Category: News

  • ఫోటోగ్ర‌ఫీ, షార్ట్ ఫిలిం రాష్ట్ర స్థాయి పోటీలు : సీపీ సింగ్

    ఫోటోగ్ర‌ఫీ, షార్ట్ ఫిలిం రాష్ట్ర స్థాయి పోటీలు : సీపీ సింగ్

    ద‌ర‌ఖాస్తులకు ఆహ్వానం ప‌లికిన స‌న్ ప్రీత్ సింగ్ వ‌రంగ‌ల్ జిల్లా : రాష్ట్రస్థాయి ఫోటోగ్రఫీ, షార్ట్ ఫిల్మ్, విద్యార్థులకు వ్యాస రచన పోటీలు నిర్వ‌హిస్తున్న‌ట్లు వెల్ల‌డించారు వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్. పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం (పోలీస్ ఫ్లాగ్ డే)ను పురస్కరించుకొని జిల్లా పరిధిలో గల ఔత్సహిక ఫోటోగ్రాఫర్లకు ఫోటోగ్రఫీ , షార్ట్ ఫిల్మ్ కు సంబంధించి, విద్యార్థులకు వ్యాసరచన పోటీలకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయిలో…

    Continue Reading

  • స‌ర్కార్ భూమికి టెండ‌ర్ చెక్ పెట్టిన క‌మిష‌న‌ర్

    స‌ర్కార్ భూమికి టెండ‌ర్ చెక్ పెట్టిన క‌మిష‌న‌ర్

    జూలు విదిల్చిన హైడ్రా క‌మిష‌న‌ర్ రంగ‌నాథ్ హైద‌రాబాద్ : హైద‌రాబాద్ లో ఆక్రెమ‌ణ‌ల‌కు అడ్డు అదుపు లేకుండా పోతోంది. ఎప్పుడైతే స‌ర్కార్ హైడ్రాను ఏర్పాటు చేసిందో అప్ప‌టి నుంచి క‌బ్జా రాయుళ్లు, ఆక్ర‌మ‌ణ‌దారుల గుండెల్లో రైళ్లు ప‌రుగెత్తుతున్నాయి. హైడ్రా క‌మిష‌న‌ర్ ఏవీ రంగ‌నాథ్ ఉక్కుపాదం మోపుతున్నారు. మ‌రో వైపు తాను చేప‌డుతున్న హైడ్రా ప్ర‌జా వాణికి బాధితులు క్యూ క‌డుతున్నారు. పెద్ద ఎత్తున ఫిర్యాదులు చేస్తున్నారు. ఈ మేర‌కు కుల్సుంపూరలో రూ. 110 కోట్ల విలువ చేసే…

    Continue Reading

  • గూగుల్ పై ప్రియాంక్ ఖ‌ర్గే షాకింగ్ కామెంట్స్

    గూగుల్ పై ప్రియాంక్ ఖ‌ర్గే షాకింగ్ కామెంట్స్

    గూగుల్ ఏపీకి వెళ్లడానికి చాలా కారణాలు ఉన్నాయి బెంగ‌ళూరు : క‌ర్ణాట‌క ఐటీ శాఖ మంత్రి ప్రియాంక్ ఖ‌ర్గే సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఏపీ స‌ర్కార్ భారీ ఎత్తున స‌బ్సిడీలు ఇచ్చింద‌ని, అందుకే విశాఖ‌కు గూగుల్ వెళ్లింద‌న్నారు. ఏకంగా స‌ద‌రు కంపెనీకి రూ.22,000 కోట్ల ప్రోత్సాహకాలు ఇచ్చిందన్నారు. స్టేట్ GSTలో 100% రీయింబర్స్‌మెంట్ ఇస్తున్నారని అన్నారు. వాళ్లకు కేటాయించిన భూమి 25% డిస్కౌంట్ కూడా ఇచ్చార‌ని తెలిపారు.నీళ్లపై టారిఫ్‌లో కూడా 25% డిస్కౌంట్ ఇచ్చారు, ట్రాన్స్‌మిషన్ 100%…

    Continue Reading

  • రోహిన్ రెడ్డి సుమంత్ ల‌ కాల్ లిస్ట్ బ‌య‌ట పెట్టండి

    రోహిన్ రెడ్డి సుమంత్ ల‌ కాల్ లిస్ట్ బ‌య‌ట పెట్టండి

    బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్ర‌వీణ్ కుమార్ డిమాండ్ హైద‌రాబాద్ : బీఆర్ఎస్ సీనియ‌ర్ నేత ఆర్ఎస్ ప్ర‌వీణ్ కుమార్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. రాష్ట్రంలో ప్ర‌జా పాల‌న కొన‌సాగడం లేద‌ని, రౌడీలు, గూండాలు, మాఫియాల చేతుల్లో అధికారం కొన‌సాగుతోంద‌ని మండిప‌డ్డారు. మంత్రుల మ‌ధ్య క‌మీష‌న్ల కోసం, కాంట్రాక్టుల కోసం జ‌రిగిన బండారం బ‌య‌ట ప‌డింద‌న్నారు. ఏది ఏమైనా మంత్రి కొండా సురేఖ వ్య‌వ‌హారంలో త‌న కూతురు కొండా సుష్మితా పటేల్ చేసిన ఆరోప‌ణ‌లు చాలా ద‌గ్గ‌ర‌గా ఉన్నాయ‌ని,…

    Continue Reading

  • మోదీ స‌భలో ఆక‌ట్టుకున్న మ‌హిళా ఎమ్మెల్యేలు

    మోదీ స‌భలో ఆక‌ట్టుకున్న మ‌హిళా ఎమ్మెల్యేలు

    క‌ర్నూల్ లో జ‌రిగిన సూప‌ర్ జీఎస్టీ సూప‌ర్ స‌క్సెస్ క‌ర్నూల్ జిల్లా : ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ క‌ర్నూల్ జిల్లాలో ఏపీ కూట‌మి స‌ర్కార్ ఆధ్వ‌ర్యంలో నిర్వ‌హించిన సూప‌ర్ జీఎస్టీ సూప‌ర్ స‌క్సెస్ స‌భ గ్రాండ్ స‌క్సెస్ అయ్యింది. భారీ ఎత్తున జ‌నం హాజ‌ర‌య్యారు. ఈ స‌భ‌లో సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు, ఉప ముఖ్య‌మంత్రి ప‌వ‌న్ క‌ళ్యాణ్ కొణిద‌ల‌, భార‌తీయ జ‌న‌తా పార్టీ ఏపీ చీఫ్ పీవీఎన్ మాధ‌వ్ తో పాటు కేంద్ర మంత్రులు…

    Continue Reading

  • ప్ర‌ధాని మోదీ క‌ర్మ యోగి : ప‌వ‌న్ క‌ళ్యాణ్

    ప్ర‌ధాని మోదీ క‌ర్మ యోగి : ప‌వ‌న్ క‌ళ్యాణ్

    క‌ర్నూల్ బ‌హిరంగ స‌భ‌లో డిప్యూటీ సీఎం క‌ర్నూలు జిల్లా : ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. దేశ ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీని ఉద్దేశించి ప్ర‌శంస‌లు కురిపించారు. ఆయ‌న లేక పోతే దేశం ఇలా ఉండేది కాద‌న్నారు. ఆయ‌న వ‌ల్ల‌నే ఇవాళ ప్ర‌పంచం త‌మ వైపు చూస్తోంద‌ని చెప్పారు. ముందుచూపు క‌లిగిన అరుదైన నాయ‌కుడు మ‌న మోదీ అంటూ కితాబు ఇచ్చారు. క‌ర్నూల్ లో జ‌రిగిన సూప‌ర్ జీఎస్టీ సూప‌ర్ స‌క్సెస్ స‌భ‌లో…

    Continue Reading

  • 9 రోజుల పాటు ప్ర‌జా పాల‌న విజ‌యోత్స‌వాలు

    9 రోజుల పాటు ప్ర‌జా పాల‌న విజ‌యోత్స‌వాలు

    తీర్మానం చేసిన తెలంగాణ మంత్రివ‌ర్గం హైద‌రాబాద్ : రాష్ట్ర వ్యాప్తంగా ప్ర‌జా పాల‌న పేరుతో విజ‌యోత్స‌వాలు నిర్వ‌హించాల‌ని సీఎం రేవంత్ రెడ్డి అధ్య‌క్ష‌త‌న కేబినెట్ నిర్ణ‌యించింది. రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం ఏర్పడి రెండేండ్లు పూర్తయిన సందర్భంగా ప్రజా పాలన -ప్రజా విజయోత్సవాలను నిర్వహించేందుకు ఓకే చెప్పింది. డిసెంబర్ 1వ తేదీ నుంచి 9వ తేదీ వరకు ఉత్సవాలు నిర్వహిస్తుంది. ఉత్సవాల నిర్వహణ సంబంధిత ఏర్పాట్లపై కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుంది. ఇద్దరు పిల్లలకు…

