రోహిత్ శర్మ రిటైర్మెంట్‌పై ఊహాగానాలకు తెర‌

ముంబై : భార‌త క్రికెట్ కు చెందిన మాజీ కెప్టెన్ రోహిత్ శ‌ర్మ ఈ ఆదివారం లార్డ్స్ లో ఇంగ్లండ్ తో జ‌రిగే చివ‌రిది మూడో వ‌న్డే అవుతుంద‌ని పెద్ద ఎత్తున ప్ర‌చారం జ‌రిగింది. త‌న‌ను బీసీసీఐ సెలెక్ష‌న్ క‌మిటీ చైర్మ‌న్…

ఆట‌గాళ్ల‌పై గౌతం గంభీర్ కు న‌మ్మ‌కం లేదు : సురేష్ రైనా

చెన్నై : భార‌త జ‌ట్టులో వ‌రుసగా మార్పులు చోటు చేసుకోవడం ప‌ట్ల తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశాడు భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ఆట‌గాడు సురేష్ రైనా. ఆయ‌న ఇవాళ మీడియాతో మాట్లాడారు. ప్ర‌ధానంగా జ‌ట్టు హెడ్ కోచ్ గా ఉన్న…

వైభ‌వ్ సూర్య‌వంశీ ఎంపిక క‌రెక్టు కాదు

హైద‌రాబాద్ : ప్ర‌ముఖ క్రికెట్ అనలిస్ట్, కామెంటేట‌ర్ హ‌ర్ష భోగ్లే సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఇంగ్లండ్ టూర్ లో భాగంగా శ్రేయ‌స్ అయ్య‌ర్ నాయ‌క‌త్వంలో టీమిండియా టి20 సీరీస్ ను కోల్పోయింది. ఆఖ‌రి మ్యాచ్ లోనూ చేతులెత్తేశారు. ప్ర‌ధాన ఆట‌గాళ్లు ఆశించిన…

వ‌చ్చే ఐపీఎల్ సీజ‌న్ లో ఎంఎస్ ధోనీ ఆడ‌టం క‌ష్ట‌మే

చెన్నై : భార‌త దేశ క్రికెట్ రంగంలో అత్యంత జ‌నాద‌ర‌ణ పొందిన ఏకైక క్రికెట‌ర్ జార్ఖండ్ డైన‌మెట్ మ‌హేంద్ర సింగ్ ధోనీ. త‌న సార‌థ్యంలో చెన్నై సూప‌ర్ కింగ్స్ ప‌లుమార్లు ఐపీఎల్ టైటిళ్ల‌ను స్వంతం చేసుకుంది. ప‌లువురిని మార్చింది సీఎస్కే యాజ‌మాన్యం.…

ఇంగ్లాండ్‌లో భారత్ పేలవ ప్రదర్శనపై హర్ష భోగ్లే ఆగ్రహం

ఇంగ్లండ్ : ప్ర‌ముఖ కామెంటేట‌ర్ హ‌ర్ష భోగ్లే ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. ప్రపంచంలోనే నంబర్ వన్ ర్యాంక్‌లో ఉన్న భారత జట్టు ప్రపంచంలో రెండో స్థానంలో ఉన్న ఇంగ్లాండ్ జట్టు నిర్దేశించిన 201 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో కేవలం…

హ్యాపీ బ‌ర్త్ డే మిస్ట‌ర్ కూల్ ధోనీ : విజ‌య్

చెన్నై : ఇవాళ భార‌త క్రికెట్ రంగంలో త‌న‌దైన ముద్ర వేసిన జార్ఖండ్ డైన‌మెట్, మాజీ కెప్టెన్ , చెన్నై సూప‌ర్ కింగ్స్ స్టార్ క్రికెట‌ర్ మ‌హేంద్ర సింగ్ ధోనీ పుట్టిన రోజు. జూలై 6న ఆయ‌న పుట్టారు. ఈ సంద‌ర్బంగా…

అంత‌ర్జాతీయ క్రికెట్ లో వైభ‌వ్ అరుదైన రికార్డ్

హైద‌రాబాద్ : బీహార్ కు చెందిన వైభ‌వ్ సూర్య వంశీ సంచ‌ల‌నంగా మారాడు. త‌ను అతి పిన్న వ‌య‌సులో అంత‌ర్జాతీయ క్రికెట్ రంగంలోకి ఎంట్రీ ఇచ్చిన అరుదైన క్రికెట‌ర్ గా రికార్డ్ సృష్టించాడు. భారత్ తరపున అరంగేట్రం చేసిన అత్యంత పిన్న…

ఐపీఎల్ ఫైనల్స్‌ను తలపించిన ఏపీఎల్ ఫైనల్స్

గెలిచిన, రన్నర్ రప్‌గా నిలిచిన జట్లకు లోకేష్ ట్రోఫీ ప్రదానం అమ‌రావ‌తి : ఏపీలోని మంగ‌ళ‌గిరిలో నిర్వ‌హించిన ఏపీఎల్ ఐపీఎల్ ను త‌ల‌పించేలా చేసింది. కూట‌మి స‌ర్కార్ వ‌చ్చాక ఆంధ్రా క్రికెట్ అసోసియేష‌న్ ను మ‌రింత బ‌లోపేతం చేసేందుకు కృషి చేస్తోంది.…

రిటైర్మెంట్ పై బెన్ స్టోక్స్ ఎమోష‌న‌ల్

కీల‌క వ్యాఖ్య‌లు చేసిన ఇంగ్లండ్ కెప్టెన్ ఇంగ్లండ్ : ప్ర‌పంచ క్రికెట్ రంగం నుంచి ఇంగ్లండ్ క్రికెట్ లెజెండ్ బెన్ స్టోక్స్ నిష్క్ర‌మించ బోతున్నాడు. తాను రిటైర్మెంట్ అవుతున్నాన‌ని సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. ఇక తాను ఈ సుదీర్గ ప్ర‌యాణం నుంచి…

ఐర్లాండ్ తో సీరీస్ ఓడి పోవ‌డం బాధాక‌రం

మా వాళ్లు ఇంకా మారాల్సి ఉంద‌న్న అయ్య‌ర్ ఐర్లాండ్ : ఐర్లాండ్ తో జ‌రిగిన రెండు మ్యాచ్ లలో అత్యంత బ‌ల‌మైన భార‌త జ‌ట్టు ఘోరంగా ఓడి పోయింది. ఆట‌గాళ్ల పేల‌వ‌మైన ప్ర‌ద‌ర్శ‌న త‌ల దించుకునేలా చేసింది. స్వ‌దేశంలో జ‌రిగిన ఐసీసీ…