Category: News

  • నేరస్తులకు కఠిన శిక్ష పడేలా చూస్తాం

    నేరస్తులకు కఠిన శిక్ష పడేలా చూస్తాం

    ప్ర‌క‌టించిన సీఎం జోసెఫ్ విజ‌య్ చెన్నై : త‌మిళ‌నాడు సీఎం జోసెఫ్ విజ‌య్ చంద్ర‌శేఖ‌ర్ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు .మరణించిన బాలిక కుటుంబ సభ్యులతో ఫోన్‌లో మాట్లాడి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. నిందితులకు చట్టం ప్రకారం కఠిన శిక్ష పడేలా చూస్తానని కూడా ఆయన తమకు హామీ ఇచ్చారని ఆ బాలిక తల్లిదండ్రులు తెలిపారు. POCSO చట్టం కింద కోయంబత్తూరుకు చెందిన ఆ బాలిక కుటుంబానికి రూ.7 లక్షల పరిహారం అందించడం జ‌రిగింద‌న్నారు.ముఖ్యమంత్రి విజయ్ ఫోన్…

    Continue Reading

  • సంస్థ బ‌లోపేతం కోసం కృషి చేయాలి

    సంస్థ బ‌లోపేతం కోసం కృషి చేయాలి

    పిలుపునిచ్చిన బీజేపీ చీఫ్ పీవీఎన్ మాధ‌వ్ శ్రీ స‌త్య సాయి జిల్లా : ఏపీ భార‌తీయ జ‌న‌తా పార్టీ రాష్ట్ర అధ్య‌క్షుడు పీవీఎన్ మాధ‌వ్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. సంస్థ బ‌లోపేతం చేసేందుకు ప్ర‌తి ఒక్క‌రు పాటు ప‌డాల‌ని పిలుపునిచ్చారు. ఆదివారం శ్రీ‌ పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ శిక్షణ మహా అభియాన్’లో భాగంగా సత్యసాయి జిల్లాలోని శిక్షణ విభాగంలో పాల్గొని, పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు. పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయుల ‘అంత్యోదయ’ తత్వం, జాతీయవాద…

    Continue Reading

  • అగ్ని ప్ర‌మాద బాధిత కుటుంబాల‌ను ఆదుకోవాలి

    అగ్ని ప్ర‌మాద బాధిత కుటుంబాల‌ను ఆదుకోవాలి

    ప్ర‌భుత్వాన్ని డిమాండ్ చేసిన ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి క‌రీంన‌గ‌ర్ జిల్లా : బీఆర్ఎస్ హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఆయ‌న ఆదివారం క‌రీంన‌గ‌ర్ జిల్లా హుజూరాబాద్ నియోజ‌క‌వ‌ర్గం జమ్మికుంట మండలం మడిపల్లి గ్రామంలో జరిగిన అగ్ని ప్రమాదంలో ఈతవనం, తాటివనం పూర్తిగా దగ్ధమై గౌడ సోదరులు తీవ్రంగా నష్టపోయిన ఘటనపై ఆరా తీశారు. ఈ సంద‌ర్బంగా ఇవాళ ఎమ్మెల్యే సంఘటన స్థలాన్ని సందర్శించి పరిశీలించారు. ఈ సందర్భంగా బాధిత కుటుంబాలతో…

    Continue Reading

  • మున్నూరు కాపుల అభివృద్దికి పాటుప‌డాలి

    మున్నూరు కాపుల అభివృద్దికి పాటుప‌డాలి

    స్ప‌ష్టం చేసిన మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్ గౌడ్ క‌రీంన‌గ‌ర్ జిల్లా : మున్నూరు కాపు కార్పొరేష‌న్ చైర్మ‌న్ తో పాటు స‌భ్యులు మున్నూరు కాపుల సంక్షేమానికి కృషి చేయాల‌ని పిలుపునిచ్చారు మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్ గౌడ్. తెలంగాణ రాష్ట్రంలోని మున్నూరు కాపు కార్పొరేషన్ ఛైర్మన్‌గా బొమ్మ శ్రీ‌రామ్ నియమితులైన సందర్భంగా కరీంనగర్‌లోని ఇందిరా గార్డెన్స్‌లో గల DCC కార్యాలయంలో నిర్వహించిన ఘన సన్మాన కార్యక్రమంలో ఆయ‌న పాల్గొని ప్ర‌సంగించారు. ఆయ‌న‌తో పాటు SC , ST సంక్షేమ…

