Category: SPORTS

SPORTS

  • రికార్డుల కంటే నాకు దేశం ముఖ్యం : సంజు శాంస‌న్

    రికార్డుల కంటే నాకు దేశం ముఖ్యం : సంజు శాంస‌న్

    తిరువ‌నంత‌పురంకు చేరుకున్న స్టార్ క్రికెట‌ర్ కేర‌ళ : ఐసీసీ టి20 వ‌ర‌ల్డ్ క‌ప్ లో అసాధార‌ణ‌మైన ఆట‌తీరుతో ఆక‌ట్టుకున్నాడు కేర‌ళ స్టార్ క్రికెట‌ర్ సంజు శాంస‌న్. త‌న స్వ‌స్థ‌లం తిరువ‌నంత‌పురం. టోర్నీలో త‌ను 321 ప‌రుగులు చేసి ప్లేయ‌ర్ ఆఫ్ ది టోర్నీగా ఎంపిక‌య్యాడు. అహ్మ‌దాబాద్ నుంచి నేరుగా తిరువ‌నంత‌పురంకు చేరుకున్నాడు సంజు శాంస‌న్ భారీ భ‌ద్ర‌త మ‌ధ్య‌. వేలాది మంది త‌న‌ను చూసేందుకు త‌ర‌లి వ‌చ్చారు అభిమానులు. ఇదే సంద‌ర్బంగా రాష్ట్ర విద్యా శాఖ మంత్రి…

    Continue Reading

  • స్పోర్ట్స్ యూనివ‌ర్శిటీలో సౌక‌ర్యాలు క‌ల్పించాలి

    స్పోర్ట్స్ యూనివ‌ర్శిటీలో సౌక‌ర్యాలు క‌ల్పించాలి

    దిశా నిర్దేశ‌నం చేసిన సీఎం ఎ. రేవంత్ రెడ్డి హైద‌రాబాద్ : ప్ర‌జా ప్ర‌భుత్వం ప్ర‌తిష్టాత్మ‌కంగా చేప‌ట్టిన యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివ‌ర్శిటీలో మౌలిక వ‌స‌తి స‌దుపాయాల క‌ల్ప‌న‌పై ఫోక‌స్ పెట్టాల‌ని స్ప‌ష్టం చేశారు సీఎం ఎ. రేవంత్ రెడ్డి. సోమ‌వారంక్రీడాశాఖ పై సమీక్ష నిర్వహించారు. యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీలో సౌకర్యాల కల్పన, అన్ని రకాల క్రీడలకు అనువుగా మైదానాల ఏర్పాటుపై అధికారులకు దిశా నిర్దేశం చేశారు. ఒలింపిక్స్, కామన్ వెల్త్ గేమ్స్ లక్ష్యంగా క్రీడాకారులకు…

    Continue Reading

  • సంజు శాంస‌న్ మ్యాచ్ విన్న‌ర్ ప్లేయ‌ర్ : గ‌వాస్క‌ర్

    సంజు శాంస‌న్ మ్యాచ్ విన్న‌ర్ ప్లేయ‌ర్ : గ‌వాస్క‌ర్

    ప్ర‌శంస‌లు కురిపించిన మాజీ కెప్టెన్ సన్నీ అహ్మ‌దాబాద్ : భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ కెప్టెన్, ప్ర‌ముఖ కామెంటేట‌ర్ సునీల్ గ‌వాస్క‌ర్ కేర‌ళ స్టార్ క్రికెట‌ర్ సంజు శాంస‌న్ ను ఆకాశానికి ఎత్తేశాడు. త‌ను భార‌త జ‌ట్టుకు క‌ప్ ను అందించ‌డంలో కీల‌క పాత్ర పోషించాడ‌ని ప్ర‌శంసించాడు. ఐసీసీ టి20 వ‌ర‌ల్డ్ క‌ప్ టోర్నీలో మూడు డిఫరెంట్ నాక్‌లతో ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్‌గా ఎదిగిన సంజు సామ్సన్ జీవితం పూర్తి వృత్తంలోకి వచ్చిందని పేర్కొన్నాడు. సోమవారం…

    Continue Reading

  • టీం ఇండియా విజ‌యం సంచ‌ల‌నం

    టీం ఇండియా విజ‌యం సంచ‌ల‌నం

    ప్ర‌శంస‌లు కురిపించ‌చిన షోయ‌బ్ అఖ్త‌ర్ పాకిస్తాన్ : పాకిస్తాన్ స్టార్ మాజీ పేస‌ర్ షోయ‌బ్ అఖ్త‌ర్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశాడు. సూర్య కుమార్ యాద‌వ్ సార‌థ్యంలోని భార‌త జ‌ట్టు అనూహ్యంగా ఐసీసీ టి20 వ‌ర‌ల్డ్ క‌ప్ ను కైవ‌సం చేసుకుంది. అహ్మదాబాద్ వేదిక‌గా జ‌రిగిన ఫైన‌ల్ లో ప్ర‌త్య‌ర్థి న్యూజిలాండ్ ను 96 ప‌రుగుల తేడాతో ఓడించింది. విశ్వ విజేత‌గా నిలిచింది. ఈ సంద‌ర్బంగా ఇండియాతో పాటు ప్ర‌పంచంలోని ప‌లు దేశాల‌కు చెందిన క్రికెట్ ప్రేమికులు, మాజీ…

    Continue Reading

  • కేర‌ళ భూమి పుత్రుడు సంజు శాంస‌న్

    కేర‌ళ భూమి పుత్రుడు సంజు శాంస‌న్

    విద్యా శాఖ మంత్రి వి. శివ‌న్ కుట్టి కామెంట్స్ తిరువనంతపురం | టి20 వ‌ర‌ల్డ్ క‌ప్ లో స‌త్తా చాట‌డ‌మే కాకుండా ఇండియాకు క‌ప్ ను తీసుకు వ‌చ్చేలా చేయ‌డంలో దేశ వ్యాప్తంగా సంచ‌ల‌నంగా మారాడు కేర‌ళ స్టార్ క్రికెట‌ర్ సంజు శాంసన్. త‌ను గ‌నుక క్వార్ట‌ర్ ఫైన‌ల్ మ్యాచ్ లో వెస్టిండీస్ తో గ‌నుక 97 ప‌రుగులు చేసి గెలిపించ‌క పోయి ఉండి ఉంటే ఇండియా ఇవాళ క‌ప్ గెలిచి ఉండేది కాదు. అంతే కాదు…

    Continue Reading

  • క్రీడా రంగానికి ప్ర‌జా ప్ర‌భుత్వం స‌హ‌కారం

    క్రీడా రంగానికి ప్ర‌జా ప్ర‌భుత్వం స‌హ‌కారం

    అందిస్తున్న సీఎం ఎ. రేవంత్ రెడ్డి హైద‌రాబాద్ : త‌మ ప్ర‌జా స‌ర్కార్ క్రీడా రంగానికి అత్య‌ధిక ప్రాధాన్య‌త ఇస్తుంద‌న్నారు సీఎం ఎ. రేవంత్ రెడ్డి. హైదరాబాద్ గచ్చిబౌలి జీఎంసీ బాలయోగి స్టేడియంలో ప్రతిష్టాత్మక మహిళల FIH Hockey World Cup 2026 క్వాలిఫయర్స్ టోర్నమెంట్‌ను ప్రారంభించారు. భారత్‌కు ఉరుగ్వే టీమ్‌కు మధ్య మ్యాచ్‌ను ముఖ్యమంత్రి లాంఛనంగా స్టార్ట్ చేశారు. వచ్చే ఆగస్టులో బెల్జియం, నెదర్లాండ్స్‌లో జరగనున్న ప్రపంచ హాకీ కప్ కోసం క్వాలిఫయర్స్ మ్యాచ్‌లు హైదరాబాద్‌లో…

    Continue Reading

  • ఇషాన్ కిష‌న్ గ‌ర్ల్ ఫ్రెండ్ వైర‌ల్

    ఇషాన్ కిష‌న్ గ‌ర్ల్ ఫ్రెండ్ వైర‌ల్

    టి20 వ‌ర‌ల్డ్ క‌ప్ ఫైన‌ల్ మ్యాచ్ లో అహ్మ‌దాబాద్ : సూర్య కుమార్ యాద‌వ్ సార‌థ్యంలోని భార‌త జ‌ట్టు అద్భుతం చేసింది. స‌మిష్టి కృషితో స‌త్తా చాటింది. అంద‌రి అంచ‌నాలు త‌ల‌కిందులు చేస్తూ దుమ్ము రేపింది. విశ్వ విజేత‌గా నిలిచింది. ఆదివారం కోట్లాది మంది అభిమానులు దేశ వ్యాప్తంగా సంబురాల‌లో మునిగి పోయారు. మువ్వొన్నెల ప‌తాకాలు రెప రెప లాడాయి. ఇండియాకు చెందిన వివిధ పార్టీల నేత‌లు, సినీ, వ్యాపార‌, వాణిజ్య‌, క్రీడా రంగాల‌కు చెందిన ప్ర‌ముఖులు…

    Continue Reading

  • సంజు శాంస‌న్ ప్లేయ‌ర్ ఆఫ్ ది టోర్న‌మెంట్

    సంజు శాంస‌న్ ప్లేయ‌ర్ ఆఫ్ ది టోర్న‌మెంట్

    5 ఇన్నింగ్స్ లు 321 ప‌రుగుల‌తో రికార్డ్ అహ్మ‌దాబాద్ : కేర‌ళ స్టార్ క్రికెట‌ర్ సంజు శాంస‌న్ అరుదైన ఘ‌న‌త‌ను సాధించాడు. ఐసీసీ టి20 వ‌ర‌ల్డ్ కప్ ఫార్మాట్ లో వ‌రుస‌గా మూడు హాఫ్ సెంచ‌రీలు చేసి రికార్డ్ నెల‌కొల్పాడు. గ‌తంలో భార‌త క్రికెట్ కు చెందిన మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ, పాకిస్తాన్ కు చెందిన అఫ్రిదీ పేరుపై ఉన్న రికార్డును బ్రేక్ చేశాడు. త‌న‌లో స‌త్తా ఉంద‌ని, త‌న‌కు ఎదురే లేద‌ని నిరూపించాడు .…

    Continue Reading

  • టీం ఇండియా త‌ప్ప‌కుండా గెలుస్తుంది

    టీం ఇండియా త‌ప్ప‌కుండా గెలుస్తుంది

    ఆధ్యాత్మిక వక్త , కోచ్ జ‌యా కిషోరి కామెంట్స్ అహ్మ‌దాబాద్ : ప్ర‌ముఖ భార‌తీయ ఆధ్యాత్మిక వేత్త‌, శిక్ష‌కురాలు జ‌యా కిషోరి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. ఆదివారం ఆమె గుజ‌రాత్ లోని అహ్మ‌దాబాద్ కు చేరుకున్నారు. ఇవాళ ఐసీసీ టి20 వ‌ర‌ల్డ్ క‌ప్ ఫైన‌ల్ మ్యాచ్ కు వేదిక కానుంది మోదీ స్టేడియం. భార‌త్, న్యూజిలాండ్ జ‌ట్లు క‌ప్ కోసం పోటీ ప‌డ‌నున్నాయి. ఇప్ప‌టికే ల‌క్షా 30 వేల టికెట్లు అమ్ముడు పోయాయి. దేశ ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర…

    Continue Reading

  • సంజు శాంస‌న్ పై క‌న్నేసిన న్యూజిలాండ్

    సంజు శాంస‌న్ పై క‌న్నేసిన న్యూజిలాండ్

    ఫైన‌ల్ మ్యాచ్ లో త‌ను ఒక్క‌డే కీల‌కం అహ్మదాబాద్ : ఐసీసీ టి20 వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 టోర్న‌మెంట్ ముగింపు ద‌శ‌కు చేరుకుంది. ఇవాల్టితో క‌థ క్లోజ్ అవుతుంది. టీం ఇండియాను క్లిష్ట ద‌శ‌లో ఉన్న స‌మ‌యంలో కేర‌ళ స్టార్ క్రికెట‌ర్ సంజు శాంస‌న్ గ‌ట్టెక్కించాడు. ప్ర‌త్య‌ర్థుల ఆశ‌ల‌పై నీళ్లు చ‌ల్లాడు. ఒక్క‌డే ఒంట‌రి పోరాటం చేశాడు. త‌ను ఒక్క‌డే యుద్దం చేశాడు. త‌న 11 ఏళ్ల క్రికెట్ కెరీర్ లో ఎన్నో అవ‌మానాలు భ‌రించాడు. త‌ను…

    Continue Reading

About the Author

Easy WordPress Websites Builder: Versatile Demos for Blogs, News, eCommerce and More – One-Click Import, No Coding! 1000+ Ready-made Templates for Stunning Newspaper, Magazine, Blog, and Publishing Websites.

BlockSpare — News, Magazine and Blog Addons for (Gutenberg) Block Editor

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports