Category: News
-

మోదీ బీజేపీ సర్కార్ బక్వాస్ : షర్మిలా రెడ్డి
పేదల కడుపు కొట్టిన బీజేపీ ప్రభుత్వంఅమరావతి : ఏపీపీసీసీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా రెడ్డి నిప్పులు చెరిగారు. కేంద్ర సర్కార్ నిర్వాకంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. టీపీసీసీ ఆధ్వర్యంలో చేపట్టిన జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పరిరక్షణ యాత్ర కొనసాగుతోంది రాష్ట్రంలో. ఈ సందర్బంగా జనం నుంచి పెద్ద ఎత్తున స్పందన లభిస్తోంది. కూలీలు, పేదలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు షర్మిలా రెడ్డి. కోట్లాది మందికి ఉపాధి కల్పిస్తున్న…
-

400 గజాల పార్కును కాపాడిన హైడ్రా
జీహెచ్ ఎంసీ కాంపౌండ్‌నే పునాదిగా కబ్జా హైదరాబాద్ : హైడ్రా దూకుడు పెంచింది. కబ్జాదారుల గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తోంది. ఆక్రమణలకు పాల్పడుతున్న వారికి షాక్ ఇచ్చింది. శేరిలింగంపల్లి మండలం చందానగర్ పరిధిలోని భవానీపురంలో పార్కును హైడ్రా కాపాడింది. తమ కాలనీలోని 400ల గజాల పార్కు స్థలం కబ్జాకు గురౌతోందని భవానీపురం కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు హైడ్రా ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. జీహెచ్‌ఎంసీ అధికారులు గతంలో పార్కు చుట్టూ ప్రహరీ నిర్మించి హద్దులు నిర్ధారించారన్నారు. ఆ ప్రహరీనే…
-

బీజేపీ అంటే బాబు..జగన్..పవన్
నిప్పులు చెరిగిన షర్మిలా రెడ్డి అమరావతి : ఏపీపీసీసీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో BJP అంటే బాబు-జగన్-పవన్ అంటూ ఎద్దేవా చేశారు. ముగ్గురు బీజేపీకి బానిసలేనని ఆరోపించారు. స్వార్థ రాజకీయాలు తప్పా, రాష్ట్ర ప్రయోజనాలు పట్టవు అని మండిపడ్డారు. పోలవరం ప్రాజెక్ట్ YSR కలల ప్రాజెక్ట్ అని చెప్పారు. 36 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే ప్రాజెక్ట్ అని చెప్పారు. బీజేపీ ప్రభుత్వం పోలవరం ఎత్తు తగ్గించి అన్యాయం…
-

ఆక్రమణల నుంచి చెరువులను కాపాడుకోవాలి
స్పష్టం చేసిన సీఎం అనుముల రేవంత్ రెడ్డి హైదరాబాద్ : ఆక్రమణల నుంచి చెరువులను కాపాడు కోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. హైడ్రా ఆధ్వర్యంలో పునరుద్ధరించుకున్న కూకట్ పల్లి లోని నల్ల చెరువును ప్రారంభించడం చాలా ఆనందంగా ఉందన్నారు. నగరంలో గత పదేళ్లలో కబ్జాలు, ఆక్రమణలకు గురైన చెరువులు, నాలాల పునరుద్ధరణ ప్రారంభించినప్పుడు కొందరు ఆరోపణలు, విమర్శలు చేశారని అన్నారు. ప్రజాహితం కోసం అవన్నీ మౌనంగా భరించానని చెప్పారు సీఎం. ఈ రోజు…
-

పోలీసుల సేవలు ప్రశంసనీయం : సీఎం
పోలీస్ ఆఫీసర్స్ రిట్రీట్-2026 కార్యక్రమం హైదరాబాద్ : సమాజం కోసం నిరంతరం సేవలు అందిస్తున్న వారిలో పోలీసుల పాత్ర కీలకమైనదని ప్రశంసలు కురిపించారు సీఎం రేవంత్ రెడ్డి. హైదరాబాద్ లోని పోలీసు అకాడమీలో ఏర్పాటు చేసిన తెలంగాణ పోలీస్ ఆఫీసర్స్ రిట్రీట్-2026 కార్యక్రమానికి ముఖ్య అతిథి గా హాజరై ప్రసంగించారు. ఏ సమస్య వచ్చినా ప్రజలు మొదట సహాయం కోసం ఎదురు చూసేది పోలీసుల కోసమేనని చెప్పారు. ఒకప్పుడు తీవ్రవాదం ఒక సమస్యగా ఉండేదన్నారు. దానిని ఎదుర్కోవడానికి…
-

హైడ్రా ప్రజావాణికి 32 ఫిర్యాదులు
అందాయన్న వర్ల పాపయ్య హైదరాబాద్ : హైడ్రా ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రజా వాణికి 32 ఫిర్యాదులు అందినట్లు వెల్లడించారు అదనపు సంచాలకులు వర్ల పాపయ్య. ఆక్రమణదారుల కబ్జాల గురించి వాపోయారు బాధితులు. తమకు వారి నుంచి రక్షణ కల్పించాలని కోరారు. ఇదిలా ఉండా రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్ మండల్ లో ని TNGO’s Colony పరిధిలో ప్రభుత్వానికి చెందిన ఖాళీ స్థలం ఆక్రమణకు గురైందని స్థానికులు ఫిర్యాదు చేసారు. ప్లాట్ నంబర్ 311 ప్రాంతంలో సుమారు…
-