    Continue Reading

  • పార్టీ పెద్ద‌ల‌కే వ‌దిలేశా : కొండా సురేఖ‌

    పార్టీ పెద్ద‌ల‌కే వ‌దిలేశా : కొండా సురేఖ‌

    క‌మ్యూనికేష‌న్ గ్యాప్ వ‌ల్లే ఇదంతా హైద‌రాబాద్ : వ‌రంగ‌ల్ కాంగ్రెస్ రాజ‌కీయం మ‌రింత వేడిని రాజేసింది. ఆధిప‌త్య పోరుకు తెర లేపింది. ఇంఛార్జి మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస్ రెడ్డి, కొండా సురేఖ‌ల మ‌ధ్య ప‌చ్చ‌గ‌డ్డి వేస్తే భ‌గ్గుమ‌నేలా చేరుకుంది. ప్ర‌ధానంగా స‌మ్మ‌క్క సార‌క్క‌ల టెండ‌ర్ల విష‌యంలో చోటు చేసుకున్న రూ. 71 కోట్ల టెండ‌ర్ లో త‌న మ‌నుషుల‌కు ఇప్పించ్చు కున్నారంటూ మంత్రి కొండా సురేఖ కూతురు కొండా సుష్మితా ప‌టేల్ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. ఆమె…

    Continue Reading

  • నాలాలను ప‌రిశీలించిన హైడ్రా క‌మిష‌న‌ర్

    నాలాలను ప‌రిశీలించిన హైడ్రా క‌మిష‌న‌ర్

    పున‌రుద్ద‌ర‌ణ ప‌నుల పురోగ‌తిపై రంగ‌నాథ్ ఆరా హైద‌రాబాద్ : అమీర్ పేట‌లో ఆక‌స్మికంగా త‌నిఖీ చేశారు హైడ్రా క‌మిష‌న‌ర్ ఏవీ రంగ‌నాథ్. నాలాల‌ను ఆయ‌న ప‌రిశీలించారు. పూడుకు పోయిన నాలాల‌ను ఇదే మాదిరి తెరిస్తే చాలా వ‌ర‌కు వ‌ర‌ద స‌మ‌స్య‌కు ప‌రిష్కారం చూప‌గ‌ల‌మ‌ని చెప్పారు. అమీర్‌పేట్‌లోని మైత్రివనం జంక్షన్, గాయత్రీ నగర్ ప్రాంతాల‌ను క్షేత్ర స్థాయిలో ప‌రిశీలించారు. మొత్తం 6 పైపులైన్లు ఉండ‌గా 3 లైన్ల‌ను పూర్తి స్థాయిలో పున‌రుద్ధ‌ణ ప‌నులు పూర్తి చేసిన‌ట్టు అధికారులు క‌మిష‌న‌ర్‌కు…

    Continue Reading

  • 18న తెలంగాణ వ్యాప్తంగా బీసీ బంద్ : కృష్ణ‌య్య‌

    18న తెలంగాణ వ్యాప్తంగా బీసీ బంద్ : కృష్ణ‌య్య‌

    బీసీలంటే భయపడే స్థాయికి తెస్తామ‌ని వార్నింగ్ హైద‌రాబాద్ : ఈనెల 18న తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీసీ బంద్ నిర్వ‌హిస్తున్నామ‌ని ప్ర‌క‌టించారు బీసీ జాయింట్ యాక్ష‌న్ క‌మిటీ చైర్మ‌న్ ఆర్. కృష్ణ‌య్య‌, వ‌ర్కింగ్ చైర్మ‌న్ జాజుల శ్రీ‌నివాస్ గౌడ్ . గురువారం మీడియాతో మాట్లాడారు. బీసీలంటే రాష్ట్రంలో భ‌య‌ప‌డే స్థితికి తీసుకు వ‌స్తామ‌న్నారు. త‌మ‌కు ప‌ద‌వుల కంటే రిజ‌ర్వేష‌న్లు ముఖ్య‌మ‌న్నారు. బీసీల‌ను కోర్టులు నిట్ట నిలువునా ముంచాయ‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు . ఆరు నూరైనా ఎవ‌రు…

    Continue Reading

About the Author

Easy WordPress Websites Builder: Versatile Demos for Blogs, News, eCommerce and More – One-Click Import, No Coding! 1000+ Ready-made Templates for Stunning Newspaper, Magazine, Blog, and Publishing Websites.

BlockSpare — News, Magazine and Blog Addons for (Gutenberg) Block Editor

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports