Category: News
-

సీఎం విజయ్ గైర్హాజర్ పై ఎంపీ కామెంట్స్
దీనిని కూడా రాజకీయం చేస్తే ఎలా..? ఢిల్లీ : లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ, సీపీపీ ఛైర్పర్సన్ సోనియా గాంధీలతో జరగాల్సిన సమావేశానికి తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ గైర్హాజరు కావడంపై కాంగ్రెస్ ఎంపీ క్రిస్టోఫర్ తిలక్ తీవ్రంగా స్పందించారు. గురువారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. ఈ సమావేశం రద్దయిందని నేను అనుకోవడం లేదని అన్నారు. ఆయన తదుపరి పర్యటనను వాయిదా వేశారని చెప్పారు. ఎందుకంటే ఇది కేవలం అధికారిక పర్యటన మాత్రమేనని ముఖ్యమంత్రి స్పష్టమైన…
-

ఫేక్ ప్రాపగాండాను తిప్పి కొట్టాలి
పిలుపునిచ్చిన మంత్రి నారా లోకేష్ అమరావతి : నిజం గడప డేట్ ముందు అబద్ధం ప్రపంచం చుట్టి వస్తుంది. బాబాయిని చంపి కత్తి బాబు చేతిలో పెట్టారు. వైసిపి ఫేక్ ప్రొపగాండాను గట్టిగా తిప్పికొట్టాలి. ఇప్పుడు రోజుకో కుట్రతో వస్తున్నారు. ఇప్పుడు డీఎస్సీ గురించి మాట్లాడుతున్నారు. సైకో… నీది టెన్త్ క్లాస్ పేపర్ కొట్టేసిన హిస్టరీ … నాది స్టాన్ఫోర్డ్ హిస్టరీ. టీచర్లను లిక్కర్ షాప్ ముందు నిలబెట్టిన హిస్టరీ నీది… టీచర్లను ట్రైనింగ్ కోసం సింగపూర్…
-

టిడిపిలో కార్యకర్తే అధినేత : నారా లోకేష్
కష్టపడిన వారికి తప్పకుండా పదవులు ఇస్తాం అమరావతి : తెలుగుదేశంలో కార్యకర్తే అధినేత. 2019 నుంచి 2024 వరకు పసుపు సైన్యం చేసిన పోరాటం ఒక చరిత్ర. మెడపై కత్తి పెట్టి వారి నాయకుడు పేరు చెప్పమంటే “జై చంద్రబాబు, జై టిడిపి” అని ప్రాణాలు వదిలారు తోట చంద్రయ్య. నామినేషన్ పత్రాలు లాక్కొని, దాడి చేస్తే తొడకొట్టి మీసం మెలేశాడు అంజిరెడ్డి తాత. వైసిపి రౌడీల దాడిలో రక్తం కారుతున్నా చివరి ఓటు పడేవరకు పోలింగ్…
-

కాలుష్య రహిత ప్రజా రవాణా లక్ష్యం
స్పష్టం చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్ హైదరాబాద్ : హైదరాబాద్ నగరంలో కాలుష్య రహిత ప్రజా రవాణాను పెంపొందించే దిశగా తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC) మరో కీలక అడుగు వేసింది. గ్రీన్ ఛాలెంజ్‌లో భాగంగా కూకట్పల్లి డిపోకు చెందిన 60 నూతన ఎలక్ట్రిక్ బస్సులను రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ జెండా ఊపి లాంఛనంగా ప్రారంభించి ప్రసంగించారు. భవిష్యత్తులో హైదరాబాద్ నగరం వాయు కాలుష్యం కోరల్లో చిక్కుకుని మరో ఢిల్లీలా…
-

చంద్రబాబు భజన చేసిన బక్కని నరసింహులు
తెలంగాణ అనే పదం డిక్షనరీలో లేదని కామెంట్ మంగళగిరి : తెలుగుదేశం పార్టీ మహానాడు వేదికగా తెలంగాణ ప్రాంతానికి చెందిన షాద్ నగర్ మాజీ ఎమ్మెల్యే, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు బక్కని నరసింహులు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడినంత సేపు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడును పొగటానికే సరి పోయింది. ఇక తాను ఏం చేస్తున్నాననే విషయం చెప్పలేక పోయారు. అంతే కాదు అస్తిత్వానికి, పోరాటాలకు పురిటి గడ్డ అయిన తెలంగాణ గురించి…
-

తర తరాలకు తరగని స్పూర్తి ఎన్టీఆర్
ఆయనకు ఘనంగా నివాళులు అమరావతి : తెలుగు జాతి ఉన్నంత వరకు దివంగత , ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు బతికే ఉంటాడని అన్నారు రాష్ట్ర ఐటీ, విద్యా శాఖ మంత్రి నారా లోకేష్. మే 28న ఎన్టీఆర్ జయంతి. ఈ సందర్బంగా ఆయనను స్మరించుకున్నారు. ఘనంగా నివాళులు అర్పించారు.ప్రపంచానికి తెలుగుజాతి ఖ్యాతిని చాటిచెప్పిన విశ్వ విఖ్యాత నట సార్వభౌముడు నందమూరి తారక రామారావు జయంతి సందర్భంగా ఆ మహనీయుని సేవలు స్మరిస్తూ నివాళులు అర్పిస్తున్నానని పేర్కొన్నారు…
-

‘సర్ ‘పై ఈసీ నిర్ణయం సరైనదే : సుప్రీంకోర్టు
సంచలన వ్యాఖ్యలు చేసిన ధర్మాసనం న్యూఢిల్లీ : భారత దేశ సర్వోన్నత ప్రధాన న్యాయస్థానం సుప్రీంకోర్టు సంచలన ప్రకటన చేసింది. సర్ పై పెద్ద ఎత్తున ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి. ఎస్ఐఆర్ నిర్వహించేందుకు ఈసీకి ఉన్న అధికారాన్ని సుప్రీంకోర్టు ఇవాళ సమర్థించింది. అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ అనే ఎన్జీఓ దాఖలు చేసిన పిటిషన్‌తో సహా పలు పిటిషన్లపై సుప్రీంకోర్టు తన తీర్పును రిజర్వ్ చేసింది. ఓటర్ల జాబితాలపై స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్) ప్రక్రియను నిర్వహించేందుకు…
-

ఢిల్లీకి బయలు దేరిన సీఎం జోసెఫ్ విజయ్
ప్రధానితో పాటు సోనియా, రాహుల్ తో భేటీ చెన్నై : తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ చంద్రశేఖర్ బుధవారం ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. ఆయన సీఎంగా కొలువు తీరిన తర్వాత తొలిసారిగా దేశ రాజధానికి వెళ్లడం. ఇప్పటికే దేశ వ్యాప్తంగా జోసెఫ్ విజయ్ సంచలనం సృష్టించారు. ఆయన కేవలం పార్టీ పెట్టిన 2 సంవత్సరాల కాల వ్యవధిలో రాష్ట్రంలో అత్యధిక మెజారిటీ సీట్లను సాధించి చరిత్ర సృష్టించారు. పలు పార్టీల మద్దతుతో కలిసి కొత్తగా టీవీకే…
-

ఓలెక్ట్రా ఎలక్ట్రిక్ బస్సుల ప్రత్యేకతలు ఇవే
సులభంగా ఎక్కడానికి, దిగడానికి వీలుగా డిజైన్ హైదరాబాద్ : ఓలెక్ట్రా విద్యుత్ బస్సులు మరో 60 టీఎస్ఆర్టీసీకి చేరుకున్నాయి. దీంతో మొత్తం 500 బస్సులు ఇచ్చినట్లయింది. ఇక ఈ బస్సుల విషయానికి వస్తే దీని ప్రత్యేకతలు ఆకట్టుకుంటున్నాయి. వీటిని సులభంగా ఎక్కడానికి, దిగడానికి వీలుగా 12-మీటర్ల లో-ఫ్లోర్ డిజైన్ చేశారు. విశాలమైన, సౌకర్యవంతమైన సీటింగ్ ఏర్పాట్లు చేశారు. పరిశుభ్రమైన పర్యావరణానికి దోహదపడే జీరో-ఎమిషన్ టెక్నాలజీ వాడారు. శబ్ద కాలుష్యాన్ని తగ్గించడానికి అధునాతన వ్యవస్థలు ఏర్పాటు చేసింది కంపెనీ…
-

ప్రొఫెసర్ నాగేశ్వర్ అరెస్ట్ పై పవన్ కామెంట్స్
కేసు నమోదు చేశారని, ఇక వదిలేయండి అమరావతి : ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కొణిదల సంచలన వ్యాఖ్యలు చేశారు. నిన్నంతా పెద్ద ఎత్తున రాద్దాంతం చోటు చేసుకుంది మాజీ ఎమ్మెల్సీ, ప్రముఖ ఎనలిస్ట్ ప్రొఫెసర్ నాగేశ్వర్ రావు వ్యవహారం. ఆయన జనసేన పార్టీ గురించి, ప్రత్యేకించి పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్ గురించి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. చివరకు ఆయనపై కేసు కూడా నమోదు చేసేంత దాకా వెళ్లింది. అయితే నాగేశ్వర్…
Latest News

Stay Connected
Categories
BUSSINESS DEVOTIONAL EDITORS CHOICE ENTERTAINMENT News SPORTS
Tags
#AP #KarantakaVSAndhraRow #Investmentss #ITMinisters #NaraLokesh #PriyankaaKharge #BanoothuNagesh #Delhi #NationalSTCommission #BRS #HarishRao #Congress #CM #RevanthReddy #CM #HYDRAA @Vemnarenderredy @GandhiArekapudi @mkrkkpmla @Collector_MDL #IITRamaiah #100Years #KTR #Kavitha #chandraBabuNaidu #PoliceCompliantee #MovieTeaser #VaaralaaxmiSharathkumar #NaveenChandra #RythannaMeeKosam #FarmersFriendlyGovt #IdhiManchiPrabhutvam #ChandrababuNaidu #AndhraPradesh #Telaangana #KalwakuntlaKaavitha #APLeaders #ChandraBabu #Telangana #Hyderabad #FootBallMatch #CM #RevanthReddy #Messi #Telanngana #CS #RamaKrishnaRao #SanjayJaju #TGSRTC #MD #VCSajjnar #Dussera #Bathukamma #SpecialBusses #7 @Comm_HYDRAA @MDHMWSSB Commissioner Dr. Srijana hashtag#TiEHyderabad hashtag#Entrepreneurship hashtag#Startups hashtag#Innovation hashtag#Networking hashtag#HES2025 IAS MD
About the Author

AF themes
Easy WordPress Websites Builder: Versatile Demos for Blogs, News, eCommerce and More – One-Click Import, No Coding! 1000+ Ready-made Templates for Stunning Newspaper, Magazine, Blog, and Publishing Websites.

Search the Archives
Access over the years of investigative journalism and breaking reports