వెలుగుమట్ల బాధితులకు న్యాయం జరగాలి : కవిత
ఇండ్లను కూలగొట్టారో అక్కడే ఇళ్లు కట్టించి ఇవ్వాలి ఖమ్మం జిల్లా : తెలంగాణ జాగృతి సంస్థ అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆమె రాష్ట్ర సర్కార్ తీసుకున్న అప్రజాస్వామిక చర్యలను తీవ్రంగా ఖండించారు. ఇది మంచి పద్దతి కాదన్నారు. ఖమ్మం జిల్లాలోని వెలుగుమట్లలో ఎక్కడైతే బుల్డోజర్లతో ఇండ్లను కూలగొట్టారో అక్కడే ప్రభుత్వం ఇండ్లను కట్టించి ఇవ్వాలని డిమాండ్ చేశారు. అన్యాయంగా పేదల ఇళ్లు కూల్చి వేయడం దారుణమన్నారు. ఇది మంచి పద్దతి…
-

జగన్ చేసిన దుర్మార్గాలను సరిచేస్తున్నాం
సంచలన వ్యాఖ్యలు చేసిన సీఎం చంద్రబాబు నంద్యాల జిల్లా : ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. సోమవారం నంద్యాల జిల్లా డోన్ లో పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా గత జగన్ రెడ్డి సర్కార్ చేసిన నిర్వాకంపై మండిపడ్డారు. ఆయన నిర్వాకం వల్లనే ఇవాళ ఇబ్బందులు ఏర్పడ్డాయని ఆరోపించారు. గతంలో నేను ఎక్కడెళ్లినా భూ సమస్యలపై కట్టకట్టలు అర్జీలు వచ్చాయని అన్నారు. వాళ్లు చేసిన ఒక దుర్మార్గాన్ని…
-

చంద్రబాబును విమర్శించే అర్హత జగన్ కు లేదు
రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత ఫైర్ పెనుకొండ/శ్రీసత్యసాయి జిల్లా : కూటమి ప్రభుత్వ అమలు చేస్తున్న పథకాలతో పాటు స్థానికంగా పరిశ్రమల ఏర్పాటుతో కళ్లెదుటే బిడ్డలు ఉద్యోగాలు చేసుకుంటుంటే ఆ తల్లుల్లో ఆనందం వ్యక్తమవుతోందని అన్నారు మంత్రి ఎస్. సవిత. మహిళలను సీఎం చంద్రబాబు పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దుతున్నారని పేర్కొన్నారు. అయిదేళ్లలో జగన్ బస్సు ఛార్జీలు పెంచితే, మేం ఫ్రీ బస్ సౌకర్యం కల్పించి మహిళలకు అండగా నిలిచాం అన్నారు. సీఎం చంద్రబాబు మహిళా పక్షపాతి…
-

గ్రంథాలయాల అభివృద్దికి కృషి చేస్తా
స్పష్టం చేసిన మంత్రి నారా లోకేష్ గుంటూరు జిల్లా : మంగళగిరి నియోజకవర్గం పెనుమూలిలో గ్రంథాలయ భవనాన్ని ప్రారంభించారు మంత్రి నారా లోకేష్. సోమవారం మంగళగిరి నియోజకవర్గం దుగ్గిరాల మండలం పెనుమూలిలో పునర్ నిర్మించిన గ్రామీణ గ్రంథాలయ భవనాన్ని ప్రారంభించి ప్రసంగించారు. రూ.22 లక్షల నిధులు వెచ్చించి లైబ్రరీ నూతన భవనాన్ని నిర్మించడం జరిగింది. ముందుగా పెనుమూలి చేరుకున్న మంత్రి లోకేష్ కు స్థానిక టీడీపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు ఘనస్వాగతం పలికారు. అనంతరం లైబ్రరీ భవనాన్ని…
Latest News

Stay Connected
Categories
BUSSINESS DEVOTIONAL EDITORS CHOICE ENTERTAINMENT News SPORTS
Tags
#AP #KarantakaVSAndhraRow #Investmentss #ITMinisters #NaraLokesh #PriyankaaKharge #BanoothuNagesh #Delhi #NationalSTCommission #BRS #HarishRao #Congress #CM #RevanthReddy #CM #HYDRAA @Vemnarenderredy @GandhiArekapudi @mkrkkpmla @Collector_MDL #IITRamaiah #100Years #KTR #Kavitha #chandraBabuNaidu #PoliceCompliantee #MovieTeaser #VaaralaaxmiSharathkumar #NaveenChandra #RythannaMeeKosam #FarmersFriendlyGovt #IdhiManchiPrabhutvam #ChandrababuNaidu #AndhraPradesh #Telaangana #KalwakuntlaKaavitha #APLeaders #ChandraBabu #Telangana #Hyderabad #FootBallMatch #CM #RevanthReddy #Messi #Telanngana #CS #RamaKrishnaRao #SanjayJaju #TGSRTC #MD #VCSajjnar #Dussera #Bathukamma #SpecialBusses #7 @Comm_HYDRAA @MDHMWSSB Commissioner Dr. Srijana hashtag#TiEHyderabad hashtag#Entrepreneurship hashtag#Startups hashtag#Innovation hashtag#Networking hashtag#HES2025 IAS MD
About the Author

AF themes
Easy WordPress Websites Builder: Versatile Demos for Blogs, News, eCommerce and More – One-Click Import, No Coding! 1000+ Ready-made Templates for Stunning Newspaper, Magazine, Blog, and Publishing Websites.

Search the Archives
Access over the years of investigative journalism and breaking reports











