Category: SPORTS
SPORTS
-

అంతిమ పోరులో విశ్వ విజేత ఎవరో
అహ్మదాబాద్ లో ఇండియా వర్సెస్ కీవీస్ అహ్మదాబాద్ : అందరి కళ్లు ఇప్పుడు అహ్మదాబాద్ పైనే ఉన్నాయి. నువ్వా నేనా అన్న రీతిలో తలపడేందుకు సిద్దమయ్యాయి న్యూజిలాండ్, భారత జట్లు. అటు బ్యాటింగ్ లోనూ ఇటు బౌలింగ్ పరంగా సమానంగా ఉన్నప్పటికీ టాస్ అన్నది ఇప్పుడు కీలకంగా మారనుంది. లక్షా 30 వేల మందికి పైగా ప్రత్యక్షంగా చూసేందుకు మోదీ స్టేడియం సిద్దమైంది. వ్యాపార, వాణిజ్య, రాజకీయ, కళా, సినీ, క్రీడా రంగాలకు చెందిన ప్రముఖులు పెద్ద…
-

సూర్యకుమార్ యాదవ్ రిటైర్మెంట్ ..?
జోరుగా క్రికెట్ వర్గాలలో చర్చ హైదరాబాద్ : ప్రపంచ క్రికెట్ లోని పొట్టి ఫార్మాట్ లో అత్యంత విజయవంతమైన స్కిప్పర్ గా పేరు పొందాడు ముంబైకి చెందిన సూర్య భాయ్ అలియాస్ సూర్య కుమార్ యాదవ్. తను అద్భుతమైన బ్యాటర్ అంతే కాదు సమయోచితమైన కెప్టెన్ కూడా. తాజాగా తన గురించి ఓ వార్త హల్ చల్ చేస్తోంది. సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ప్రస్తుతం ఇండియా, శ్రీలంక సంయుక్తంగా నిర్వహిస్తున్న ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్…
-

సంజు సామ్సన్ రియల్ మ్యాచ్ విన్నర్
ప్రశంసలు కురిపించిన మాజీ కెప్టెన్ , కోచ్ ముంబై : భారత జట్టు మాజీ కెప్టెన్, కోచ్ , క్రికెట్ కామెంటేటర్ రవిశాస్త్రి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తాజాగా ఇండియా వేదికగా జరుగుతున్న ఐసీసీ టి20 వరల్డ్ కప్ లో ఎవరూ ఊహించని రీతిలో భారత జట్టును ఫైనల్ దాకా తీసుకు వెళ్లడంలో కీలక పాత్ర పోషించాడు కేరళ స్టార్ క్రికెటర్ సంజూ శాంసన్. తనను అనూహ్యంగా తప్పించారు. చివరకు అనుకోకుండా దక్కిన ఛాన్స్ తో తనను…
-

జస్ప్రీత్ బుమ్రా, సంజు శాంసన్ సింప్లీ సూపర్
ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ ముంబై : భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ నిఖంజ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఇండియా సెమీ ఫైనల్ లో గెలవడం మామూలు విషయం కాదన్నాడు. ప్రధానంగా ఇద్దరు ఆటగాళ్లు కీలకమైన పాత్ర పోషించారని చెప్పాడు. ఆ ఇద్దరు ఎవరో కాదు ఒకరు స్పీడ్ స్టర్ బౌలర్ గా పేరు పొందిన జస్ప్రీత్ బుమ్రా మరొకరు కేరళ సూపర్ స్టార్ క్రికెటర్ సంజు శాంసన్…
-

టీమిండియా అదుర్స్ శాంసన్ సూపర్
ప్రశంసలు కురిపించిన సచిన్ టెండూల్కర్ ముంబై : సూర్య కుమార్ యాదవ్ సారథ్యంలోని భారత జట్టు మరో అడుగు దూరంలో ఉంది చరిత్ర సృష్టించేందుకు . ఈనెల 8న అహ్మదాబాద్ వేదికగా కీవీస్ తో ఫైనల్ మ్యాచ్ ఆడనుంది. ఇక కీలకమైన , అత్యంత ముఖ్యమైన సెమీ ఫైనల్ మ్యాచ్ మాత్రం ఉత్కంఠను రేపింది. కోట్లాది అభిమానులను కంటి మీద కునుకు లేకుండా చేసింది. ప్రపంచ వ్యాప్తంగా ఈ మ్యాచ్ ను అత్యధికంగా వీక్షించినట్లు సమాచారం. ఇండియా…
-

ఈ క్రెడిట్ అంతా బుమ్రాకే దక్కుతుంది : శాంసన్
ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ కు తనే అర్హుడు ముంబై : ఇండియా టి20 వరల్డ్ కప్ ఫైనల్ కు చేరుకుంది. భారత జట్టు ఇంగ్లండ్ ను 7 పరుగుల తేడాతో ఓడించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 253 రన్స్ చేసింది. అనంతరం ఇంగ్లండ్ కూడా చివరి ఓవర్ దాకా , గెలుపు అంచుల దాకా వచ్చింది. ఒకానొక దశలో గెలుస్తుందేమోనన్న అనుమానం కలుగచేసింది. దీనికి కారణం…
-

భారత్ కు చుక్కలు చూపించిన జాకబ్ బెథెల్
బౌలర్లను ఉతికి ఆరేసిన ఇంగ్లండ్ క్రికెటర్ ముంబై : భారత్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు ప్రత్యర్థి ఇంగ్లండ్ జట్టు చివరి ఓవర్ దాకా పోరాడింది. ఆకాశమే హద్దుగా చెలరేగాడు యంగ్ క్రికెటర్ జాకబ్ బెథెల్. తను భారత బౌలర్లను ఉతికి ఆరేశాడు. కళ్లు చెదిరే షాట్స్ తో ఆకట్టుకున్నాడు. చివరకు అనుకోకుండా రనౌట్ కావడంతో ఇంగ్లండ్ ఆశలు ఆవరి అయ్యాయి. సామ్ కరన్ ఉన్నప్పటికీ ఏమీ చేయలేక పోయాడు. భారత జట్టు సమిష్టిగా రాణించింది. అటు…
-

ఐసీసీ టి20 వరల్డ్ కప్ ఫైనల్ కు భారత్
సత్తా చాటిన సంజూ శాంన్, బుమ్రా, పటేల్ ముంబై : భారత జట్టు అరుదైన రికార్డు నమోదు చేసింది. ముంబై వేదికగా జరిగిన కీలకమైన పోరులో ఇంగ్లండ్ పై 7 పరుగుల తేడాతో ఓడించి ఐసీసీ టి20 వరల్డ్ కప్ ఫైనల్ కు చేరుకుంది. అడుగు దూరంలో మరో అరుదైన రికార్డును నమోదు చేసేందుకు రెడీ అయ్యింది. ఈనెల 8వ తేదీన గుజరాత్ లోని అహ్మదాబాద్ స్టేడియంలో న్యూజిలాండ్ తో ఫైనల్ మ్యాచ్ ఆడనుంది టీం ఇండియా.…
-

ఇంగ్లండ్ రాణిస్తుందా ఇండియా గెలుస్తాందా
టి20 వరల్డ్ కప్ 2వ సెమీ ఫైనల్ మ్యాచ్ నేడు ముంబై : అందరి కళ్లు ఇప్పుడు భారత జట్టుపైనే ఉన్నాయి. ఐసీసీ టి20 వరల్డ్ కప్ ను కైవసం చేసుకునేందుకు ఇంకా ఒకే ఒక్క అడుగు దూరంలో ఉంది. ఫైనల్ కు చేరాలంటే సిసలైన సెమీ ఫైనల్ మ్యాచ్ లో సత్తా చాటాల్సి ఉంటుంది సూర్య భాయ్ సేన. ఇప్పటికే బ్యాటింగ్ పరంగా బలంగా ఉన్నప్పటికీ బౌలింగ్ కొంత ఇబ్బంది పెడుతోంది. గౌతం గంభీర్ కోచ్…
-

ఫిన్ అలెన్ విధ్వంసం దక్షిణాఫ్రికా పరాజయం
ఆకాశమే హద్దుగా చెలరేగిన కీవీస్ బ్యాటర్ కోల్ కతా : ఐసీసీ టి20 వరల్డ్ కప్ చరిత్రలో అరుదైన రికార్డు నమోదు చేశాడు న్యూజిలాండ్ కు చెందిన క్రికెటర్ ఫిన్ అలెన్. కోల్ కతా లోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా విండీస్ తో జరిగిన కీలక పోరులో భారత జట్టుకు చెందిన కేరళ స్టార్ క్రికెటర్ సంజూ శాంసన్ అద్భుత ఇన్నింగ్స్ ను మరిచి పోక ముందే మరో సూపర్ షోతో ఆకట్టుకున్నాడు కీవీస్ ప్లేయర్ ఫిన్…
Latest News

Stay Connected
Categories
BUSSINESS DEVOTIONAL EDITORS CHOICE ENTERTAINMENT News SPORTS
Tags
#AP #KarantakaVSAndhraRow #Investmentss #ITMinisters #NaraLokesh #PriyankaaKharge #BanoothuNagesh #Delhi #NationalSTCommission #BRS #HarishRao #Congress #CM #RevanthReddy #CM #HYDRAA @Vemnarenderredy @GandhiArekapudi @mkrkkpmla @Collector_MDL #IITRamaiah #100Years #KTR #Kavitha #chandraBabuNaidu #PoliceCompliantee #MovieTeaser #VaaralaaxmiSharathkumar #NaveenChandra #RythannaMeeKosam #FarmersFriendlyGovt #IdhiManchiPrabhutvam #ChandrababuNaidu #AndhraPradesh #Telaangana #KalwakuntlaKaavitha #APLeaders #ChandraBabu #Telangana #Hyderabad #FootBallMatch #CM #RevanthReddy #Messi #Telanngana #CS #RamaKrishnaRao #SanjayJaju #TGSRTC #MD #VCSajjnar #Dussera #Bathukamma #SpecialBusses #7 @Comm_HYDRAA @MDHMWSSB Commissioner Dr. Srijana hashtag#TiEHyderabad hashtag#Entrepreneurship hashtag#Startups hashtag#Innovation hashtag#Networking hashtag#HES2025 IAS MD
About the Author

AF themes
Easy WordPress Websites Builder: Versatile Demos for Blogs, News, eCommerce and More – One-Click Import, No Coding! 1000+ Ready-made Templates for Stunning Newspaper, Magazine, Blog, and Publishing Websites.

Search the Archives
Access over the years of investigative journalism and breaking reports