    Continue Reading

  • ప‌చ్చ‌ద‌నం ప‌రిశుభ్ర‌త ప్ర‌తి ఒక్క‌రి బాధ్య‌త

    ప‌చ్చ‌ద‌నం ప‌రిశుభ్ర‌త ప్ర‌తి ఒక్క‌రి బాధ్య‌త

    చెత్త ఊడ్చి చేతులతో ఎత్తిని మంత్రి స‌వితశ్రీ స‌త్య‌సాయి జిల్లా : ప‌చ్చ‌ద‌నం, ప‌రిశుభ్ర‌త ప్ర‌తి ఒక్క‌రి బాధ్య‌త అని అన్నారు మంత్రి ఎస్. స‌విత‌.శ్రీ సత్యసాయి జిల్లాలోని పెనుకొండ పట్టణంలో నిర్వహించిన ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమంలో మంత్రి సవిత పాల్గొని చెత్త ఊడ్చారు. స్వయంగా మంత్రి తన చేతులతో చెత్త తీసి డస్ట్ బిన్ లో వేశారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడారు. క్లీన్ పెనుకొండ – గ్రీన్ పెనుకొండకు ప్రజలు సహకరించాలని పిలుపునిచ్చారు.…

    Continue Reading

  • తెలుగు అకాడ‌మీకి పూర్వ వైభ‌వం తీసుకువ‌స్తా

    తెలుగు అకాడ‌మీకి పూర్వ వైభ‌వం తీసుకువ‌స్తా

    నూత‌న చైర్మ‌న్ కూర‌పాటి వెంక‌ట్ నారాయ‌ణ వ‌రంగ‌ల్ జిల్లా : తెలుగు అకాడ‌మీ నూత‌న చైర్మ‌న్ గా ఎంపికైన డాక్ట‌ర్ కూర‌పాటి వెంక‌ట్ నారాయ‌ణ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. అకాడ‌మీకి పూర్వ వైభ‌వం తీసుకు వ‌స్తాన‌ని చెప్పారు. త‌న‌ను ఘ‌నంగా స‌న్మానించారు వ‌రంగ‌ల్ లోని హ‌నుమ‌కొండ లోని త‌న నివాసంలో. వెంక‌ట్ నారాయ‌ణ త‌న జీవిత కాలంలో తెలంగాణ ఉద్య‌మానికి ఇతోధికంగా సేవ‌లు అందించారు. తెలంగాణ ఉద్యమ నిర్మాతగా గుర్తింపు పొందారు. అలుపెరుగని ఉద్యమకారుడిగా పేరొందారు. తెలంగాణ…

    Continue Reading

  • రాష్ట్ర ప్రభుత్వ అలసత్వంపై అసంతృప్తి

    రాష్ట్ర ప్రభుత్వ అలసత్వంపై అసంతృప్తి

    కేంద్ర మంత్రి గంగాపురం కిషన్ రెడ్డి హైద‌రాబాద్ : తెలంగాణలో సోలార్, విండ్ ఎనర్జీ ప్రాజెక్టులతో పాటు పంప్డ్ స్టోరేజీ ప్రాజెక్ట్స్, బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్స్ (BESS) ఏర్పాటు చేసేందుకు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలైన నేవేలీ లిగ్నయిట్ కార్పొరేషన్ (NLC), కోలిండియా (CIL) రూ. 10,000 కోట్ల పెట్టుబడులు పెట్టడానికి సిద్ధంగా ఉన్నాయని అన్నారు మంత్రి కిష‌న్ రెడ్డి. గతేడాది అక్టోబర్ లోనే రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాశాయ‌ని చెప్పారు. అయితే దురదృష్టవశాత్తూ దీనిపై…

    Continue Reading

  • కిడ్నీ ట్రాన్స్ ప్లాంటేష‌న్ ఆప‌రేష‌న్లలో నిమ్స్ రికార్డ్

    కిడ్నీ ట్రాన్స్ ప్లాంటేష‌న్ ఆప‌రేష‌న్లలో నిమ్స్ రికార్డ్

    వైద్యుల‌ను స‌న్మానించిన మంత్రి దామోద‌ర హైద‌రాబాద్ : నిమ్స్‌లో విజయవంతంగా 2 వేల కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్ సర్జరీలు చేసిన సందర్భంగా నిమ్స్‌ డాక్టర్లు, సిబ్బందిని ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ సత్కరించారు. ఈ మేరకు శనివారం నిమ్స్‌లో నిర్వహించిన కార్యక్రమానికి మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. నిమ్స్‌లో విజయవంతంగా 2,000 కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్ శస్త్రచికిత్సలు పూర్తి కావడం తెలంగాణ ప్రభుత్వ వైద్య రంగానికి గర్వ కారణం అన్నారు. ఈ అరుదైన మైలురాయిని సాధించిన నిమ్స్ వైద్యులు, నర్సులు,…

    Continue Reading

  • ప‌ర్యాట‌క కేంద్రాలుగా ఏపీలోని గ్రామాలు

    ప‌ర్యాట‌క కేంద్రాలుగా ఏపీలోని గ్రామాలు

    పిలుపునిచ్చిన డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్ అమ‌రావ‌తి : రాష్ట్రంలో విశిష్టతలు, ప్రత్యేకతలు కలిగిన గ్రామాలు ఎన్నో ఉన్నాయన్నారు ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్. అయితే, పర్యాటకులు వాటిని చూడటానికి వెళ్ళినప్పుడు, అక్కడ సౌకర్యాల కొరత నిరాశకు గురిచేస్తుందని అన్నారు. ఫలితంగా చాలా మంది ఆసక్తి కోల్పోతున్నారని పేర్కొన్నారు. దీనికోసం పంచాయతీ రాజ్ అధికారులు ఒక ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలని ఆదేశించారు. ఈశాన్య రాష్ట్రాలకు వెళ్ళినప్పుడు, వారు తమ ఇళ్లలోనే తగిన సౌకర్యాలు కల్పిస్తారని…

    Continue Reading

  • కుల ప్రాతిప‌దిక‌న ప‌ద‌వులు రాలేదు : ర‌మేష్

    కుల ప్రాతిప‌దిక‌న ప‌ద‌వులు రాలేదు : ర‌మేష్

    టీవీకే లౌకిక వాదానికి క‌ట్టుబ‌డి ఉంద‌న్న మంత్రి చెన్నై : త‌మిళ‌నాడు రాష్ట్ర దేవాదాయ‌, ధ‌ర్మాదాయ శాఖ మంత్రి ర‌మేష్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ప్ర‌తిప‌క్ష పార్టీలైన డీఎంకే, అన్నాడీఎంకే పార్టీలు చేస్తున్న ఆరోప‌ణ‌లు అవాస్త‌వ‌మ‌ని పేర్కొన్నారు. శ‌నివారం ఆయ‌న చెన్నైలో మీడియాతో మాట్లాడారు. త‌మ పార్టీ లౌకిక వాదానికి క‌ట్టుబ‌డి ఉంద‌ని స్ప‌ష్టం చేశారు. ఇందులో ఎలాంటి అనుమానం అక్క‌ర్లేద‌న్నారు. ఇప్ప‌టికే త‌మ పార్టీ నాయ‌కుడు, సీఎం జోసెఫ్ విజ‌య్ చంద్ర‌శేఖ‌ర్ పార్టీ పెట్టిన స‌మ‌యంలో,…

    Continue Reading

About the Author

Easy WordPress Websites Builder: Versatile Demos for Blogs, News, eCommerce and More – One-Click Import, No Coding! 1000+ Ready-made Templates for Stunning Newspaper, Magazine, Blog, and Publishing Websites.

BlockSpare — News, Magazine and Blog Addons for (Gutenberg) Block Editor

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports