌క‌టించిన 2,620 మ‌ద్యం దుకాణాల‌కు ఆశించిన మేర స్పంద‌న రాక పోవ‌డం విస్తు పోయేలా చేసింది. కేవ‌లం 90,000 ద‌ర‌ఖాస్తులు వ‌చ్చాయి. ఈసారి ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశా, కర్ణాటక నుండి వ్యాపారవేత్తలు కూడా తెలంగాణలో లైసెన్స్‌లు కోరుతూ దరఖాస్తులు సమర్పించడం విశేషం. చివ‌రి గ‌డువు నాటికి అంచనాల ప్రకారం మద్యం దుకాణాల కోసం దరఖాస్తుకు రూ. 3 లక్షల తిరిగి చెల్లించని రుసుము…

    Continue Reading

About the Author

Easy WordPress Websites Builder: Versatile Demos for Blogs, News, eCommerce and More – One-Click Import, No Coding! 1000+ Ready-made Templates for Stunning Newspaper, Magazine, Blog, and Publishing Websites.

BlockSpare — News, Magazine and Blog Addons for (Gutenberg) Block Editor

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports