Category: News

  • ఇండియాకు చేరుకున్న ట్రంప్ కూతురు

    ఇండియాకు చేరుకున్న ట్రంప్ కూతురు

    రేపు తాజ్ మ‌హ‌ల్ సంద‌ర్శించ‌నుంది న్యూఢిల్లీ : అగ్ర రాజ్యం అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ ముద్దుల కూతురు టిఫానీ ట్రంప్ సంచ‌ల‌నంగా మారారు. ఆమె ఉన్న‌ట్టుండి భారీ భ‌ద్ర‌త మ‌ధ్య ఇండియాకు చేరుకున్నారు. త‌న ప‌ర్య‌ట‌న‌లో భాగంగా ఆమె ప్ర‌ముఖ తాజ్ మ‌హ‌ల్ ను ఆదివారం సంద‌ర్శించనున్నారు. ఈ విష‌యం ఇంకా అధికారికంగా వెల్ల‌డించ‌లేదు. అయితే ట్రంప్ కూతురు కావ‌డంతో భారీ ఎత్తున సెక్యూరిటీని ఏర్పాటు చేశారు. ఆమె ఆగ్రాకు నేరుగా చేరుకుంటార‌ని స‌మాచారం. మరుసటి…

    Continue Reading

  • ఏపీలో అన్ని విభాగాల్లో ఈవీ బ‌స్సుల వినియోగం

    ఏపీలో అన్ని విభాగాల్లో ఈవీ బ‌స్సుల వినియోగం

    సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేసిన ఏపీ కూట‌మి ప్ర‌భుత్వం అమ‌రావ‌తి : ఏపీ ప్ర‌భుత్వం సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. శ‌నివారం సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు అధ్య‌క్ష‌త‌న స‌చివాల‌యంలో కీల‌క స‌మీక్ష స‌మావేశం జ‌రిగింది. ఈ సంద‌ర్బంగా ప‌లు సూచ‌న‌లు చేశారు సీఎం. ప‌ర్యావ‌ర‌ణ హితంగా బ‌స్సులు ఉండాల‌నేది త‌మ ల‌క్ష్య‌మ‌న్నారు. ఇందులో భాగంగానే ఇక నుంచి అన్ని విభాగాల‌లో ఈవీ బ‌స్సులు వినియోగించాల‌ని ఆదేశించారు. ఈ విష‌యాన్ని వెల్ల‌డించారు రాష్ట్ర ర‌వాణా శాఖ మంత్రి మండ‌లిప‌ల్లి రాం…

    Continue Reading

  • యుద్ధ ప్రాతిపదికన పునరుద్ధరణ పనులు

    యుద్ధ ప్రాతిపదికన పునరుద్ధరణ పనులు

    ఏపీఎస్పీడీసీఎల్ సిఎండి శివశంకర్ లోతేటి వెల్లడి తిరుపతి : ఏపీఎస్పీడీసీఎల్ పరిధిలోని నెల్లూరు, కడప జిల్లాల్లో రాత్రి బలమైన గాలి, వర్షం కారణంగా పలు గ్రామాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడిందని ఆ సంస్థ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ శివశంకర్ లోతేటి ఒక ప్రకటనలో తెలిపారు. కడప జిల్లాలోని కొండాపురం, మైదుకూరు, మైలవరం, జమ్మలమడుగు, ప్రొద్దుటూరు గ్రామీణ, దువ్వూరు, రాజుపాలెం, చాపాడు మండలాల్లోని 28 గ్రామాల్లోనూ, నెల్లూరు జిల్లాలోని కావలి గ్రామీణ, కొండాపురం, కోవూరు, ముత్తుకూరు, జలదంకి,…

    Continue Reading

  • సీఎం సిద్ద‌రామ‌య్య రాజీనామాకు గ‌వ‌ర్న‌ర్ ఆమోదం

    సీఎం సిద్ద‌రామ‌య్య రాజీనామాకు గ‌వ‌ర్న‌ర్ ఆమోదం

    డీకే శివ‌కుమార్ కు సీఎం అయ్యేందుకు మార్గం సుగ‌మం బెంగ‌ళూరు : కర్ణాటక గవర్నర్ సిద్ధరామయ్య రాజీనామాను ఆమోదించారు . నిన్న గ‌వ‌ర్న‌ర్ అందుబాటులో లేక పోవ‌డంతో సిద్ద‌రామ‌య్య త‌న అనుచ‌రుల‌తో క‌లిసి గ‌వ‌ర్నర్ కార్యాల‌యంలో కార్య‌ద‌ర్శి ప్ర‌భు శంక‌ర్ కి త‌న రాజీనామా లేఖ స‌మ‌ర్పించారు. మధ్యప్రదేశ్ పర్యటన ముగించుకుని శుక్రవారం తిరిగి వచ్చిన గవర్నర్ థావర్‌చంద్ గెహ్లాట్, ముఖ్యమంత్రి పదవికి సిద్ధరామయ్య సమర్పించిన రాజీనామాను ఆమోదించారు. నేను కర్ణాటక ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తున్నాను.…

    Continue Reading

  • గ‌ద్ద‌ర్ ను మోసం చేసిన ప‌వ‌న్ క‌ళ్యాణ్

    గ‌ద్ద‌ర్ ను మోసం చేసిన ప‌వ‌న్ క‌ళ్యాణ్

    నిప్పులు చెరిగిన పాశం యాద‌గిరి హైద‌రాబాద్ : తెలంగాణ సీనియ‌ర్ జ‌ర్న‌లిస్టు, ఇంటెలెక్చువ‌ల్ గా పేరు పొందిన పాశం యాద‌గిరి నిప్పులు చెరిగారు. ఆంధ్రా ప్రాంతానికి చెందిన ప‌లువురిపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఎవ‌ర్రా మీరంతా అంటూ మండిప‌డ్డారు. ఇంకెంత కాలం ఈ ప్రాంతంపై ప‌డి దోచుకుంటార‌ని ప్ర‌శ్నించారు. ఏదో ఒక‌రోజు తీవ్ర ప‌రిణామాలు ఎదుర్కోక త‌ప్ప‌ద‌ని హెచ్చ‌రించారు. ప్ర‌ధానంగా ఆయ‌న తెలుగు చలనచిత్ర పరిశ్రమను ల‌క్ష్యంగా చేసుకుని ఫైర్ అయ్యారు. ఈ ఇండ‌స్ట్రీలో ఉన్నవారికి విద్య,…

    Continue Reading

  • లిక్క‌ర్ స్కామ్ లో నేను సూత్ర‌ధారి కాదు

    లిక్క‌ర్ స్కామ్ లో నేను సూత్ర‌ధారి కాదు

    మాజీ ఎంపీ విజ‌య సాయి రెడ్డి కామెంట్స్ విజ‌య‌వాడ : మాజీ వైసీపీ ఎంపీ విజ‌య సాయి రెడ్డి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. లిక్క‌ర్ స్కామ్ కు సంబంధించి త‌న‌కు ఎలాంటి సంబంధం లేద‌న్నారు. ఆయ‌న మ‌రోసారి ఇదే విష‌యాన్ని ప‌దే ప‌దే నొక్కి చెప్పే ప్ర‌య‌త్నం చేశారు. గతంలో నా నివాసంలో జరిగిన సోదాల సమయంలో స్వాధీనం చేసుకున్న మొబైల్ ఫోన్‌పై ఉన్న సీలును ఈడీ అధికారులు ఈ రోజు తొలగించార‌ని వెల్ల‌డించారు. అయితే ఈడీ…

    Continue Reading

  • జ‌న‌సేన సంప‌త్ నాయ‌క్ పై జ‌ర్న‌లిస్టులు ఫైర్

    జ‌న‌సేన సంప‌త్ నాయ‌క్ పై జ‌ర్న‌లిస్టులు ఫైర్

    నాగేశ్వ‌ర్ కు వ్య‌తిరేకంగా షాకింగ్ కామెంట్స్ హైద‌రాబాద్ : ప్రొఫెసర్ నాగేశ్వర్ పై.. ఆయనకు మద్దతుగా నిలిచిన జర్నలిస్టులను ఉద్దేశించి జనసేన తెలంగాణ నేత సంప‌త్ నాయ‌క్ తీవ్ర వ్యాఖ్య‌లపై మండిప‌డ్డారు జ‌ర్న‌లిస్టులు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో నాగేశ్వర్ కు మద్దతుగా సమావేశం నిర్వహించారు. అదే ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశం నిర్వహించిన జనసేన నేతలు జర్నలిస్టులపై నోరు పారేసుకున్నారు.. బూతు పదాలతో రెచ్చి పోయారు. నోటికి ఏది వ‌స్తే అది మాట్లాడారు. దీంతో…

    Continue Reading

  • అరుదైన నాయ‌కుడు సిద్ద‌రామ‌య్య : భ‌వ్య మూర్తి

    అరుదైన నాయ‌కుడు సిద్ద‌రామ‌య్య : భ‌వ్య మూర్తి

    రాజ‌కీయాల‌లో ఇలాంటి నేత‌లు చాలా అరుదు బెంగ‌ళూరు : క‌ర్ణాట‌క రాష్ట్ర ముఖ్య‌మంత్రి ప‌ద‌వికి రాజీనామా చేశారు సిద్ద‌రామ‌య్య‌. ఈ సంద‌ర్బంగా ఆయ‌న త‌ప్పుకోవ‌డం ప‌ట్ల తీవ్ర ఆవేద‌న వ్య‌క్తం చేశారు సీనియ‌ర్ నాయ‌కురాలు భ‌వ్య న‌ర‌సింహ మూర్తి. సదా నా నాయకుడు, నా గురువు.నా ఆదర్శం ఆయ‌నేన‌ని పేర్కొన్నారు. సామాజిక న్యాయానికి కట్టుబడి, తన స్వచ్ఛమైన పరిపాలన ద్వారా రాజకీయాల్లో అత్యున్నత ప్రమాణాలను నెలకొల్పిన మహనీయుడు సిద్ద‌రామ‌య్య అని ప్ర‌శంసించారు భ‌వ్య‌. కర్ణాటక రాజకీయాల్లో అత్యంత…

    Continue Reading

  • క‌ర్ణాట‌క సీఎం సిద్ద‌రామ‌య్య రాజీనామా

    క‌ర్ణాట‌క సీఎం సిద్ద‌రామ‌య్య రాజీనామా

    విధానసౌధలో రాజీనామా లేఖను సమర్పించిన సీఎం బెంగ‌ళూరు : క‌ర్ణాట‌క ముఖ్య‌మంత్రి ప‌ద‌వికి రాజీనామా చేశారు సిద్ద‌రామ‌య్య‌. ఆయ‌న గురువారం విధాన సౌధ‌లో రాజీనామా లేఖ‌ను స‌మ‌ర్పించారు. ప్ర‌స్తుతం గ‌వ‌ర్న‌ర్ ప‌ని మీద మ‌రాఠాకు వెళ్లారు. దీంతో విధాన‌స‌భ‌లో కార్య‌ద‌ర్శికి రాజీనామా లేఖ‌ను స‌మ‌ర్పించారు. ఈ సంద‌ర్బంగా రాజ‌కీయ ఉత్కంఠ‌కు, చ‌ద‌రంగానికి తెర ప‌డిన‌ట్ల‌యింది. ఇప్ప‌టికే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వ‌చ్చాక సీఎం గా త‌నే కొలువు తీరారు. ముందుగా డిప్యూటీ సీఎంగా ఉన్న డీకే శివ‌కుమార్…

    Continue Reading

  • క‌ర్ణాట‌క‌లో రాజ‌కీయ సంక్షోభం : స‌దానంద గౌడ‌

    క‌ర్ణాట‌క‌లో రాజ‌కీయ సంక్షోభం : స‌దానంద గౌడ‌

    సిద్ద‌రామ‌య్య‌, డీకే శివ‌కుమార్ ల మ‌ధ్య వార్ బెంగ‌ళూరు : క‌ర్ణాట‌క‌లో రాజ‌కీయం ర‌స‌కందాయ‌కంగా మారింది. నిన్న‌టి దాకా ఊరిస్తూ వ‌చ్చిన ముఖ్య‌మంత్రి ప‌ద‌వి ఇప్పుడు ఎవ‌రిని వ‌రిస్తుంద‌నే దానిపై ఉత్కంఠ నెల‌కొంది. కాంగ్రెస్ హైక‌మాండ్ ఎవ‌రూ ఊహించ‌ని రీతిలో ప్ర‌స్తుతం రాష్ట్ర ముఖ్య‌మంత్రిగా ఉన్న సిద్ద‌రామ‌య్య‌ను త‌ప్పించింది. త‌న‌ను రాజీనామా చేయాల‌ని కోరింది. ఇది ఎవ‌రూ ఊహించ‌ని ప‌రిణామం. గ‌త కొంత కాలంగా ఆధిపత్య పోరు కొన‌సాగుతూ వ‌స్తోంది సీఎం, డిప్యూటీ సీఎంల మ‌ధ్య‌. దీంతో…

    Continue Reading

About the Author

Easy WordPress Websites Builder: Versatile Demos for Blogs, News, eCommerce and More – One-Click Import, No Coding! 1000+ Ready-made Templates for Stunning Newspaper, Magazine, Blog, and Publishing Websites.

BlockSpare — News, Magazine and Blog Addons for (Gutenberg) Block Editor

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports