Category: News

  • మెగా క‌ల్చ‌ర‌ల్ ఫెస్ట్ పోస్ట‌ర్ ఆవిష్క‌ర‌ణ

    మెగా క‌ల్చ‌ర‌ల్ ఫెస్ట్ పోస్ట‌ర్ ఆవిష్క‌ర‌ణ

    ఆవిష్క‌రించిన డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్ అమ‌రావ‌తి : ఆంధ్ర విశ్వ విద్యాలయం శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా నిర్వహిస్తున్న మెగా కలర్చరల్ ఫెస్ట్ ముగింపు వేడుకల పోస్టర్ ను రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆవిష్కరించారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో యూనివర్శిటీ అధికారులు పవన్ కళ్యాణ్ ని కలిశారు. ఈ నెల 8వ తేదీన జరగనున్న ఈ వేడుకలకి ముఖ్య అతిథిగా హాజరు కావాలని కోరుతూ ఆహ్వాన పత్రాన్ని అందజేశారు. ఈ సంద‌ర్బంగా…

    Continue Reading

  • ప‌లు అభివృద్ది ప‌నుల‌కు శంకుస్థాప‌న‌లు, ప్రారంభోత్స‌వాలు

    ప‌లు అభివృద్ది ప‌నుల‌కు శంకుస్థాప‌న‌లు, ప్రారంభోత్స‌వాలు

    ప్ర‌తి నియోజ‌క‌వ‌ర్గంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఆదిలాబాద్ జిల్లా : సీఎం ఎ. రేవంత్ ర‌డ్డి, ఉప ముఖ్య‌మంత్రి మ‌ల్లు భ‌ట్టి విక్ర‌మార్క ప‌లు అభివృద్ది ప‌నుల‌కు శంకుస్థాప‌న‌లు, ప్రారంభోత్స‌వాలు చేశారు ఆదిలాబాద్ జిల్లాలో. ఎన్ని అవాంత‌రాలు వ‌చ్చినా స‌రే ప‌నులు ఆపే ప్ర‌స‌క్తి లేద‌న్నారు సీఎం. పిప్రి గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు. రూ. 200 కోట్లతో బోథ్ నియోజకవర్గం అడేగామాలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణానికి, రూ.…

    Continue Reading

  • కొహెడ ఫ్రూట్ మార్కెట్ భూమిపై క‌న్నేసిన సీఎం

    కొహెడ ఫ్రూట్ మార్కెట్ భూమిపై క‌న్నేసిన సీఎం

    ఆరోప‌ణ‌లు చేసిన మాజీ మంత్రి హ‌రీశ్ రావు హైద‌రాబాద్ : మాజీ మంత్రి హ‌రీశ్ రావు సీఎం రేవంత్ రెడ్డిపై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. రాష్ట్రంలో సీఎంగా కొలువు తీరాక త‌ను అస‌లు రూపాన్ని ప్ర‌ద‌ర్శిస్తున్నాడ‌ని అన్నారు. ప్ర‌జా పాల‌న పేరుతో ప్ర‌జ‌ల‌ను మోసం చేస్తున్నాడ‌ని వాపోయారు. రాచరిక పాల‌న కొన‌సాగుతోంద‌ని, ప్ర‌స్తుతం రియ‌ల్ ఎస్టేట్ దందా కొన‌సాగుతోంద‌ని ఆరోపించారు. సోమ‌వారం మీడియాతో మాట్లాడారు హ‌రీశ్ రావు. హైద‌రాబాద్ తో పాటు ఇత‌ర ప్ర‌ధాన న‌గ‌రాల‌లో ప్ర‌భుత్వ…

    Continue Reading

  • నీటిని నిల్వ చేయాలి జ‌లాశ‌యాలు నింపాలి

    నీటిని నిల్వ చేయాలి జ‌లాశ‌యాలు నింపాలి

    స్ప‌ష్టం చేసిన సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు అనంత‌పురం జిల్లా : స‌మ‌స్త మాన‌వాళికి నీరు అత్యంత ముఖ్య‌మ‌ని, దానిని కాపాడు కోవాల్సిన బాధ్య‌త ప్ర‌తి ఒక్క‌రిపై ఉంద‌న్నారు సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు. సోమ‌వారం అనంత‌పురం జిల్లా తాడప‌త్రిలో ఆయ‌న ప్ర‌సంగించారు. పరిగెత్తే నీటిని నిలబెట్టాలి, నిలబడిన నీటిని నిల్వ చేయాలి. జలాశయాలు నింపేందుకు ప్రయత్నించాలని అన్నారు. ఇంకుడు గుంతలు, చెక్ డ్యామ్ లు, తుంపర సేద్యం, సూక్ష్మసేద్యం లాంటి అనేక ప్రయత్నాలు చేసి ముందుకు…

    Continue Reading

  • ఆదిత్య డిగ్రీ కాలేజ్, బిజినెస్ స్కూల్ ఫేక్

    ఆదిత్య డిగ్రీ కాలేజ్, బిజినెస్ స్కూల్ ఫేక్

    ఉస్మానియా యూనివ‌ర్శిటీ కీల‌క ప్ర‌క‌ట‌న హైదరాబాద్ నగర పరిసర ప్రాంతాలలో ‘ఆదిత్య డిగ్రీ కళాశాలలు’ లేదా ‘ఆదిత్య బిజినెస్ స్కూల్’ అనే పేర్లతో ఉన్న ఏ కళాశాలలకు కూడా ఉస్మానియా విశ్వ విద్యాలయం ఇప్పటి వరకు అనుబంధ గుర్తింపును మంజూరు చేయలేదని స్ప‌ష్టం చేసింది. అంతే కాకుండా పొడిగించ లేద‌ని పేర్కొంది. తెలంగాణ ప్రభుత్వ ఉన్నత విద్యా శాఖ, తెలంగాణ ఉన్నత విద్యా మండలి, ఉస్మానియా విశ్వ విద్యాలయం వంటి సమర్థ అధికారుల నుండి అనుమతి పొందకుండా,…

    Continue Reading

  • సింగ‌రేణిని ప‌ట్టించుకోని కాంగ్రెస్ స‌ర్కార్

    సింగ‌రేణిని ప‌ట్టించుకోని కాంగ్రెస్ స‌ర్కార్

    క‌న్నెర్ర చేసిన క‌ల్వ‌కుంట్ల క‌విత హైద‌రాబాద్ : తెలంగాణ జాగృతి సంస్థ అధ్య‌క్షురాలు క‌ల్వ‌కుంట్ల క‌విత నిప్పులు చెరిగారు. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు ఎలాంటి ఇబ్బందికర పరిస్థితులు ఉండేవో ఇప్పుడు కూడా అలాగే పరిస్థితులు ఉన్నాయ‌ని ఆవేద‌న చెందారు. అప్పుడు మన తెలంగాణ వాళ్లు దుబాయి, బొంబాయి, బొగ్గు బాయి అంటూ వెళ్లేవారని పేర్కొన్నారు. మనకు తినటానికి తిండి లేని సమయంలో కార్మికులకు తిండి పెట్టిన సింగరేణిని మనం సిరులవేణి అని తలుచుకుంటాం అని గుర్తు చేశారు.…

    Continue Reading

  • సీఎం రేవంత్ రెడ్డికి అంత సీన్ లేదు

    సీఎం రేవంత్ రెడ్డికి అంత సీన్ లేదు

    ఎద్దేవా చేసిన కేర‌ళ సీఎం విజ‌య‌న్ కేర‌ళ : తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి ఎ. రేవంత్ రెడ్డికి అంత సీన్ లేదంటూ ఏకి పారేశారు కేర‌ళ సీఎం పిన‌ర‌య్ విజ‌య‌న్. ప్ర‌స్తుతం రాష్ట్రంలో ఎన్నిక‌ల ప్ర‌చారం జోరందుకుంది. ఈ నెల‌లోనే శాస‌న స‌భ‌కు సంబంధించి ప‌లువురు అభ్య‌ర్థులు బ‌రిలో ఉన్నారు. స్టార్ క్యాంపెయిన‌ర్లు పెద్ద ఎత్తున ప్ర‌చారం చేస్తున్నారు. ఇందులో భాగంగా కాంగ్రెస్ పార్టీ త‌ర‌పున సీఎం రేవంత్ రెడ్డి క్యాంపెయిన్ చేశారు. ఇదే క్ర‌మంలో ఆయ‌న…

    Continue Reading

  • డంపింగ్ యార్డు ఏర్పాటును వెన‌క్కి తీసుకోవాలి

    డంపింగ్ యార్డు ఏర్పాటును వెన‌క్కి తీసుకోవాలి

    స‌ర్కార్ ను డిమాండ్ చేసిన ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి క‌రీంన‌గ‌ర్ జిల్లా : బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. హుజూరాబాద్ డంపింగ్ యార్డ్‌కు వ్యతిరేకంగా చేప‌ట్టిన‌ ఐక్య నిరసన, దీక్షకు ప్రజల నుంచి పెద్ద ఎత్తున‌ మద్దతు ల‌భించింది.హుజూరాబాద్‌లో డంపింగ్ యార్డ్ ఏర్పాటు నిర్ణయానికి వ్యతిరేకంగా రాంపూర్, రంగాపూర్, కందుగుల, ధర్మరాజుపల్లి ,జూపాక సిర్సపల్లి,రాజపల్లి గ్రామాల ప్రజలు స్వచ్ఛందంగా ఏర్పాటు చేసిన సమావేశానికి ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి హాజరయ్యారు. ఈ…

    Continue Reading

  • ఏపీకి విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చ‌రిక

    ఏపీకి విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చ‌రిక

    రానున్న రెండు రోజుల పాటు భారీ వ‌ర్షాలు అమ‌రావ‌తి : ఏపీకి రాష్ట్ర విప‌త్తుల నిర్వ‌హ‌ణ సంస్థ కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. రానున్న రెండు రోజుల పాటు వ‌ర్షాలు కురుస్తాయ‌ని అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని హెచ్చ‌రించింది. రాష్ట్రంలో విభిన్న వాతావరణ పరిస్థితులు నెలకొననున్నట్లు విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. రేపు, ఎల్లుండి మేఘావృతమైన వాతావరణంతో పాటు పిడుగులతో కూడిన వర్షాలు, మరోవైపు కొన్ని జిల్లాల్లో ఎండలు ప్రభావం చూపే అవకాశం ఉందన్నారు . దక్షిణ…

    Continue Reading

  • సింగరేణిని కాపాడుకునేందుకు ఉద్యమిస్తాం

    సింగరేణిని కాపాడుకునేందుకు ఉద్యమిస్తాం

    ప్ర‌క‌టించిన మాజీ ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల క‌విత హైద‌రాబాద్ : సింగ‌రేణి సంస్థ‌ను కాపాడుకునేందుకు ఉద్య‌మిస్తామ‌ని హెచ్చ‌రించారు తెలంగాణ జాగృతి సంస్థ అధ్య‌క్షురాలు క‌ల్వ‌కుంట్ల క‌విత‌. ఆదివారం తెలంగాణ జాగృతి కార్యాలయంలో తెలంగాణ జాగృతి , హెచ్ఎంఎస్ అధ్యర్యంలో నిర్వహించిన సేవ్ సింగరేణి రౌండ్ టేబుల్ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరై ప్ర‌సంగించారు. కార్మికుల నియామకాలపై కాదు మీ అవినీతిపై ఎంక్వైరీ జరిపించాలని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పై కవిత ఫైర్ అయ్యారు.…

    Continue Reading

About the Author

Easy WordPress Websites Builder: Versatile Demos for Blogs, News, eCommerce and More – One-Click Import, No Coding! 1000+ Ready-made Templates for Stunning Newspaper, Magazine, Blog, and Publishing Websites.

BlockSpare — News, Magazine and Blog Addons for (Gutenberg) Block Editor

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports